*బెడ్ రూమ్ లో విష సర్పం* ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో రామాలయం వీధిలోని ఒక ఇంట్లో ఇద్దరు చిన్నపిల్లలతో కుటుంబం నివాసం ఉంటున్నారు.అప్పటివరకు ఇద్దరుపిల్లలు మంచంమీదనే ఆడుకొని బయటికివచ్చి తిరిగి లోపలికి వెళ్లేసరికి అత్యంత విష సర్పం చెట్టిరక పాము మంచం కోడు కు చుట్టుకుని ఉండడాన్ని గమనించిన ఇంటి యజమాని వెంటనే పిల్లలను అప్రమత్తం చేసి ఆర్కే ఫౌండేషన్ రెస్క్యూ టీం వారికితెలియజేయగా పరిస్థితి గమనించిన స్నేక్ క్యాచర్ దోర్నాల రామకృష్ణ వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని అత్యంత విషసర్పమైన చెట్టిరక పామును పట్టుకుని తిరిగి అడవిలోనికి వదిలేశారు. అప్పటివరకు మంచంమీదనే ఉన్నపిల్లలు ఆడుకుంటూ ఉండగా ఇంటియజమాని చూడడంతో ప్రమాదం తప్పిందని కుటుంబ సభ్యులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు వర్ష కాలం కావడంతోతరచూ పాములు ఇంటిలోనికి వస్తున్నాయని చిన్నపిల్లలతో కొంచెం జాగ్రత్త వహించిపాములు ఎక్కడ కనబడిన వెంటనే ఆర్కే ఫౌండేషన్ రెస్క్యూ టీం వారికి తెలియజేయాలని ఉచితంగా వాటిని బంధించివెంటనే అడవిలోనికి వదిలివేస్తామని స్నేక్ క్యాచర్ దోర్నాల రామకృష్ణ తెలియజేశారు.పామును పట్టుకున్న విషయం చుట్టుపక్కల దావాలంగ వ్యాపించడంతో పట్టణ ప్రజలు ఆర్కే ఫౌండేషన్ వారి సేవలను కొనియాడారు...

- *బెడ్ రూమ్ లో విష సర్పం* ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో రామాలయం వీధిలోని ఒక ఇంట్లో ఇద్దరు చిన్నపిల్లలతో కుటుంబం నివాసం ఉంటున్నారు.అప్పటివరకు ఇద్దరుపిల్లలు మంచంమీదనే ఆడుకొని బయటికివచ్చి తిరిగి లోపలికి వెళ్లేసరికి అత్యంత విష సర్పం చెట్టిరక పాము మంచం కోడు కు చుట్టుకుని ఉండడాన్ని గమనించిన ఇంటి యజమాని వెంటనే పిల్లలను అప్రమత్తం చేసి ఆర్కే ఫౌండేషన్ రెస్క్యూ టీం వారికితెలియజేయగా పరిస్థితి గమనించిన స్నేక్ క్యాచర్ దోర్నాల రామకృష్ణ వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని అత్యంత విషసర్పమైన చెట్టిరక పామును పట్టుకుని తిరిగి అడవిలోనికి వదిలేశారు. అప్పటివరకు మంచంమీదనే ఉన్నపిల్లలు ఆడుకుంటూ ఉండగా ఇంటియజమాని చూడడంతో ప్రమాదం తప్పిందని కుటుంబ సభ్యులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు వర్ష కాలం కావడంతోతరచూ పాములు ఇంటిలోనికి వస్తున్నాయని చిన్నపిల్లలతో కొంచెం జాగ్రత్త వహించిపాములు ఎక్కడ కనబడిన వెంటనే ఆర్కే ఫౌండేషన్ రెస్క్యూ టీం వారికి తెలియజేయాలని ఉచితంగా వాటిని బంధించివెంటనే అడవిలోనికి వదిలివేస్తామని స్నేక్ క్యాచర్ దోర్నాల రామకృష్ణ తెలియజేశారు.పామును పట్టుకున్న విషయం చుట్టుపక్కల దావాలంగ వ్యాపించడంతో పట్టణ ప్రజలు ఆర్కే ఫౌండేషన్ వారి సేవలను కొనియాడారు...1
- Post by M R1
- Full & Final : శ్రీశైలం డ్యామ్‌కు ప్రమాదం పొంచి ఉందా..? | Srisailam Plunge Pool - TV91
- శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద.. సాగర్ వైపు కృష్ణమ్మ పరుగులు..1
- శ్రీశైలం ప్రాజెక్టు నీరు విడుదల | Srisailam Project | Prime9 News1
- డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం, మలికిపురం మండలం, మా విశ్వేశ్వరాయపురం గ్రామ వాస్తవ్యులు ముస్కుడి నరసింహ (సిఖిలే)గారు రాజమండ్రి బోలినేని హాస్పిటల్ లో బ్రెయిన్ ఆపరేషన్ తో బాధపడుతున్నారు, వీరు నిరుపేద కుటుంబానికి చెందినవారు. వీరి ఆర్థిక, ఆరోగ్య పరిస్థితి గురించి తెలియజేయగా కువైట్ దేశంలో ఉన్న నా మిత్రుడు కారుపల్లి రాజర్షి వారి అన్నయ్య మహర్షి పంపించిన 50,000/- రూపాయలు పంపించినారు, అలాగే విశ్వేశ్వరాయపురం Ysrcp సిద్ధం గ్రూప్ సభ్యుల ద్వారా సమకూర్చిన 5500/- రూపాయలు ఈ మొత్తం Rs:55,500/- రూపాయల దనాన్ని సిఖిలే గారి భార్య లావణ్య గారికి పెయ్యల చిట్టిబాబు గారి చేతుల మీదుగా అందించి వారికి ధైర్యం చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాతోపాటు బాలాజీ, చిట్టి ,చంటి పాల్గొన్నారు. సహాయం చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను...1
- ధర్మవరం | రాయలసీమ ప్రేమ కథ మూవీ సినిమా చాన్స్ | హీరో యాంకర్ రవి | దర్శకుడు గోపి వర్మ1
- ఇంకా వరదల్లోనే కోనసీమ జిల్లా లంక గ్రామాలు | Godavari Floods - TV91