logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కోడిపెట్ట గుడ్డు పెట్టడం సహాజం...ఇది సృష్టి ధర్మం. కానీ ఇక్కడో వింత చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లా ఎల్‌ఎన్‌పేట మండలం బొర్రంపేటలోని సతీష్ అనే వ్యక్తి ఇంట్లో ఒక కోడిపుంజు గుడ్డు పెట్టింది కోడిపుంజు గుడ్డు పెట్టడంతో సతీష్, అతని కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులంతా ఆశ్చర్యపోయారు.స్థానికంగా సంచలనం సృష్టించింది. జన్యుపరమైన లోపాల వలన ఇలాంటి అసాధారణ సంఘటనలు జరుగుతాయని పశుసంవర్ధక శాఖ అధికారులు అంటున్నారు.

1 hr ago
user_Kumar
Kumar
Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
1 hr ago
afad4027-7c77-4381-ae19-5ec2931e9bba

కోడిపెట్ట గుడ్డు పెట్టడం సహాజం...ఇది సృష్టి ధర్మం. కానీ ఇక్కడో వింత చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లా ఎల్‌ఎన్‌పేట మండలం బొర్రంపేటలోని సతీష్ అనే వ్యక్తి ఇంట్లో ఒక కోడిపుంజు గుడ్డు పెట్టింది కోడిపుంజు గుడ్డు పెట్టడంతో సతీష్, అతని కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులంతా ఆశ్చర్యపోయారు.స్థానికంగా సంచలనం సృష్టించింది. జన్యుపరమైన లోపాల వలన ఇలాంటి అసాధారణ సంఘటనలు జరుగుతాయని పశుసంవర్ధక శాఖ అధికారులు అంటున్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • 1/4/26 బుధవారము పలమనేరు జగమర్ల అటవీ ప్రాంతంలో వివాహిత మహిళ దారుణ హత్యకు గురైంది. పెద్దపంజాణి ఎగువ మిద్దపల్లికు చెందిన చంద్రమ్మగా గుర్తించిన పోలీసులు. సోమవారం చంద్రమ్మ మిస్సింగ్ అంటూ పెద్దపంజాణి పోలీసులకు ఫిర్యాదు. కేసు నమోదు చేసి విచారణ చేసిన పోలీసులు. అదే గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం అనే యువకుడుతో బైక్ పై వెళ్లినట్లు గ్రామస్తులు సమాచారం ఇచ్చారు. సుబ్రహ్మణ్యం ను విచారించగా వెలుగులోకి వచ్చిన ఘటన. 15 సంవత్సరాల క్రితం వీకోట మండలం నాగిరెడ్డిపల్లి చలపతి అనే అతనితో వివాహం కుటుంబ కలహాలతో ఆరు సంవత్సరాల క్రితం విడిపోయిన భార్య భర్తలు టైలరింగ్ వ్యాపారం చేసుకుంటూ చిన్న చిన్న చీటీల వ్యాపారం నిర్వహిస్తున్న చంద్రమ్మ. చంద్రమ్మను హత్య చేసిన సుబ్రహ్మణ్యం తో పాటు మరో ఇద్దరు యువకులు ప్రమేయం ఉన్నట్లు సమాచారం.పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలవలసి ఉంది
    1
    1/4/26 బుధవారము పలమనేరు జగమర్ల అటవీ ప్రాంతంలో  వివాహిత మహిళ దారుణ హత్యకు గురైంది. పెద్దపంజాణి ఎగువ మిద్దపల్లికు చెందిన చంద్రమ్మగా గుర్తించిన పోలీసులు. సోమవారం చంద్రమ్మ మిస్సింగ్ అంటూ పెద్దపంజాణి పోలీసులకు ఫిర్యాదు. కేసు నమోదు చేసి విచారణ చేసిన పోలీసులు. అదే గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం అనే యువకుడుతో బైక్ పై వెళ్లినట్లు గ్రామస్తులు సమాచారం ఇచ్చారు. సుబ్రహ్మణ్యం ను విచారించగా వెలుగులోకి వచ్చిన ఘటన.
15 సంవత్సరాల క్రితం వీకోట మండలం నాగిరెడ్డిపల్లి చలపతి అనే అతనితో వివాహం కుటుంబ కలహాలతో ఆరు సంవత్సరాల క్రితం విడిపోయిన భార్య భర్తలు టైలరింగ్ వ్యాపారం చేసుకుంటూ చిన్న చిన్న చీటీల వ్యాపారం నిర్వహిస్తున్న చంద్రమ్మ.
చంద్రమ్మను హత్య చేసిన సుబ్రహ్మణ్యం తో పాటు మరో ఇద్దరు యువకులు ప్రమేయం ఉన్నట్లు సమాచారం.పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలవలసి ఉంది
    user_S Abdul suban
    S Abdul suban
    పలమనేరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్వాయ్‌లో మంగళవారం ప్రమాదం జరిగింది. మదనపల్లి పట్టణం ఎస్టేట్లో గల కరెంట్ ఆఫీస్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మూడు కార్లు దెబ్బతిన్నట్లు సమాచారం. కాన్వాయ్‌లో ఉన్న మదనపల్లి నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు, వైసిపి మదనపల్లి మండల పార్టీ పరిశీలకులు హర్షవర్ధన్ రెడ్డికి చెందిన ఫార్చునర్ వాహనం కూడా దెబ్బతిన్నట్లు స్థానికులు తెలిపారు.
    1
    మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్వాయ్‌లో మంగళవారం ప్రమాదం జరిగింది. మదనపల్లి పట్టణం ఎస్టేట్లో గల కరెంట్ ఆఫీస్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మూడు కార్లు దెబ్బతిన్నట్లు సమాచారం. కాన్వాయ్‌లో ఉన్న మదనపల్లి నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు, వైసిపి మదనపల్లి మండల పార్టీ పరిశీలకులు హర్షవర్ధన్ రెడ్డికి చెందిన ఫార్చునర్ వాహనం కూడా దెబ్బతిన్నట్లు స్థానికులు తెలిపారు.
    user_MAA PUNGANUR NEWS
    MAA PUNGANUR NEWS
    Video Creator పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
  • చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు మండలం పాత వెంకటాపురం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు మండలం పాత వెంకటాపురం గ్రామంలో గ్రామ దేవత ఆలయం నిర్మాణం విషయంలో వివాదం నెలకొంది. గ్రామానికి చెందిన సుమారు 50 కుటుంబాలు తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ సంబంధిత అధికారులను న్యాయం చేయాలని కోరుతున్నారు. గ్రామస్తుల వివరాల ప్రకారం, గ్రామ పరంబోకు స్థలంలో గ్రామ దేవత విగ్రహాన్ని ప్రతిష్టించి ఆలయం నిర్మించేందుకు ప్రయత్నించగా, అదే గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు తమపై దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. గ్రామస్తులు చెబుతున్న ప్రకారం, నిన్నటి వరకు ఎమ్మార్వో కార్యాలయం నుండి ఆ స్థలం పరంబోకు భూమిగా ఉండి దేవస్థానం అవసరాలకు ఉపయోగించుకోవచ్చని చెప్పారని, అయితే ఈరోజు. గొడవ జరిగిన రోజే. ఎమ్మార్వో గారు. 12:30 ఈరోజు అదే స్థలం కొందరి పేర్లపై రిజిస్టర్ అయిందని ఎంతవరకు న్యాయమని చెప్పడం అనుమానాలకు తావిస్తున్నదని గంగాధర్ నెల్లూరు ఎమ్మార్వో ని ఇలా చేస్తే. ఇంకెవరికి. చెప్పాలో మాకు తెలియలేదు. మీరు ఊరికినా చెప్పుకోండి మాకేమి. నీ ఎమ్మార్వో అనడం. ఎంతవరకు న్యాయం ఇది. మీది ఏదైనా ఉంటే ఆర్డిఓ దగ్గర గానీ కలెక్టర్ ఆఫీస్ దగ్గర గాని తేల్చుకోండి అని ఎంఆర్ఓ మమ్మల్ని బెదిరిస్తున్నారు డబ్బులు ఇస్తే. ఒకేరోజులో వాల్ పేరు పైకి మార్చడం ఏ రాజ్యాంగంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.తెలిపారు. ఇన్ని సంవత్సరాలు ఎలాంటి రికార్డు లేకుండా ఉన్న భూమి ఒక్కరోజులో ఎలా పట్టా అయ్యిందని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ గారు, ఆర్డీవో గారు స్పందించి పూర్తి స్థాయి విచారణ జరిపి గ్రామ దేవత ఆలయం నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. అదేవిధంగా, ఆలయం నిర్మాణానికి ప్రయత్నిస్తున్న వారిని కొంతమంది బెదిరిస్తూ ఊర్లోకి వస్తే ప్రాణహాని కలిగిస్తామని హెచ్చరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ బెదిరింపులపై జిల్లా ఎస్పీ గారు స్పందించి గ్రామంలో శాంతి భద్రతలు కల్పించాలని కోరుతున్నారు. ఇంకా, ఎమ్మార్వో గారు హైకోర్టులో పిటిషన్ వేయాలని సూచించారని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రభుత్వ అధికారి ఇలాంటి సూచనలు ఇవ్వడం ఎంతవరకు సమంజసం అని వారు ప్రశ్నిస్తున్నారు. గ్రామస్తుల డిమాండ్లు: పరంబోకు భూమి రికార్డులపై పూర్తి విచారణ జరపాలి ఆలయం నిర్మాణానికి అధికారిక అనుమతి ఇవ్వాలి బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలి గ్రామంలో శాంతి భద్రతలు కల్పించాలి గ్రామ దేవత ఆలయాలు గ్రామ సంస్కృతి, సంప్రదాయాల ప్రతీకలని, వాటిని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని గ్రామ పెద్దలు తెలిపారు.
    1
    చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు మండలం పాత వెంకటాపురం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు
చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు మండలం పాత వెంకటాపురం గ్రామంలో గ్రామ దేవత ఆలయం నిర్మాణం విషయంలో వివాదం నెలకొంది. గ్రామానికి చెందిన సుమారు 50 కుటుంబాలు తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ సంబంధిత అధికారులను న్యాయం చేయాలని కోరుతున్నారు.
గ్రామస్తుల వివరాల ప్రకారం, గ్రామ పరంబోకు స్థలంలో గ్రామ దేవత విగ్రహాన్ని ప్రతిష్టించి ఆలయం నిర్మించేందుకు ప్రయత్నించగా, అదే గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు తమపై దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు.
గ్రామస్తులు చెబుతున్న ప్రకారం, నిన్నటి వరకు ఎమ్మార్వో కార్యాలయం నుండి ఆ స్థలం పరంబోకు భూమిగా ఉండి దేవస్థానం అవసరాలకు ఉపయోగించుకోవచ్చని చెప్పారని, అయితే ఈరోజు. గొడవ జరిగిన రోజే. ఎమ్మార్వో గారు. 12:30 ఈరోజు అదే స్థలం కొందరి పేర్లపై రిజిస్టర్ అయిందని ఎంతవరకు న్యాయమని చెప్పడం అనుమానాలకు తావిస్తున్నదని గంగాధర్ నెల్లూరు ఎమ్మార్వో ని ఇలా చేస్తే. ఇంకెవరికి. చెప్పాలో మాకు తెలియలేదు. మీరు ఊరికినా చెప్పుకోండి మాకేమి. నీ ఎమ్మార్వో అనడం. ఎంతవరకు న్యాయం ఇది. మీది ఏదైనా ఉంటే ఆర్డిఓ దగ్గర గానీ కలెక్టర్ ఆఫీస్ దగ్గర గాని తేల్చుకోండి అని ఎంఆర్ఓ మమ్మల్ని బెదిరిస్తున్నారు డబ్బులు ఇస్తే. ఒకేరోజులో వాల్ పేరు పైకి మార్చడం ఏ రాజ్యాంగంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.తెలిపారు. ఇన్ని సంవత్సరాలు ఎలాంటి రికార్డు లేకుండా ఉన్న భూమి ఒక్కరోజులో ఎలా పట్టా అయ్యిందని వారు ప్రశ్నిస్తున్నారు.
ఈ విషయంపై జిల్లా కలెక్టర్ గారు, ఆర్డీవో గారు స్పందించి పూర్తి స్థాయి విచారణ జరిపి గ్రామ దేవత ఆలయం నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.
అదేవిధంగా, ఆలయం నిర్మాణానికి ప్రయత్నిస్తున్న వారిని కొంతమంది బెదిరిస్తూ ఊర్లోకి వస్తే ప్రాణహాని కలిగిస్తామని హెచ్చరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ బెదిరింపులపై జిల్లా ఎస్పీ గారు స్పందించి గ్రామంలో శాంతి భద్రతలు కల్పించాలని కోరుతున్నారు.
ఇంకా, ఎమ్మార్వో గారు హైకోర్టులో పిటిషన్ వేయాలని సూచించారని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రభుత్వ అధికారి ఇలాంటి సూచనలు ఇవ్వడం ఎంతవరకు సమంజసం అని వారు ప్రశ్నిస్తున్నారు.
గ్రామస్తుల డిమాండ్లు:
పరంబోకు భూమి రికార్డులపై పూర్తి విచారణ జరపాలి
ఆలయం నిర్మాణానికి అధికారిక అనుమతి ఇవ్వాలి
బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలి
గ్రామంలో శాంతి భద్రతలు కల్పించాలి
గ్రామ దేవత ఆలయాలు గ్రామ సంస్కృతి, సంప్రదాయాల ప్రతీకలని, వాటిని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని గ్రామ పెద్దలు తెలిపారు.
    user_Krishanamurthy Reddy
    Krishanamurthy Reddy
    చిత్తూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
  • బ్యాంక్‌లో అగ్నిప్రమాదం.. అగ్నికి ఆహుతైన కంప్యూటర్లు, డాక్యుమెంట్స్‌ హైదరాబాద్‌లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ESAF స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మంటలు చెలరేగడంతో భవనం మొత్తం దట్టమైన పొగ కమ్ముకుంది. మంతల ధాటికి రెండో అంతస్తు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్ల సాయం మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఫర్నిచర్, కంప్యూటర్లు, డాక్యుమెంట్స్‌ అగ్నికి ఆహుతయ్యాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
    1
    బ్యాంక్‌లో అగ్నిప్రమాదం.. అగ్నికి ఆహుతైన కంప్యూటర్లు, డాక్యుమెంట్స్‌ 
హైదరాబాద్‌లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ESAF స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మంటలు చెలరేగడంతో భవనం మొత్తం దట్టమైన పొగ కమ్ముకుంది. మంతల ధాటికి రెండో అంతస్తు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్ల సాయం మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఫర్నిచర్, కంప్యూటర్లు, డాక్యుమెంట్స్‌ అగ్నికి ఆహుతయ్యాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
    user_Stv9 Press
    Stv9 Press
    జర్నలిస్ట్ చంద్రగిరి, తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • తిరుచానూరులో శ్రీరామనవమి వైభవం – ఎస్సీ కాలనీలో సీతారాముల కల్యాణం భక్తి సంద్రం. తిరుపతి ధర్మానికి ప్రతీకగా నిలిచిన శ్రీరాముడు, సత్యనిష్ఠకు మార్గదర్శకుడిగా భావించే సీతారాముల వారి కల్యాణోత్సవం తిరుచానూరు ఎస్సీ కాలనీలో భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా జరగడం ఎంత ఆనందకరమైన విషయం.తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు గ్రామపంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీలో గల రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా నాగరాజు రెడ్డి ఉభయదారులుగా సీతారాముల వారి కల్యాణోత్సవాన్ని నిర్వహించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. శ్రీరాముడి ఆదర్శాలు, ఆయన జీవితం మనుషులకి నీతి, న్యాయం, కర్తవ్యబోధ నేర్పించే దివ్య సందేశంగా నిలుస్తున్నాయని భక్తులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు తిరునామలి రూపేష్ బాబు, తిరుచానూరు మాజీ మండల అధ్యక్షులు విజయ్ కుమార్, ఓబీసీ మండలాధ్యక్షులు భూపాలచారి, లేబాకు ప్రసాద్, పరాసరేశ్వర స్వామి టెంపుల్ ఉపాధ్యక్షులు సురేష్ రెడ్డి మరియు కూటమి నాయకులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
    1
    తిరుచానూరులో శ్రీరామనవమి వైభవం – ఎస్సీ కాలనీలో సీతారాముల కల్యాణం భక్తి సంద్రం.
తిరుపతి ధర్మానికి ప్రతీకగా నిలిచిన శ్రీరాముడు, సత్యనిష్ఠకు మార్గదర్శకుడిగా భావించే సీతారాముల వారి కల్యాణోత్సవం తిరుచానూరు ఎస్సీ కాలనీలో భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా జరగడం ఎంత ఆనందకరమైన విషయం.తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు గ్రామపంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీలో గల రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా నాగరాజు రెడ్డి ఉభయదారులుగా సీతారాముల వారి కల్యాణోత్సవాన్ని నిర్వహించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. శ్రీరాముడి ఆదర్శాలు, ఆయన జీవితం మనుషులకి నీతి, న్యాయం, కర్తవ్యబోధ నేర్పించే దివ్య సందేశంగా నిలుస్తున్నాయని భక్తులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు తిరునామలి రూపేష్ బాబు, తిరుచానూరు మాజీ మండల అధ్యక్షులు విజయ్ కుమార్, ఓబీసీ మండలాధ్యక్షులు భూపాలచారి, లేబాకు ప్రసాద్, పరాసరేశ్వర స్వామి టెంపుల్ ఉపాధ్యక్షులు సురేష్ రెడ్డి మరియు కూటమి నాయకులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
    user_RAVI KUMAR
    RAVI KUMAR
    Tirupati (Rural), Andhra Pradesh•
    1 hr ago
  • కదిరి అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్ సమీపాన పోలీసు శాఖ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ప్రారంభించారు. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయడం అభినందినియమని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పోలీస్ శాఖకు అభినందించారు. డీఎస్సీ శివనారాయణ స్వామి, సిఐ నిరంజన్ రెడ్డి, నాగేంద్ర, నారాయణరెడ్డి పాల్గొన్నారు.
    1
    కదిరి అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్ సమీపాన పోలీసు శాఖ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ప్రారంభించారు. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయడం అభినందినియమని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పోలీస్ శాఖకు అభినందించారు. డీఎస్సీ శివనారాయణ స్వామి, సిఐ నిరంజన్ రెడ్డి, నాగేంద్ర, నారాయణరెడ్డి పాల్గొన్నారు.
    user_Srivartha news
    Srivartha news
    Kadiri, Sri Sathya Sai•
    3 hrs ago
  • రామవరం గ్రామం ముద్దనూరు మండలం కడప జిల్లా వాస్తవ్యులైన సాయికుమార్ మరియు లక్ష్మీదేవి గారి కుమారుడైన శ్రీ విష్ణు అనే బాలుడు పుట్టుకతోనే అంతుచిక్కని వ్యాధితో జన్మించడం జరిగింది బాబుకి చెకప్ చేపించగా LAD బిగ్ డిసీస్ వచ్చిందని డాక్టర్లు చెప్పారు. పిల్లాడికి ఆపరేషన్ చేయకపోతే ప్రాణాలకే ప్రమాదం అని వారు సూచించారు కానీ ఆపరేషన్ కి 30 లక్షల దాకా ఖర్చవుతుంది అని డాక్టర్లు చెప్పారు. కావున దాతలు ముందుకు వచ్చి తమకు తోచినంత సహాయం చేయాలని ఆ తల్లిదండ్రులు కోరుకుంటున్నారు మానవతా వాదంతో ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి ఆ పసిబిడ్డ ప్రాణాలని కాపాడాలని అందరూ భావిస్తున్నారు. వీడియోలో కనిపిస్తున్న స్కానర్ కి గాని కింద ఇవ్వబడిన 7207217664 నెంబర్ కి ఫోన్ పే చేసి పిల్లవాడి ప్రాణం కాపాడిన వారు అవుతారు.
    1
    రామవరం గ్రామం ముద్దనూరు మండలం కడప జిల్లా వాస్తవ్యులైన సాయికుమార్ మరియు లక్ష్మీదేవి గారి కుమారుడైన శ్రీ విష్ణు అనే బాలుడు పుట్టుకతోనే అంతుచిక్కని వ్యాధితో జన్మించడం జరిగింది బాబుకి చెకప్ చేపించగా LAD బిగ్ డిసీస్ వచ్చిందని డాక్టర్లు చెప్పారు. పిల్లాడికి ఆపరేషన్ చేయకపోతే ప్రాణాలకే ప్రమాదం అని వారు సూచించారు కానీ ఆపరేషన్ కి 30 లక్షల దాకా ఖర్చవుతుంది అని డాక్టర్లు చెప్పారు. కావున దాతలు ముందుకు వచ్చి తమకు తోచినంత సహాయం చేయాలని ఆ తల్లిదండ్రులు కోరుకుంటున్నారు మానవతా వాదంతో ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి ఆ పసిబిడ్డ ప్రాణాలని కాపాడాలని అందరూ భావిస్తున్నారు. వీడియోలో కనిపిస్తున్న స్కానర్ కి గాని కింద ఇవ్వబడిన 
7207217664 నెంబర్ కి ఫోన్ పే చేసి పిల్లవాడి ప్రాణం కాపాడిన వారు అవుతారు.
    user_Veera
    Veera
    జమ్మలమడుగు, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
  • కదిరి మున్సిపల్ కార్యాలయం వద్ద సిఐటియు అనుబంధం మున్సిపల్ కార్మికుల హక్కులను కాలరాసే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని బ్లాక్ డే గా మున్సిపల్ కార్యాలయం ముందు నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేశారు. మున్సిపల్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు జే జనార్దన్, కార్మికులు యూనియన్ నాయకులు పాల్గొన్నారు.
    1
    కదిరి మున్సిపల్ కార్యాలయం వద్ద సిఐటియు అనుబంధం మున్సిపల్ కార్మికుల హక్కులను కాలరాసే నాలుగు లేబర్ కోడ్లను  రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు  నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని బ్లాక్ డే గా మున్సిపల్ కార్యాలయం ముందు నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేశారు. మున్సిపల్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు జే జనార్దన్, కార్మికులు యూనియన్ నాయకులు పాల్గొన్నారు.
    user_Srivartha news
    Srivartha news
    Kadiri, Sri Sathya Sai•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.