Shuru
Apke Nagar Ki App…
ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే జన్నారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న వీర్ల గుట్టపై కొలువుదీరిన శ్రీ కేతేశ్వర కాంకాలమ్మ వార్లకు ఎమ్మెల్యే బొజ్జు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేతేశ్వర స్వామి జాతర సందర్భంగా ఆదివారం ఆయన ఆ దేవాలయాన్ని సందర్శించారు. అనంతరం దేవాలయంలోని స్వామి, అమ్మవార్లను దర్శించుకుని పూజలు నిర్వహించారు. ప్రజలు భక్తి భావాన్ని కలిగి ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
Gourinatha p.g
ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే జన్నారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న వీర్ల గుట్టపై కొలువుదీరిన శ్రీ కేతేశ్వర కాంకాలమ్మ వార్లకు ఎమ్మెల్యే బొజ్జు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేతేశ్వర స్వామి జాతర సందర్భంగా ఆదివారం ఆయన ఆ దేవాలయాన్ని సందర్శించారు. అనంతరం దేవాలయంలోని స్వామి, అమ్మవార్లను దర్శించుకుని పూజలు నిర్వహించారు. ప్రజలు భక్తి భావాన్ని కలిగి ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
More news from Telangana and nearby areas
- కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఆచంపల్లి గ్రామంలో గౌడ సంఘం ఎల్లమ్మ ఆలయంలో చోరీ జరిగింది ఆలయ మెయిన్ డోర్ కు ఉన్న తాళం పగలగొట్టి లోపలికి వెళ్లి హుండీలో ఉన్న నగదు తో పాటు బంగారు ఆభరణాలు దుండగులు ఎత్తుకెళ్లినట్లు వచ్చి చూసేసరికి తాళాలు పగలగొట్టి ఉన్నాయని గీత కార్మికులు తెలిపారు1
- Post by Dama Chanti1
- సోషల్ మీడియా వదంతులు నమ్మవద్దు: నారాయణఖేడ్ పట్టణంలో మీడియాతో మహతి జ్యోతిష్యాలయం నిర్వాహకులు మలమంచి గురురాజ శర్మ సంక్రాంతి పండుగ వేళ సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని ప్రముఖ జ్యోతిష్య పండితులు గురు రాజా శర్మ తెలిపారు. ఒక కొడుకు ఉంటే అరటి పండ్లు ఇద్దరు ఉంటే చీరలు దానం చేయాలి అనే ప్రచారం ఏమాత్రం వాస్తవం లేదని శాస్త్ర గ్రంధాలలో ఇవి ఎక్కడ పేర్కొనలేదని స్పష్టం చేశారు. ఇవన్నీ కేవలం మూఢనమ్మకాలేనని ప్రజలు అప్రమత్తంగా ఉండి మూడు రోజుల పండగను సంతోషంగా జరుపుకోవాలని సూచించారు.1
- గజ్వేల్‌లో ఘనంగా మైనంపల్లి హనుమంతరావు జన్మదిన వేడుకలు మైనంపల్లి హనుమంతరావు పుట్టినరోజు సందర్భంగా మహంకాళి ఆలయానికి 10,000 విరాళం అందజేసిన ఉప్పల ప్రవీణ్ .. 👉గజ్వేల్ సిద్దిపేట జిల్లా జనవరి 12 ప్రజా తెలంగాణ న్యూస్/ మైనంపల్లి హనుమంతరావు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని టిపిసిసి కార్యదర్శి నాయిని యాదగిరి అన్నారు శనివారం మైనంపల్లి హనుమంతరావు జన్మదినం సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయానికి 10 000 రూపాయలు విరాళం అందజేసిన కాంగ్రెస్ యువ నాయకుడు ఉప్పల ప్రవీణ్ అనంతరం మహంకాళి మాత ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపి, మైనంపల్లి ఆయురారోగ్యాలు, ప్రజాసేవలో మరింత పురోగతి సాధించాలని అమ్మవారి ఆశీస్సులు కోరారు ఈ సందర్భంగా టి పీసీసీ కార్యదర్శి నాయిని యాదగిరి, ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసం, సంస్కృతి, సంప్రదాయాలకు ఎల్లప్పుడూ గౌరవం ఇస్తుందని అన్నారు. మైనంపల్లి జన్మదినాన్ని ఆలయంలో ప్రత్యేక పూజలతో జరుపుకోవడం శుభప్రదమని, ఆయనకు మరింత బలం, ఆశీర్వాదం లభిస్తుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఉప్పల ప్రవీణ్ గుప్తా, కాంగ్రెస్ మైనార్టీ రాష్ట్రనాయకులు ఇక్బాల్,ఆత్మ కమిటీ డైరెక్టర్లు నాయిని భవాని తిరుపతి,సయ్యద్ బాబా, మామిడి కృష్ణ, కృపానందం, గజ్వేల్ టౌన్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నేత నాగరాజు, మండల్ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ బాలయ్య గారిcరాజు గౌడ్, టిల్లు రెడ్డి, మైనార్టీ నాయకులు మహమ్మద్ జానీ, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సమీర్,ప్రభాకర్ గౌడ్, కొండ రవి, మామిడి మహేష్, మీర్జా జమీర,చర్లపల్లి రవి, మైస నాగరాజు, రాజిరెడ్డిపల్లి రాజు, చంద్రం, బీడీకల్ని రాజు, మహిళా కాంగ్రెస్ నాయకురాలు ప్రశాంతి,కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు4
- *బడంగ్పేట్ సర్కిల్‌లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం* రంగారెడ్డి జిల్లా:గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని శంషాబాద్ జోన్ బడంగ్పేట్ సర్కిల్‌లో బీజేపీ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేస్తూ నిరసన తెలిపారు. రెండు రోజుల క్రితం సఫిల్‌గూడ కట్ట మైసమ్మ గుడి ప్రాంగణంలో ఓ ముస్లిం యువకుడు మలవిసర్జన చేసిన ఘటనను తీవ్రంగా ఖండిస్తూ, బడంగ్పేట్ సర్కిల్ కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కాంగ్రెస్ పాలనలో హిందువులకు, హిందూ దేవాలయాలకు రక్షణ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలపై రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే స్పందించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో దేవాలయాలపై, హిందువులపై దాడులు రోజురోజుకీ పెరుగుతున్నాయని పేర్కొన్న బీజేపీ నాయకులు, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక చట్టాలను తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఘటనలు కొనసాగితే కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు.4
- స్వామి వివేకానందుడు గొప్ప ఆధ్యాత్మికవేత్తని ఆయన దేశం గర్వించదగ్గ యోధుడని మార్కెట్ చైర్మన్ కొప్పుల వేణరెడ్డి అన్నారు. స్వామి వివేకానంద 163వ జయంతి వేడుకల సందర్భంగా సోమవారo స్థానిక వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ.. వివేకానంద స్వామి జనవరి 12, 1863న జన్మించారనీ ఆయన ఒక గొప్ప ఆధ్యాత్మిక గురువు అని కొనియాడారు. వివేకానంద స్వామి యువతకు ఒక గొప్ప ప్రేరణ అని ఆయన యువతను ఉత్తేజపరిచి వారిలో ఆధ్యాత్మిక శక్తిని నింపారన్నారు. ఆయన *వేదాంత విజ్ఞానం యొక్క గొప్ప పండితుడనీ* ఆయన వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత వంటి గ్రంథాలను అధ్యయనం చేశారన్నారు. *వివేకానంద స్వామి సంఘసంస్కర్త అని ఆయన స్త్రీ విద్య, దళితుల హక్కులు, సామాజిక న్యాయం వంటి అంశాలపై* పనిచేశారన్నారు.*రామకృష్ణ మహర్షి యొక్క గొప్ప శిష్యుడనీ, ఆయన రామకృష్ణ* మహర్షి బోధనలను ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేశారన్నారు. 1893లో చికాగోలో జరిగిన ప్రపంచ మత సమ్మేళనంలో ప్రసంగించి, భారతదేశం హిందూ మతం గురించి ప్రపంచానికి తెలియజేశారన్నారు. స్వామి వివేకానంద జయంతి వేడుకలు ప్రతి సంవత్సరం జనవరి 12 న జరుగుతున్నాయన్నారు. ఈ రోజును *సోనియా గాంధీ జాతీయ యువజన దినోత్సవంగా* ప్రకటించిందన్నారు. *తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి* *వివేకానంద స్వామీ జయంతి సందర్భంగా విద్యాసంస్థలలో* *వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించడం*,రాష్ట్రవ్యాప్తగా రామకృష్ణ మఠంలో ప్రత్యేక వేడుకలు, ప్రదర్శనలు, ప్రసంగాలు, సదస్సులు, యోగా ధ్యాన శిబిరాలు నిర్వహించడం సంతోషమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మార్కెట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు2
- కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని వైస్రాయ్ లాడ్జిలో వడ్లకొండ చిరంజీవి అనే యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య.మృతుడు భూపాల్ పల్లి జిల్లా టేకుమట్ల మండలం మందలూరు గ్రామవాసిగా గుర్తింపు. సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు1
- NH-161 పై లింగంపల్లి శివారులో కారును ఢీ కొట్టిన కంటైనర్, పలువురికి గాయాలు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు1
- నల్లగొండ బ్రేకింగ్: నిధి పైపుల కంపెనీలో రాత్రి సమయంలో దొంగతనం ముగ్గురు నిందితుల అరెస్ట్.. *నల్గొండ రూరల్ పోలీసుల చాకచక్యం.* బర్మాదేశం నుండి ఇండియా కు శరణార్ధులుగా వచ్చి దొంగతనాలు చేస్తున్న ముఠా! ఇత్తడి సైజర్లు (40), అమరాన్ బ్యాటరీలు (35), UPS కేబుల్స్,ట్రాన్స్‌ఫార్మర్ కాపర్ వైర్ 50 కేజీలు,దొంగతనానికి ఉపయోగించిన ప్యాసింజర్ ఆటో TS-15-UF-4386 మొత్తం సుమారుగా రూ.60 లక్షల విలువైన దొంగ సొత్తు స్వాధీనం... హైదరాబాద్ బాలాపూర్ కేంద్రంగా ముఠా కార్యకలాపాలు.. నిందితులు 1.హమీద్ హుస్సైన్, 2. జహాంగీర్ ఆలం,3.షఫిక్ ఆలం, పోలీసులకు పట్టుబాటు.. గతంలో మహేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలోనూ కేసులు.. మరో నలుగురు నిందితులు a4. మహమ్మద్ ఇస్లాం,a5. కమల్ హుస్సేన్,a6. ఖైసర్,a7. నూర్ ఖాసిం పరారీలో..గాలింపు చర్యలు ముమ్మరం... బుద్దారం రోడ్ వద్ద వాహన తనిఖీల్లో నిందితుల పట్టివేత... అడిషనల్ ఎస్పీ జి.రమేష్ నేతృత్వంలో,నల్గొండ DSP శివరాం రెడ్డి పర్యవేక్షణలో కేసు దర్యాప్తు... కేసును నల్గొండ డి.ఎస్.పి శివరాం రెడ్డి పర్యవేక్షణలో ఎస్.రాఘవరావు, సి.ఐ, నల్గొండ టూ టౌన్ సర్కల్, డి. సైదాబాబు, యస్.ఐ, నల్గొండ రూరల్ పోలీస్ మరియు నల్గొండ రూరల్ పోలీస్ సిబ్బందిని గౌరవ అడిషనల్ ఎస్పి మరియు SP, నల్గొండ అభినందించారు.2