నల్గొండ శివారులో భారీ దొంగతనం..48 గంటల్లో కేసును చేదించిన రూరల్ పోలీసులు నల్లగొండ బ్రేకింగ్: నిధి పైపుల కంపెనీలో రాత్రి సమయంలో దొంగతనం ముగ్గురు నిందితుల అరెస్ట్.. *నల్గొండ రూరల్ పోలీసుల చాకచక్యం.* బర్మాదేశం నుండి ఇండియా కు శరణార్ధులుగా వచ్చి దొంగతనాలు చేస్తున్న ముఠా! ఇత్తడి సైజర్లు (40), అమరాన్ బ్యాటరీలు (35), UPS కేబుల్స్,ట్రాన్స్‌ఫార్మర్ కాపర్ వైర్ 50 కేజీలు,దొంగతనానికి ఉపయోగించిన ప్యాసింజర్ ఆటో TS-15-UF-4386 మొత్తం సుమారుగా రూ.60 లక్షల విలువైన దొంగ సొత్తు స్వాధీనం... హైదరాబాద్ బాలాపూర్ కేంద్రంగా ముఠా కార్యకలాపాలు.. నిందితులు 1.హమీద్ హుస్సైన్, 2. జహాంగీర్ ఆలం,3.షఫిక్ ఆలం, పోలీసులకు పట్టుబాటు.. గతంలో మహేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలోనూ కేసులు.. మరో నలుగురు నిందితులు a4. మహమ్మద్ ఇస్లాం,a5. కమల్ హుస్సేన్,a6. ఖైసర్,a7. నూర్ ఖాసిం పరారీలో..గాలింపు చర్యలు ముమ్మరం... బుద్దారం రోడ్ వద్ద వాహన తనిఖీల్లో నిందితుల పట్టివేత... అడిషనల్ ఎస్పీ జి.రమేష్ నేతృత్వంలో,నల్గొండ DSP శివరాం రెడ్డి పర్యవేక్షణలో కేసు దర్యాప్తు... కేసును నల్గొండ డి.ఎస్.పి శివరాం రెడ్డి పర్యవేక్షణలో ఎస్.రాఘవరావు, సి.ఐ, నల్గొండ టూ టౌన్ సర్కల్, డి. సైదాబాబు, యస్.ఐ, నల్గొండ రూరల్ పోలీస్ మరియు నల్గొండ రూరల్ పోలీస్ సిబ్బందిని గౌరవ అడిషనల్ ఎస్పి మరియు SP, నల్గొండ అభినందించారు.
నల్గొండ శివారులో భారీ దొంగతనం..48 గంటల్లో కేసును చేదించిన రూరల్ పోలీసులు నల్లగొండ బ్రేకింగ్: నిధి పైపుల కంపెనీలో రాత్రి సమయంలో దొంగతనం ముగ్గురు నిందితుల అరెస్ట్.. *నల్గొండ రూరల్ పోలీసుల చాకచక్యం.* బర్మాదేశం నుండి ఇండియా కు శరణార్ధులుగా వచ్చి దొంగతనాలు చేస్తున్న ముఠా! ఇత్తడి సైజర్లు (40), అమరాన్ బ్యాటరీలు (35), UPS కేబుల్స్,ట్రాన్స్‌ఫార్మర్ కాపర్ వైర్ 50 కేజీలు,దొంగతనానికి ఉపయోగించిన ప్యాసింజర్ ఆటో TS-15-UF-4386 మొత్తం సుమారుగా రూ.60 లక్షల విలువైన దొంగ సొత్తు స్వాధీనం... హైదరాబాద్ బాలాపూర్ కేంద్రంగా ముఠా కార్యకలాపాలు.. నిందితులు 1.హమీద్ హుస్సైన్, 2. జహాంగీర్ ఆలం,3.షఫిక్ ఆలం, పోలీసులకు పట్టుబాటు.. గతంలో
మహేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలోనూ కేసులు.. మరో నలుగురు నిందితులు a4. మహమ్మద్ ఇస్లాం,a5. కమల్ హుస్సేన్,a6. ఖైసర్,a7. నూర్ ఖాసిం పరారీలో..గాలింపు చర్యలు ముమ్మరం... బుద్దారం రోడ్ వద్ద వాహన తనిఖీల్లో నిందితుల పట్టివేత... అడిషనల్ ఎస్పీ జి.రమేష్ నేతృత్వంలో,నల్గొండ DSP శివరాం రెడ్డి పర్యవేక్షణలో కేసు దర్యాప్తు... కేసును నల్గొండ డి.ఎస్.పి శివరాం రెడ్డి పర్యవేక్షణలో ఎస్.రాఘవరావు, సి.ఐ, నల్గొండ టూ టౌన్ సర్కల్, డి. సైదాబాబు, యస్.ఐ, నల్గొండ రూరల్ పోలీస్ మరియు నల్గొండ రూరల్ పోలీస్ సిబ్బందిని గౌరవ అడిషనల్ ఎస్పి మరియు SP, నల్గొండ అభినందించారు.
- Post by Paramesh Ratnagiri1
- ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహించకూడదనీ మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ విజయేందీర బోయి అన్నారు. ప్రజావాణి సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ప్రజల నుండి కలెక్టర్ ఫిర్యాదులను స్వీకరించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, రెవెన్యూ అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ పాల్గొన్నారు.1
- స్వామి వివేకానంద జయంతి కార్యక్రమం లో పాల్గొన్న ఫోరమ్ నాయకులు.యువత కు స్ఫూర్తి ప్రధాత స్వామి వివేకానంద జయంతి జాతీయ యువజన దినోత్సవం సందర్బంగా సంగారెడ్డి జిల్లా కేంద్రం లో స్వామి వివేకానంద విగ్రహనికి పూల మాల వేసి జయంతి ని జరుపుకున్న ఫోరమ్ అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర ఈ సందర్బంగా మాట్లాడుతూ యువత కు స్ఫూర్తి ప్రధాత అయిన స్వామి వివేకానంద భారతీయ ఆధ్యాత్మిక విలువలను వ్యక్తిత్వ వికాసన్ని ప్రపంచనికి చాటిచెప్పిన మహనీయులు అని ఎన్నో దేశాలు అయన సూక్తులు ప్రసంగాలు ఆదర్శంగా తీసుకుని సోదరభవం అధ్యాత్మిక విలువలు, వ్యక్తిత్వ వికాస న్ని స్వామి వివేకానంద మార్గంలో కొనసాగిస్తున్నాయని అన్నారు అయన ఆదర్శలు, జీవిత చరిత్ర ను నేటి తరం తెలుసుకోవాలని అన్నారు ఇట్టి కార్యక్రమం లో ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి ఉపాధ్యక్షులు సజ్జద్ ఖాన్ ప్రధాన కార్యదర్శి అమిదిపురం మహేష్ కుమార్ సహా కార్యదర్శి పాండు రంగం కార్యవర్గ సభ్యులు సాయి వరాల మల్లేశం,రవిదాస్ సమగర మోచి సంఘం ప్రధాన కార్యదర్శి రాజు మార్కుంది తదితరులు పాల్గొన్నారు.1
- సోషల్ మీడియా వదంతులు నమ్మవద్దు: నారాయణఖేడ్ పట్టణంలో మీడియాతో మహతి జ్యోతిష్యాలయం నిర్వాహకులు మలమంచి గురురాజ శర్మ సంక్రాంతి పండుగ వేళ సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని ప్రముఖ జ్యోతిష్య పండితులు గురు రాజా శర్మ తెలిపారు. ఒక కొడుకు ఉంటే అరటి పండ్లు ఇద్దరు ఉంటే చీరలు దానం చేయాలి అనే ప్రచారం ఏమాత్రం వాస్తవం లేదని శాస్త్ర గ్రంధాలలో ఇవి ఎక్కడ పేర్కొనలేదని స్పష్టం చేశారు. ఇవన్నీ కేవలం మూఢనమ్మకాలేనని ప్రజలు అప్రమత్తంగా ఉండి మూడు రోజుల పండగను సంతోషంగా జరుపుకోవాలని సూచించారు.1
- గుంటూరు నగర వనం లో మిత్రుల సందడి1
- పెద్దపల్లి జిల్లా మంథనిలో పలు అభివృద్ధి పనులకు ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇటీవల రాష్ట్రంలో ప్రభుత్వ పెద్దలు, ఐఏఎస్ అధికారుల పై మీడియా, సోషల్ మీడియాలో వచ్చిన కథనాలను ఖండించిన మంత్రి శ్రీధర్ బాబు రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ఐఏఎస్ అధికారులు, ప్రభుత్వ పెద్దలపై ఇలాంటి అసత్య ఆరోపణలు సరికాదు అని అన్నారు1
- సంక్రాంతి పండుగ నేపథ్యంలో తెలంగాణ నుంచి ఆంధ్రకు వెళ్లే వాహనాలతో గత మూడు రోజులుగా చౌటుప్పల్ కొర్లపాడు టౌన్ టోల్ ప్లాజాలు వాహనాల రద్దీతో నిండిపోయాయి. ఆదివారమే ఎక్కువ శాతం ప్రయాణికులు ఆంధ్ర వైపు వెళ్లడంతో సోమవారం కొంత రద్దీ తగ్గిపోయింది. దీంతో వాహనాలు చకచక టోల్ ప్లాజాలను దాటుతున్నాయి.1
- ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించకూడదని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అన్నారు. సోమవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి సందర్భంగా ప్రజల నుండి కలెక్టర్ ఫిర్యాదులను స్వీకరించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల ఆదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, రెవెన్యూ వదలపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ పాల్గొన్నారు.1
- Post by Paramesh Ratnagiri1