logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం స్పందనఆర్టీసీ కార్మికుల సమ్మె పరిష్కారం, 📍 ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చూడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 📌 కార్మికుల డిమాండ్స్‌పై నిర్ణయాలు తీసుకోవడంలో కొంత సమయం పట్టొచ్చని అన్నారు. 📌 అన్ని అంశాలను పరిశీలించేందుకు నలుగురు అధికారులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

2 hrs ago
user_M.RAJKIRAN REDDY
M.RAJKIRAN REDDY
Adilabad Rural, Telangana•
2 hrs ago

ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం స్పందనఆర్టీసీ కార్మికుల సమ్మె పరిష్కారం, 📍 ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చూడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 📌 కార్మికుల డిమాండ్స్‌పై నిర్ణయాలు తీసుకోవడంలో కొంత సమయం పట్టొచ్చని అన్నారు. 📌 అన్ని అంశాలను పరిశీలించేందుకు నలుగురు అధికారులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

More news from Telangana and nearby areas
  • 📍 ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చూడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 📌 కార్మికుల డిమాండ్స్‌పై నిర్ణయాలు తీసుకోవడంలో కొంత సమయం పట్టొచ్చని అన్నారు. 📌 అన్ని అంశాలను పరిశీలించేందుకు నలుగురు అధికారులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
    1
    📍
ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చూడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
📌 కార్మికుల డిమాండ్స్‌పై నిర్ణయాలు తీసుకోవడంలో కొంత సమయం పట్టొచ్చని అన్నారు.
📌 అన్ని అంశాలను పరిశీలించేందుకు నలుగురు అధికారులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
    user_M.RAJKIRAN REDDY
    M.RAJKIRAN REDDY
    Adilabad Rural, Telangana•
    2 hrs ago
  • రాష్ట్ర ప్రభుత్వం ఐసీడీఎస్ ప్రాజెక్టు కింద అంగన్ వాడి టీచర్లకు అందజేస్తున్న 5G ఫోన్లను ఈరోజు నెరడిగొండ మండల కేంద్రంలో నియోజకవర్గంలోని బోథ్, సోనాల, ఇచ్చొడ, నెరడిగొండ, బజార్ హత్నూర్,సిరికొండ మండలాలకు చెందిన 289 మంది అంగన్ వాడి టీచర్లకు,సూపర్ వైజర్లకు, బ్లాక్ కోఆర్డినేటర్లకు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... సెల్ ఫోన్లు ఇవ్వడం బానే ఉంది కాని, ప్రభుత్వం అంగన్ వాడిలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీడీపీవీ ఇంచార్జి వినూత్న,బ్లాక్ కోఆర్డినేటర్ శివాజీ,మండల సూపర్ వైజర్లు లలిత, మంజుల,విమల,మౌనిక,జంగుబాయి,సుమలత, అంగన్ వాడి టీచర్లు పాల్గొన్నారు.
    1
    రాష్ట్ర ప్రభుత్వం ఐసీడీఎస్ ప్రాజెక్టు కింద అంగన్ వాడి టీచర్లకు అందజేస్తున్న 5G ఫోన్లను ఈరోజు నెరడిగొండ మండల కేంద్రంలో నియోజకవర్గంలోని బోథ్, సోనాల, ఇచ్చొడ, నెరడిగొండ, బజార్ హత్నూర్,సిరికొండ మండలాలకు చెందిన 289 మంది అంగన్ వాడి టీచర్లకు,సూపర్ వైజర్లకు, బ్లాక్ కోఆర్డినేటర్లకు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... సెల్ ఫోన్లు ఇవ్వడం బానే ఉంది కాని, ప్రభుత్వం అంగన్ వాడిలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీడీపీవీ ఇంచార్జి వినూత్న,బ్లాక్ కోఆర్డినేటర్ శివాజీ,మండల సూపర్ వైజర్లు లలిత, మంజుల,విమల,మౌనిక,జంగుబాయి,సుమలత, అంగన్ వాడి టీచర్లు పాల్గొన్నారు.
    user_AlluriMahesh
    AlluriMahesh
    Local News Reporter Adilabad Urban, Telangana•
    10 hrs ago
  • జన్నారం మండలంలోని తపాలాపూర్ చెక్ పోస్ట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందారు. మంగళవారం రాత్రి తపాలాపూర్ చెక్ పోస్ట్ వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుండి బైక్ నడుపుతున్న వ్యక్తి ఢీకొన్నారు. దీంతో ఆయన తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన వ్యక్తిని జన్నారం మండలంలోని మందపల్లి రేండ్లగూడకు చెందిన బిల్లా మహేందర్ గా గుర్తించారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు అందాల్సి ఉంది.
    1
    జన్నారం మండలంలోని తపాలాపూర్ చెక్ పోస్ట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందారు. మంగళవారం రాత్రి తపాలాపూర్ చెక్ పోస్ట్ వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుండి బైక్ నడుపుతున్న వ్యక్తి ఢీకొన్నారు. దీంతో ఆయన తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన వ్యక్తిని జన్నారం మండలంలోని మందపల్లి రేండ్లగూడకు చెందిన బిల్లా మహేందర్ గా గుర్తించారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు అందాల్సి ఉంది.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    2 hrs ago
  • కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఉపాధి హామీ కార్మికులు ధర్నా నిర్వహించారు. అనంతరం సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లకు వినతిపత్రం సమర్పించారు.జిల్లా కన్వీనర్ ముంజం ఆనంద్ కుమార్ మాట్లాడుతూ కాగజ్‌నగర్ డివిజన్‌లో పని ప్రదేశాల్లో మంచినీరు, టెంట్లు, మెడికల్ కిట్లు లేవని, మూడు నెలలుగా వేతనాలు బకాయి పడ్డాయని తెలిపారు. రెండు ఫోటోల విధానం వల్ల కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని, దాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి కార్మికుకు సంవత్సరానికి కనీసం 200 పనిదినాలు కల్పించాలని కోరారు.సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్ల కార్మికుల డిమాండ్లు న్యాయమైనవని అంగీకరించారు. పని ప్రదేశాల్లో తక్షణం కనీస సదుపాయాలు కల్పించేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని, మండల అధికారులతో సమీక్ష నిర్వహించి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. స్వయంగా పని ప్రదేశాలు సందర్శిస్తానని, ఇన్చార్జ్ ఎంపీడీవో గౌరీ శంకర్‌ను తక్షణం చర్యలు తీసుకోవాలని మందలించారు.
    1
    కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఉపాధి హామీ కార్మికులు ధర్నా నిర్వహించారు. అనంతరం సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లకు వినతిపత్రం సమర్పించారు.జిల్లా కన్వీనర్ ముంజం ఆనంద్ కుమార్ మాట్లాడుతూ కాగజ్‌నగర్ డివిజన్‌లో పని ప్రదేశాల్లో మంచినీరు, టెంట్లు, మెడికల్ కిట్లు లేవని, మూడు నెలలుగా వేతనాలు బకాయి పడ్డాయని తెలిపారు. రెండు ఫోటోల విధానం వల్ల కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని, దాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి కార్మికుకు సంవత్సరానికి కనీసం 200 పనిదినాలు కల్పించాలని కోరారు.సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్ల కార్మికుల డిమాండ్లు న్యాయమైనవని అంగీకరించారు. పని ప్రదేశాల్లో తక్షణం కనీస సదుపాయాలు కల్పించేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని, మండల అధికారులతో సమీక్ష నిర్వహించి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. స్వయంగా పని ప్రదేశాలు సందర్శిస్తానని, ఇన్చార్జ్ ఎంపీడీవో గౌరీ శంకర్‌ను తక్షణం చర్యలు తీసుకోవాలని మందలించారు.
    user_Krishna
    Krishna
    ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    2 hrs ago
  • జగిత్యాల జిల్లాలోని కోరుట్ల పట్టణంలో ఉన్న వెయ్యి సంవత్సరాల పురాతన గడి బురుజులను కాపాడాలి. అవినీతిని అంతం చేయాలి. నిద్రిస్తున్న నాయకులు, అధికారులు మేల్కొని తగు చర్యలు తీసుకుని చారిత్రాత్మక పురాతన నిర్మాణాలను కాపాడాలీ...
    4
    జగిత్యాల జిల్లాలోని కోరుట్ల పట్టణంలో ఉన్న వెయ్యి సంవత్సరాల పురాతన గడి బురుజులను కాపాడాలి. అవినీతిని అంతం చేయాలి. నిద్రిస్తున్న నాయకులు, అధికారులు మేల్కొని తగు చర్యలు తీసుకుని చారిత్రాత్మక పురాతన నిర్మాణాలను కాపాడాలీ...
    user_అబ్దుల్ ముసవ్విర్
    అబ్దుల్ ముసవ్విర్
    కోరుట్ల, జగిత్యాల, తెలంగాణ•
    6 hrs ago
  • : పోలీస్ కమిషనర్ వెల్లడి*. *మన ఊరు - మన భద్రత - మన బాధ్యత *“అరైవ్ అలైవ్ – 2026”లో రోడ్ సేఫ్టీ , సైబర్ క్రైమ్ ప్రివెన్షన్ , డ్రగ్స్ నియంత్రణ , సీసీటీవీ కెమెరాల ఏర్పాట్ల పై గ్రామ సర్పంచ్ లకు మరియు కౌన్సిలర్ లకు అవగాహన కార్యక్రమం నిర్వహణ* నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బోధన్ డివిజన్ పరిధిలో కొత్తగా ఎన్నికైనటువంటి గ్రామ సర్పంచులు లతో మరియు కౌన్సిలర్ లతో *మన ఊరు - మన భద్రత - మన బాధ్యత* అనే కార్యక్రమాన్ని నిజామాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బోధన్ లోని శ్రీ లయన్స్ క్లబ్ నందు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా *గౌరవనీయులు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐపీఎస్.,* గారు హాజరు కావడం జరిగింది. ఈ సందర్భముగా పోలీస్ కమిషనర్ గారు మాట్లాడుతూ *గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర డిజిపి* గారి ఆదేశాల మేరకు అరేవ్ అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రమాదాలకు గురికాకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతగా నిర్వహించాలనేటువంటి ఉద్దేశంతో నిర్వహించడం జరుగుతుంది. ప్రపంచంలో ఒక్క యాక్సిడెంట్ జరుగకుండా ఉన్న దేశం ప్రస్తుతం ఫిన్లాండ్ దేశం అని అన్నారు. వ్యవసాయాదరులు రోడ్డు పై ధాన్యం ఆరబెట్టినప్పుడు భద్రత కోన్లు, లేదా బకెట్ పెట్టి స్టిక్కర్లు అంటించాలని , డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్లు వాడకం నిషేధం అని , ప్రతిఒక్కరు ట్రాఫిక్ నియమాలు పాటించాలని , డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వాహనాల మధ్య తగినంత దూరం ఉండేటట్లు చూడాలని , యువత డ్రగ్స్ కు బానిస కాకుండా ప్రతీ ఒక్కరు వారిని గమనిస్తూ ఉండాలని , ఆన్లైన్ బెట్టింగ్ కు దూరంగా ఉండాలని , రోడ్డు భద్రతా నియమాలు , ట్రాఫిక్ నిబంధనలు , డిఫెన్సివ్ డ్రైవింగ్ పద్ధతులపై అవగాహన కల్పించారు. అధిక వేగం , క్రమశిక్షణ లోపం , అలసటతో వాహనం నడపడం వంటి అంశాలు ప్రమాదాలకు దారి తీస్తాయని వివరించారు. ఆరోగ్యంపై శ్రద్ధ , ట్రాఫిక్ నియమాల కట్టుదిట్టమైన పద్ధతుల ద్వారానే ప్రమాదాలను నివారించవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలలో అవగాహన పెరిగి, రోడ్డు ప్రమాదాల నివారణకు , డ్రగ్స్ మీద యువతకు ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని తెలిపారు. 2020 సంవత్సరంలో కరోనా ఫేస్ 1 ఫేస్ 2 లో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 200 మంది మృతి చెందారని అదే 2025 సంవత్సరంలో రోడ్డు ప్రమాదాల వలన దాదాపు 302 మంది మృతి చెందారని , జిల్లా వ్యాప్తంగా 47 మంది హత్య గావింపబడ్డారని తెలియజేశారు. కావున రోడ్డు ప్రమాదాల వలన ఎక్కువ మంది చనిపోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు రోడ్డు ప్రమాదాలు జరగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని ట్రాఫిక్ నిబంధన తూ.చా తప్పకుండా పాటించాలని తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో బోధన్ ఏసిపి శ్రీ శ్రీనివాస్ , సైబర్ క్రైమ్ ఏసీపీ శ్రీ వెంకటేశ్వరరావు , ట్రాఫిక్ ఏసిపి శ్రీ మస్తాన్ అలీ , బోధన్ మున్సిపల్ చైర్మన్ శ్రీమతి తూము పద్మ శరత్ రెడ్డి , వైస్ చైర్మన్ ఇలియాస్ , బోధన్ టౌన్ ఎస్.హెచ్. ఓ శ్రీ వెంకటనారాయణ , బోధన్ రూరల్ సిఐ శ్రీ విజయబాబు , రుద్రూర్ సిఐ శ్రీకృష్ణ , బోధన్ ఎం.వి.ఐ శ్రీ శ్రీనివాస్ , ఎన్.ఎస్.సి ఎగ్జిక్యూటివ్ మెంబర్ శ్రీ సాంబశివరావు , ఎన్.ఎస్.ఈ మెంబర్స్ శ్రీ దుష్యంత్, శ్రీ కొడాలి కిషోర్ , బోధన్ రూరల్ ఎస్సై శ్రీ మచ్చేందర్ , బోధన్ టౌన్ ఎస్ఐ శ్రీ మనోజ్ రెంజల్ ఎస్సై చంద్రమోహన్ కోటగిరి ఎస్సై శ్రీ సునీల్ మరియు సర్పంచులు కౌన్సిలర్లు వార్డు మెంబర్లు మరియు ప్రజలు మరియు పోలీస్ కళా బృందం సభ్యులు పాల్గొన్నారు.
    1
    : పోలీస్ కమిషనర్ వెల్లడి*. 
*మన ఊరు - మన భద్రత - మన బాధ్యత
*“అరైవ్ అలైవ్ – 2026”లో రోడ్ సేఫ్టీ , సైబర్ క్రైమ్ ప్రివెన్షన్ , డ్రగ్స్ నియంత్రణ , సీసీటీవీ కెమెరాల ఏర్పాట్ల పై గ్రామ సర్పంచ్ లకు  మరియు కౌన్సిలర్ లకు అవగాహన కార్యక్రమం నిర్వహణ*
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బోధన్ డివిజన్ పరిధిలో కొత్తగా ఎన్నికైనటువంటి  గ్రామ సర్పంచులు లతో మరియు కౌన్సిలర్ లతో *మన ఊరు - మన భద్రత - మన బాధ్యత* అనే కార్యక్రమాన్ని నిజామాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బోధన్ లోని శ్రీ లయన్స్  క్లబ్ నందు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా *గౌరవనీయులు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐపీఎస్.,*  గారు హాజరు కావడం జరిగింది.
ఈ సందర్భముగా పోలీస్ కమిషనర్ గారు మాట్లాడుతూ *గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర డిజిపి*  గారి ఆదేశాల మేరకు అరేవ్ అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రమాదాలకు గురికాకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతగా నిర్వహించాలనేటువంటి ఉద్దేశంతో నిర్వహించడం జరుగుతుంది. ప్రపంచంలో ఒక్క యాక్సిడెంట్ జరుగకుండా ఉన్న దేశం ప్రస్తుతం ఫిన్లాండ్ దేశం అని అన్నారు. వ్యవసాయాదరులు రోడ్డు పై ధాన్యం ఆరబెట్టినప్పుడు భద్రత కోన్లు, లేదా బకెట్ పెట్టి స్టిక్కర్లు అంటించాలని , డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్లు వాడకం నిషేధం అని , ప్రతిఒక్కరు  ట్రాఫిక్ నియమాలు పాటించాలని , డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వాహనాల మధ్య తగినంత దూరం ఉండేటట్లు చూడాలని , యువత డ్రగ్స్ కు బానిస కాకుండా ప్రతీ ఒక్కరు వారిని గమనిస్తూ ఉండాలని ,  ఆన్లైన్ బెట్టింగ్  కు దూరంగా ఉండాలని , రోడ్డు భద్రతా నియమాలు , ట్రాఫిక్ నిబంధనలు , డిఫెన్సివ్ డ్రైవింగ్ పద్ధతులపై అవగాహన కల్పించారు. అధిక వేగం ,  క్రమశిక్షణ లోపం , అలసటతో వాహనం నడపడం వంటి అంశాలు ప్రమాదాలకు దారి తీస్తాయని వివరించారు.  ఆరోగ్యంపై శ్రద్ధ , ట్రాఫిక్ నియమాల కట్టుదిట్టమైన పద్ధతుల ద్వారానే ప్రమాదాలను నివారించవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలలో అవగాహన పెరిగి, రోడ్డు ప్రమాదాల నివారణకు , డ్రగ్స్ మీద యువతకు ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని తెలిపారు. 2020 సంవత్సరంలో కరోనా ఫేస్ 1 ఫేస్ 2 లో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 200 మంది మృతి చెందారని అదే 2025 సంవత్సరంలో రోడ్డు ప్రమాదాల వలన దాదాపు 302 మంది మృతి చెందారని , జిల్లా వ్యాప్తంగా 47 మంది హత్య గావింపబడ్డారని తెలియజేశారు. కావున రోడ్డు ప్రమాదాల వలన ఎక్కువ మంది చనిపోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు రోడ్డు ప్రమాదాలు జరగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని ట్రాఫిక్ నిబంధన తూ.చా తప్పకుండా పాటించాలని తెలియజేశారు.
ఇట్టి కార్యక్రమంలో బోధన్ ఏసిపి శ్రీ శ్రీనివాస్ , సైబర్ క్రైమ్ ఏసీపీ శ్రీ వెంకటేశ్వరరావు  , ట్రాఫిక్ ఏసిపి శ్రీ మస్తాన్ అలీ , బోధన్ మున్సిపల్ చైర్మన్ శ్రీమతి తూము పద్మ శరత్ రెడ్డి ,  వైస్ చైర్మన్ ఇలియాస్ , బోధన్ టౌన్ ఎస్.హెచ్. ఓ శ్రీ వెంకటనారాయణ , బోధన్ రూరల్ సిఐ శ్రీ విజయబాబు  , రుద్రూర్ సిఐ శ్రీకృష్ణ  , బోధన్ ఎం.వి.ఐ శ్రీ శ్రీనివాస్  , ఎన్.ఎస్.సి ఎగ్జిక్యూటివ్ మెంబర్ శ్రీ సాంబశివరావు , ఎన్.ఎస్.ఈ మెంబర్స్ శ్రీ దుష్యంత్,  శ్రీ కొడాలి కిషోర్ , బోధన్ రూరల్ ఎస్సై శ్రీ మచ్చేందర్ , బోధన్ టౌన్ ఎస్ఐ శ్రీ మనోజ్ రెంజల్ ఎస్సై చంద్రమోహన్ కోటగిరి ఎస్సై శ్రీ సునీల్ మరియు సర్పంచులు కౌన్సిలర్లు వార్డు మెంబర్లు మరియు ప్రజలు మరియు పోలీస్ కళా బృందం సభ్యులు పాల్గొన్నారు.
    user_Anantoji Kalidas
    Anantoji Kalidas
    నిజామాబాద్ నార్త్, నిజామాబాద్, తెలంగాణ•
    5 hrs ago
  • మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల గోపాల్ నగర్ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్యూవల్ డే కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ చక్రపాణి ముఖ్య అతిథులుగా హాజరు హాజరయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి మాట్లాడుతూ గోపాల్ నగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆధ్వర్యంలో విద్యార్థుల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతూ సంస్కృత కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజల్లో ప్రభుత్వ పాఠశాల పట్ల ఆదరణను పెంచేలా ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు పాఠశాల ప్రధానోపాధ్యాయులకు మరియు ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో వివిధ పోటీ పరీక్షల ద్వారా ఉత్తమ ప్రతిభగలవారీగా ప్రభుత్వం చే ఎంపిక చేయబడిన ఉపాధ్యాయులు విద్యా భోధన చేస్తారు కాబట్టి ఉపాధ్యాయులు కచ్చితంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను నేటి పోటీ ప్రపంచంలో ప్రవేట్ పాఠశాలల విద్యార్థులకంటే మెరుగైన విషయ పరిజ్ఞానాన్ని అందించి విద్యార్థులను ఉపాధ్యాయులు జ్ఞానవంతులుగా తీర్చిదిద్దాలని అన్నారు.నేడు ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ద్వారా కూడా విద్యను అందిస్తున్నారు కాబట్టి ప్రజలు ప్రభుత్వ పాఠశాలను తక్కువ భావనతో చూడకుండ ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ లు తీసుకోవాలని అన్నారు.. అనంతరం విద్యార్థుల ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను సంతోషంగా తిలకించారు.ఈ కార్యక్రమంలో గౌరవ అతిథులుగా కౌన్సిలర్ సభ్యులు ఎర్ర వెంకటరాజం కోఆప్షన్ సభ్యులు నంది శంకర్, ఎంఈవో దూసరగుపతి, విద్యాశాఖ క్లస్టర్ ఇంచార్జ్ హెచ్ఎం మోతిలాల్, నెహ్రూ నగర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు గీతా మాధురి, బోప్ప దేవయ్య , ఓజ్జాల అగ్గి రాములు మొదలగువారు పాల్గొన్నారు.
    1
    మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల గోపాల్ నగర్ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్యూవల్ డే కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ చక్రపాణి  ముఖ్య అతిథులుగా హాజరు హాజరయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి మాట్లాడుతూ గోపాల్ నగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆధ్వర్యంలో విద్యార్థుల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతూ సంస్కృత కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజల్లో ప్రభుత్వ పాఠశాల పట్ల ఆదరణను పెంచేలా ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు పాఠశాల ప్రధానోపాధ్యాయులకు మరియు ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని అన్నారు. 
ప్రభుత్వ పాఠశాలలో వివిధ పోటీ పరీక్షల ద్వారా ఉత్తమ ప్రతిభగలవారీగా ప్రభుత్వం చే ఎంపిక  చేయబడిన ఉపాధ్యాయులు విద్యా భోధన చేస్తారు కాబట్టి ఉపాధ్యాయులు కచ్చితంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను నేటి పోటీ ప్రపంచంలో ప్రవేట్ పాఠశాలల విద్యార్థులకంటే మెరుగైన  విషయ పరిజ్ఞానాన్ని  అందించి విద్యార్థులను ఉపాధ్యాయులు జ్ఞానవంతులుగా తీర్చిదిద్దాలని అన్నారు.నేడు ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ద్వారా కూడా విద్యను అందిస్తున్నారు కాబట్టి ప్రజలు ప్రభుత్వ పాఠశాలను తక్కువ భావనతో చూడకుండ ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ లు తీసుకోవాలని అన్నారు..
అనంతరం విద్యార్థుల ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను సంతోషంగా తిలకించారు.ఈ కార్యక్రమంలో గౌరవ అతిథులుగా కౌన్సిలర్ సభ్యులు ఎర్ర వెంకటరాజం కోఆప్షన్ సభ్యులు నంది శంకర్, ఎంఈవో దూసరగుపతి, విద్యాశాఖ క్లస్టర్ ఇంచార్జ్ హెచ్ఎం మోతిలాల్, నెహ్రూ నగర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు గీతా మాధురి, బోప్ప దేవయ్య , ఓజ్జాల అగ్గి రాములు మొదలగువారు పాల్గొన్నారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    2 hrs ago
  • కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని లింగారెడ్డి హెచ్చరించారు.. మంగళవారం శనగలు కొనుగోలు చేయాలంటూ డిమాండ్ చేస్తూ జైనథ్ రైతులు రోడ్డెక్కారు. జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేయగా రైతులకు అండగా అఖిలపక్షం మద్దతుగా నిలిచింది రైతులతో పాటు జాతీయ రాజధానిపై బైఠాంచి రాస్తారోకో తెలిపి నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు ఆందోళన చేస్తున్న అఖిలపక్ష నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.... రైతుబంధు సమన్వయ అధ్యక్షులు లింగారెడ్డి మాట్లాడుతూ రైతులు పండించిన శనిగలను ఈనెల 30 వరకు కొంటామని అధికారికంగా ప్రకటించి తీరా ప్రభుత్వ కోట అయిపోయిందంటూ శనిగల కొనుగోలు ఆపేయదంతో రైతులు రోడ్డుపైకి రావాల్సి వచ్చిందన్నారు. లక్ష పదివేల కుంటల శనగ పంట వేయగా ప్రభుత్వం కేవలం 24000 మాత్రమే కొనడం సిగ్గుచేటు అన్నారు. స్థానిక ఎంపీ ఎమ్మెల్యే మార్కెట్ ప్రారంభోత్సవంలో ఈనెల 30 వరకు జొన్నలు కొనుగోలు చేస్తామని మోసపూరిత ప్రకటన చేశారని మండిపడ్డారు.. శనగల కొనుగోళ్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు స్థానిక ఎమ్మెల్యే ఎంపీకి సైతం వినతి పత్రాలను బి ఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అందజేసినప్పటికీని రైతులపై చిత్తశుద్ధి లేకుండా వ్యవహరించడం తగదన్నారు... రైతులకు న్యాయం జరిగేంత వరకు అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నాలు నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 18 గ్రామాల శనగల తో పాటు జొన్నలను సైతం ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం తరహాలో ప్రతి గింజను కొనాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందని గుర్తు చేశారు.. ఈ కార్యక్రమంలో మార్శెట్టి గోవర్ధన్, గణేష్ యాదవ్, లింగారెడ్డి, వెంకట్ రెడ్డి,రామ్ రెడ్డి, వెంకన్న, బల్లి గంగన్న అనిత రెడ్డి, స్వామి, గణేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు,
    4
    కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని లింగారెడ్డి   హెచ్చరించారు.. మంగళవారం   శనగలు కొనుగోలు చేయాలంటూ డిమాండ్ చేస్తూ జైనథ్ రైతులు రోడ్డెక్కారు. జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేయగా రైతులకు అండగా అఖిలపక్షం మద్దతుగా నిలిచింది  రైతులతో పాటు జాతీయ రాజధానిపై బైఠాంచి రాస్తారోకో తెలిపి నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు ఆందోళన చేస్తున్న అఖిలపక్ష నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.... రైతుబంధు సమన్వయ అధ్యక్షులు లింగారెడ్డి మాట్లాడుతూ రైతులు పండించిన శనిగలను ఈనెల 30 వరకు  కొంటామని అధికారికంగా ప్రకటించి తీరా ప్రభుత్వ కోట అయిపోయిందంటూ శనిగల కొనుగోలు ఆపేయదంతో రైతులు రోడ్డుపైకి రావాల్సి వచ్చిందన్నారు. లక్ష పదివేల కుంటల  శనగ పంట వేయగా  ప్రభుత్వం కేవలం 24000 మాత్రమే కొనడం  సిగ్గుచేటు అన్నారు. స్థానిక ఎంపీ ఎమ్మెల్యే మార్కెట్ ప్రారంభోత్సవంలో  ఈనెల 30 వరకు జొన్నలు కొనుగోలు చేస్తామని మోసపూరిత ప్రకటన చేశారని మండిపడ్డారు.. శనగల కొనుగోళ్లపై  మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు  స్థానిక ఎమ్మెల్యే ఎంపీకి సైతం వినతి పత్రాలను బి ఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో  అందజేసినప్పటికీని  రైతులపై చిత్తశుద్ధి లేకుండా వ్యవహరించడం తగదన్నారు... రైతులకు న్యాయం జరిగేంత వరకు  అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నాలు నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 18 గ్రామాల శనగల తో పాటు  జొన్నలను సైతం ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం తరహాలో  ప్రతి గింజను కొనాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందని గుర్తు చేశారు.. ఈ కార్యక్రమంలో మార్శెట్టి గోవర్ధన్, గణేష్ యాదవ్, లింగారెడ్డి, వెంకట్ రెడ్డి,రామ్ రెడ్డి, వెంకన్న, బల్లి గంగన్న అనిత రెడ్డి, స్వామి, గణేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు,
    user_M.RAJKIRAN REDDY
    M.RAJKIRAN REDDY
    Adilabad Rural, Telangana•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.