నెల్లూరు నగరంలోని స్థానిక మద్రాస్ బస్టాండ్ సమీపంలో గల డిఆర్ ఉత్తమ హోటల్స్ వారి డియర్ ఉత్తమ్ స్వీట్స్ నందు కేక్స్ మరియు స్వీట్స్ పైన బంపర్ ఆఫర్లు ఏర్పాట్లు చేశారు. నాణ్యమైన క్వాలిటీ రుచికరమైన స్వీట్స్ తినాలంటే కేవలం డిఆర్ ఉత్తమ స్వీట్స్ మాత్రమే అని ప్రజల నుండి విశేష స్పందన వస్తుంది. ప్రత్యేకంగా డిసెంబర్ 31 నుండి గీ స్వీట్స్ కూల్ కేక్స్ తదితర అన్ని ఐటమ్స్ మీద ప్రత్యేక ఆఫర్లను ఏర్పాటు చేసి తమ ఖాతాదారులకు అందించే క్రమంలో మీ ముందుకు తీసుకు వచ్చిందని డిఆర్ ఉత్తమ స్వీట్స్ యాజమాన్యం మీడియాతో తెలిపారు. కావున నెల్లూరు ప్రజలు ఈ యొక్క సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. ప్రత్యేకంగా డిఆర్ ఉత్తమ హోటల్ నందు డిసెంబర్ 31 తేదీలలో వెజ్ నాన్ వెజ్ బఫే ఏర్పాటు చేసినట్లు కావున నెల్లూరు భోజన ప్రజలు ఒకసారి వచ్చి రుచిచూడవలసిందిగా కోరారు. తమ ఖాతాదారులకు శ్రేయోభిలాషులకు బంధుమిత్రులకు అందరికీ కూడా నూతన మరియు భోగి సంక్రాంతి కనుమ పర్వదినాలను పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్ ఉత్తమ హోటల్ కార్యనిర్వాహకులు హోటల్ సిబ్బంది తదితరులు పాల్గొని విజయవంతంగా కొనసాగించారు.
నెల్లూరు నగరంలోని స్థానిక మద్రాస్ బస్టాండ్ సమీపంలో గల డిఆర్ ఉత్తమ హోటల్స్ వారి డియర్ ఉత్తమ్ స్వీట్స్ నందు కేక్స్ మరియు స్వీట్స్ పైన బంపర్ ఆఫర్లు ఏర్పాట్లు చేశారు. నాణ్యమైన క్వాలిటీ రుచికరమైన స్వీట్స్ తినాలంటే కేవలం డిఆర్ ఉత్తమ స్వీట్స్ మాత్రమే అని ప్రజల నుండి విశేష స్పందన వస్తుంది. ప్రత్యేకంగా డిసెంబర్
31 నుండి గీ స్వీట్స్ కూల్ కేక్స్ తదితర అన్ని ఐటమ్స్ మీద ప్రత్యేక ఆఫర్లను ఏర్పాటు చేసి తమ ఖాతాదారులకు అందించే క్రమంలో మీ ముందుకు తీసుకు వచ్చిందని డిఆర్ ఉత్తమ స్వీట్స్ యాజమాన్యం మీడియాతో తెలిపారు. కావున నెల్లూరు ప్రజలు ఈ యొక్క సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. ప్రత్యేకంగా డిఆర్ ఉత్తమ హోటల్ నందు డిసెంబర్
31 తేదీలలో వెజ్ నాన్ వెజ్ బఫే ఏర్పాటు చేసినట్లు కావున నెల్లూరు భోజన ప్రజలు ఒకసారి వచ్చి రుచిచూడవలసిందిగా కోరారు. తమ ఖాతాదారులకు శ్రేయోభిలాషులకు బంధుమిత్రులకు అందరికీ కూడా నూతన మరియు భోగి సంక్రాంతి కనుమ పర్వదినాలను పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్ ఉత్తమ హోటల్ కార్యనిర్వాహకులు హోటల్ సిబ్బంది తదితరులు పాల్గొని విజయవంతంగా కొనసాగించారు.
- నూతన సంవత్సర వేడుకల్లో హద్దు మీరితే చర్యలు తప్పవు1
- తిప్పర్తి మండలం ఎర్రగడ్డలగూడెంలో పోలీసుల అత్యుత్సాహం ఆల్రెడీ ఆర్డిఓ సర్వే చేసి తేల్చిన భూమి పంచాయతీలో అధికార పార్టీకి మద్దతుగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని పోలీసులపై ఆరోపణ ఒక వర్గాన్ని స్టేషన్లో కూర్చోబెట్టి మరో వర్గానికి అనుకూలంగా వేసిన నాట్లను తొక్కించిన వైనం తహసిల్దార్ నివేదిక ను కూడా పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న పోలీసులు అవతల వైపు కేవలం తెల్ల కాగితం మీద రాసుకున్న పత్రాలు చూపిస్తున్న వారికి మద్దతుగా వ్యవహరిస్తున్న పోలీసులు ప్రతిరోజు స్టేషన్లో కూర్చోబెట్టి వేధిస్తున్నారని ఆరోపిస్తున్న బాధితులు ఇటీవల జిల్లా ఎస్పీ ని కలిసి ఫిర్యాదు చేసిన బాధితులు ఎస్పీ ని సైతం తప్పుదోవ పట్టిస్తున్న తిప్పర్తి ఎస్సై శంకర్, సిఐ కొండల్ రెడ్డి ఇవాళ ఉదయం కూడా జీపులో వచ్చి బలవంతంగా పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లే ప్రయత్నం పోలీసుల తీరుకు నిరసనగా సామూహికంగా బలవన్మరణానికి పాల్పడతామంటూ పెట్రోల్ బాటిల్ తో ఆందోళనకు దిగిన బాధిత కుటుంబం గ్రామంలో ఉద్రిక్తత1
- కర్నూలుజిల్లా.. ఆలూరు.. కర్నూలు జిల్లా ... ఆలూరు నియోజకవర్గం.... ఆలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి మీడియా సమావేశం నిర్వహించి ఆలూరు నియోజవర్గంలో అమలు చేసిన సూపర్ సిక్స్ పథకాలతో పాటు అభివృద్ధి పనులను మీడియాకు తెలిపారు.అలాగే ఆలూరు టీడీపి ఇంచార్జ్గా భాద్యతలు చేపట్టిన నాటి నుండి మూడు నెలల్లో ఆలూరుకు తెచ్చిన నిధులు గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు విజయ భాస్కర్,రాజశేఖర్ గౌడ్,శీనప్ప లు పాల్గొన్నారు.1
- #Happy New year 🎊🎊🎊#happy new year#happy new year#happy new year#happy new year#happy new year#happy new year#happy new year#happy new year#happy new year#happy new year#happy new year#happy new year#happy new year#happy new year#happy new year#happy new year#happy new year#happy new year#happy new year#happy new year#happy new year#happy new year1
- edi paristhiti3
- యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అధ్యాయయనోత్సవాలు రెండవ రోజు శ్రీకృష్ణ అలంకరణ సేవలో భక్తులకు దర్శనమిచ్చిన దేవదేవుడు..1
- నల్గొండలో ఫుడ్ ఇన్స్పెక్షన్ అధికారుల నిర్లక్ష్యంతో ఎక్కడపడితే అక్కడ కాలం చెల్లిన బ్రెడ్ ప్యాకెట్లు దర్శనమిస్తున్నాయి. బుధవారం తాజాగా పట్టణంలోని బల దుకాణాలలో నామమాత్రపు తనిఖీలు నిర్వహించగా స్పెన్సర్ కంపెనీకి చెందిన బ్లడ్ ప్యాకెట్లను చెడిపోయి కుళ్ళిపోయి దర్శనం వచ్చాయి. ఇప్పటికైనా అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.1
- కర్నూలుజిల్లా.. ఆలూరు.. నియోజవర్గం పెన్షన్ పంపిణీలో టీడీపి ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి.. మండల కేంద్రమైన హోలగుందలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీలో పాల్గొన్న ఆలూరు టీడీపి ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి.. వికలాంగులు,వృద్ధులకు ఇంటి దగ్గరకు వెళ్లి పెన్షన్ పంపిణీ చేసిన వైకుంఠం జ్యోతి.. వృద్ధులు, వితంతువులు అందరూ ఒక్క రోజు ముందుగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు...3
- happy new year1