Shuru
Apke Nagar Ki App…
గుమ్మడిదలలో సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుధ్య కార్మికులతో ఆగస్టు 10న నిర్వహించనున్న జైల్ భరో గుమ్మడిదలలో సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుధ్య కార్మికులతో ఆగస్టు 10న నిర్వహించనున్న జైల్ భరో కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. జిల్లా ఉపాధ్యక్షుడు బి. నాగేశ్వరరావు మాట్లాడుతూ కార్మిక, ఉద్యోగుల సమస్యల పరిష్కారం, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళన చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.
KUMAR
గుమ్మడిదలలో సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుధ్య కార్మికులతో ఆగస్టు 10న నిర్వహించనున్న జైల్ భరో గుమ్మడిదలలో సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుధ్య కార్మికులతో ఆగస్టు 10న నిర్వహించనున్న జైల్ భరో కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. జిల్లా ఉపాధ్యక్షుడు బి. నాగేశ్వరరావు మాట్లాడుతూ కార్మిక, ఉద్యోగుల సమస్యల పరిష్కారం, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళన చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.
More news from తెలంగాణ and nearby areas
- మత సామరస్యానికి నిలువెత్తు నిదర్శనం.. మహంకాళి ఉత్సవాలకు ముస్లిం నేత రూ.1.51 లక్షల విరాళం చేగుంటలో మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే సంఘటన చోటుచేసుకుంది. శ్రీ మహంకాళి ఆలయ ఆషాఢ ఉత్సవాల నిర్వహణ కోసం ఉప సర్పంచ్ మహమ్మద్ రఫీ రూ.1.51 లక్షల విరాళాన్ని అందించి ఆదర్శంగా నిలిచారు. ఆలయ కమిటీ చైర్మన్ ఉసికె శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉత్సవాల ఏర్పాట్లపై నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న రఫీ, ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించేందుకు తన వంతు సహాయంగా ఈ విరాళాన్ని అందజేశారు. మతాలకు అతీతంగా పరస్పర గౌరవం, సోదరభావాన్ని చాటే ఈ చర్యను గ్రామస్థులు, ఆలయ కమిటీ సభ్యులు ప్రశంసించారు. ఉత్సవాల విజయానికి సహకరించిన మహమ్మద్ రఫీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.1
- కాప్రా చెరువు సుందరీకరణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కాప్రా చెరువులో హైడ్రా ఆధ్వర్యంలో కొనసాగుతున్న సుందరీకరణ పనులను ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి స్థానికులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా చెరువు పరిసరాల్లో చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. సుందరీకరణ పనులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా చేపట్టి, నిర్ణీత గడువులోగా త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. పనుల అమలులో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని, చెరువు పరిసరాలను ప్రజలకు ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని కోరారు.1
- Abhijeet Dipke Rules Out Political Party, Calls for Nationwide Public Movement Speaking in Chhatrapati Sambhaji Nagar, Maharashtra, Cockroach Janta Party (CJP) founder Abhijeet Dipke said he has no immediate plans to launch a political party. Responding to a question about entering politics, Dipke stated that the success of the movement came because people from different ideologies and political backgrounds united against issues they believe are weakening democracy. He said, "Our movement was successful because people rose above their own ideologies and political party lines. What India needs today is a public movement." The remarks come amid ongoing discussions about the future direction of the movement and its role in public issues.1
- నాగోల్ డివిజన్లో బోనాల పండుగ ఆగస్టు 30 నా జరుగుతాయి జే పూరి కాలనీ నువ్వుల బండ సర్వే నెంబర్ 58 బ్రాండ్స్ కాలనీ ఇతర కాలనీలలో జరగనున్నాయి నాగోల్ డివిజన్లో ఆగస్టు 30 నా బోనాల పండుగ జరగనున్నది నాగోలు పెద్దలు నిర్ణయించడం జరిగింది ఈ యొక్క పెద్దల సమక్షంలో నిర్ణయం తీసుకోవడం జరిగినది అన్ని కాలనీలలో 30వ బోనాల పండుగ జరుపుకుందాం అని పెద్దలు నిర్ణయించారు బోనాల ఉత్సవ కమిటీ నిర్ణయం ప్రకారంగా అందరమూ ఆరోజే జరుపుకోవాలని కాలనీవాసులందరూ నిర్ణయం తీసుకోవడం జరిగినది1
- నేను కాంగ్రెస్ కార్యకర్తను... కానీ ఈ ప్రభుత్వం గురించి చెప్పుకుంటే చెప్పుతో కొట్టుకున్నట్లే ఉంది ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెడితే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతది.. డిపాజిట్లు కూడా రావు. అప్పుడు నేను కాంగ్రెస్కు ఓటెయ్యమని తిరిగినందుకు ఇప్పుడు ఊర్లో నన్ను అందరూ తిడుతున్నారు ఇంక రేవంత్ రెడ్డితోనే కాంగ్రెస్ కథ క్లోజ్.. మళ్లీ జన్మలో కాంగ్రెస్ పార్టీ రాదు సొంత పార్టీ పాలనపై కాంగ్రెస్ కార్యకర్త ఆవేదన....1
- కౌడిపల్లి–అందుగులపల్లి రహదారిపై డాంబర్ రోడ్డుపై పడుకున్న భారీ కొండచిలువ మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం కొట్టాల గ్రామ సమీపంలో మంగళవారం రాత్రి అరుదైన ఘటన చోటుచేసుకుంది. కౌడిపల్లి–అందుగులపల్లి రహదారిపై భారీ కొండచిలువ డాంబర్ రోడ్డుపై పడుకుని కనిపించడంతో అటుగా వెళ్తున్న వాహనదారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కొండచిలువను గమనించిన డ్రైవర్లు అప్రమత్తంగా వాహనాలను నెమ్మదించి, దానికి ఎలాంటి హాని కలగకుండా పక్కదారిలో వెళ్లారు. సమాచారం అందుకున్న స్థానికులు జాగ్రత్తగా వ్యవహరించి కొండచిలువను సమీప పొలాల్లోకి తరలించారు. దీంతో కొద్దిసేపటి ఆందోళన అనంతరం పరిస్థితి సద్దుమణిగింది. వర్షాకాలంలో అడవి ప్రాంతాల నుంచి పాములు జనావాసాల వైపు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని, ఇలాంటి సందర్భాల్లో ప్రజలు భయపడకుండా వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని స్థానికులు సూచించారు. ఈ మార్గంలో తరచూ వన్యప్రాణులు సంచరించే పరిస్థితిపై అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.1
- కాప్రా, నాచారం సర్కిల్లో ఘనంగా ఆషాడ మాసం బోనాల పండుగ వేడుకలు కాప్రా సర్కిల్ కార్యాలయంలో ఆషాఢమాసం బోనాల పండుగ సందర్భంగా కాప్రా, నాచారం సర్కిల్ డిప్యూటీ కమిషనర్ల ఆధ్వర్యంలో అన్నివిభాగాల మున్సిపల్ ఉద్యోగులు కలిసి శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయ ఆవరణలో బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రవీంద్ర సాగర్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ముఖ్యంగా మహిళా ఉద్యోగులు బోనమెత్తి అమ్మవారికి బోనాలు సమర్పించారు1
- Hyderabad Breaking News | Punjagutta Police Raid | Illegal Gaming House Busted | 9 Arrested #Hashtags: #Hyderabad #HyderabadNews #BreakingNews #Punjagutta #PunjaguttaPolice #TelanganaPolice #GamingHouse #GamingHouseRaid #IllegalGambling #CrimeNews #CrimeUpdate #PoliceAction #9Arrested #CashSeized #LawAndOrder #Telangana #LatestNews #24NewsHaqKiAwaz #HaqKiAwaz #NewsUpdate Hyderabad breaking news Hyderabad Breaking News | Punjagutta Police Raid | Illegal Gaming House Busted | 9 Arrested #Hashtags: #Hyderabad #HyderabadNews #BreakingNews #Punjagutta #PunjaguttaPolice #TelanganaPolice #GamingHouse #GamingHouseRaid #IllegalGambling #CrimeNews #CrimeUpdate #PoliceAction #9Arrested #CashSeized #LawAndOrder #Telangana #LatestNews #24NewsHaqKiAwaz #HaqKiAwaz #NewsUpdate1