logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

Alert! Alert! Alert! 🚨 వరి పంటలు సాగు చేయవద్దంటూ రైతులకు టీడీపీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి హెచ్చరిక..! -రాయలసీమకు నీళ్లు ఇచ్చే ఉద్దేశం చంద్రబాబు కు లేదన్న టీడీపీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి -కేసీ కెనాల్ రైతులు ఆశలు పెట్టుకోవద్దు రాయలసీమకు నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదని తేల్చేసిన చంద్రబాబు ప్రభుత్వం Alert! Alert! Alert! 🚨 వరి పంటలు సాగు చేయవద్దంటూ రైతులకు టీడీపీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి హెచ్చరిక..! -రాయలసీమకు నీళ్లు ఇచ్చే ఉద్దేశం చంద్రబాబు కు లేదన్న టీడీపీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి -కేసీ కెనాల్ రైతులు ఆశలు పెట్టుకోవద్దు రాయలసీమకు నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదని తేల్చేసిన చంద్రబాబు ప్రభుత్వం

9 hrs ago
user_Stv9 Press
Stv9 Press
తిరుపతి (గ్రామీణ), తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
9 hrs ago

Alert! Alert! Alert! 🚨 వరి పంటలు సాగు చేయవద్దంటూ రైతులకు టీడీపీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి హెచ్చరిక..! -రాయలసీమకు నీళ్లు ఇచ్చే ఉద్దేశం చంద్రబాబు కు లేదన్న టీడీపీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి -కేసీ కెనాల్ రైతులు ఆశలు పెట్టుకోవద్దు రాయలసీమకు నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదని తేల్చేసిన చంద్రబాబు ప్రభుత్వం Alert! Alert! Alert! 🚨 వరి పంటలు సాగు చేయవద్దంటూ రైతులకు టీడీపీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి హెచ్చరిక..! -రాయలసీమకు నీళ్లు ఇచ్చే ఉద్దేశం చంద్రబాబు కు లేదన్న టీడీపీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి -కేసీ కెనాల్ రైతులు ఆశలు పెట్టుకోవద్దు రాయలసీమకు నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదని తేల్చేసిన చంద్రబాబు ప్రభుత్వం

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • కె.వి.పల్లి పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కొనుబిల్లి కెవి పల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా అప్రమత్తంగా ఉంటూ, పాత నేరస్తులపై నిఘా ఉంచి అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా నిర్మూలించాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కొనుబిల్లి కె.వి పల్లి పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజలతో ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని అవలంబించాలని, పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించి ముఖ్యంగా మహిళల భద్రతకు పెద్దపీట వేస్తూ రాత్రి గస్తీ ముమ్మరం చేస్తూ, పల్లెనిద్ర చేయాలన్నారు. రికార్డులను పరిశీలించి సిబ్బంది యోగక్షేమాలను ఆత్మీయంగా అడిగి తెలుసుకున్న ఆయన, అంకితభావంతో పనిచేసి పోలీసు శాఖకు మంచి పేరు తేవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కలకడ సీఐ బి.లక్ష్మన్న, ఎస్ఐ శివకుమార్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
    1
    కె.వి.పల్లి పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన జిల్లా ఎస్పీ  ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్  

అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కొనుబిల్లి కెవి పల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా అప్రమత్తంగా ఉంటూ, పాత నేరస్తులపై నిఘా ఉంచి అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా నిర్మూలించాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్  కొనుబిల్లి  కె.వి పల్లి పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ప్రజలతో ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని అవలంబించాలని, పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించి ముఖ్యంగా మహిళల భద్రతకు పెద్దపీట వేస్తూ రాత్రి గస్తీ ముమ్మరం చేస్తూ, పల్లెనిద్ర చేయాలన్నారు.
రికార్డులను పరిశీలించి సిబ్బంది యోగక్షేమాలను ఆత్మీయంగా అడిగి తెలుసుకున్న ఆయన, అంకితభావంతో పనిచేసి పోలీసు శాఖకు మంచి పేరు తేవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కలకడ సీఐ బి.లక్ష్మన్న, ఎస్ఐ శివకుమార్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
    user_SK masthan saheb
    SK masthan saheb
    పీలేరు, అన్నమయ్య, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • సెప్టెంబర్ 1,2,3 హలో యువత చలో నెల్లూరు. DYFI రాష్ట్ర మహాసభలు సెప్టెంబర్ 1,2,3 నెల్లూరు. బద్వేలు , ఆగస్టు 27: భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (DYFI) 16వ రాష్ట్ర మహాసభలు సెప్టెంబర్ 1,2,3 నెల్లూరు లో ఘనంగా జరగబోతున్నాయని యువత పాల్గొని జయప్రదం చేయాలని DYFI జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ముడియం.చిన్ని, వీరనాల.శివకుమార్ లు తెలిపారు.గురువారం నాడు జిల్లా కార్యాలయం నందు రాష్ట్ర మహాసభల పోస్టర్లను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువజనుల పోరాటాల వారధి ఉద్యమాల సారధి DYFI రాష్ట్ర మహాసభలు సెప్టెంబర్ 1 2 3 తేదీలలో నెల్లూరులోజరుగుతున్నాయనిఅన్నారు.మహాసభలలో రాష్ట్రంలో నిరుద్యోగ యువత సమస్యల పై చర్చిస్తామనిఅన్నారు.యువతకు ఉద్యోగ ఉపాధి కల్పననే లక్ష్యంగా ముందుకుసాగుతున్నామని అన్నారు.అందరికీ విద్యా అందరికీ ఉపాధి కోసం పోరాడుతున్నామని అన్నారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసారుఅన్నారు.రాష్ట్రంలో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి కల్పించాలనిఅన్నారు.స్థానిక పరిశ్రమలో స్థానిక యువతకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేసారు.భూ నిర్వాసిత యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని అన్నారు.కడప ఉక్కు కు నిధులు విడుదల చేసి పరిశ్రమ త్వరగా పూర్తి కోసం చర్యలు చేపట్టాలని కోరారు.ఈ డిమాండ్లు అన్ని రాష్ట్ర మహాసభలలో చర్చించి కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని అన్నారు.సమావేశంలో నగర కార్యదర్శి విజయ్,ఉపాధ్యక్షులు పెద్దన్న పాల్గొన్నారు.
    1
    సెప్టెంబర్ 1,2,3 హలో యువత చలో నెల్లూరు.
DYFI రాష్ట్ర మహాసభలు సెప్టెంబర్ 1,2,3 నెల్లూరు.
బద్వేలు , ఆగస్టు 27: 
భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (DYFI) 16వ రాష్ట్ర మహాసభలు సెప్టెంబర్ 1,2,3 నెల్లూరు లో ఘనంగా జరగబోతున్నాయని యువత పాల్గొని జయప్రదం చేయాలని DYFI జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ముడియం.చిన్ని, వీరనాల.శివకుమార్ లు తెలిపారు.గురువారం నాడు జిల్లా కార్యాలయం నందు రాష్ట్ర మహాసభల పోస్టర్లను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువజనుల పోరాటాల వారధి ఉద్యమాల సారధి DYFI రాష్ట్ర మహాసభలు సెప్టెంబర్ 1 2 3 తేదీలలో నెల్లూరులోజరుగుతున్నాయనిఅన్నారు.మహాసభలలో రాష్ట్రంలో నిరుద్యోగ యువత సమస్యల పై చర్చిస్తామనిఅన్నారు.యువతకు ఉద్యోగ ఉపాధి కల్పననే లక్ష్యంగా ముందుకుసాగుతున్నామని అన్నారు.అందరికీ విద్యా అందరికీ ఉపాధి కోసం పోరాడుతున్నామని అన్నారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసారుఅన్నారు.రాష్ట్రంలో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి కల్పించాలనిఅన్నారు.స్థానిక పరిశ్రమలో స్థానిక యువతకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేసారు.భూ నిర్వాసిత యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని అన్నారు.కడప ఉక్కు కు నిధులు విడుదల చేసి పరిశ్రమ త్వరగా పూర్తి కోసం చర్యలు చేపట్టాలని కోరారు.ఈ డిమాండ్లు అన్ని రాష్ట్ర మహాసభలలో చర్చించి కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని అన్నారు.సమావేశంలో నగర కార్యదర్శి విజయ్,ఉపాధ్యక్షులు పెద్దన్న పాల్గొన్నారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • రైతులకు ముఖ్య గమనిక.. రాయలసీమకు ఇప్పట్లో నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు: వరదరాజుల రెడ్డి రాయలసీమ ప్రాంత రైతులకు ప్రస్తుతం సాగునీటి విషయంలో నిరాశ కలిగించే పరిస్థితి నెలకొంది. రాయలసీమకు ఇప్పట్లో నీటిని విడుదల చేసే పరిస్థితి లేదని ఎమ్మెల్యే/నేత వరదరాజుల రెడ్డి పేర్కొన్నట్లు సమాచారం. సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి లభ్యత, రిజర్వాయర్లలో ఉన్న నిల్వలు, దిగువ ప్రాంతాల అవసరాలు వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని నీటి విడుదలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటికే సాగునీటి కోసం ఎదురుచూస్తున్న రాయలసీమ రైతుల్లో ఆందోళన నెలకొంది. రాయలసీమలో వర్షాధార వ్యవసాయంపై ఆధారపడే రైతులు ఎక్కువగా ఉండటంతో, ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందకపోతే ఖరీఫ్ పంటలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు ప్రాంతాల్లోని ఆయకట్టు రైతులు ప్రాజెక్టుల నీటి విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. నీటి కొరత నేపథ్యంలో ప్రభుత్వం అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థంగా వినియోగించి, రాయలసీమ ఆయకట్టుకు వీలైనంత త్వరగా నీటిని అందించాలని రైతులు కోరుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై అధికారులు స్పష్టత ఇవ్వాలని, నీటి విడుదలకు సంబంధించి తేదీ, ప్రణాళికను ప్రకటించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. “రాయలసీమకు ఇప్పట్లో నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు” అన్న వ్యాఖ్యలు రైతుల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి సాగునీటి సమస్యకు పరిష్కారం చూపాలని రైతులు కోరుతున్నారు.
    1
    రైతులకు ముఖ్య గమనిక.. రాయలసీమకు ఇప్పట్లో నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు: వరదరాజుల రెడ్డి

రాయలసీమ ప్రాంత రైతులకు ప్రస్తుతం సాగునీటి విషయంలో నిరాశ కలిగించే పరిస్థితి నెలకొంది. రాయలసీమకు ఇప్పట్లో నీటిని విడుదల చేసే పరిస్థితి లేదని ఎమ్మెల్యే/నేత వరదరాజుల రెడ్డి పేర్కొన్నట్లు సమాచారం.
సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి లభ్యత, రిజర్వాయర్లలో ఉన్న నిల్వలు, దిగువ ప్రాంతాల అవసరాలు వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని నీటి విడుదలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటికే సాగునీటి కోసం ఎదురుచూస్తున్న రాయలసీమ రైతుల్లో ఆందోళన నెలకొంది.
రాయలసీమలో వర్షాధార వ్యవసాయంపై ఆధారపడే రైతులు ఎక్కువగా ఉండటంతో, ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందకపోతే ఖరీఫ్ పంటలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు ప్రాంతాల్లోని ఆయకట్టు రైతులు ప్రాజెక్టుల నీటి విడుదల కోసం ఎదురుచూస్తున్నారు.
నీటి కొరత నేపథ్యంలో ప్రభుత్వం అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థంగా వినియోగించి, రాయలసీమ ఆయకట్టుకు వీలైనంత త్వరగా నీటిని అందించాలని రైతులు కోరుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై అధికారులు స్పష్టత ఇవ్వాలని, నీటి విడుదలకు సంబంధించి తేదీ, ప్రణాళికను ప్రకటించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
“రాయలసీమకు ఇప్పట్లో నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు” అన్న వ్యాఖ్యలు రైతుల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి సాగునీటి సమస్యకు పరిష్కారం చూపాలని రైతులు కోరుతున్నారు.
    user_VEMULURIMALAKONDAIAH
    VEMULURIMALAKONDAIAH
    Hindu temple ఖాజీపేట, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • ప్రియ దేవుని బిడ్డలకు ప్రభువు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనం దేవుడు మిమ్మల్ని దీవించును గాక
    1
    ప్రియ దేవుని బిడ్డలకు ప్రభువు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనం దేవుడు మిమ్మల్ని దీవించును గాక
    user_T. Raja simha
    T. Raja simha
    కలసపాడు, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • జై శ్రీమన్నారాయణ శ్రావణ పౌర్ణమి సందర్భంగా శ్రీరామ భజన మందిరం నుండి శ్రీ భూ సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి పల్లకి సేవ శుక్రవారం ఎంతో వైభోగంగా జరిగినది జై శ్రీమన్నారాయణ శ్రావణ పౌర్ణమి సందర్భంగా శ్రీరామ భజన మందిరం నుండి శ్రీ భూ సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి పల్లకి సేవ శుక్రవారం ఎంతో వైభోగంగా జరిగినది ఈ కార్యక్రమం నందు గురుస్వామి దేవత కృష్ణమూర్తి బద్దీల రమణ ఊడు గుండ్ల రంగస్వామి పోసా నాగరాజు లింగం నారాయణస్వామి కోటి లక్ష్మీ వెంకటేశ్వర్లు గంజిగుంట బాబు లక్ష్మణ్ కుమార్ రోజావతమ్మ వెంకటస్వామి నాగభూషణం తదితర భక్త బృందం పాల్గొన్నారు ఊరేగింపు అయిన తదుపరి ప్రసాద వినియోగం జరిగినది జై గోవిందా దేవత కృష్ణ
    1
    జై శ్రీమన్నారాయణ శ్రావణ పౌర్ణమి సందర్భంగా శ్రీరామ భజన మందిరం నుండి శ్రీ భూ సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి పల్లకి సేవ శుక్రవారం ఎంతో వైభోగంగా జరిగినది 
జై శ్రీమన్నారాయణ శ్రావణ పౌర్ణమి సందర్భంగా శ్రీరామ భజన మందిరం నుండి శ్రీ భూ సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి పల్లకి సేవ శుక్రవారం ఎంతో వైభోగంగా జరిగినది ఈ కార్యక్రమం నందు గురుస్వామి దేవత కృష్ణమూర్తి బద్దీల రమణ ఊడు గుండ్ల రంగస్వామి పోసా నాగరాజు లింగం నారాయణస్వామి కోటి లక్ష్మీ వెంకటేశ్వర్లు గంజిగుంట బాబు లక్ష్మణ్ కుమార్ రోజావతమ్మ వెంకటస్వామి నాగభూషణం తదితర భక్త బృందం పాల్గొన్నారు ఊరేగింపు అయిన తదుపరి ప్రసాద వినియోగం జరిగినది జై గోవిందా దేవత కృష్ణ
    user_పుట్టపర్తి మల్లికార్జున
    పుట్టపర్తి మల్లికార్జున
    చెన్నెకొత్తపల్లె, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • ఫోక్ సింగర్ మంగ్లీ విషయంలో అడ్వకేట్ సుబ్బు గారు యొక్క సజెషన్ ఫోక్ సింగర్ మంగ్లీ కేసు విషయంలో అడ్వకేట్ సుబ్బు గారి యొక్క సజెషన్ పూర్తి వీడియో
    1
    ఫోక్ సింగర్ మంగ్లీ విషయంలో అడ్వకేట్ సుబ్బు గారు యొక్క సజెషన్
ఫోక్ సింగర్ మంగ్లీ కేసు విషయంలో అడ్వకేట్ సుబ్బు గారి యొక్క సజెషన్ పూర్తి వీడియో
    user_Stv9 Press
    Stv9 Press
    తిరుపతి (గ్రామీణ), తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
  • పీలేరు వైద్యుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలైంది,ఠాగూర్’ సినిమా తరహాలో వైద్య మోసం? అన్నమయ్య జిల్లా కె.వి పల్లి మండలం జాండ్రపేట గ్రామానికి చెందిన కె. సురేంద్ర (42) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కిడ్నీలో రాళ్లు ఉన్నాయని, వాటి కారణంగా నొప్పులు వస్తున్నాయని పీలేరులోని ఎస్ కె ఆర్ ఆసుపత్రి వైద్యులను బుధవారం సంప్రదించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వైద్య పరీక్షల అనంతరం సురేంద్రను గురువారం ఆసుపత్రిలో చేర్చుకుని, కిడ్నీలోని రాళ్లు తొలగించేందుకు ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని చెప్పి సుమారు రూ.35,000 తీసుకున్నారని బంధువులు ఆరోపించారు. ఆపరేషన్‌కు సంబంధించి మత్తు మందు ఇచ్చే సమయంలో సురేంద్ర ఆరోగ్య పరిస్థితి ఒక్కసారిగా విషమించిందని, అనంతరం ఆయన మరణించారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే ఈ విషయాన్ని వెంటనే బంధువులకు స్పష్టంగా తెలియజేయకుండా, అత్యవసర చికిత్స అవసరమంటూ పీలేరు నుంచి తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి ఎస్ కె ఆర్ ఆసుపత్రి అంబులెన్స్‌లో తరలించినట్లు వారు ఆరోపించారు. సురేంద్ర అప్పటికే మరణించి ఉన్నప్పటికీ, అంబులెన్స్‌లో ఆక్సిజన్ అందిస్తున్నట్లు చూపిస్తూ తిరుపతికి తీసుకొచ్చారని కూడా బంధువులు తీవ్ర ఆరోపణలు చేశారు. ఉదయం 9 గంటల సమయంలో స్విమ్స్ క్యాజువాల్టీకి తీసుకొచ్చిన అనంతరం అక్కడి వైద్యులు సురేంద్రను పరీక్షించి పల్స్ లేదని, ఆయన మరణించినట్లు ప్రకటించడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. భార్య, పిల్లలు, బంధువుల రోదనలతో స్విమ్స్ ప్రాంగణంలో తీవ్ర ఉద్వేగభరిత వాతావరణం నెలకొంది. అక్కడే ఉన్న సీపీఎం నాయకులు కందారపు మురళి, టి. సుబ్రహ్మణ్యం బాధిత కుటుంబ సభ్యులను కలిసి ఘటన వివరాలను తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులు తెలిపిన విషయాలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఒక వ్యక్తి మరణానికి దారితీసిన పరిస్థితులు, పీలేరు ఎస్ కె ఆర్ ఆసుపత్రిలో అందించిన వైద్యం, మత్తు మందు ఇచ్చిన అనంతరం జరిగిన పరిణామాలు, స్విమ్స్‌కు తరలించే సమయానికి సురేంద్ర ఆరోగ్య పరిస్థితి, అంబులెన్స్‌లో అందించిన అత్యవసర వైద్యం తదితర అంశాలపై సమగ్ర, నిష్పాక్షిక విచారణ జరపాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. వైద్య నిర్లక్ష్యం లేదా ఇతర తప్పిదాలు జరిగినట్లు విచారణలో తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయడంతో పాటు తగిన ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు.
    1
    పీలేరు వైద్యుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలైంది,ఠాగూర్’ సినిమా తరహాలో వైద్య మోసం?

అన్నమయ్య జిల్లా కె.వి పల్లి మండలం జాండ్రపేట గ్రామానికి చెందిన కె. సురేంద్ర (42) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కిడ్నీలో రాళ్లు ఉన్నాయని, వాటి కారణంగా నొప్పులు వస్తున్నాయని పీలేరులోని ఎస్ కె ఆర్ ఆసుపత్రి వైద్యులను బుధవారం సంప్రదించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
వైద్య పరీక్షల అనంతరం సురేంద్రను గురువారం ఆసుపత్రిలో చేర్చుకుని, కిడ్నీలోని రాళ్లు తొలగించేందుకు ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని చెప్పి సుమారు రూ.35,000 తీసుకున్నారని బంధువులు ఆరోపించారు.
ఆపరేషన్‌కు సంబంధించి మత్తు మందు ఇచ్చే సమయంలో సురేంద్ర ఆరోగ్య పరిస్థితి ఒక్కసారిగా విషమించిందని, అనంతరం ఆయన మరణించారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే ఈ విషయాన్ని వెంటనే బంధువులకు స్పష్టంగా తెలియజేయకుండా, అత్యవసర చికిత్స అవసరమంటూ పీలేరు నుంచి తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి ఎస్ కె ఆర్ ఆసుపత్రి అంబులెన్స్‌లో తరలించినట్లు వారు ఆరోపించారు.
సురేంద్ర అప్పటికే మరణించి ఉన్నప్పటికీ, అంబులెన్స్‌లో ఆక్సిజన్ అందిస్తున్నట్లు చూపిస్తూ తిరుపతికి తీసుకొచ్చారని కూడా బంధువులు తీవ్ర ఆరోపణలు చేశారు.
ఉదయం 9 గంటల సమయంలో స్విమ్స్ క్యాజువాల్టీకి తీసుకొచ్చిన అనంతరం అక్కడి వైద్యులు సురేంద్రను పరీక్షించి పల్స్ లేదని, ఆయన మరణించినట్లు ప్రకటించడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. భార్య, పిల్లలు, బంధువుల రోదనలతో స్విమ్స్ ప్రాంగణంలో తీవ్ర ఉద్వేగభరిత వాతావరణం నెలకొంది.
అక్కడే ఉన్న సీపీఎం నాయకులు కందారపు మురళి, టి. సుబ్రహ్మణ్యం బాధిత కుటుంబ సభ్యులను కలిసి ఘటన వివరాలను తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులు తెలిపిన విషయాలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
ఒక వ్యక్తి మరణానికి దారితీసిన పరిస్థితులు, పీలేరు ఎస్ కె ఆర్ ఆసుపత్రిలో అందించిన వైద్యం, మత్తు మందు ఇచ్చిన అనంతరం జరిగిన పరిణామాలు, స్విమ్స్‌కు తరలించే సమయానికి సురేంద్ర ఆరోగ్య పరిస్థితి, అంబులెన్స్‌లో అందించిన అత్యవసర వైద్యం తదితర అంశాలపై సమగ్ర, నిష్పాక్షిక విచారణ జరపాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు.
వైద్య నిర్లక్ష్యం లేదా ఇతర తప్పిదాలు జరిగినట్లు విచారణలో తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయడంతో పాటు తగిన ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు.
    user_SK masthan saheb
    SK masthan saheb
    పీలేరు, అన్నమయ్య, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • తాటిమకులపాళ్యం ప్రభుత్వ పాఠశాల కు స్థల వితరణ వంట గది నిర్మాణ దాత రాణెమ్మ.. రాణెమ్మ దాతృత్వాన్ని అభినందించిన జనసేన నాయకులు కుమార్ రాయల్.. తాటిమకులపాళ్యం ప్రభుత్వ పాఠశాల కు స్థల వితరణ వంట గది నిర్మాణ దాత రాణెమ్మ.. రాణెమ్మ దాతృత్వాన్ని అభినందించిన జనసేన నాయకులు కుమార్ రాయల్.. స్థలం విరాళం ఇచ్చి ఉదారత చాటుకున్న దాత రాణెమ్మ.. పుంగనూరు తాటిమకుల పాళ్యం ప్రభుత్వ పాఠశాల కు వంట గది ఇబ్బందులను ప్రధానోపాధ్యాయురాలు రాణెమ్మ తన యూనియన్ సభ్యులతో కలసి స్థానిక నివాసి అయిన రాణేమ్మ ద్రుష్టి కి తీసుకు వెళ్ళి అడిగిన వెంటనే ఆమె తన సొత స్థలం సుమారు 20లక్షల రూపాయల మార్కెట్ ధర ఉంట్టుందని, అలాగే 15రోజుల్లోనే వంట గది నిర్మించి ఇవ్వడం జరిగింది.ఆమె దాత్రుత్వాన్ని జనసేన సీనియర్ నాయకులు రాయల్ కుమార్, ఎం ఈ వో, కొత్తయిండ్లు, మేలుపట్ల పాఠశాల ల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థుల తల్లితండ్రులు అభినందించి సన్మానించారు. అనంతరం నూతనంగా నిర్మించిన వంట గది ని రాణెమ్మ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్బంగా జనసేన నాయకులు కుమార్ రాయల్ మాట్లాడుతూ సమాజం లో తనకున్న దానిలో భోజనాల రాణెమ్మ గారు తన సొంత స్థలం దాదాపు ఇరవై ఐదు లక్షల రూపాయల ధర గల స్థలం ప్రభుత్వ పాఠశాల కు ఇవ్వడం తో పాటు వంట గది నిర్మించి ఇవ్వడం చాలా గొప్ప విషయం అని సమాజం లో ఇలాంటి దాతలు చాలా అరుదుగా ఉంటారని అలాంటి వారిని మనం అందరం ఆదర్శం గా తీసుకోవాలని అన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతు ప్రతి మనిషి తనకు ఉన్న దాంతో కొంత అయిన సమాజానికి ఉపయోగ పడేలా చూడాలని మా కూతురు లు సునీత, అనిత లు ఇదే పాఠశాల లో చదివి నేడు వైద్యు వృత్తి లో ఉన్నారాన్నారు. కార్యక్రమం లో ప్రధానోపాధ్యాయులు,MEO రెడ్డన్న శెట్టి,,సుబ్రహ్మణ్యం హెచ్.ఎం.మున్సిపల్ హైస్కూల్, ఎస్జీటీ రమణ గారు, బి నాగేంద్ర పంచాయతీ సెక్రిటి. హేమంత్ మరియు రాజేష్ టీడీపీ నాయకులు, ఉదయ్ జనసేన నాయకులు,ఉపాధ్యాయులు, విద్యార్థులు,విద్యార్థుల తల్లితండ్రులు,స్థానికులు పాల్గొన్నారు.
    3
    తాటిమకులపాళ్యం ప్రభుత్వ పాఠశాల కు స్థల వితరణ వంట గది నిర్మాణ దాత రాణెమ్మ..
రాణెమ్మ దాతృత్వాన్ని అభినందించిన జనసేన నాయకులు కుమార్ రాయల్..
తాటిమకులపాళ్యం ప్రభుత్వ పాఠశాల కు స్థల వితరణ వంట గది నిర్మాణ దాత రాణెమ్మ..
రాణెమ్మ దాతృత్వాన్ని అభినందించిన జనసేన నాయకులు కుమార్ రాయల్..
స్థలం విరాళం ఇచ్చి ఉదారత చాటుకున్న దాత రాణెమ్మ..
పుంగనూరు తాటిమకుల పాళ్యం ప్రభుత్వ పాఠశాల కు వంట గది ఇబ్బందులను ప్రధానోపాధ్యాయురాలు రాణెమ్మ తన యూనియన్ సభ్యులతో కలసి స్థానిక నివాసి అయిన రాణేమ్మ ద్రుష్టి కి తీసుకు వెళ్ళి అడిగిన వెంటనే ఆమె తన సొత స్థలం సుమారు 20లక్షల రూపాయల మార్కెట్ ధర ఉంట్టుందని, అలాగే 15రోజుల్లోనే వంట గది నిర్మించి ఇవ్వడం జరిగింది.ఆమె దాత్రుత్వాన్ని జనసేన సీనియర్ నాయకులు రాయల్ కుమార్, ఎం ఈ వో, కొత్తయిండ్లు, మేలుపట్ల పాఠశాల ల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థుల తల్లితండ్రులు అభినందించి సన్మానించారు. అనంతరం నూతనంగా నిర్మించిన వంట గది ని రాణెమ్మ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది.
ఈ సందర్బంగా జనసేన నాయకులు కుమార్ రాయల్ మాట్లాడుతూ సమాజం లో తనకున్న దానిలో భోజనాల రాణెమ్మ గారు తన సొంత స్థలం దాదాపు ఇరవై ఐదు లక్షల రూపాయల ధర గల స్థలం ప్రభుత్వ పాఠశాల కు ఇవ్వడం తో పాటు వంట గది నిర్మించి ఇవ్వడం చాలా గొప్ప విషయం అని సమాజం లో ఇలాంటి దాతలు చాలా అరుదుగా ఉంటారని అలాంటి వారిని మనం అందరం ఆదర్శం గా తీసుకోవాలని అన్నారు. 
ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతు ప్రతి మనిషి తనకు ఉన్న దాంతో కొంత అయిన సమాజానికి ఉపయోగ పడేలా చూడాలని మా కూతురు లు సునీత, అనిత లు ఇదే పాఠశాల లో చదివి నేడు వైద్యు వృత్తి లో ఉన్నారాన్నారు. 
కార్యక్రమం లో ప్రధానోపాధ్యాయులు,MEO రెడ్డన్న శెట్టి,,సుబ్రహ్మణ్యం హెచ్.ఎం.మున్సిపల్ హైస్కూల్, ఎస్జీటీ రమణ గారు, బి నాగేంద్ర పంచాయతీ సెక్రిటి. హేమంత్ మరియు రాజేష్ టీడీపీ నాయకులు, ఉదయ్ జనసేన నాయకులు,ఉపాధ్యాయులు, 
విద్యార్థులు,విద్యార్థుల తల్లితండ్రులు,స్థానికులు పాల్గొన్నారు.
    user_Manjunath Chakkala Sr.Reporter
    Manjunath Chakkala Sr.Reporter
    పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి బస్సు బోల్తా... ఈ ఘోర ప్రమాదం నుంచి తప్పించుకున్న మృత్యుంజయుడు. కేరళంలోని ఎర్నాకుళం జిల్లా కూతట్టుకుళం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న ఒక బస్సు కక్కూర్ వద్ద ప్రమాదవశాత్తు బోల్తా పడింది. అడొచ్చిన బైకును తప్పించబోయి డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో బస్సు కంట్రోల్ తప్పి పక్కనే ఉన్న పెట్రోల్ పంప్ ప్రాంగణంలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులోని 35 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.. ఎలాంటి ప్రాణ నష్టం లేకపోయినా ఒకరు చేసే చిన్న పొరపాటుకు ఎన్నో జీవితాలు బలైపోతున్నాయి.. దానికి ఈ ప్రమాదమే ఉదాహారణ...
    1
    ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి బస్సు బోల్తా... ఈ ఘోర ప్రమాదం నుంచి తప్పించుకున్న  మృత్యుంజయుడు.
కేరళంలోని ఎర్నాకుళం జిల్లా కూతట్టుకుళం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న ఒక బస్సు కక్కూర్ వద్ద ప్రమాదవశాత్తు బోల్తా పడింది. అడొచ్చిన బైకును తప్పించబోయి డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో బస్సు కంట్రోల్ తప్పి పక్కనే ఉన్న పెట్రోల్ పంప్ ప్రాంగణంలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులోని 35 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.. ఎలాంటి ప్రాణ నష్టం లేకపోయినా ఒకరు చేసే చిన్న పొరపాటుకు ఎన్నో జీవితాలు బలైపోతున్నాయి.. దానికి ఈ ప్రమాదమే ఉదాహారణ...
    user_Manjunath Chakkala Sr.Reporter
    Manjunath Chakkala Sr.Reporter
    పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.