logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కె.వి.పల్లి పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కొనుబిల్లి కెవి పల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా అప్రమత్తంగా ఉంటూ, పాత నేరస్తులపై నిఘా ఉంచి అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా నిర్మూలించాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కొనుబిల్లి కె.వి పల్లి పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజలతో ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని అవలంబించాలని, పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించి ముఖ్యంగా మహిళల భద్రతకు పెద్దపీట వేస్తూ రాత్రి గస్తీ ముమ్మరం చేస్తూ, పల్లెనిద్ర చేయాలన్నారు. రికార్డులను పరిశీలించి సిబ్బంది యోగక్షేమాలను ఆత్మీయంగా అడిగి తెలుసుకున్న ఆయన, అంకితభావంతో పనిచేసి పోలీసు శాఖకు మంచి పేరు తేవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కలకడ సీఐ బి.లక్ష్మన్న, ఎస్ఐ శివకుమార్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

4 hrs ago
user_SK masthan saheb
SK masthan saheb
పీలేరు, అన్నమయ్య, ఆంధ్రప్రదేశ్•
4 hrs ago

కె.వి.పల్లి పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కొనుబిల్లి కెవి పల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా అప్రమత్తంగా ఉంటూ, పాత నేరస్తులపై నిఘా ఉంచి అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా నిర్మూలించాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కొనుబిల్లి కె.వి పల్లి పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజలతో ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని అవలంబించాలని, పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించి ముఖ్యంగా మహిళల భద్రతకు పెద్దపీట వేస్తూ రాత్రి గస్తీ ముమ్మరం చేస్తూ, పల్లెనిద్ర చేయాలన్నారు. రికార్డులను పరిశీలించి సిబ్బంది యోగక్షేమాలను ఆత్మీయంగా అడిగి తెలుసుకున్న ఆయన, అంకితభావంతో పనిచేసి పోలీసు శాఖకు మంచి పేరు తేవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కలకడ సీఐ బి.లక్ష్మన్న, ఎస్ఐ శివకుమార్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • ఆరు ఎర్రచందనం దుంగలతో సహా రెండు కార్లు స్వాధీనం చేసుకున్న ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది. అన్నమయ్య జిల్లా పీలేరు ఏం. జే.ఆర్‌. కళాశాల సమీపంలో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులు కాపుకాచి పట్టుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి నుంచి రెండు వాహనాల్లో తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అటవీశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గురువారం రాత్రి అటవీశాఖ సిబ్బంది ఏం. జే.ఆర్‌. కళాశాల సమీపంలో నిఘా ఏర్పాటు చేశారు. శుక్రవారం తెల్లవారుజామున సుమారు 3.30 గంటల సమయంలో అనుమానాస్పదంగా వస్తున్న రెండు వాహనాలను గుర్తించిన సిబ్బంది వాటిని వెంబడించారు. వాహనాలను ఆపేందుకు ప్రయత్నించగా నిందితులు అటవీ ప్రాంతం వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. అధికారులు వారిని వెంబడించి పట్టుకున్నారు. పట్టుబడిన ఇద్దరు వ్యక్తులను విచారించగా తమిళనాడుకు చెందినవారిగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. రెండు వాహనాల్లో మొత్తం ఆరు ఎర్రచందనం దుంగలు ఉన్నట్లు గుర్తించారు. వీటి మొత్తం బరువు సుమారు 185 కిలోలు కాగా, అంచనా విలువ ఉండగా రెండు కార్లతో సహా ఆరు వ్యవసాయం దొంగలు రూ.8,24,314 ఉంటుందని అటవీశాఖ అధికారులు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగలు, వాహనాలను పీలేరు అటవీశాఖ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. నిందితులపై అటవీ చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
    1
    ఆరు ఎర్రచందనం దుంగలతో సహా రెండు కార్లు స్వాధీనం చేసుకున్న ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది.

అన్నమయ్య జిల్లా పీలేరు ఏం. జే.ఆర్‌. కళాశాల సమీపంలో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులు కాపుకాచి పట్టుకున్నారు. 
ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి నుంచి రెండు వాహనాల్లో తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. 
అటవీశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గురువారం రాత్రి అటవీశాఖ సిబ్బంది ఏం. జే.ఆర్‌. కళాశాల సమీపంలో నిఘా ఏర్పాటు చేశారు. శుక్రవారం తెల్లవారుజామున సుమారు 3.30 గంటల సమయంలో అనుమానాస్పదంగా వస్తున్న రెండు వాహనాలను గుర్తించిన సిబ్బంది వాటిని వెంబడించారు. 
వాహనాలను ఆపేందుకు ప్రయత్నించగా నిందితులు అటవీ ప్రాంతం వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. అధికారులు వారిని వెంబడించి పట్టుకున్నారు. 
పట్టుబడిన ఇద్దరు వ్యక్తులను విచారించగా తమిళనాడుకు చెందినవారిగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. రెండు వాహనాల్లో మొత్తం ఆరు ఎర్రచందనం దుంగలు ఉన్నట్లు గుర్తించారు. వీటి మొత్తం బరువు సుమారు 185 కిలోలు కాగా, అంచనా విలువ ఉండగా రెండు కార్లతో సహా ఆరు వ్యవసాయం దొంగలు రూ.8,24,314 ఉంటుందని అటవీశాఖ అధికారులు వెల్లడించారు.
స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగలు, వాహనాలను పీలేరు అటవీశాఖ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. నిందితులపై అటవీ చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
    user_SK masthan saheb
    SK masthan saheb
    పీలేరు, అన్నమయ్య, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • తాటిమకుల పాళ్యం ప్రభుత్వ పాఠశాల కు స్థల వితరణ వంట గది నిర్మణ దాత రాణెమ్మ.. పుంగనూరు తాటిమకుల పాళ్యం ప్రభుత్వ పాఠశాల కు వంట గది ఇబ్బందులను ప్రధానోపాధ్యాయురాలు రాణెమ్మ తన యూనియన్ సభ్యులతో కలసి స్థానిక నివాసి అయిన రాణేమ్మ ద్రుష్టి కి తీసుకు వెళ్ళి అడిగిన వెంటనే ఆమె తన సొత స్థలం సుమారు 20లక్షల రూపాయల మార్కెట్ ధర ఉంట్టుందని, అలాగే 15రోజుల్లోనే వంట గది నిర్మించి ఇవ్వడం జరిగింది.ఆమె దాత్రుత్వాన్ని జనసేన సీనియర్ నాయకులు రాయల్ కుమార్, ఎం ఈ వో, కొత్తయిండ్లు, మేలుపట్ల పాఠశాల ల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థుల తల్లితండ్రులు అభినందించి సన్మానించారు. అనంతరం నూతనంగా నిర్మించిన వంట గది ని రాణెమ్మ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్బంగా జనసేన నాయకులు కుమార్ రాయల్ శుక్రవారం మాట్లాడుతూ సమాజం లో తనకున్న దానిలో భోజనాల రాణెమ్మ గారు తన సొంత స్థలం దాదాపు ఇరవై ఐదు లక్షల రూపాయల ధర గల స్థలం ప్రభుత్వ పాఠశాల కు ఇవ్వడం తో పాటు వంట గది నిర్మించి ఇవ్వడం చాలా గొప్ప విషయం అని సమాజం లో ఇలాంటి దాతలు చాలా అరుదుగా ఉంటారని అలాంటి వారిని మనం అందరం ఆదర్శం గా తీసుకోవాలని అన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతు ప్రతి మనిషి తనకు ఉన్న దాంతో కొంత అయిన సమాజానికి ఉపయోగ పడేలా చూడాలని మా కూతురు లు సునీత, అనిత లు ఇదే పాఠశాల లో చదివి నేడు వైద్యు వృత్తి లో ఉన్నారాన్నారు. ఈ కార్యక్రమం లో ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓ రెడ్డన్న శెట్టి,,సుబ్రహ్మణ్యం హెచ్.ఎం.మున్సిపల్ హైస్కూల్, ఎస్జీటీ రమణ గారు, బి నాగేంద్ర పంచాయతీ సెక్రిటి. హేమంత్ మరియు రాజేష్ టీడీపీ నాయకులు, ఉదయ్ జనసేన నాయకులు,ఉపాధ్యాయులు, విద్యార్థులు,విద్యార్థుల తల్లితండ్రులు,స్థానికులు పాల్గొన్నారు.
    1
    తాటిమకుల పాళ్యం ప్రభుత్వ పాఠశాల కు స్థల వితరణ వంట గది నిర్మణ దాత రాణెమ్మ..

పుంగనూరు తాటిమకుల పాళ్యం ప్రభుత్వ పాఠశాల కు వంట గది ఇబ్బందులను ప్రధానోపాధ్యాయురాలు రాణెమ్మ తన యూనియన్ సభ్యులతో కలసి స్థానిక నివాసి అయిన రాణేమ్మ ద్రుష్టి కి తీసుకు వెళ్ళి అడిగిన వెంటనే ఆమె తన సొత స్థలం సుమారు 20లక్షల రూపాయల మార్కెట్ ధర ఉంట్టుందని, అలాగే 15రోజుల్లోనే వంట గది నిర్మించి ఇవ్వడం జరిగింది.ఆమె దాత్రుత్వాన్ని జనసేన సీనియర్ నాయకులు రాయల్ కుమార్, ఎం ఈ వో, కొత్తయిండ్లు, మేలుపట్ల పాఠశాల ల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థుల తల్లితండ్రులు అభినందించి సన్మానించారు. అనంతరం నూతనంగా నిర్మించిన వంట గది ని రాణెమ్మ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది.
ఈ సందర్బంగా జనసేన నాయకులు కుమార్ రాయల్ శుక్రవారం  మాట్లాడుతూ సమాజం లో తనకున్న దానిలో భోజనాల రాణెమ్మ గారు తన సొంత స్థలం దాదాపు ఇరవై ఐదు లక్షల రూపాయల ధర గల స్థలం ప్రభుత్వ పాఠశాల కు ఇవ్వడం తో పాటు వంట గది నిర్మించి ఇవ్వడం చాలా గొప్ప విషయం అని సమాజం లో ఇలాంటి దాతలు చాలా అరుదుగా ఉంటారని అలాంటి వారిని మనం అందరం ఆదర్శం గా తీసుకోవాలని అన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతు ప్రతి మనిషి తనకు ఉన్న దాంతో కొంత అయిన సమాజానికి ఉపయోగ పడేలా చూడాలని మా కూతురు లు సునీత, అనిత లు ఇదే పాఠశాల లో చదివి నేడు వైద్యు వృత్తి లో ఉన్నారాన్నారు.  ఈ కార్యక్రమం లో ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓ  రెడ్డన్న శెట్టి,,సుబ్రహ్మణ్యం హెచ్.ఎం.మున్సిపల్ హైస్కూల్, ఎస్జీటీ రమణ గారు, బి నాగేంద్ర పంచాయతీ సెక్రిటి. హేమంత్ మరియు రాజేష్ టీడీపీ నాయకులు, ఉదయ్ జనసేన నాయకులు,ఉపాధ్యాయులు, 
విద్యార్థులు,విద్యార్థుల తల్లితండ్రులు,స్థానికులు పాల్గొన్నారు.
    user_Reporter Pen Ppwer
    Reporter Pen Ppwer
    చౌడేపల్లె, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • పుంగనూరు పట్టణం తాటిమకుల పాళ్యం ప్రభుత్వ పాఠశాల వంటగది నిర్మాణానికి రాణమ్మ స్థల వితరణ అన్నమయ్య జిల్లా పుంగనూరు పుంగనూరు పట్టణం తాటిమకుల పాళ్యం ప్రభుత్వ పాఠశాల వంటగది నిర్మాణానికి రాణమ్మ స్థల వితరణ స్థలం విరాళం ఇచ్చి ఉదారత చాటుకున్న దాత రాణెమ్మ.. రాణెమ్మ దాతృత్వాన్ని అభినందించిన జనసేన నాయకులు కుమార్ రాయల్.. పుంగనూరు తాటిమకుల పాళ్యం ప్రభుత్వ పాఠశాల కు వంట గది ఇబ్బందులను ప్రధానోపాధ్యాయురాలు రాణెమ్మ తన యూనియన్ సభ్యులతో కలసి స్థానిక నివాసి అయిన రాణేమ్మ ద్రుష్టి కి తీసుకు వెళ్ళి అడిగిన వెంటనే ఆమె తన సొత స్థలం సుమారు 20లక్షల రూపాయల మార్కెట్ ధర ఉంట్టుందని, అలాగే 15రోజుల్లోనే వంట గది నిర్మించి ఇవ్వడం జరిగింది.ఆమె దాత్రుత్వాన్ని జనసేన సీనియర్ నాయకులు రాయల్ కుమార్, ఎం ఈ వో, కొత్తయిండ్లు, మేలుపట్ల పాఠశాల ల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థుల తల్లితండ్రులు అభినందించి సన్మానించారు. అనంతరం నూతనంగా నిర్మించిన వంట గది ని రాణెమ్మ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్బంగా జనసేన నాయకులు కుమార్ రాయల్ మాట్లాడుతూ సమాజం లో తనకున్న దానిలో భోజనాల రాణెమ్మ గారు తన సొంత స్థలం దాదాపు ఇరవై ఐదు లక్షల రూపాయల ధర గల స్థలం ప్రభుత్వ పాఠశాల కు ఇవ్వడం తో పాటు వంట గది నిర్మించి ఇవ్వడం చాలా గొప్ప విషయం అని సమాజం లో ఇలాంటి దాతలు చాలా అరుదుగా ఉంటారని అలాంటి వారిని మనం అందరం ఆదర్శం గా తీసుకోవాలని అన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతు ప్రతి మనిషి తనకు ఉన్న దాంతో కొంత అయిన సమాజానికి ఉపయోగ పడేలా చూడాలని మా కూతురు లు సునీత, అనిత లు ఇదే పాఠశాల లో చదివి నేడు వైద్యు వృత్తి లో ఉన్నారాన్నారు. కార్యక్రమం లో ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారి రెడ్డన్న శెట్టి,,సుబ్రహ్మణ్యం హెచ్.ఎం.మున్సిపల్ హైస్కూల్, ఎస్జీటీ రమణ గారు, బి నాగేంద్ర పంచాయతీ సెక్రిటి. హేమంత్ మరియు రాజేష్ టీడీపీ నాయకులు, ఉదయ్ జనసేన నాయకులు,ఉపాధ్యాయులు, విద్యార్థులు,విద్యార్థుల తల్లితండ్రులు,స్థానికులు పాల్గొన్నారు.
    4
    పుంగనూరు పట్టణం తాటిమకుల పాళ్యం ప్రభుత్వ పాఠశాల వంటగది నిర్మాణానికి  రాణమ్మ స్థల వితరణ
అన్నమయ్య జిల్లా పుంగనూరు 
పుంగనూరు పట్టణం తాటిమకుల పాళ్యం ప్రభుత్వ పాఠశాల వంటగది నిర్మాణానికి  రాణమ్మ స్థల వితరణ
స్థలం విరాళం ఇచ్చి ఉదారత చాటుకున్న దాత రాణెమ్మ..
రాణెమ్మ దాతృత్వాన్ని అభినందించిన జనసేన నాయకులు కుమార్ రాయల్..
పుంగనూరు తాటిమకుల పాళ్యం ప్రభుత్వ పాఠశాల కు వంట గది ఇబ్బందులను ప్రధానోపాధ్యాయురాలు రాణెమ్మ తన యూనియన్ సభ్యులతో కలసి స్థానిక నివాసి అయిన రాణేమ్మ ద్రుష్టి కి తీసుకు వెళ్ళి అడిగిన వెంటనే ఆమె తన సొత స్థలం సుమారు 20లక్షల రూపాయల మార్కెట్ ధర ఉంట్టుందని, అలాగే 15రోజుల్లోనే వంట గది నిర్మించి ఇవ్వడం జరిగింది.ఆమె దాత్రుత్వాన్ని జనసేన సీనియర్ నాయకులు రాయల్ కుమార్, ఎం ఈ వో, కొత్తయిండ్లు, మేలుపట్ల పాఠశాల ల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థుల తల్లితండ్రులు అభినందించి సన్మానించారు. అనంతరం నూతనంగా నిర్మించిన వంట గది ని రాణెమ్మ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది.
ఈ సందర్బంగా జనసేన నాయకులు కుమార్ రాయల్ మాట్లాడుతూ సమాజం లో తనకున్న దానిలో భోజనాల రాణెమ్మ గారు తన సొంత స్థలం దాదాపు ఇరవై ఐదు లక్షల రూపాయల ధర గల స్థలం ప్రభుత్వ పాఠశాల కు ఇవ్వడం తో పాటు వంట గది నిర్మించి ఇవ్వడం చాలా గొప్ప విషయం అని సమాజం లో ఇలాంటి దాతలు చాలా అరుదుగా ఉంటారని అలాంటి వారిని మనం అందరం ఆదర్శం గా తీసుకోవాలని అన్నారు. 
ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతు ప్రతి మనిషి తనకు ఉన్న దాంతో కొంత అయిన సమాజానికి ఉపయోగ పడేలా చూడాలని మా కూతురు లు సునీత, అనిత లు ఇదే పాఠశాల లో చదివి నేడు వైద్యు వృత్తి లో ఉన్నారాన్నారు. 
కార్యక్రమం లో ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారి రెడ్డన్న శెట్టి,,సుబ్రహ్మణ్యం హెచ్.ఎం.మున్సిపల్ హైస్కూల్, ఎస్జీటీ రమణ గారు, బి నాగేంద్ర పంచాయతీ సెక్రిటి. హేమంత్ మరియు రాజేష్ టీడీపీ నాయకులు, ఉదయ్ జనసేన నాయకులు,ఉపాధ్యాయులు, 
విద్యార్థులు,విద్యార్థుల తల్లితండ్రులు,స్థానికులు పాల్గొన్నారు.
    user_Maheshbabu Kadiyala
    Maheshbabu Kadiyala
    Madanapalle, Annamayya•
    2 hrs ago
  • Alert! Alert! Alert! 🚨 వరి పంటలు సాగు చేయవద్దంటూ రైతులకు టీడీపీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి హెచ్చరిక..! -రాయలసీమకు నీళ్లు ఇచ్చే ఉద్దేశం చంద్రబాబు కు లేదన్న టీడీపీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి -కేసీ కెనాల్ రైతులు ఆశలు పెట్టుకోవద్దు రాయలసీమకు నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదని తేల్చేసిన చంద్రబాబు ప్రభుత్వం Alert! Alert! Alert! 🚨 వరి పంటలు సాగు చేయవద్దంటూ రైతులకు టీడీపీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి హెచ్చరిక..! -రాయలసీమకు నీళ్లు ఇచ్చే ఉద్దేశం చంద్రబాబు కు లేదన్న టీడీపీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి -కేసీ కెనాల్ రైతులు ఆశలు పెట్టుకోవద్దు రాయలసీమకు నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదని తేల్చేసిన చంద్రబాబు ప్రభుత్వం
    1
    Alert! Alert! Alert! 🚨

వరి పంటలు సాగు చేయవద్దంటూ రైతులకు టీడీపీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి హెచ్చరిక..!

-రాయలసీమకు నీళ్లు ఇచ్చే ఉద్దేశం చంద్రబాబు కు లేదన్న టీడీపీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి
-కేసీ కెనాల్ రైతులు ఆశలు పెట్టుకోవద్దు

రాయలసీమకు నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదని తేల్చేసిన చంద్రబాబు ప్రభుత్వం


Alert! Alert! Alert! 🚨
వరి పంటలు సాగు చేయవద్దంటూ రైతులకు టీడీపీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి హెచ్చరిక..!
-రాయలసీమకు నీళ్లు ఇచ్చే ఉద్దేశం చంద్రబాబు కు లేదన్న టీడీపీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి
-కేసీ కెనాల్ రైతులు ఆశలు పెట్టుకోవద్దు
రాయలసీమకు నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదని తేల్చేసిన చంద్రబాబు ప్రభుత్వం
    user_Stv9 Press
    Stv9 Press
    తిరుపతి (గ్రామీణ), తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • *పోలీస్ ఖాకీ జులుం* నడిరోడ్డుపై వ్యక్తిని చితకబాది ఈడ్చుకెళ్లిన పోలీసులు కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంటలో ఓ వ్యక్తిని నడిరోడ్డుపై చితకబాది, పోలీసుస్టేషన్ వరకు ఈడ్చుకెళ్లిన నలుగురు పోలీసులు జమ్మికుంటలోని శ్రీబాలాజీ రమేశ్ స్వీట్ హౌసుకు వెళ్లి ఓ స్వీటు కొనుగోలు చేయగా.. ఇతరులకు ఇచ్చిన ధరకు కాకుండా తన నుంచి ఎక్కువ తీసుకుంటున్నాడని యజమానిని నిలదీసిన వీణవంక మండలం హిమ్మత్ నగర్ గ్రామానికి చెందిన రాజు ఈ క్రమంలో రాజుతో స్వీట్ హౌస్ యజమాని దురుసుగా ప్రవర్తించగా, ఆగ్రహానికి గురై షట్టర్ కిందికి వేసేందుకు యత్నించిన రాజు దీంతో షాపు యజమాని 112కు ఫిర్యాదు చేయగా.. ఘటనా స్థలానికి చేరుకుని రాజుపై విరుచుకుపడి, పిడిగుద్దులు గుద్దుతూ, నడిరోడ్డుపై పోలీస్ స్టేషన్ వరకు ఈడ్చుకెళ్లిన నలుగురు పోలీసులు కాసేపటికి వదలిపెట్టగా గాంధీచౌక్ వద్ద నిరసనకు దిగి.. పోలీసులు తనను అవమానించారని, ఆత్మహత్య చేసుకుంటానని ఆవేదన వ్యక్తం చేసిన రాజు
    1
    *పోలీస్ ఖాకీ జులుం* 

నడిరోడ్డుపై వ్యక్తిని చితకబాది ఈడ్చుకెళ్లిన పోలీసులు

కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంటలో ఓ వ్యక్తిని నడిరోడ్డుపై చితకబాది, పోలీసుస్టేషన్ వరకు ఈడ్చుకెళ్లిన నలుగురు పోలీసులు

జమ్మికుంటలోని శ్రీబాలాజీ రమేశ్ స్వీట్ హౌసుకు వెళ్లి ఓ స్వీటు కొనుగోలు చేయగా.. ఇతరులకు ఇచ్చిన ధరకు కాకుండా తన నుంచి ఎక్కువ తీసుకుంటున్నాడని యజమానిని నిలదీసిన వీణవంక మండలం హిమ్మత్ నగర్ గ్రామానికి చెందిన రాజు

ఈ క్రమంలో రాజుతో స్వీట్ హౌస్ యజమాని దురుసుగా ప్రవర్తించగా, ఆగ్రహానికి గురై షట్టర్ కిందికి వేసేందుకు యత్నించిన రాజు

దీంతో షాపు యజమాని 112కు ఫిర్యాదు చేయగా.. ఘటనా స్థలానికి చేరుకుని రాజుపై విరుచుకుపడి, పిడిగుద్దులు గుద్దుతూ, నడిరోడ్డుపై పోలీస్ స్టేషన్ వరకు ఈడ్చుకెళ్లిన నలుగురు పోలీసులు

కాసేపటికి వదలిపెట్టగా గాంధీచౌక్ వద్ద నిరసనకు దిగి.. పోలీసులు తనను అవమానించారని, ఆత్మహత్య చేసుకుంటానని ఆవేదన వ్యక్తం చేసిన రాజు
    user_RAVI KUMAR
    RAVI KUMAR
    Salesperson తిరుపతి (గ్రామీణ), తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • ఈరోజు తిరుమ‌ల‌లో మాదిరి బ్రహ్మోత్సవ గరుడసేవ. గరుడ వాహనం పై మాడ వీధుల్లో విహరించనున్న మలయప్పస్వామి తిరుమలలో ఆగస్టు 28వ తేదీ శ్రావణ పౌర్ణమిరోజున‌ మాదిరి బ్రహ్మోత్సవ గరుడసేవను టీటీడీ ఘనంగా నిర్వహించనుంది. ఈ సందర్బంగా శ్రీ మలయప్పస్వామివారు తన ఇష్టవాహనమైన గ‌రుడ‌వాహ‌నంపై శుక్రవారం రాత్రి 7 నుండి 9 గంటల నడుమ భక్తులను అనుగ్రహించనున్నారు. సెప్టెంబర్ 15 నుండి 23వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. సాధారణంగా ప్రతి ఏడాదీ ముందుగానే బ్రహ్మోత్సవాల తరహాలో మాదిరి బ్రహ్మోత్సవ గరుడసేవను నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా టీటీడీ ఉన్నతాధికారులు ఆలయ నాలుగు మాడవీధుల్లోని గ్యాలరీల్లో భ‌క్తుల‌కు కల్పిస్తున్న సౌక‌ర్యాలు, ఇతర ఇంజినీరింగ్‌ ఏర్పాట్లను వివిధ విభాగాధిపతులతో కలిసి పరిశీలించ‌నున్నారు.
    1
    ఈరోజు తిరుమ‌ల‌లో మాదిరి బ్రహ్మోత్సవ గరుడసేవ. గరుడ వాహనం పై మాడ వీధుల్లో విహరించనున్న  మలయప్పస్వామి
తిరుమలలో ఆగస్టు 28వ తేదీ శ్రావణ పౌర్ణమిరోజున‌ మాదిరి బ్రహ్మోత్సవ గరుడసేవను టీటీడీ ఘనంగా నిర్వహించనుంది. ఈ సందర్బంగా శ్రీ మలయప్పస్వామివారు తన ఇష్టవాహనమైన గ‌రుడ‌వాహ‌నంపై శుక్రవారం రాత్రి 7 నుండి 9 గంటల నడుమ భక్తులను అనుగ్రహించనున్నారు.
సెప్టెంబర్ 15 నుండి 23వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. సాధారణంగా ప్రతి ఏడాదీ ముందుగానే బ్రహ్మోత్సవాల తరహాలో మాదిరి బ్రహ్మోత్సవ గరుడసేవను నిర్వహించడం ఆనవాయితీ. 
ఈ సందర్భంగా టీటీడీ ఉన్నతాధికారులు ఆలయ నాలుగు మాడవీధుల్లోని గ్యాలరీల్లో భ‌క్తుల‌కు కల్పిస్తున్న సౌక‌ర్యాలు, ఇతర ఇంజినీరింగ్‌ ఏర్పాట్లను వివిధ విభాగాధిపతులతో కలిసి పరిశీలించ‌నున్నారు.
    user_Manjunath Chakkala Sr.Reporter
    Manjunath Chakkala Sr.Reporter
    పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • నేపాల్ లో మహా ప్రళయం.. 98 సెకన్లలోనే పెను విషాదం వీడియో వైరల్ నేపాల్ మెరుపు వరదలకు సంబంధించిన ఓ 98 సెకన్ల వీడియో వైరల్ అవుతోంది. భోటే కోషి నదికి ఒక్కసారిగా వరద పోటెత్తడంతో రసువా జిల్లాలో తీరంలో ఉన్న ఓ గ్రామం క్షణాల్లోనే తుడిచిపెట్టుకుపోయింది. భారీ భవంతులు సైతం మునిగిపోయాయి. బస్సులు, వ్యాన్లు, కార్లు ఆ నీటిలో కొట్టుకుపోయాయి. ప్రాణభయంతో కొందరు మనుషులు పరిగెత్తడం ఆ వీడియోలో కనిపించింది.
    1
    నేపాల్ లో మహా ప్రళయం.. 98 సెకన్లలోనే పెను విషాదం వీడియో వైరల్ 
నేపాల్ మెరుపు వరదలకు సంబంధించిన ఓ 98 సెకన్ల వీడియో వైరల్ అవుతోంది. భోటే కోషి నదికి ఒక్కసారిగా వరద పోటెత్తడంతో రసువా జిల్లాలో తీరంలో ఉన్న ఓ గ్రామం క్షణాల్లోనే తుడిచిపెట్టుకుపోయింది. భారీ భవంతులు సైతం మునిగిపోయాయి. బస్సులు, వ్యాన్లు, కార్లు ఆ నీటిలో కొట్టుకుపోయాయి. ప్రాణభయంతో కొందరు మనుషులు పరిగెత్తడం ఆ వీడియోలో కనిపించింది.
    user_Patan Kwajamainuddin
    Patan Kwajamainuddin
    Local News Reporter సిధౌట్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • కె.వి.పల్లి పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కొనుబిల్లి కెవి పల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా అప్రమత్తంగా ఉంటూ, పాత నేరస్తులపై నిఘా ఉంచి అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా నిర్మూలించాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కొనుబిల్లి కె.వి పల్లి పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజలతో ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని అవలంబించాలని, పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించి ముఖ్యంగా మహిళల భద్రతకు పెద్దపీట వేస్తూ రాత్రి గస్తీ ముమ్మరం చేస్తూ, పల్లెనిద్ర చేయాలన్నారు. రికార్డులను పరిశీలించి సిబ్బంది యోగక్షేమాలను ఆత్మీయంగా అడిగి తెలుసుకున్న ఆయన, అంకితభావంతో పనిచేసి పోలీసు శాఖకు మంచి పేరు తేవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కలకడ సీఐ బి.లక్ష్మన్న, ఎస్ఐ శివకుమార్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
    1
    కె.వి.పల్లి పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన జిల్లా ఎస్పీ  ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్  

అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కొనుబిల్లి కెవి పల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా అప్రమత్తంగా ఉంటూ, పాత నేరస్తులపై నిఘా ఉంచి అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా నిర్మూలించాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్  కొనుబిల్లి  కె.వి పల్లి పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ప్రజలతో ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని అవలంబించాలని, పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించి ముఖ్యంగా మహిళల భద్రతకు పెద్దపీట వేస్తూ రాత్రి గస్తీ ముమ్మరం చేస్తూ, పల్లెనిద్ర చేయాలన్నారు.
రికార్డులను పరిశీలించి సిబ్బంది యోగక్షేమాలను ఆత్మీయంగా అడిగి తెలుసుకున్న ఆయన, అంకితభావంతో పనిచేసి పోలీసు శాఖకు మంచి పేరు తేవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కలకడ సీఐ బి.లక్ష్మన్న, ఎస్ఐ శివకుమార్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
    user_SK masthan saheb
    SK masthan saheb
    పీలేరు, అన్నమయ్య, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.