Shuru
Apke Nagar Ki App…
ఈరోజు తిరుమలలో మాదిరి బ్రహ్మోత్సవ గరుడసేవ. గరుడ వాహనం పై మాడ వీధుల్లో విహరించనున్న మలయప్పస్వామి తిరుమలలో ఆగస్టు 28వ తేదీ శ్రావణ పౌర్ణమిరోజున మాదిరి బ్రహ్మోత్సవ గరుడసేవను టీటీడీ ఘనంగా నిర్వహించనుంది. ఈ సందర్బంగా శ్రీ మలయప్పస్వామివారు తన ఇష్టవాహనమైన గరుడవాహనంపై శుక్రవారం రాత్రి 7 నుండి 9 గంటల నడుమ భక్తులను అనుగ్రహించనున్నారు. సెప్టెంబర్ 15 నుండి 23వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. సాధారణంగా ప్రతి ఏడాదీ ముందుగానే బ్రహ్మోత్సవాల తరహాలో మాదిరి బ్రహ్మోత్సవ గరుడసేవను నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా టీటీడీ ఉన్నతాధికారులు ఆలయ నాలుగు మాడవీధుల్లోని గ్యాలరీల్లో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, ఇతర ఇంజినీరింగ్ ఏర్పాట్లను వివిధ విభాగాధిపతులతో కలిసి పరిశీలించనున్నారు.
Manjunath Chakkala Sr.Reporter
ఈరోజు తిరుమలలో మాదిరి బ్రహ్మోత్సవ గరుడసేవ. గరుడ వాహనం పై మాడ వీధుల్లో విహరించనున్న మలయప్పస్వామి తిరుమలలో ఆగస్టు 28వ తేదీ శ్రావణ పౌర్ణమిరోజున మాదిరి బ్రహ్మోత్సవ గరుడసేవను టీటీడీ ఘనంగా నిర్వహించనుంది. ఈ సందర్బంగా శ్రీ మలయప్పస్వామివారు తన ఇష్టవాహనమైన గరుడవాహనంపై శుక్రవారం రాత్రి 7 నుండి 9 గంటల నడుమ భక్తులను అనుగ్రహించనున్నారు. సెప్టెంబర్ 15 నుండి 23వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. సాధారణంగా ప్రతి ఏడాదీ ముందుగానే బ్రహ్మోత్సవాల తరహాలో మాదిరి బ్రహ్మోత్సవ గరుడసేవను నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా టీటీడీ ఉన్నతాధికారులు ఆలయ నాలుగు మాడవీధుల్లోని గ్యాలరీల్లో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, ఇతర ఇంజినీరింగ్ ఏర్పాట్లను వివిధ విభాగాధిపతులతో కలిసి పరిశీలించనున్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- ఈరోజు తిరుమలలో మాదిరి బ్రహ్మోత్సవ గరుడసేవ. గరుడ వాహనం పై మాడ వీధుల్లో విహరించనున్న మలయప్పస్వామి తిరుమలలో ఆగస్టు 28వ తేదీ శ్రావణ పౌర్ణమిరోజున మాదిరి బ్రహ్మోత్సవ గరుడసేవను టీటీడీ ఘనంగా నిర్వహించనుంది. ఈ సందర్బంగా శ్రీ మలయప్పస్వామివారు తన ఇష్టవాహనమైన గరుడవాహనంపై శుక్రవారం రాత్రి 7 నుండి 9 గంటల నడుమ భక్తులను అనుగ్రహించనున్నారు. సెప్టెంబర్ 15 నుండి 23వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. సాధారణంగా ప్రతి ఏడాదీ ముందుగానే బ్రహ్మోత్సవాల తరహాలో మాదిరి బ్రహ్మోత్సవ గరుడసేవను నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా టీటీడీ ఉన్నతాధికారులు ఆలయ నాలుగు మాడవీధుల్లోని గ్యాలరీల్లో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, ఇతర ఇంజినీరింగ్ ఏర్పాట్లను వివిధ విభాగాధిపతులతో కలిసి పరిశీలించనున్నారు.1
- తాటిమకుల పాళ్యం ప్రభుత్వ పాఠశాల కు స్థల వితరణ వంట గది నిర్మణ దాత రాణెమ్మ.. పుంగనూరు తాటిమకుల పాళ్యం ప్రభుత్వ పాఠశాల కు వంట గది ఇబ్బందులను ప్రధానోపాధ్యాయురాలు రాణెమ్మ తన యూనియన్ సభ్యులతో కలసి స్థానిక నివాసి అయిన రాణేమ్మ ద్రుష్టి కి తీసుకు వెళ్ళి అడిగిన వెంటనే ఆమె తన సొత స్థలం సుమారు 20లక్షల రూపాయల మార్కెట్ ధర ఉంట్టుందని, అలాగే 15రోజుల్లోనే వంట గది నిర్మించి ఇవ్వడం జరిగింది.ఆమె దాత్రుత్వాన్ని జనసేన సీనియర్ నాయకులు రాయల్ కుమార్, ఎం ఈ వో, కొత్తయిండ్లు, మేలుపట్ల పాఠశాల ల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థుల తల్లితండ్రులు అభినందించి సన్మానించారు. అనంతరం నూతనంగా నిర్మించిన వంట గది ని రాణెమ్మ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్బంగా జనసేన నాయకులు కుమార్ రాయల్ శుక్రవారం మాట్లాడుతూ సమాజం లో తనకున్న దానిలో భోజనాల రాణెమ్మ గారు తన సొంత స్థలం దాదాపు ఇరవై ఐదు లక్షల రూపాయల ధర గల స్థలం ప్రభుత్వ పాఠశాల కు ఇవ్వడం తో పాటు వంట గది నిర్మించి ఇవ్వడం చాలా గొప్ప విషయం అని సమాజం లో ఇలాంటి దాతలు చాలా అరుదుగా ఉంటారని అలాంటి వారిని మనం అందరం ఆదర్శం గా తీసుకోవాలని అన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతు ప్రతి మనిషి తనకు ఉన్న దాంతో కొంత అయిన సమాజానికి ఉపయోగ పడేలా చూడాలని మా కూతురు లు సునీత, అనిత లు ఇదే పాఠశాల లో చదివి నేడు వైద్యు వృత్తి లో ఉన్నారాన్నారు. ఈ కార్యక్రమం లో ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓ రెడ్డన్న శెట్టి,,సుబ్రహ్మణ్యం హెచ్.ఎం.మున్సిపల్ హైస్కూల్, ఎస్జీటీ రమణ గారు, బి నాగేంద్ర పంచాయతీ సెక్రిటి. హేమంత్ మరియు రాజేష్ టీడీపీ నాయకులు, ఉదయ్ జనసేన నాయకులు,ఉపాధ్యాయులు, విద్యార్థులు,విద్యార్థుల తల్లితండ్రులు,స్థానికులు పాల్గొన్నారు.1
- పుంగనూరు పట్టణం తాటిమకుల పాళ్యం ప్రభుత్వ పాఠశాల వంటగది నిర్మాణానికి రాణమ్మ స్థల వితరణ అన్నమయ్య జిల్లా పుంగనూరు పుంగనూరు పట్టణం తాటిమకుల పాళ్యం ప్రభుత్వ పాఠశాల వంటగది నిర్మాణానికి రాణమ్మ స్థల వితరణ స్థలం విరాళం ఇచ్చి ఉదారత చాటుకున్న దాత రాణెమ్మ.. రాణెమ్మ దాతృత్వాన్ని అభినందించిన జనసేన నాయకులు కుమార్ రాయల్.. పుంగనూరు తాటిమకుల పాళ్యం ప్రభుత్వ పాఠశాల కు వంట గది ఇబ్బందులను ప్రధానోపాధ్యాయురాలు రాణెమ్మ తన యూనియన్ సభ్యులతో కలసి స్థానిక నివాసి అయిన రాణేమ్మ ద్రుష్టి కి తీసుకు వెళ్ళి అడిగిన వెంటనే ఆమె తన సొత స్థలం సుమారు 20లక్షల రూపాయల మార్కెట్ ధర ఉంట్టుందని, అలాగే 15రోజుల్లోనే వంట గది నిర్మించి ఇవ్వడం జరిగింది.ఆమె దాత్రుత్వాన్ని జనసేన సీనియర్ నాయకులు రాయల్ కుమార్, ఎం ఈ వో, కొత్తయిండ్లు, మేలుపట్ల పాఠశాల ల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థుల తల్లితండ్రులు అభినందించి సన్మానించారు. అనంతరం నూతనంగా నిర్మించిన వంట గది ని రాణెమ్మ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్బంగా జనసేన నాయకులు కుమార్ రాయల్ మాట్లాడుతూ సమాజం లో తనకున్న దానిలో భోజనాల రాణెమ్మ గారు తన సొంత స్థలం దాదాపు ఇరవై ఐదు లక్షల రూపాయల ధర గల స్థలం ప్రభుత్వ పాఠశాల కు ఇవ్వడం తో పాటు వంట గది నిర్మించి ఇవ్వడం చాలా గొప్ప విషయం అని సమాజం లో ఇలాంటి దాతలు చాలా అరుదుగా ఉంటారని అలాంటి వారిని మనం అందరం ఆదర్శం గా తీసుకోవాలని అన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతు ప్రతి మనిషి తనకు ఉన్న దాంతో కొంత అయిన సమాజానికి ఉపయోగ పడేలా చూడాలని మా కూతురు లు సునీత, అనిత లు ఇదే పాఠశాల లో చదివి నేడు వైద్యు వృత్తి లో ఉన్నారాన్నారు. కార్యక్రమం లో ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారి రెడ్డన్న శెట్టి,,సుబ్రహ్మణ్యం హెచ్.ఎం.మున్సిపల్ హైస్కూల్, ఎస్జీటీ రమణ గారు, బి నాగేంద్ర పంచాయతీ సెక్రిటి. హేమంత్ మరియు రాజేష్ టీడీపీ నాయకులు, ఉదయ్ జనసేన నాయకులు,ఉపాధ్యాయులు, విద్యార్థులు,విద్యార్థుల తల్లితండ్రులు,స్థానికులు పాల్గొన్నారు.4
- ఆరు ఎర్రచందనం దుంగలతో సహా రెండు కార్లు స్వాధీనం చేసుకున్న ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది. అన్నమయ్య జిల్లా పీలేరు ఏం. జే.ఆర్. కళాశాల సమీపంలో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులు కాపుకాచి పట్టుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి నుంచి రెండు వాహనాల్లో తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అటవీశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గురువారం రాత్రి అటవీశాఖ సిబ్బంది ఏం. జే.ఆర్. కళాశాల సమీపంలో నిఘా ఏర్పాటు చేశారు. శుక్రవారం తెల్లవారుజామున సుమారు 3.30 గంటల సమయంలో అనుమానాస్పదంగా వస్తున్న రెండు వాహనాలను గుర్తించిన సిబ్బంది వాటిని వెంబడించారు. వాహనాలను ఆపేందుకు ప్రయత్నించగా నిందితులు అటవీ ప్రాంతం వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. అధికారులు వారిని వెంబడించి పట్టుకున్నారు. పట్టుబడిన ఇద్దరు వ్యక్తులను విచారించగా తమిళనాడుకు చెందినవారిగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. రెండు వాహనాల్లో మొత్తం ఆరు ఎర్రచందనం దుంగలు ఉన్నట్లు గుర్తించారు. వీటి మొత్తం బరువు సుమారు 185 కిలోలు కాగా, అంచనా విలువ ఉండగా రెండు కార్లతో సహా ఆరు వ్యవసాయం దొంగలు రూ.8,24,314 ఉంటుందని అటవీశాఖ అధికారులు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగలు, వాహనాలను పీలేరు అటవీశాఖ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. నిందితులపై అటవీ చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.1
- Alert! Alert! Alert! 🚨 వరి పంటలు సాగు చేయవద్దంటూ రైతులకు టీడీపీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి హెచ్చరిక..! -రాయలసీమకు నీళ్లు ఇచ్చే ఉద్దేశం చంద్రబాబు కు లేదన్న టీడీపీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి -కేసీ కెనాల్ రైతులు ఆశలు పెట్టుకోవద్దు రాయలసీమకు నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదని తేల్చేసిన చంద్రబాబు ప్రభుత్వం Alert! Alert! Alert! 🚨 వరి పంటలు సాగు చేయవద్దంటూ రైతులకు టీడీపీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి హెచ్చరిక..! -రాయలసీమకు నీళ్లు ఇచ్చే ఉద్దేశం చంద్రబాబు కు లేదన్న టీడీపీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి -కేసీ కెనాల్ రైతులు ఆశలు పెట్టుకోవద్దు రాయలసీమకు నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదని తేల్చేసిన చంద్రబాబు ప్రభుత్వం1
- *పోలీస్ ఖాకీ జులుం* నడిరోడ్డుపై వ్యక్తిని చితకబాది ఈడ్చుకెళ్లిన పోలీసులు కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంటలో ఓ వ్యక్తిని నడిరోడ్డుపై చితకబాది, పోలీసుస్టేషన్ వరకు ఈడ్చుకెళ్లిన నలుగురు పోలీసులు జమ్మికుంటలోని శ్రీబాలాజీ రమేశ్ స్వీట్ హౌసుకు వెళ్లి ఓ స్వీటు కొనుగోలు చేయగా.. ఇతరులకు ఇచ్చిన ధరకు కాకుండా తన నుంచి ఎక్కువ తీసుకుంటున్నాడని యజమానిని నిలదీసిన వీణవంక మండలం హిమ్మత్ నగర్ గ్రామానికి చెందిన రాజు ఈ క్రమంలో రాజుతో స్వీట్ హౌస్ యజమాని దురుసుగా ప్రవర్తించగా, ఆగ్రహానికి గురై షట్టర్ కిందికి వేసేందుకు యత్నించిన రాజు దీంతో షాపు యజమాని 112కు ఫిర్యాదు చేయగా.. ఘటనా స్థలానికి చేరుకుని రాజుపై విరుచుకుపడి, పిడిగుద్దులు గుద్దుతూ, నడిరోడ్డుపై పోలీస్ స్టేషన్ వరకు ఈడ్చుకెళ్లిన నలుగురు పోలీసులు కాసేపటికి వదలిపెట్టగా గాంధీచౌక్ వద్ద నిరసనకు దిగి.. పోలీసులు తనను అవమానించారని, ఆత్మహత్య చేసుకుంటానని ఆవేదన వ్యక్తం చేసిన రాజు1
- రక్షాబంధన్ శుభాకాంక్షలు! 🪢❤️ పవిత్ర రక్షాబంధన్ పర్వదినం సందర్భంగా ధర్మవరం నియోజకవర్గంలోని అక్కాచెల్లెళ్లందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య, ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయత, రక్షణ, బాధ్యతలను గుర్తుచేసే ఈ పవిత్ర పండుగ ప్రతి కుటుంబంలో ఆనందం, ఆరోగ్యం, సంతోషం, శుభాలను నింపాలని మంత్రి గారు ఆకాంక్షించారు. అక్కాచెల్లెళ్ల అనురాగానికి ప్రతీక… రక్షాబంధన్! ❤️🪢1
- ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి బస్సు బోల్తా... ఈ ఘోర ప్రమాదం నుంచి తప్పించుకున్న మృత్యుంజయుడు. కేరళంలోని ఎర్నాకుళం జిల్లా కూతట్టుకుళం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న ఒక బస్సు కక్కూర్ వద్ద ప్రమాదవశాత్తు బోల్తా పడింది. అడొచ్చిన బైకును తప్పించబోయి డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో బస్సు కంట్రోల్ తప్పి పక్కనే ఉన్న పెట్రోల్ పంప్ ప్రాంగణంలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులోని 35 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.. ఎలాంటి ప్రాణ నష్టం లేకపోయినా ఒకరు చేసే చిన్న పొరపాటుకు ఎన్నో జీవితాలు బలైపోతున్నాయి.. దానికి ఈ ప్రమాదమే ఉదాహారణ...1