logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

నేపాల్ లో మహా ప్రళయం.. 98 సెకన్లలోనే పెను విషాదం వీడియో వైరల్ నేపాల్ మెరుపు వరదలకు సంబంధించిన ఓ 98 సెకన్ల వీడియో వైరల్ అవుతోంది. భోటే కోషి నదికి ఒక్కసారిగా వరద పోటెత్తడంతో రసువా జిల్లాలో తీరంలో ఉన్న ఓ గ్రామం క్షణాల్లోనే తుడిచిపెట్టుకుపోయింది. భారీ భవంతులు సైతం మునిగిపోయాయి. బస్సులు, వ్యాన్లు, కార్లు ఆ నీటిలో కొట్టుకుపోయాయి. ప్రాణభయంతో కొందరు మనుషులు పరిగెత్తడం ఆ వీడియోలో కనిపించింది.

9 hrs ago
user_Patan Kwajamainuddin
Patan Kwajamainuddin
Local News Reporter సిధౌట్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
9 hrs ago

నేపాల్ లో మహా ప్రళయం.. 98 సెకన్లలోనే పెను విషాదం వీడియో వైరల్ నేపాల్ మెరుపు వరదలకు సంబంధించిన ఓ 98 సెకన్ల వీడియో వైరల్ అవుతోంది. భోటే కోషి నదికి ఒక్కసారిగా వరద పోటెత్తడంతో రసువా జిల్లాలో తీరంలో ఉన్న ఓ గ్రామం క్షణాల్లోనే తుడిచిపెట్టుకుపోయింది. భారీ భవంతులు సైతం మునిగిపోయాయి. బస్సులు, వ్యాన్లు, కార్లు ఆ నీటిలో కొట్టుకుపోయాయి. ప్రాణభయంతో కొందరు మనుషులు పరిగెత్తడం ఆ వీడియోలో కనిపించింది.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • నేపాల్ లో మహా ప్రళయం.. 98 సెకన్లలోనే పెను విషాదం వీడియో వైరల్ నేపాల్ మెరుపు వరదలకు సంబంధించిన ఓ 98 సెకన్ల వీడియో వైరల్ అవుతోంది. భోటే కోషి నదికి ఒక్కసారిగా వరద పోటెత్తడంతో రసువా జిల్లాలో తీరంలో ఉన్న ఓ గ్రామం క్షణాల్లోనే తుడిచిపెట్టుకుపోయింది. భారీ భవంతులు సైతం మునిగిపోయాయి. బస్సులు, వ్యాన్లు, కార్లు ఆ నీటిలో కొట్టుకుపోయాయి. ప్రాణభయంతో కొందరు మనుషులు పరిగెత్తడం ఆ వీడియోలో కనిపించింది.
    1
    నేపాల్ లో మహా ప్రళయం.. 98 సెకన్లలోనే పెను విషాదం వీడియో వైరల్ 
నేపాల్ మెరుపు వరదలకు సంబంధించిన ఓ 98 సెకన్ల వీడియో వైరల్ అవుతోంది. భోటే కోషి నదికి ఒక్కసారిగా వరద పోటెత్తడంతో రసువా జిల్లాలో తీరంలో ఉన్న ఓ గ్రామం క్షణాల్లోనే తుడిచిపెట్టుకుపోయింది. భారీ భవంతులు సైతం మునిగిపోయాయి. బస్సులు, వ్యాన్లు, కార్లు ఆ నీటిలో కొట్టుకుపోయాయి. ప్రాణభయంతో కొందరు మనుషులు పరిగెత్తడం ఆ వీడియోలో కనిపించింది.
    user_Patan Kwajamainuddin
    Patan Kwajamainuddin
    Local News Reporter సిధౌట్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • రైతులకు ముఖ్య గమనిక.. రాయలసీమకు ఇప్పట్లో నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు: వరదరాజుల రెడ్డి రాయలసీమ ప్రాంత రైతులకు ప్రస్తుతం సాగునీటి విషయంలో నిరాశ కలిగించే పరిస్థితి నెలకొంది. రాయలసీమకు ఇప్పట్లో నీటిని విడుదల చేసే పరిస్థితి లేదని ఎమ్మెల్యే/నేత వరదరాజుల రెడ్డి పేర్కొన్నట్లు సమాచారం. సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి లభ్యత, రిజర్వాయర్లలో ఉన్న నిల్వలు, దిగువ ప్రాంతాల అవసరాలు వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని నీటి విడుదలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటికే సాగునీటి కోసం ఎదురుచూస్తున్న రాయలసీమ రైతుల్లో ఆందోళన నెలకొంది. రాయలసీమలో వర్షాధార వ్యవసాయంపై ఆధారపడే రైతులు ఎక్కువగా ఉండటంతో, ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందకపోతే ఖరీఫ్ పంటలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు ప్రాంతాల్లోని ఆయకట్టు రైతులు ప్రాజెక్టుల నీటి విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. నీటి కొరత నేపథ్యంలో ప్రభుత్వం అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థంగా వినియోగించి, రాయలసీమ ఆయకట్టుకు వీలైనంత త్వరగా నీటిని అందించాలని రైతులు కోరుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై అధికారులు స్పష్టత ఇవ్వాలని, నీటి విడుదలకు సంబంధించి తేదీ, ప్రణాళికను ప్రకటించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. “రాయలసీమకు ఇప్పట్లో నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు” అన్న వ్యాఖ్యలు రైతుల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి సాగునీటి సమస్యకు పరిష్కారం చూపాలని రైతులు కోరుతున్నారు.
    1
    రైతులకు ముఖ్య గమనిక.. రాయలసీమకు ఇప్పట్లో నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు: వరదరాజుల రెడ్డి

రాయలసీమ ప్రాంత రైతులకు ప్రస్తుతం సాగునీటి విషయంలో నిరాశ కలిగించే పరిస్థితి నెలకొంది. రాయలసీమకు ఇప్పట్లో నీటిని విడుదల చేసే పరిస్థితి లేదని ఎమ్మెల్యే/నేత వరదరాజుల రెడ్డి పేర్కొన్నట్లు సమాచారం.
సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి లభ్యత, రిజర్వాయర్లలో ఉన్న నిల్వలు, దిగువ ప్రాంతాల అవసరాలు వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని నీటి విడుదలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటికే సాగునీటి కోసం ఎదురుచూస్తున్న రాయలసీమ రైతుల్లో ఆందోళన నెలకొంది.
రాయలసీమలో వర్షాధార వ్యవసాయంపై ఆధారపడే రైతులు ఎక్కువగా ఉండటంతో, ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందకపోతే ఖరీఫ్ పంటలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు ప్రాంతాల్లోని ఆయకట్టు రైతులు ప్రాజెక్టుల నీటి విడుదల కోసం ఎదురుచూస్తున్నారు.
నీటి కొరత నేపథ్యంలో ప్రభుత్వం అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థంగా వినియోగించి, రాయలసీమ ఆయకట్టుకు వీలైనంత త్వరగా నీటిని అందించాలని రైతులు కోరుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై అధికారులు స్పష్టత ఇవ్వాలని, నీటి విడుదలకు సంబంధించి తేదీ, ప్రణాళికను ప్రకటించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
“రాయలసీమకు ఇప్పట్లో నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు” అన్న వ్యాఖ్యలు రైతుల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి సాగునీటి సమస్యకు పరిష్కారం చూపాలని రైతులు కోరుతున్నారు.
    user_VEMULURIMALAKONDAIAH
    VEMULURIMALAKONDAIAH
    Hindu temple ఖాజీపేట, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • సెప్టెంబర్ 1,2,3 హలో యువత చలో నెల్లూరు. DYFI రాష్ట్ర మహాసభలు సెప్టెంబర్ 1,2,3 నెల్లూరు. బద్వేలు , ఆగస్టు 27: భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (DYFI) 16వ రాష్ట్ర మహాసభలు సెప్టెంబర్ 1,2,3 నెల్లూరు లో ఘనంగా జరగబోతున్నాయని యువత పాల్గొని జయప్రదం చేయాలని DYFI జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ముడియం.చిన్ని, వీరనాల.శివకుమార్ లు తెలిపారు.గురువారం నాడు జిల్లా కార్యాలయం నందు రాష్ట్ర మహాసభల పోస్టర్లను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువజనుల పోరాటాల వారధి ఉద్యమాల సారధి DYFI రాష్ట్ర మహాసభలు సెప్టెంబర్ 1 2 3 తేదీలలో నెల్లూరులోజరుగుతున్నాయనిఅన్నారు.మహాసభలలో రాష్ట్రంలో నిరుద్యోగ యువత సమస్యల పై చర్చిస్తామనిఅన్నారు.యువతకు ఉద్యోగ ఉపాధి కల్పననే లక్ష్యంగా ముందుకుసాగుతున్నామని అన్నారు.అందరికీ విద్యా అందరికీ ఉపాధి కోసం పోరాడుతున్నామని అన్నారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసారుఅన్నారు.రాష్ట్రంలో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి కల్పించాలనిఅన్నారు.స్థానిక పరిశ్రమలో స్థానిక యువతకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేసారు.భూ నిర్వాసిత యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని అన్నారు.కడప ఉక్కు కు నిధులు విడుదల చేసి పరిశ్రమ త్వరగా పూర్తి కోసం చర్యలు చేపట్టాలని కోరారు.ఈ డిమాండ్లు అన్ని రాష్ట్ర మహాసభలలో చర్చించి కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని అన్నారు.సమావేశంలో నగర కార్యదర్శి విజయ్,ఉపాధ్యక్షులు పెద్దన్న పాల్గొన్నారు.
    1
    సెప్టెంబర్ 1,2,3 హలో యువత చలో నెల్లూరు.
DYFI రాష్ట్ర మహాసభలు సెప్టెంబర్ 1,2,3 నెల్లూరు.
బద్వేలు , ఆగస్టు 27: 
భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (DYFI) 16వ రాష్ట్ర మహాసభలు సెప్టెంబర్ 1,2,3 నెల్లూరు లో ఘనంగా జరగబోతున్నాయని యువత పాల్గొని జయప్రదం చేయాలని DYFI జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ముడియం.చిన్ని, వీరనాల.శివకుమార్ లు తెలిపారు.గురువారం నాడు జిల్లా కార్యాలయం నందు రాష్ట్ర మహాసభల పోస్టర్లను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువజనుల పోరాటాల వారధి ఉద్యమాల సారధి DYFI రాష్ట్ర మహాసభలు సెప్టెంబర్ 1 2 3 తేదీలలో నెల్లూరులోజరుగుతున్నాయనిఅన్నారు.మహాసభలలో రాష్ట్రంలో నిరుద్యోగ యువత సమస్యల పై చర్చిస్తామనిఅన్నారు.యువతకు ఉద్యోగ ఉపాధి కల్పననే లక్ష్యంగా ముందుకుసాగుతున్నామని అన్నారు.అందరికీ విద్యా అందరికీ ఉపాధి కోసం పోరాడుతున్నామని అన్నారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసారుఅన్నారు.రాష్ట్రంలో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి కల్పించాలనిఅన్నారు.స్థానిక పరిశ్రమలో స్థానిక యువతకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేసారు.భూ నిర్వాసిత యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని అన్నారు.కడప ఉక్కు కు నిధులు విడుదల చేసి పరిశ్రమ త్వరగా పూర్తి కోసం చర్యలు చేపట్టాలని కోరారు.ఈ డిమాండ్లు అన్ని రాష్ట్ర మహాసభలలో చర్చించి కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని అన్నారు.సమావేశంలో నగర కార్యదర్శి విజయ్,ఉపాధ్యక్షులు పెద్దన్న పాల్గొన్నారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • ప్రియ దేవుని బిడ్డలకు ప్రభువు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనం దేవుడు మిమ్మల్ని దీవించును గాక
    1
    ప్రియ దేవుని బిడ్డలకు ప్రభువు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనం దేవుడు మిమ్మల్ని దీవించును గాక
    user_T. Raja simha
    T. Raja simha
    కలసపాడు, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • ఆరు ఎర్రచందనం దుంగలతో సహా రెండు కార్లు స్వాధీనం చేసుకున్న ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది. అన్నమయ్య జిల్లా పీలేరు ఏం. జే.ఆర్‌. కళాశాల సమీపంలో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులు కాపుకాచి పట్టుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి నుంచి రెండు వాహనాల్లో తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అటవీశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గురువారం రాత్రి అటవీశాఖ సిబ్బంది ఏం. జే.ఆర్‌. కళాశాల సమీపంలో నిఘా ఏర్పాటు చేశారు. శుక్రవారం తెల్లవారుజామున సుమారు 3.30 గంటల సమయంలో అనుమానాస్పదంగా వస్తున్న రెండు వాహనాలను గుర్తించిన సిబ్బంది వాటిని వెంబడించారు. వాహనాలను ఆపేందుకు ప్రయత్నించగా నిందితులు అటవీ ప్రాంతం వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. అధికారులు వారిని వెంబడించి పట్టుకున్నారు. పట్టుబడిన ఇద్దరు వ్యక్తులను విచారించగా తమిళనాడుకు చెందినవారిగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. రెండు వాహనాల్లో మొత్తం ఆరు ఎర్రచందనం దుంగలు ఉన్నట్లు గుర్తించారు. వీటి మొత్తం బరువు సుమారు 185 కిలోలు కాగా, అంచనా విలువ ఉండగా రెండు కార్లతో సహా ఆరు వ్యవసాయం దొంగలు రూ.8,24,314 ఉంటుందని అటవీశాఖ అధికారులు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగలు, వాహనాలను పీలేరు అటవీశాఖ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. నిందితులపై అటవీ చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
    1
    ఆరు ఎర్రచందనం దుంగలతో సహా రెండు కార్లు స్వాధీనం చేసుకున్న ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది.

అన్నమయ్య జిల్లా పీలేరు ఏం. జే.ఆర్‌. కళాశాల సమీపంలో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులు కాపుకాచి పట్టుకున్నారు. 
ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి నుంచి రెండు వాహనాల్లో తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. 
అటవీశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గురువారం రాత్రి అటవీశాఖ సిబ్బంది ఏం. జే.ఆర్‌. కళాశాల సమీపంలో నిఘా ఏర్పాటు చేశారు. శుక్రవారం తెల్లవారుజామున సుమారు 3.30 గంటల సమయంలో అనుమానాస్పదంగా వస్తున్న రెండు వాహనాలను గుర్తించిన సిబ్బంది వాటిని వెంబడించారు. 
వాహనాలను ఆపేందుకు ప్రయత్నించగా నిందితులు అటవీ ప్రాంతం వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. అధికారులు వారిని వెంబడించి పట్టుకున్నారు. 
పట్టుబడిన ఇద్దరు వ్యక్తులను విచారించగా తమిళనాడుకు చెందినవారిగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. రెండు వాహనాల్లో మొత్తం ఆరు ఎర్రచందనం దుంగలు ఉన్నట్లు గుర్తించారు. వీటి మొత్తం బరువు సుమారు 185 కిలోలు కాగా, అంచనా విలువ ఉండగా రెండు కార్లతో సహా ఆరు వ్యవసాయం దొంగలు రూ.8,24,314 ఉంటుందని అటవీశాఖ అధికారులు వెల్లడించారు.
స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగలు, వాహనాలను పీలేరు అటవీశాఖ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. నిందితులపై అటవీ చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
    user_SK masthan saheb
    SK masthan saheb
    పీలేరు, అన్నమయ్య, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • రక్షాబంధన్ శుభాకాంక్షలు! 🪢❤️ పవిత్ర రక్షాబంధన్ పర్వదినం సందర్భంగా ధర్మవరం నియోజకవర్గంలోని అక్కాచెల్లెళ్లందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య, ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయత, రక్షణ, బాధ్యతలను గుర్తుచేసే ఈ పవిత్ర పండుగ ప్రతి కుటుంబంలో ఆనందం, ఆరోగ్యం, సంతోషం, శుభాలను నింపాలని మంత్రి గారు ఆకాంక్షించారు. అక్కాచెల్లెళ్ల అనురాగానికి ప్రతీక… రక్షాబంధన్! ❤️🪢
    1
    రక్షాబంధన్ శుభాకాంక్షలు! 🪢❤️
పవిత్ర రక్షాబంధన్ పర్వదినం సందర్భంగా ధర్మవరం నియోజకవర్గంలోని అక్కాచెల్లెళ్లందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య, ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయత, రక్షణ, బాధ్యతలను గుర్తుచేసే ఈ పవిత్ర పండుగ ప్రతి కుటుంబంలో ఆనందం, ఆరోగ్యం, సంతోషం, శుభాలను నింపాలని మంత్రి గారు ఆకాంక్షించారు.

అక్కాచెల్లెళ్ల అనురాగానికి ప్రతీక… రక్షాబంధన్! ❤️🪢
    user_పీవీ శివకుమార్
    పీవీ శివకుమార్
    Local Politician ముదిగుబ్బ, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    16 min ago
  • Alert! Alert! Alert! 🚨 వరి పంటలు సాగు చేయవద్దంటూ రైతులకు టీడీపీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి హెచ్చరిక..! -రాయలసీమకు నీళ్లు ఇచ్చే ఉద్దేశం చంద్రబాబు కు లేదన్న టీడీపీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి -కేసీ కెనాల్ రైతులు ఆశలు పెట్టుకోవద్దు రాయలసీమకు నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదని తేల్చేసిన చంద్రబాబు ప్రభుత్వం Alert! Alert! Alert! 🚨 వరి పంటలు సాగు చేయవద్దంటూ రైతులకు టీడీపీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి హెచ్చరిక..! -రాయలసీమకు నీళ్లు ఇచ్చే ఉద్దేశం చంద్రబాబు కు లేదన్న టీడీపీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి -కేసీ కెనాల్ రైతులు ఆశలు పెట్టుకోవద్దు రాయలసీమకు నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదని తేల్చేసిన చంద్రబాబు ప్రభుత్వం
    1
    Alert! Alert! Alert! 🚨

వరి పంటలు సాగు చేయవద్దంటూ రైతులకు టీడీపీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి హెచ్చరిక..!

-రాయలసీమకు నీళ్లు ఇచ్చే ఉద్దేశం చంద్రబాబు కు లేదన్న టీడీపీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి
-కేసీ కెనాల్ రైతులు ఆశలు పెట్టుకోవద్దు

రాయలసీమకు నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదని తేల్చేసిన చంద్రబాబు ప్రభుత్వం


Alert! Alert! Alert! 🚨
వరి పంటలు సాగు చేయవద్దంటూ రైతులకు టీడీపీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి హెచ్చరిక..!
-రాయలసీమకు నీళ్లు ఇచ్చే ఉద్దేశం చంద్రబాబు కు లేదన్న టీడీపీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి
-కేసీ కెనాల్ రైతులు ఆశలు పెట్టుకోవద్దు
రాయలసీమకు నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదని తేల్చేసిన చంద్రబాబు ప్రభుత్వం
    user_Stv9 Press
    Stv9 Press
    తిరుపతి (గ్రామీణ), తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • బద్వేల్లో విస్తృతంగా వాహనాల తనిఖీలు - నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానా. బద్వేలు,ఆగస్టు 27: బద్వేలు పట్టణంలో గురువారం అర్బన్ ఎస్ఐ జయరాములు ఆధ్వర్యంలో పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు.పట్టణంలోని ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. వాహనాలకు సంబంధించిన ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్ వంటి రికార్డులు సరిగా లేనివాహనదారులకు జరిమానా విధించారు. అదేవిధంగా హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతున్న వారిని, త్రిబుల్ రైడింగ్ చేస్తున్న యువతను హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎస్ఐ జయరాములుమాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను నివారించడానికే ఈ తనిఖీలుచేపడుతున్నామని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
    1
    బద్వేల్లో విస్తృతంగా వాహనాల తనిఖీలు - నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానా.
బద్వేలు,ఆగస్టు 27: బద్వేలు పట్టణంలో గురువారం అర్బన్ ఎస్ఐ జయరాములు ఆధ్వర్యంలో పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు.పట్టణంలోని ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. వాహనాలకు సంబంధించిన ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్ వంటి రికార్డులు సరిగా లేనివాహనదారులకు జరిమానా విధించారు. అదేవిధంగా హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతున్న వారిని, త్రిబుల్ రైడింగ్ చేస్తున్న యువతను హెచ్చరించారు.
ఈ సందర్భంగా ఎస్ఐ జయరాములుమాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను నివారించడానికే ఈ తనిఖీలుచేపడుతున్నామని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.