logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

బిక్కనూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు బిక్కనూరు మండల కేంద్రంలో గల ప్రభుత్వ ఉన్నత బాలుర పాఠశాలలో శుక్రవారం బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. పలు రకాల పువ్వులతో మహిళ ఉపాధ్యాయులు బతుకమ్మలను తయారు చేశారు. అనంతరం పాఠశాల ఆవరణంలో బతుకమ్మలను ఉంచి ఆటపాటలతో హంగామా చేశారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు భవాని మాట్లాడుతూ తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలకు బతుకమ్మ పండగ ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు. ప్రతి ఏడాది బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందన్నారు.

4 hrs ago
user_Bala prakash.Jangam
Bala prakash.Jangam
భిక్నూర్, కామారెడ్డి, తెలంగాణ•
4 hrs ago

బిక్కనూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు బిక్కనూరు మండల కేంద్రంలో గల ప్రభుత్వ ఉన్నత బాలుర పాఠశాలలో శుక్రవారం బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. పలు రకాల పువ్వులతో మహిళ ఉపాధ్యాయులు బతుకమ్మలను తయారు చేశారు. అనంతరం పాఠశాల ఆవరణంలో బతుకమ్మలను ఉంచి ఆటపాటలతో హంగామా చేశారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు భవాని మాట్లాడుతూ తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలకు బతుకమ్మ పండగ ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు. ప్రతి ఏడాది బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • బిక్కనూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు బిక్కనూరు మండల కేంద్రంలో గల ప్రభుత్వ ఉన్నత బాలుర పాఠశాలలో శుక్రవారం బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. పలు రకాల పువ్వులతో మహిళ ఉపాధ్యాయులు బతుకమ్మలను తయారు చేశారు. అనంతరం పాఠశాల ఆవరణంలో బతుకమ్మలను ఉంచి ఆటపాటలతో హంగామా చేశారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు భవాని మాట్లాడుతూ తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలకు బతుకమ్మ పండగ ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు. ప్రతి ఏడాది బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందన్నారు.
    1
    బిక్కనూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
బిక్కనూరు మండల కేంద్రంలో గల ప్రభుత్వ ఉన్నత బాలుర పాఠశాలలో శుక్రవారం బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. పలు రకాల పువ్వులతో మహిళ ఉపాధ్యాయులు బతుకమ్మలను తయారు చేశారు. అనంతరం పాఠశాల ఆవరణంలో బతుకమ్మలను ఉంచి ఆటపాటలతో హంగామా చేశారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు భవాని మాట్లాడుతూ తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలకు బతుకమ్మ పండగ ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు. ప్రతి ఏడాది బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందన్నారు.
    user_Bala prakash.Jangam
    Bala prakash.Jangam
    భిక్నూర్, కామారెడ్డి, తెలంగాణ•
    4 hrs ago
  • ఆరు ఓట్లు తో బాణం విజయం. మచ్చ శ్రీనివాస్ కాంగ్రెస్ అభ్యర్థి దుబ్బాక డిపోలో బాణం విజయకేతనం ఆరు ఓట్ల ఆధిక్యంతో వర్కర్స్ యూనియన్ గెలుపు 32 మంది అమర కార్మికులకు విజయాన్ని అంకితం చేసిన మచ్చ శ్రీనివాస్ - డిపో అభివృద్ధికి కృషి చేస్తాం - అదనంగా పది బస్సులు.. శాశ్వత డిపో మేనేజర్‌ నియామకానికి కృషి - కార్మికుల సమస్యలకు అండగా ఉంటాం దుబ్బాక, అక్టోబరు 9: కార్మికుల ఐక్యతకు ఎన్నికల ఫలితం అద్దం పట్టింది. హోరాహోరీగా సాగిన పోరులో బాణం గుర్తు విజయాన్ని అందుకుంది. దుబ్బాక ఆర్టీసీ డిపోలో జరిగిన యూనియన్‌ ఎన్నికల్లో తెలంగాణ వర్కర్స్‌ యూనియన్‌ ఆరు ఓట్ల ఆధిక్యంతో గెలుపొందింది. ఈ విజయాన్ని ఆర్టీసీ కోసం ప్రాణాలర్పించిన 32 మంది అమర కార్మికులకు అంకితం చేస్తున్నట్లు దుబ్బాక డిపో గౌరవాధ్యక్షుడు మచ్చ శ్రీనివాస్‌ ప్రకటించారు.శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు డిపోలో పోలింగ్‌ నిర్వహించారు. మొత్తం 126 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బాణం గుర్తుకు 66 ఓట్లు రాగా, నిచ్చెన గుర్తుకు 60 ఓట్లు పోలయ్యాయి. దీంతో తెలంగాణ ఎంప్లాయీస్‌ యూనియన్‌పై తెలంగాణ వర్కర్స్‌ యూనియన్‌ విజయం సాధించింది. అమరుల త్యాగానికి అంకితం ఈ సందర్భంగా మచ్చ శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. దుబ్బాక డిపో కార్మికులు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని తెలిపారు. అశ్వద్ధామ రెడ్డి నాయకత్వంపై విశ్వాసంతో కార్మికులు బాణం గుర్తుకు ఓటు వేసి యూనియన్‌ను గెలిపించడం సంతోషంగా ఉందన్నారు. ఈ విజయాన్ని ఆర్టీసీ కోసం పోరాడి అమరులైన 32 మంది కార్మికులకు అంకితం చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్మికుల హక్కుల పరిరక్షణతో పాటు వారి సంక్షేమానికి ప్రాధాన్యమిస్తామని చెప్పారు. డిపో అభివృద్ధికి ప్రత్యేక కృషి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో, దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి సహకారంతో డిపో అభివృద్ధికి కృషి చేస్తామని మచ్చ శ్రీనివాస్‌ తెలిపారు. దుబ్బాక డిపోకు అదనంగా మరో పది బస్సులు తీసుకురావడంతో పాటు శాశ్వత డిపో మేనేజర్‌ను నియమించేలా ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు.కార్మికులకు ఏ సమస్య వచ్చినా అండగా నిలిచి, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. కార్మికుల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ డిపో అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో దుబ్బాక డిపో అధ్యక్షుడు దొడ్ల శ్రీనివాస్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ శ్రీనివాస్‌గౌడ్‌, కార్యదర్శి ఏ. మహేందర్‌రెడ్డి, కోశాధికారి యాదబాబు, ఆర్టీసీ కార్మికులు మంతూరి రమేష్‌, ఎండీ అజీముద్దీన్‌, బిక్షపతి, పెంటీ బాలకిషన్‌, తిరుపతి, ఆశయ్య, పెద్ద ముత్యం, రవి, శ్రీనివాస్‌, గోపాల్‌రెడ్డి, సిద్ధిరాంరెడ్డి, తిరుపతిరెడ్డి, రాజిరెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.
    1
    ఆరు ఓట్లు తో బాణం విజయం. మచ్చ శ్రీనివాస్  కాంగ్రెస్ అభ్యర్థి
దుబ్బాక డిపోలో బాణం విజయకేతనం 
ఆరు ఓట్ల ఆధిక్యంతో వర్కర్స్ యూనియన్ గెలుపు
32 మంది అమర కార్మికులకు విజయాన్ని అంకితం చేసిన మచ్చ శ్రీనివాస్
- డిపో అభివృద్ధికి కృషి చేస్తాం
- అదనంగా పది బస్సులు.. శాశ్వత డిపో మేనేజర్‌ నియామకానికి కృషి
- కార్మికుల సమస్యలకు అండగా ఉంటాం
దుబ్బాక, అక్టోబరు 9:
కార్మికుల ఐక్యతకు ఎన్నికల ఫలితం అద్దం పట్టింది. హోరాహోరీగా సాగిన పోరులో బాణం గుర్తు విజయాన్ని అందుకుంది. దుబ్బాక ఆర్టీసీ డిపోలో జరిగిన యూనియన్‌ ఎన్నికల్లో తెలంగాణ వర్కర్స్‌ యూనియన్‌ ఆరు ఓట్ల ఆధిక్యంతో గెలుపొందింది. ఈ విజయాన్ని ఆర్టీసీ కోసం ప్రాణాలర్పించిన 32 మంది అమర కార్మికులకు అంకితం చేస్తున్నట్లు దుబ్బాక డిపో గౌరవాధ్యక్షుడు మచ్చ శ్రీనివాస్‌ ప్రకటించారు.శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు డిపోలో పోలింగ్‌ నిర్వహించారు. మొత్తం 126 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బాణం గుర్తుకు 66 ఓట్లు రాగా, నిచ్చెన గుర్తుకు 60 ఓట్లు పోలయ్యాయి. దీంతో తెలంగాణ ఎంప్లాయీస్‌ యూనియన్‌పై తెలంగాణ వర్కర్స్‌ యూనియన్‌ విజయం సాధించింది.
అమరుల త్యాగానికి అంకితం
ఈ సందర్భంగా మచ్చ శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. దుబ్బాక డిపో కార్మికులు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని తెలిపారు. అశ్వద్ధామ రెడ్డి నాయకత్వంపై విశ్వాసంతో కార్మికులు బాణం గుర్తుకు ఓటు వేసి యూనియన్‌ను గెలిపించడం సంతోషంగా ఉందన్నారు. ఈ విజయాన్ని ఆర్టీసీ కోసం పోరాడి అమరులైన 32 మంది కార్మికులకు అంకితం చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్మికుల హక్కుల పరిరక్షణతో పాటు వారి సంక్షేమానికి ప్రాధాన్యమిస్తామని చెప్పారు.
డిపో అభివృద్ధికి ప్రత్యేక కృషి
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో, దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి సహకారంతో డిపో అభివృద్ధికి కృషి చేస్తామని మచ్చ శ్రీనివాస్‌ తెలిపారు. దుబ్బాక డిపోకు అదనంగా మరో పది బస్సులు తీసుకురావడంతో పాటు శాశ్వత డిపో మేనేజర్‌ను నియమించేలా ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు.కార్మికులకు ఏ సమస్య వచ్చినా అండగా నిలిచి, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. కార్మికుల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ డిపో అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో దుబ్బాక డిపో అధ్యక్షుడు దొడ్ల శ్రీనివాస్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ శ్రీనివాస్‌గౌడ్‌, కార్యదర్శి ఏ. మహేందర్‌రెడ్డి, కోశాధికారి యాదబాబు, ఆర్టీసీ కార్మికులు మంతూరి రమేష్‌, ఎండీ అజీముద్దీన్‌, బిక్షపతి, పెంటీ బాలకిషన్‌, తిరుపతి, ఆశయ్య, పెద్ద ముత్యం, రవి, శ్రీనివాస్‌, గోపాల్‌రెడ్డి, సిద్ధిరాంరెడ్డి, తిరుపతిరెడ్డి, రాజిరెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.
    user_పల్లె చిన్నికృష్ణ గౌడ్
    పల్లె చిన్నికృష్ణ గౌడ్
    దుబ్బాక, సిద్దిపేట, తెలంగాణ•
    1 hr ago
  • పొరపాట్లకు తావు లేకుండా పగడ్బందీగా భూ సర్వే కలెక్టర్ ప్రతిమాసింగ్ పొరపాట్లకు తావు లేకుండా పగడ్బందీగా భూ సర్వే కలెక్టర్ ప్రతిమాసింగ్ భూ రీసర్వే ప్రక్రియలు ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పగడ్బందీగా  పూర్తిచేయాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులను ఆదేశించారు. హవేలీ ఘనపూర్ మండలం శాలిపేట్ గ్రామంలో భూభారతి భూముల రి సర్వే ను ఏడి సర్వే కిషన్ , తాసిల్దార్ సింధు రేణుక తో కలిసి క్షేత్రస్థాయిలో కలెక్టర్ పరిశీలించారు ​గ్రామ పరిధిలో మొత్తం .534 ఎకరాల రెండు కుంటల భూమి ఉండగా ఇప్పటివరకు సుమారు ..278 ఎకరాల 27 కుంటల మేర సరిహద్దుల నిర్ధారణ సర్వే పూర్తి చేసినట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు. ప్రభుత్వ భూమి 341 ఎకరం 5 కుంటలు ఇనామ్ ల్యాండ్ 17 కుంటలు ,అసైన్డ్ ల్యాండ్ 240 ఎకరా లు12 కుంటలు శిఖం ల్యాండ్61 ఎకరాలకు సంబంధించి ఇంతవరకు సర్వే కంప్లీట్ చేయడం జరిగింది మిగిలిన సర్వే ప్రక్రియ రైతు వారి ఆధీనంలో ఉన్న భూములను సర్వే నిర్వహిస్తున్నామని దీనిలో హెచ్చుతగ్గులు ఏమైనా ఉంటే నోటీసులు ఇవ్వడం జరుగుతుందని అభ్యంతరాలు ఉంటే వెంటనే తెలపాలని పునః పరిశీలన పగడ్బందీ మ్యాపులతో డిజిటల్ సర్వే పూర్తవుతున్నారు ఒకరి భూమి మరొకరికి పోయే ఆస్కారం ఉండదని వివరించారు ఆధునిక సాంకేతికతను వినియోగించి, పాత రికార్డులతో సరిపోల్చుతూ భూముల వివరాలను కచ్చితంగా నమోదు చేయాలన్నారు. సరిహద్దుల విషయంలో రైతుల సందేహాలను అక్కడికక్కడే నివృత్తి చేయాలని సూచించారు. రీ-సర్వే తర్వాత రికార్డులు మరింత స్పష్టంగా ఉండి, భవిష్యత్తులో యాజమాన్య సమస్యలు తలెత్తకుండా రెవెన్యూ, సర్వే అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత రెవెన్యూ అధికారులు సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు
    1
    పొరపాట్లకు తావు లేకుండా పగడ్బందీగా భూ సర్వే  కలెక్టర్ ప్రతిమాసింగ్
పొరపాట్లకు తావు లేకుండా పగడ్బందీగా భూ సర్వే  కలెక్టర్ ప్రతిమాసింగ్
భూ రీసర్వే ప్రక్రియలు ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పగడ్బందీగా  పూర్తిచేయాలని 
మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్
అధికారులను ఆదేశించారు.
హవేలీ ఘనపూర్ మండలం శాలిపేట్ గ్రామంలో భూభారతి భూముల రి సర్వే ను ఏడి సర్వే కిషన్ , తాసిల్దార్ సింధు రేణుక తో కలిసి క్షేత్రస్థాయిలో కలెక్టర్ పరిశీలించారు
​గ్రామ పరిధిలో మొత్తం .534 ఎకరాల  రెండు కుంటల  భూమి ఉండగా ఇప్పటివరకు సుమారు ..278  ఎకరాల 27 కుంటల మేర సరిహద్దుల నిర్ధారణ సర్వే పూర్తి చేసినట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు.  ప్రభుత్వ భూమి 341 ఎకరం 5 కుంటలు ఇనామ్ ల్యాండ్ 17 కుంటలు ,అసైన్డ్ ల్యాండ్ 240 ఎకరా లు12 కుంటలు శిఖం ల్యాండ్61
ఎకరాలకు సంబంధించి ఇంతవరకు సర్వే కంప్లీట్ చేయడం జరిగింది  మిగిలిన సర్వే ప్రక్రియ రైతు వారి ఆధీనంలో ఉన్న భూములను సర్వే నిర్వహిస్తున్నామని  దీనిలో  హెచ్చుతగ్గులు ఏమైనా ఉంటే నోటీసులు ఇవ్వడం జరుగుతుందని  అభ్యంతరాలు ఉంటే వెంటనే తెలపాలని  పునః పరిశీలన  పగడ్బందీ మ్యాపులతో డిజిటల్ సర్వే పూర్తవుతున్నారు ఒకరి భూమి మరొకరికి పోయే ఆస్కారం ఉండదని వివరించారు ఆధునిక సాంకేతికతను వినియోగించి, పాత రికార్డులతో సరిపోల్చుతూ భూముల వివరాలను కచ్చితంగా నమోదు చేయాలన్నారు. సరిహద్దుల విషయంలో రైతుల సందేహాలను అక్కడికక్కడే నివృత్తి చేయాలని సూచించారు. రీ-సర్వే తర్వాత రికార్డులు మరింత స్పష్టంగా ఉండి, భవిష్యత్తులో యాజమాన్య సమస్యలు తలెత్తకుండా రెవెన్యూ, సర్వే అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత రెవెన్యూ అధికారులు సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    Medak, Telangana•
    1 hr ago
  • ఇచ్చిన మాట నిలబెట్టుకోలే కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త ప్రభాకర్ రెడ్డి వెల్లడి, ఇక రాదు ప్రజల ఆవేదన దుబ్బాక రైతులకు 18 గంటల కరెంట్ ఇవ్వాల్సిందే ! దుబ్బాక రైతన్నల సాగు అవసరాలను దృష్టిలో పెట్టుకుని రోజుకు 18 గంటల నాణ్యమైన విద్యుత్ అందించాలనే డిమాండ్‌ను ప్రభుత్వం తక్షణమే పరిశీలించాలి. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది! పంటలు పండాలంటే నిరంతర విద్యుత్ అవసరం! రైతన్నల గొంతుకను ప్రభుత్వం వినాలి ! మా డిమాండ్ ఒక్కటే — దుబ్బాక రైతులకు 18 గంటల విద్యుత్ అందించాలి! రైతుల ప్రయోజనాల కోసం ఈ డిమాండ్‌కు ప్రతి ఒక్కరూ మద్దతు తెలపండి.
    1
    ఇచ్చిన మాట నిలబెట్టుకోలే కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త ప్రభాకర్ రెడ్డి వెల్లడి, ఇక రాదు ప్రజల ఆవేదన
దుబ్బాక రైతులకు 18 గంటల కరెంట్ ఇవ్వాల్సిందే ! 
దుబ్బాక రైతన్నల సాగు అవసరాలను దృష్టిలో పెట్టుకుని రోజుకు 18 గంటల నాణ్యమైన విద్యుత్ అందించాలనే డిమాండ్‌ను ప్రభుత్వం తక్షణమే పరిశీలించాలి.
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది!
పంటలు పండాలంటే నిరంతర విద్యుత్ అవసరం!
రైతన్నల గొంతుకను ప్రభుత్వం వినాలి !
మా డిమాండ్ ఒక్కటే — దుబ్బాక రైతులకు 18 గంటల విద్యుత్ అందించాలి!
రైతుల ప్రయోజనాల కోసం ఈ డిమాండ్‌కు ప్రతి ఒక్కరూ మద్దతు తెలపండి.
    user_Vijay Kumar
    Vijay Kumar
    Reporter మసాయిపేట్, మెదక్, తెలంగాణ•
    3 hrs ago
  • విద్యుత్ కోతలపై ప్రజాగ్రహం.. రామారెడ్డిలో రాత్రి రాస్తారోకో పక్క గ్రామాల్లో సరఫరా ఉన్నా.. పట్టణంలో నిత్యం కోతలేంటని నిలదీత రామారెడ్డి: కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో తరచూ విద్యుత్ కోతలు విధించడంపై ఆగ్రహించిన గ్రామస్తులు శుక్రవారం రాత్రి రోడ్డెక్కారు. విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో రాస్తారోకో చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. చుట్టుపక్కల గ్రామాల్లో విద్యుత్ సరఫరా కొనసాగుతున్నప్పటికీ, రామారెడ్డి పట్టణంలో మాత్రం తరచూ విద్యుత్ కోతలు ఎందుకు విధిస్తున్నారని ప్రజలు ప్రశ్నించారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నిరసనతో రాత్రి వేళ కొంతసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ అధికారులు అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేసినట్లు తెలిసింది.
    1
    విద్యుత్ కోతలపై ప్రజాగ్రహం.. రామారెడ్డిలో రాత్రి రాస్తారోకో
పక్క గ్రామాల్లో సరఫరా ఉన్నా.. పట్టణంలో నిత్యం కోతలేంటని నిలదీత

రామారెడ్డి: కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో తరచూ విద్యుత్ కోతలు విధించడంపై ఆగ్రహించిన గ్రామస్తులు శుక్రవారం రాత్రి రోడ్డెక్కారు. విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో రాస్తారోకో చేపట్టి నిరసన వ్యక్తం చేశారు.
చుట్టుపక్కల గ్రామాల్లో విద్యుత్ సరఫరా కొనసాగుతున్నప్పటికీ, రామారెడ్డి పట్టణంలో మాత్రం తరచూ విద్యుత్ కోతలు ఎందుకు విధిస్తున్నారని ప్రజలు ప్రశ్నించారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నిరసనతో రాత్రి వేళ కొంతసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ అధికారులు అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేసినట్లు తెలిసింది.
    user_Vukkalkar Rajendernath
    Vukkalkar Rajendernath
    ఎల్లారెడ్డి, కామారెడ్డి, తెలంగాణ•
    22 min ago
  • వేములవాడలో బతుకమ్మ, దసరా శోభ రంగురంగుల దీపకాంతుల్లో మెరిసిపోతున్న భీమేశ్వరాలయం ​ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి అనుబంధ దేవాలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో దసరా శరన్నవరాత్రులు, బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పండుగ పురస్కరించుకుని ఆలయాన్ని విద్యుత్ కాంతులతో నేత్రపర్వంగా తీర్చిదిద్దారు. ​ప్రత్యేక ఆకర్షణగా భీమేశ్వర సదన్: మహిళలు ఉత్సాహంగా బతుకమ్మ, దాండియా, కోలాటాలు ఆడేందుకు భీమేశ్వర సదన్‌లో ప్రత్యేక వేదికను సిద్ధం చేశారు. ​నిమజ్జన ఏర్పాట్లు గ్రామీణ ప్రాంతాల నుంచి తరలివచ్చే మహిళా భక్తుల సౌకర్యార్థం బతుకమ్మ నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.​పండుగ వేళ ఆలయానికి భక్తులు భారీగా తరలివస్తుండటంతో పరిసరాలు ఆధ్యాత్మిక, సాంస్కృతిక శోభతో వెల్లివిరుస్తున్నాయి.
    1
    వేములవాడలో బతుకమ్మ, దసరా శోభ రంగురంగుల దీపకాంతుల్లో మెరిసిపోతున్న భీమేశ్వరాలయం
​
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి అనుబంధ దేవాలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో దసరా శరన్నవరాత్రులు, బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పండుగ పురస్కరించుకుని ఆలయాన్ని విద్యుత్ కాంతులతో నేత్రపర్వంగా తీర్చిదిద్దారు.
​ప్రత్యేక ఆకర్షణగా భీమేశ్వర సదన్: మహిళలు ఉత్సాహంగా బతుకమ్మ, దాండియా, కోలాటాలు ఆడేందుకు భీమేశ్వర సదన్‌లో ప్రత్యేక వేదికను సిద్ధం చేశారు.
​నిమజ్జన ఏర్పాట్లు
గ్రామీణ ప్రాంతాల నుంచి తరలివచ్చే మహిళా భక్తుల సౌకర్యార్థం బతుకమ్మ నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.​పండుగ వేళ ఆలయానికి భక్తులు భారీగా తరలివస్తుండటంతో పరిసరాలు ఆధ్యాత్మిక, సాంస్కృతిక శోభతో వెల్లివిరుస్తున్నాయి.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    2 hrs ago
  • డ్రైవర్ లేక చెత్త ట్రాక్టర్ నడిపిన ఎల్లారెడ్డిపేట మండలం అగ్రహారం సర్పంచ్. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అగ్రహారం గ్రామంలో చెత్త సేకరణ వాహనం నడిపే డ్రైవర్ అందుబాటులో లేకపోవడంతో సర్పంచ్ మామిండ్ల కిషన్ స్వయంగా ట్రాక్టర్ నడిపి గ్రామంలోని వివిధ ప్రాంతాల్లో చెత్తను సేకరించారు. పారిశుధ్య కార్యక్రమాలకు ఆటంకం కలగకుండా, ప్రజలకు అసౌకర్యం కలగనివ్వకుండా ఆయన ప్రత్యేక చొరవ చూపారు. గ్రామ సమస్యలను ప్రత్యక్షంగా పరిష్కరించేందుకు ముందుకొచ్చిన సర్పంచ్‌ను గ్రామస్థులు అభినందించారు.
    1
    డ్రైవర్ లేక చెత్త ట్రాక్టర్ నడిపిన ఎల్లారెడ్డిపేట మండలం అగ్రహారం సర్పంచ్.

సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అగ్రహారం గ్రామంలో చెత్త సేకరణ వాహనం నడిపే డ్రైవర్ అందుబాటులో లేకపోవడంతో సర్పంచ్ మామిండ్ల కిషన్ స్వయంగా ట్రాక్టర్ నడిపి గ్రామంలోని వివిధ ప్రాంతాల్లో చెత్తను సేకరించారు. పారిశుధ్య కార్యక్రమాలకు ఆటంకం కలగకుండా, ప్రజలకు అసౌకర్యం కలగనివ్వకుండా ఆయన ప్రత్యేక చొరవ చూపారు. గ్రామ సమస్యలను ప్రత్యక్షంగా పరిష్కరించేందుకు ముందుకొచ్చిన సర్పంచ్‌ను గ్రామస్థులు అభినందించారు.
    user_Sircilla jilla updates
    Sircilla jilla updates
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    6 hrs ago
  • నిచందనబ్రథర్స్ షాపింగ్ మాల్లో దసరాడబుల్ దమాకాసెల్ నుప్రారంబించినసినినటి పాయల్ రాజ్ పూత్ మెదక్ పట్టణంలోని నిచందనబ్రథర్స్ షాపింగ్ మాల్లో దసరాడబుల్దమాకాసెల్ ను సినినటిపాయల్ రాజ్ పూత్ ప్రారంబించారు. 49రూపాయలు మొదలుకొనిరెండులక్షలరూపాయలు విలువగలవస్రాలు లబిస్తాయని బట్టలు కొనేందుకు హైదరాబాద్కు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు ఇక్కడే అన్ని రకాల నాణ్యమైన వస్త్రాలు లభిస్తాయని యాజమాన్యం పేర్కొన్నారు ఈ అవకాశాన్ని దసరా దీపావళి క్రిస్మస్ నూతన సంవత్సరం పెళ్లిళ్లకు వినియోగించుకునే అవకాశం ఉందని వినియోగదారులు సద్వినియోగం చేసుకొవాలన్నారు. ఈ కార్యక్రమంలో జికే మీడియా ప్రతినిధి గోపీనాథ్ యాజమాన్యం సురేష్ చంద్రబాస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
    1
    నిచందనబ్రథర్స్ షాపింగ్ మాల్లో దసరాడబుల్ దమాకాసెల్ నుప్రారంబించినసినినటి పాయల్  రాజ్ పూత్ 
మెదక్ పట్టణంలోని నిచందనబ్రథర్స్ షాపింగ్ మాల్లో దసరాడబుల్దమాకాసెల్ ను సినినటిపాయల్ రాజ్ పూత్ ప్రారంబించారు. 49రూపాయలు మొదలుకొనిరెండులక్షలరూపాయలు విలువగలవస్రాలు లబిస్తాయని బట్టలు కొనేందుకు హైదరాబాద్కు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు ఇక్కడే అన్ని రకాల నాణ్యమైన వస్త్రాలు లభిస్తాయని యాజమాన్యం పేర్కొన్నారు ఈ అవకాశాన్ని దసరా దీపావళి క్రిస్మస్ నూతన సంవత్సరం పెళ్లిళ్లకు వినియోగించుకునే అవకాశం ఉందని వినియోగదారులు సద్వినియోగం చేసుకొవాలన్నారు. ఈ కార్యక్రమంలో జికే మీడియా ప్రతినిధి గోపీనాథ్ యాజమాన్యం సురేష్ చంద్రబాస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    Medak, Telangana•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.