వర్మ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియామకంపై పిఠాపురంలో సంబరాలు పిఠాపురం: పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమితులైన సందర్భంగా పిఠాపురం నియోజకవర్గంలో పండుగ వాతావరణం నెలకొంది. గురువారం నాడు స్థానిక పార్టీ కార్యాలయం వద్ద నాయకులు,కార్యకర్తలు, మహిళలు మరియు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆయనను పూలదండలు,శాలువాలతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన పార్టీ జాతీయ అధ్యక్షులు,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు యువ నాయకుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. టీడీపీలో కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు,నాయకుడికి గుర్తింపు ఉంటుందని, దానికి తన నియామకమే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తూ, రాబోయే రోజుల్లో కాకినాడ జిల్లాను తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారుస్తామని, నారా లోకేష్ నాయకత్వంలో పార్టీ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బలోపేతం అవుతుందని, కార్యకర్తల సంక్షేమం కోసం లోకేష్ పడుతున్న శ్రమ అమోఘం" అని వర్మ కొనియాడారు. టీడీపీ భవిష్యత్ రథసారథి నారా లోకేష్ అని ప్రజల గుండెల్లో బలంగా నాటుకుపోయిందని ఆయన అన్నారు. 3000 కిలోమీటర్ల మేర సాగిన యువగళం పాదయాత్రే పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణమని ఆయన గుర్తు చేశారు. గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఆటంకాలు సృష్టించినా, రాళ్లదాడులు చేసినా బెదరకుండా లోకేష్ పోరాడారని ప్రశంసించారు. రాష్ట్రానికి పరిశ్రమలు రావడంలో,అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేయడంలో లోకేష్ కీలక పాత్ర పోషిస్తున్నారని వర్మ తెలిపారు. నారా లోకేష్ ని వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించడం ద్వారా పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం వచ్చిందని, ఇదే ఊపుతో 2029లో కూడా తెలుగుదేశం పార్టీ భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం నియోజకవర్గ టీడీపీ ముఖ్య నాయకులు, అనుబంధ విభాగాల ప్రతినిధులు, భారీ సంఖ్యలో కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.
వర్మ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియామకంపై పిఠాపురంలో సంబరాలు పిఠాపురం: పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమితులైన సందర్భంగా పిఠాపురం నియోజకవర్గంలో పండుగ వాతావరణం నెలకొంది. గురువారం నాడు స్థానిక పార్టీ కార్యాలయం వద్ద నాయకులు,కార్యకర్తలు, మహిళలు మరియు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆయనను పూలదండలు,శాలువాలతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన పార్టీ జాతీయ అధ్యక్షులు,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు యువ నాయకుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. టీడీపీలో కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు,నాయకుడికి గుర్తింపు ఉంటుందని, దానికి తన నియామకమే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తూ, రాబోయే రోజుల్లో కాకినాడ జిల్లాను తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారుస్తామని, నారా లోకేష్ నాయకత్వంలో పార్టీ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బలోపేతం అవుతుందని,
కార్యకర్తల సంక్షేమం కోసం లోకేష్ పడుతున్న శ్రమ అమోఘం" అని వర్మ కొనియాడారు. టీడీపీ భవిష్యత్ రథసారథి నారా లోకేష్ అని ప్రజల గుండెల్లో బలంగా నాటుకుపోయిందని ఆయన అన్నారు. 3000 కిలోమీటర్ల మేర సాగిన యువగళం పాదయాత్రే పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణమని ఆయన గుర్తు చేశారు. గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఆటంకాలు సృష్టించినా, రాళ్లదాడులు చేసినా బెదరకుండా లోకేష్ పోరాడారని ప్రశంసించారు. రాష్ట్రానికి పరిశ్రమలు రావడంలో,అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేయడంలో లోకేష్ కీలక పాత్ర పోషిస్తున్నారని వర్మ తెలిపారు. నారా లోకేష్ ని వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించడం ద్వారా పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం వచ్చిందని, ఇదే ఊపుతో 2029లో కూడా తెలుగుదేశం పార్టీ భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం నియోజకవర్గ టీడీపీ ముఖ్య నాయకులు, అనుబంధ విభాగాల ప్రతినిధులు, భారీ సంఖ్యలో కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.
- 🙏😭1
- 🙏😭1
- छुट्टियों पर लगा महंगाई का ग्रहण, पश्चिम एशिया संकट से विमानन क्षेत्र को ₹18000 करोड़ का नुकसान क्या आप गर्मियों की छुट्टियां मनाने विदेश जाने की सोच रहे हैं? या हाल ही में आपने हवाई टिकट बुक करते समय अचानक बढ़े हुए किरायों पर गौर किया है? इसकी वजह सिर्फ घरेलू महंगाई नहीं है, बल्कि आपके शहर से हजारों किलोमीटर दूर चल रहा पश्चिम एशिया का तनाव है। इस अंतरराष्ट्रीय भू-राजनीतिक संकट ने न सिर्फ वैश्विक व्यापार को प्रभावित किया है, बल्कि भारतीय विमानन और पर्यटन क्षेत्र को भी सीधे तौर पर लगभग 18,000 करोड़ रुपये का भारी नुकसान पहुंचाया है। पश्चिम एशिया के तनाव से भारतीय एविएशन को कितना और कैसे नुकसान हुआ है? जवाब: पीएचडी चैंबर ऑफ कॉमर्स एंड इंडस्ट्री (पीएचडीसीसीआई) की एक ताजा रिपोर्ट के मुताबिक, इस संकट से भारत के एविएशन सेक्टर को करीब ₹18,000 करोड़ का नुकसान उठाना पड़ा है। दरअसल, पश्चिम एशिया के प्रमुख हवाई रास्ते (कॉरिडोर) दुनिया के सबसे व्यस्त मार्गों में से एक हैं, लेकिन युद्ध के कारण वहां उड़ान भरना सुरक्षित नहीं रह गया है। इसके चलते एयरलाइंस को उड़ानें रद्द करनी पड़ रही हैं या अपना रास्ता बदलना पड़ रहा है, जिससे उड़ान के समय में 2 से 4 घंटे तक की बढ़ोतरी हुई है।1
- ఫుల్ డీటెయిల్స్ వీడియో కోసం నా యూట్యూబ్ ఛానల్ లో వుంది.must watch 👆👆 id:cryancreations51911
- ఉపాధి హామీ, పీఎం జన్మన్ నిధులతో చేపడుతున్న రహదారి నిర్మాణాల్లో నాణ్యత లేకపోతుందని సీపీఎం జిల్లా కార్యదర్శి అప్పలనర్స విమర్శించారు. అధికారులు–గుత్తేదారులు కుమ్మక్కై నిధులు దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. గిరిజన గ్రామాల్లో రహదారుల లేమితో అంబులెన్సులు చేరక ప్రాణ నష్టం జరుగుతోందన్నారు. నాసిరక పనులపై విజిలెన్స్ విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.1
- So light… it floats down! 🪂 Experience feather-light comfort with MGM Vests. #MGMVests #FeatherLight #MensWear #InnerwearIndia #ComfortWear1
- Post by Ramprasad islavath1
- 😭🙏1