logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

నల్లగొండ పట్టణ కేంద్రంలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా దావతే ఇఫ్తార్..పాల్గొన్న జిల్లా కలెక్టర్ బి శరత్ చంద్ర శేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్ జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... రంజాన్ పవిత్రత మనసులను కలిపే శక్తి అని కలెక్టర్ తెలిపారు... ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంక్షేమ పథకాలు ప్రతి పేదవారికీ చేరే విధంగా ఏర్పాట్లు చేశామని... జిల్లా ప్రజలంతా సుఖశాంతులతో రంజాన్ పండుగ నిర్వహించుకోవాలని తెలిపారు.. *జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ:* ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉన్న వారికి పోలీస్ శాఖ తరపున దావతే ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకం... పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ప్రజల కోసం అందుబాటులో ఉంటుందని హామీ... యువత తప్పుదారులు పడకుండా సామాజిక బాధ్యతతో ముందుకు రావాలని పిలుపు... జిల్లా ప్రజలందరికీ పోలీస్ శాఖ తరపున రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు... అనంతరం అతిధులను ముస్లిం మత గురువులు శాలువాలతో సన్మానించారు... ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ హఫీస్ ఖాన్, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, నల్లగొండ డిఎస్పి కే శివరాం రెడ్డి, దేవరకొండ డి.ఎస్.పి శ్రీనివాసరావు, మిర్యాలగూడ డి.ఎస్.పి రాజశేఖర్ రాజు, సీఐలు, ఎస్సైలు, నల్గొండ డిప్యూటీ మేయర్ ఆమెర్ ,నల్లగొండ కార్పొరేటర్లు, పట్టణ పుర ప్రముఖులు ముస్లిం మత గురువులు తదితరులు పాల్గొన్నారు.

2 hrs ago
user_Journalist pk
Journalist pk
Journalist Nalgonda, Telangana•
2 hrs ago

నల్లగొండ పట్టణ కేంద్రంలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా దావతే ఇఫ్తార్..పాల్గొన్న జిల్లా కలెక్టర్ బి శరత్ చంద్ర శేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్ జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... రంజాన్ పవిత్రత మనసులను కలిపే శక్తి అని కలెక్టర్ తెలిపారు... ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంక్షేమ పథకాలు ప్రతి పేదవారికీ చేరే విధంగా ఏర్పాట్లు చేశామని... జిల్లా ప్రజలంతా సుఖశాంతులతో రంజాన్ పండుగ నిర్వహించుకోవాలని తెలిపారు.. *జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ:* ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉన్న వారికి పోలీస్ శాఖ తరపున దావతే ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకం... పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ప్రజల కోసం అందుబాటులో ఉంటుందని హామీ... యువత తప్పుదారులు పడకుండా సామాజిక బాధ్యతతో ముందుకు రావాలని పిలుపు... జిల్లా ప్రజలందరికీ పోలీస్ శాఖ తరపున రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు... అనంతరం అతిధులను ముస్లిం మత గురువులు శాలువాలతో సన్మానించారు... ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ హఫీస్ ఖాన్, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, నల్లగొండ డిఎస్పి కే శివరాం రెడ్డి, దేవరకొండ డి.ఎస్.పి శ్రీనివాసరావు, మిర్యాలగూడ డి.ఎస్.పి రాజశేఖర్ రాజు, సీఐలు, ఎస్సైలు, నల్గొండ డిప్యూటీ మేయర్ ఆమెర్ ,నల్లగొండ కార్పొరేటర్లు, పట్టణ పుర ప్రముఖులు ముస్లిం మత గురువులు తదితరులు పాల్గొన్నారు.

More news from Telangana and nearby areas
  • జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... రంజాన్ పవిత్రత మనసులను కలిపే శక్తి అని కలెక్టర్ తెలిపారు... ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంక్షేమ పథకాలు ప్రతి పేదవారికీ చేరే విధంగా ఏర్పాట్లు చేశామని... జిల్లా ప్రజలంతా సుఖశాంతులతో రంజాన్ పండుగ నిర్వహించుకోవాలని తెలిపారు.. *జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ:* ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉన్న వారికి పోలీస్ శాఖ తరపున దావతే ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకం... పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ప్రజల కోసం అందుబాటులో ఉంటుందని హామీ... యువత తప్పుదారులు పడకుండా సామాజిక బాధ్యతతో ముందుకు రావాలని పిలుపు... జిల్లా ప్రజలందరికీ పోలీస్ శాఖ తరపున రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు... అనంతరం అతిధులను ముస్లిం మత గురువులు శాలువాలతో సన్మానించారు... ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ హఫీస్ ఖాన్, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, నల్లగొండ డిఎస్పి కే శివరాం రెడ్డి, దేవరకొండ డి.ఎస్.పి శ్రీనివాసరావు, మిర్యాలగూడ డి.ఎస్.పి రాజశేఖర్ రాజు, సీఐలు, ఎస్సైలు, నల్గొండ డిప్యూటీ మేయర్ ఆమెర్ ,నల్లగొండ కార్పొరేటర్లు, పట్టణ పుర ప్రముఖులు ముస్లిం మత గురువులు తదితరులు పాల్గొన్నారు.
    1
    జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ...
రంజాన్ పవిత్రత మనసులను కలిపే శక్తి అని కలెక్టర్ తెలిపారు...
ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంక్షేమ పథకాలు ప్రతి పేదవారికీ చేరే విధంగా ఏర్పాట్లు చేశామని...
జిల్లా ప్రజలంతా సుఖశాంతులతో రంజాన్ పండుగ నిర్వహించుకోవాలని తెలిపారు..
*జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ:*
ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉన్న వారికి పోలీస్ శాఖ తరపున దావతే ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకం...
పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ప్రజల కోసం అందుబాటులో ఉంటుందని హామీ...
యువత తప్పుదారులు పడకుండా సామాజిక బాధ్యతతో ముందుకు రావాలని పిలుపు...
జిల్లా ప్రజలందరికీ పోలీస్ శాఖ తరపున రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు...
అనంతరం అతిధులను ముస్లిం మత గురువులు శాలువాలతో సన్మానించారు...
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ హఫీస్ ఖాన్, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, నల్లగొండ డిఎస్పి కే శివరాం రెడ్డి, దేవరకొండ డి.ఎస్.పి  శ్రీనివాసరావు, మిర్యాలగూడ డి.ఎస్.పి రాజశేఖర్ రాజు, సీఐలు, ఎస్సైలు, నల్గొండ డిప్యూటీ మేయర్ ఆమెర్ ,నల్లగొండ కార్పొరేటర్లు, పట్టణ పుర ప్రముఖులు ముస్లిం మత గురువులు తదితరులు పాల్గొన్నారు.
    user_Journalist pk
    Journalist pk
    Journalist Nalgonda, Telangana•
    2 hrs ago
  • NLG: నల్గొండ నుంచి దేవరకొండ వైపు వెళ్లే ప్రధాన మార్గంలో సాగర్ ఎక్స్ రోడ్ సమీపంలోని రహదారిపై గతంలో కురిసిన వర్షాలకు, ట్రాక్టర్ల ద్వారా కింద పడుతున్న ఇసుక పేరుకుపోయింది. దీంతో వాహనదారులు అదుపుతప్పి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ప్రధాన రహదారి కావడంతో నిత్యం వేల సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. ప్రమాదాలు జరగకముందే అధికారులు తక్షణమే స్పందించి రోడ్డుపై మేటలు వేసి ఉన్న ఇసుకను తొలగించాలని వాహనదారులు, ప్రయాణికులు కోరుతున్నారు.
    1
    NLG: నల్గొండ నుంచి దేవరకొండ వైపు వెళ్లే ప్రధాన మార్గంలో సాగర్ ఎక్స్ రోడ్ సమీపంలోని రహదారిపై గతంలో కురిసిన వర్షాలకు, ట్రాక్టర్ల ద్వారా కింద పడుతున్న ఇసుక పేరుకుపోయింది. దీంతో వాహనదారులు అదుపుతప్పి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ప్రధాన రహదారి కావడంతో నిత్యం వేల సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. ప్రమాదాలు జరగకముందే అధికారులు తక్షణమే స్పందించి రోడ్డుపై మేటలు వేసి ఉన్న ఇసుకను తొలగించాలని వాహనదారులు, ప్రయాణికులు కోరుతున్నారు.
    user_జిల్లపల్లి ఇంద్ర
    జిల్లపల్లి ఇంద్ర
    జర్నలిస్ట్ Nalgonda, Telangana•
    7 hrs ago
  • Post by Anji Raju
    1
    Post by Anji Raju
    user_Anji Raju
    Anji Raju
    Amberpet, Hyderabad•
    2 hrs ago
  • మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టరేట్ వద్ద తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ అనుబంధం) ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. తమ సమస్యల పరిష్కారం కోసం ఆశా వర్కర్లు భారీగా చేరుకుని నిరసన చేపట్టగా, పోలీసులు అడ్డుకోవడంతో తోపులాటలు చోటుచేసుకుని ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో పలువురు ఆశా వర్కర్లతో పాటు సీఐటీయూ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని బొల్లారం, జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు పి. జయలక్ష్మి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కారం కాలేదని విమర్శించారు. గత 20 ఏళ్లుగా పేద ప్రజలకు సేవలు అందిస్తున్న ఆశా వర్కర్లకు కనీసం రూ.18,000 ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఇన్సూరెన్స్, ఈఎస్‌ఐ, పీఎఫ్ వంటి సౌకర్యాలు కల్పించి, ఇతర ఖర్చుల కోసం రూ.50,000 మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ అంశాలను అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ మేడ్చల్ జిల్లా కార్యదర్శి ఎర్ర అశోక్ మాట్లాడుతూ, ఆశా వర్కర్ల శ్రమను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఆశలకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. పోలీసుల నిర్బంధాలను ఛేదించి 48 గంటల నిరసనలో పాల్గొన్న ఆశా వర్కర్లు తమ సమస్యలను కలెక్టరేట్‌కు విన్నవించేందుకు వెళ్లగా, అక్రమంగా అరెస్టు చేశారని నాయకులు ఆరోపించారు. అరెస్టులతో ఉద్యమాలను అణచలేరని హెచ్చరిస్తూ, ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశా యూనియన్ జిల్లా నాయకులు రేవతి, అనిత, ఐ. రాజశేఖర్, బి. లింగస్వామి, పి. గణేష్, ఆర్. సంతోష్, ఎం. నరేష్, శంకరమ్మ, రమ, సబియా, పద్మ, వసంత, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.
    3
    మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టరేట్ వద్ద తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ అనుబంధం) ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. తమ సమస్యల పరిష్కారం కోసం ఆశా వర్కర్లు భారీగా చేరుకుని నిరసన చేపట్టగా, పోలీసులు అడ్డుకోవడంతో తోపులాటలు చోటుచేసుకుని ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో పలువురు ఆశా వర్కర్లతో పాటు సీఐటీయూ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని బొల్లారం, జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లకు తరలించారు.
ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు పి. జయలక్ష్మి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కారం కాలేదని విమర్శించారు. గత 20 ఏళ్లుగా పేద ప్రజలకు సేవలు అందిస్తున్న ఆశా వర్కర్లకు కనీసం రూ.18,000 ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఇన్సూరెన్స్, ఈఎస్‌ఐ, పీఎఫ్ వంటి సౌకర్యాలు కల్పించి, ఇతర ఖర్చుల కోసం రూ.50,000 మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ అంశాలను అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలని డిమాండ్ చేశారు.
సీఐటీయూ మేడ్చల్ జిల్లా కార్యదర్శి ఎర్ర అశోక్ మాట్లాడుతూ, ఆశా వర్కర్ల శ్రమను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఆశలకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
పోలీసుల నిర్బంధాలను ఛేదించి 48 గంటల నిరసనలో పాల్గొన్న ఆశా వర్కర్లు తమ సమస్యలను కలెక్టరేట్‌కు విన్నవించేందుకు వెళ్లగా, అక్రమంగా అరెస్టు చేశారని నాయకులు ఆరోపించారు. అరెస్టులతో ఉద్యమాలను అణచలేరని హెచ్చరిస్తూ, ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆశా యూనియన్ జిల్లా నాయకులు రేవతి, అనిత, ఐ. రాజశేఖర్, బి. లింగస్వామి, పి. గణేష్, ఆర్. సంతోష్, ఎం. నరేష్, శంకరమ్మ, రమ, సబియా, పద్మ, వసంత, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.
    user_Suresh Sagar
    Suresh Sagar
    కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    3 hrs ago
  • గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చ్ 17 ప్రజా తెలంగాణ న్యూస్/ సిద్దిపేట జిల్లా : శ్రీ చైతన్య సెంటిపీటర్స్ హై స్కూల్ ప్రైవేట్ పాఠశాల బస్ ఢీకొని ఒక్కరి మృతి,మరొకరి పరిస్థితి విషమం. జగదేవ్ పూర్ మండలం పీర్లపల్లి శివారు రాజీవ్ రహదారిపై ఘటన. * జగదేవ్ పూర్ మండలం పీర్లపల్లి శివారులో బైక్ ను ఢీ కొన్న శ్రీ చైతన్య సెంటిపీటర్స్ ప్రైవేట్ పాఠశాల బస్ * బైక్ పై వెళ్తున్న జగదేవ్ పూర్ కి చెందిన ఆలకుంట రమేష్(48) అక్కడిక్కడే మృతి * మరో వ్యక్తి మల్లయ్య(70) పరిస్థితి విషమం * అంబులెన్స్ సహాయంతో ఆసుపత్రికి తరలింపు.
    4
    గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చ్ 17 ప్రజా తెలంగాణ న్యూస్/
సిద్దిపేట జిల్లా : శ్రీ చైతన్య సెంటిపీటర్స్ హై స్కూల్ ప్రైవేట్ పాఠశాల బస్ ఢీకొని ఒక్కరి మృతి,మరొకరి పరిస్థితి విషమం. జగదేవ్ పూర్ మండలం పీర్లపల్లి శివారు రాజీవ్ రహదారిపై ఘటన.
* జగదేవ్ పూర్ మండలం పీర్లపల్లి శివారులో బైక్ ను ఢీ కొన్న శ్రీ చైతన్య సెంటిపీటర్స్ ప్రైవేట్ పాఠశాల బస్
* బైక్ పై వెళ్తున్న జగదేవ్ పూర్ కి చెందిన ఆలకుంట రమేష్(48) అక్కడిక్కడే మృతి 
* మరో వ్యక్తి మల్లయ్య(70) పరిస్థితి విషమం
* అంబులెన్స్ సహాయంతో ఆసుపత్రికి తరలింపు.
    user_Gousuddin Md
    Gousuddin Md
    అంబర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    6 hrs ago
  • సెలవు ఇవ్వలేదని బ్యాంకు మేనేజర్‌పై కాల్పులు! ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గాజియాబాద్‌లో అత్యంత ఘోరమైన సంఘటన చోటుచేసుకుంది. కేవలం సెలవు ఇవ్వలేదన్న కోపంతో ఒక సెక్యూరిటీ గార్డ్ ఏకంగా బ్యాంకు మేనేజర్‌నే తుపాకీతో కాల్చి చంపాడు. ​గాజియాబాద్‌లోని ఒక ప్రైవేట్ బ్యాంకులో పని చేస్తున్న సెక్యూరిటీ గార్డ్, గత కొంతకాలంగా తన జీతం మరియు సెలవుల విషయంలో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే తనకు సెలవు కావాలని బ్యాంకు మేనేజర్‌ను కోరగా, మేనేజర్ అందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన సదరు సెక్యూరిటీ గార్డ్, తన వద్ద ఉన్న తుపాకీతో మేనేజర్‌పై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ​తీవ్ర రక్తస్రావం కావడంతో మేనేజర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పని ఒత్తిడి మరియు వ్యక్తిగత కారణాలతోనే ఈ దారుణం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటన స్థానికంగా మరియు బ్యాంకింగ్ రంగంలో తీవ్ర సంచలనం సృష్టించింది.
    1
    సెలవు ఇవ్వలేదని బ్యాంకు మేనేజర్‌పై కాల్పులు!
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గాజియాబాద్‌లో అత్యంత ఘోరమైన సంఘటన చోటుచేసుకుంది. కేవలం సెలవు ఇవ్వలేదన్న కోపంతో ఒక సెక్యూరిటీ గార్డ్ ఏకంగా బ్యాంకు మేనేజర్‌నే తుపాకీతో కాల్చి చంపాడు.
​గాజియాబాద్‌లోని ఒక ప్రైవేట్ బ్యాంకులో పని చేస్తున్న సెక్యూరిటీ గార్డ్, గత కొంతకాలంగా తన జీతం మరియు సెలవుల విషయంలో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే తనకు సెలవు కావాలని బ్యాంకు మేనేజర్‌ను కోరగా, మేనేజర్ అందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన సదరు సెక్యూరిటీ గార్డ్, తన వద్ద ఉన్న తుపాకీతో మేనేజర్‌పై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.
​తీవ్ర రక్తస్రావం కావడంతో మేనేజర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పని ఒత్తిడి మరియు వ్యక్తిగత కారణాలతోనే ఈ దారుణం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటన స్థానికంగా మరియు బ్యాంకింగ్ రంగంలో తీవ్ర సంచలనం సృష్టించింది.
    user_Jtv9 News Network
    Jtv9 News Network
    బండ్లగూడ, హైదరాబాద్, తెలంగాణ•
    7 hrs ago
  • జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో సివిల్ సప్లై అధికారులు దాడులు నిర్వహించారు. విజయ టిఫిన్ సెంటర్‌లో తనిఖీలు చేపట్టి గృహ వినియోగానికి చెందిన 4 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను సీజ్ చేశారు. ఈ సందర్భంగా అధికారి లచ్చు నాయక్ మాట్లాడుతూ డొమెస్టిక్ సిలిండర్లను గృహ అవసరాలకే పరిమితం చేయాలని, వాణిజ్య వినియోగానికి ఉపయోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
    1
    జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో సివిల్ సప్లై అధికారులు దాడులు నిర్వహించారు. విజయ టిఫిన్ సెంటర్‌లో తనిఖీలు చేపట్టి గృహ వినియోగానికి చెందిన 4 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను సీజ్ చేశారు.
ఈ సందర్భంగా అధికారి లచ్చు నాయక్ మాట్లాడుతూ డొమెస్టిక్ సిలిండర్లను గృహ అవసరాలకే పరిమితం చేయాలని, వాణిజ్య వినియోగానికి ఉపయోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    12 hrs ago
  • మునుగోడు నియోజకవర్గంలో నివసించే ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని తన మాతృమూర్తి *కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్* ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్న గౌరవ మునుగోడు శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి గారు మరో అడుగు ముందుకేసి తన ప్రాంత ప్రజల ఆరోగ్యాలు బాగుండాలని దేశంలోనే మొట్టమొదటి అత్యాధునిక సాంకేతికత కలిగిన మినీ మొబైల్ ఆసుపత్రి ని వినియోగిస్తున్నారు... ఈ అత్యాధునిక సాంకేతికత కలిగిన మినీ మొబైల్ ఆసుపత్రిలో అప్పటికప్పుడు వివిధ రకాల వ్యాధి నిర్ధారక పరీక్షలు నిర్వహిస్తారు... కంటి పరీక్షలు చేయించుకోవడానికి వస్తున్న చాలా ఎక్కువ మందిలో వివిధ రకాల రుగ్మతలు ఉండడం వల్ల ఆపరేషన్లకు ఎంపిక కాకుండా వెనుతిరిగి వెళ్తున్న పరిస్థితిని గమనించిన గౌరవ ఎమ్మెల్యే ఏ ఒక్కరూ ఏ చిన్న రుగ్మతతో వెను దిరిగిపోవద్దనే సంకల్పంతో వివిధ రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసి వాటి రిజల్ట్ ను వెంటనే ఇచ్చే విధంగా ఈ మినీ మొబైల్ ఆస్పత్రిని నియోజకవర్గ ప్రజల కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు... ఈ మినీ మొబైల్ ఆస్పత్రిలో సి బి పి, ఈసీజీ, డిజిటల్ ఎక్స్ రే లాంటి సౌకర్యాలు ఉన్నాయి... ఇప్పటివరకు 12 ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించి 9034 మందికి కంటి పరీక్షలు జరిపి 1970 మందికి సక్సెస్ ఫుల్ గా కంటి పరీక్షలు చేయించారు.. 13వ విడత ఉచిత కంటి వైద్య శిబిరంలో మినీ మొబైల్ ఆసుపత్రి ని ఉపయోగించి ప్రజలకు అన్ని రకాల వ్యాధి నిర్దారణ పరీక్షలు చేయిస్తున్నారు. కడుపున పుట్టిన వాళ్లే పట్టించుకోని ఈ రోజుల్లో ప్రతి కుటుంబానికి పెద్దకొడుకులా మారి తన సొంత ఖర్చుతో ఉచిత కంటి ఆపరేషన్లు చేయిస్తూ ఉచిత వ్యాధి నిర్ధారణ పరీక్షలు కూడా జరిపిస్తున్నారు.. వచ్చిన ప్రతి ఒక్క పేషంట్ కి కడుపునిండా భోజనం తినిపించి మరి తమ ఇంటి వరకు దిగబెడుతుండడంతో ప్రతి ఒక్కరూ రాజగోపాల్ రెడ్డి గారికి చేతులెత్తి నమస్కరిస్తున్నారు...
    2
    మునుగోడు నియోజకవర్గంలో నివసించే ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని  తన మాతృమూర్తి  *కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్* ఆధ్వర్యంలో  ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్న గౌరవ మునుగోడు శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి గారు మరో అడుగు ముందుకేసి తన ప్రాంత ప్రజల ఆరోగ్యాలు బాగుండాలని  దేశంలోనే మొట్టమొదటి అత్యాధునిక  సాంకేతికత కలిగిన  మినీ మొబైల్ ఆసుపత్రి ని వినియోగిస్తున్నారు... ఈ అత్యాధునిక సాంకేతికత కలిగిన మినీ మొబైల్ ఆసుపత్రిలో  అప్పటికప్పుడు వివిధ రకాల వ్యాధి నిర్ధారక పరీక్షలు నిర్వహిస్తారు...
కంటి పరీక్షలు చేయించుకోవడానికి వస్తున్న చాలా ఎక్కువ మందిలో  వివిధ రకాల రుగ్మతలు ఉండడం వల్ల ఆపరేషన్లకు ఎంపిక కాకుండా  వెనుతిరిగి వెళ్తున్న పరిస్థితిని గమనించిన గౌరవ ఎమ్మెల్యే ఏ ఒక్కరూ ఏ చిన్న  రుగ్మతతో   వెను దిరిగిపోవద్దనే సంకల్పంతో  వివిధ రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసి వాటి రిజల్ట్ ను వెంటనే ఇచ్చే విధంగా ఈ మినీ మొబైల్ ఆస్పత్రిని నియోజకవర్గ ప్రజల కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు... ఈ మినీ మొబైల్ ఆస్పత్రిలో సి బి పి, ఈసీజీ, డిజిటల్ ఎక్స్ రే లాంటి సౌకర్యాలు ఉన్నాయి...
ఇప్పటివరకు 12 ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించి 9034 మందికి కంటి పరీక్షలు జరిపి 1970 మందికి సక్సెస్ ఫుల్ గా కంటి పరీక్షలు చేయించారు.. 13వ విడత ఉచిత కంటి వైద్య శిబిరంలో మినీ మొబైల్ ఆసుపత్రి ని ఉపయోగించి ప్రజలకు  అన్ని రకాల వ్యాధి నిర్దారణ పరీక్షలు చేయిస్తున్నారు.
కడుపున పుట్టిన వాళ్లే పట్టించుకోని ఈ రోజుల్లో ప్రతి కుటుంబానికి  పెద్దకొడుకులా మారి తన సొంత ఖర్చుతో ఉచిత కంటి ఆపరేషన్లు చేయిస్తూ ఉచిత వ్యాధి నిర్ధారణ పరీక్షలు కూడా జరిపిస్తున్నారు.. వచ్చిన ప్రతి ఒక్క పేషంట్ కి కడుపునిండా భోజనం తినిపించి మరి తమ ఇంటి వరకు దిగబెడుతుండడంతో ప్రతి ఒక్కరూ రాజగోపాల్ రెడ్డి గారికి చేతులెత్తి నమస్కరిస్తున్నారు...
    user_Journalist pk
    Journalist pk
    Journalist Nalgonda, Telangana•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.