logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆధ్వర్యంలో నిర్మల్ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర సాధకులు,తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన సందర్భంగా నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మొక్కలు నాటి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు.

3 hrs ago
user_AlluriMahesh(ఆదిలాబాద్ జిల్లా)
AlluriMahesh(ఆదిలాబాద్ జిల్లా)
Local News Reporter ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్, తెలంగాణ•
3 hrs ago

తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆధ్వర్యంలో నిర్మల్ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర సాధకులు,తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన సందర్భంగా నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మొక్కలు నాటి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు.

More news from తెలంగాణ and nearby areas
  • బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆధ్వర్యంలో నిర్మల్ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర సాధకులు,తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన సందర్భంగా నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మొక్కలు నాటి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు.
    1
    బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆధ్వర్యంలో నిర్మల్ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర సాధకులు,తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన సందర్భంగా నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మొక్కలు నాటి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు.
    user_AlluriMahesh(ఆదిలాబాద్ జిల్లా)
    AlluriMahesh(ఆదిలాబాద్ జిల్లా)
    Local News Reporter ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్, తెలంగాణ•
    3 hrs ago
  • Post by MUZAKKIR ABDUL
    1
    Post by MUZAKKIR ABDUL
    user_MUZAKKIR ABDUL
    MUZAKKIR ABDUL
    నిర్మల్ రూరల్, నిర్మల్, తెలంగాణ•
    17 hrs ago
  • కామన్పల్లిలో కేసీఆర్ జన్మదిన వేడుకలు జన్నారం మండలంలోని కామాన్పల్లి గ్రామంలో మాజీ సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను ప్రజా ప్రతినిధులు టిఆర్ఎస్ నాయకులు నిర్వహించారు. కెసిఆర్ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం గ్రామంలోని పాఠశాలలో విద్యార్థులతో కలిసి కేకును కట్ చేశారు. అనంతరం విద్యార్థులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పేరం శ్రీనివాస్, స్థానిక ఉప సర్పంచ్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ తేజావత్ భరత్ నాయక్, బీఆర్ఎస్ పార్టీ మండల్ సోషల్ మీడియా అధ్యక్షుడు జునుగురు గణేశ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు బైకం లక్ష్మణ్, పసుల రాజన్న, రాగంశెట్టి ప్రవీణ్, చందనగిరి వెంకటేష్, కార్యకర్తలు, పాఠశాల విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
    1
    కామన్పల్లిలో కేసీఆర్ జన్మదిన వేడుకలు
జన్నారం మండలంలోని కామాన్పల్లి గ్రామంలో మాజీ సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను ప్రజా ప్రతినిధులు టిఆర్ఎస్ నాయకులు నిర్వహించారు. కెసిఆర్ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం గ్రామంలోని పాఠశాలలో విద్యార్థులతో కలిసి కేకును కట్ చేశారు. అనంతరం విద్యార్థులకు పండ్లను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పేరం శ్రీనివాస్, స్థానిక ఉప సర్పంచ్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ తేజావత్ భరత్ నాయక్, బీఆర్ఎస్ పార్టీ మండల్ సోషల్ మీడియా అధ్యక్షుడు జునుగురు గణేశ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు బైకం లక్ష్మణ్, పసుల రాజన్న, రాగంశెట్టి ప్రవీణ్, చందనగిరి వెంకటేష్, కార్యకర్తలు, పాఠశాల విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
    user_Gourinatha p.g
    Gourinatha p.g
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    5 hrs ago
  • ​ప్రజాస్వామ్యానికి ఇది చీకటి రోజు మంచిర్యాల జిల్లా లోని ​క్యాతనపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు పరాకాష్టకు చేరాయి. ప్రజల చేత ఎన్నుకోబడిన బీఆర్ఎస్ కౌన్సిలర్లను మున్సిపల్ కార్యాలయంలోకి రానివ్వకుండా అడ్డుకోవడం దేనికి సంకేతం? మీరు గెలిచింది ప్రజల కోసమా లేక ప్రతిపక్షాలను అణచివేయడానికా? క్యాతనపల్లి ఇంచార్జ్ గా, ఒక బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే కోవ లక్ష్మి గారి పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు అత్యంత హేయం. ఒక మహిళా ప్రజాప్రతినిధి అని కూడా చూడకుండా, కాంగ్రెస్ తొత్తుల్లా మారిన పోలీసులు ఆమెను అడ్డుకోవడం, గొడవకు దిగడం తెలంగాణ సంస్కృతికే విరుద్ధం. ​బాల్క సుమన్ గారు మరియు కోవ లక్ష్మి గారు ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక పోలీసులను ప్రయోగించడం కాంగ్రెస్ చేతకానితనానికి నిదర్శనం. మంత్రి వర్గానికి లోపల రెడ్ కార్పెట్.. గెలిచిన కౌన్సిలర్లకు బయట లాఠీలా? ​పోలీసులారా.. మీరు పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కాదు, ప్రభుత్వంలో! ​ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ, పోలీసులను అడ్డం పెట్టుకుని పాలిస్తున్న ఈ "కంచె ల" సర్కార్‌ను గద్దె దించే వరకు మా పోరాటం ఆగదు. రోడ్డుపై బైఠాయించిన మా నాయకులకు, కౌన్సిలర్లకు క్యాతనపల్లి ప్రజల మద్దతు ఎప్పుడూ ఉంటుంది అని ఎమ్మెల్యే కోవ లక్ష్మి గారు అన్నారు
    1
    ​ప్రజాస్వామ్యానికి ఇది చీకటి రోజు
మంచిర్యాల జిల్లా లోని ​క్యాతనపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు పరాకాష్టకు చేరాయి. ప్రజల చేత ఎన్నుకోబడిన బీఆర్ఎస్ కౌన్సిలర్లను మున్సిపల్ కార్యాలయంలోకి రానివ్వకుండా అడ్డుకోవడం దేనికి సంకేతం? మీరు గెలిచింది ప్రజల కోసమా లేక ప్రతిపక్షాలను అణచివేయడానికా?
క్యాతనపల్లి ఇంచార్జ్ గా, ఒక బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే కోవ లక్ష్మి గారి పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు అత్యంత హేయం. ఒక మహిళా ప్రజాప్రతినిధి అని కూడా చూడకుండా, కాంగ్రెస్ తొత్తుల్లా మారిన పోలీసులు ఆమెను అడ్డుకోవడం, గొడవకు దిగడం తెలంగాణ సంస్కృతికే విరుద్ధం.
​బాల్క సుమన్ గారు మరియు కోవ లక్ష్మి గారు ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక పోలీసులను ప్రయోగించడం కాంగ్రెస్ చేతకానితనానికి నిదర్శనం. మంత్రి వర్గానికి లోపల రెడ్ కార్పెట్.. గెలిచిన కౌన్సిలర్లకు బయట లాఠీలా?
​పోలీసులారా.. మీరు పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కాదు, ప్రభుత్వంలో!
​ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ, పోలీసులను అడ్డం పెట్టుకుని పాలిస్తున్న ఈ "కంచె ల" సర్కార్‌ను గద్దె దించే వరకు మా పోరాటం ఆగదు. రోడ్డుపై బైఠాయించిన మా నాయకులకు, కౌన్సిలర్లకు క్యాతనపల్లి ప్రజల మద్దతు ఎప్పుడూ ఉంటుంది అని ఎమ్మెల్యే కోవ లక్ష్మి గారు అన్నారు
    user_Ramesh Solanki
    Ramesh Solanki
    स्वतंत्र पत्रकार Asifabad, Kumuram Bheem Asifabad•
    4 hrs ago
  • Post by Bharath Newz
    1
    Post by Bharath Newz
    user_Bharath Newz
    Bharath Newz
    ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    18 hrs ago
  • ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో చైర్మన్ పదవి కాంగ్రెస్‌కు దక్కకపోవడంతో పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. డీసీసీ అధ్యక్షురాలు సుగుణ నిర్లక్ష్యమే పదవి చేజారడానికి కారణమని స్థానిక నాయకులు ఆరోపించారు. చైర్మన్ పదవి కోల్పోవడంతో మాజీ డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ రావు భావోద్వేగానికి లోనయ్యారు. ఈ పరిణామానికి నైతిక బాధ్యత వహిస్తూ సుగుణ తక్షణమే రాజీనామా చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలు డిమాండ్ చేశారు.
    1
    ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో చైర్మన్ పదవి కాంగ్రెస్‌కు దక్కకపోవడంతో పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. డీసీసీ అధ్యక్షురాలు సుగుణ నిర్లక్ష్యమే పదవి చేజారడానికి కారణమని స్థానిక నాయకులు ఆరోపించారు.
చైర్మన్ పదవి కోల్పోవడంతో మాజీ డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ రావు భావోద్వేగానికి లోనయ్యారు. ఈ పరిణామానికి నైతిక బాధ్యత వహిస్తూ సుగుణ తక్షణమే రాజీనామా చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలు డిమాండ్ చేశారు.
    user_Krishna
    Krishna
    ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    23 hrs ago
  • నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా కూరగాయల ఉమారాణి ఎన్నికయ్యారు. ఈ మేరకు ప్రత్యేక ఎన్నికల అధికారి ఎంపిక నిర్వహించగా ఇందులో కాంగ్రెస్ పార్టీకి చెందిన కూరగాయల ఉమారాణి ఎన్నికయ్యారు. కాంగ్రెస్కు ఎంఐఎం మద్దతు తెలిపాడంతో మేయర్ పీఠం కాంగ్రెస్ దక్కించుకుంది. ఈ సందర్భంగా ఆమెను టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, తోపాటుగా కాంగ్రెస్, ఎంఐఎం కార్పొరేటర్లు శుభాకాంక్షలు తెలిపారు.
    1
    నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా కూరగాయల ఉమారాణి ఎన్నికయ్యారు. ఈ మేరకు ప్రత్యేక ఎన్నికల అధికారి ఎంపిక నిర్వహించగా ఇందులో కాంగ్రెస్ పార్టీకి చెందిన కూరగాయల ఉమారాణి  ఎన్నికయ్యారు. కాంగ్రెస్కు ఎంఐఎం మద్దతు తెలిపాడంతో మేయర్ పీఠం కాంగ్రెస్ దక్కించుకుంది. ఈ సందర్భంగా ఆమెను టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, తోపాటుగా కాంగ్రెస్, ఎంఐఎం కార్పొరేటర్లు శుభాకాంక్షలు తెలిపారు.
    user_Sri
    Sri
    Carpenter నిజామాబాద్ నార్త్, నిజామాబాద్, తెలంగాణ•
    16 hrs ago
  • నేరడిగొండ మండలం తెలంగాణ రాష్ట్ర సాధకులు, తెలంగాణ జాతిపిత,తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన సందర్భంగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆదేశాల మేరకు నెరడిగొండ మండల కేంద్రంలో అనిల్ జాదవ్ యువసేన ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు.
    1
    నేరడిగొండ మండలం తెలంగాణ రాష్ట్ర సాధకులు, తెలంగాణ జాతిపిత,తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన సందర్భంగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆదేశాల మేరకు నెరడిగొండ మండల కేంద్రంలో అనిల్ జాదవ్ యువసేన ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు.
    user_AlluriMahesh(ఆదిలాబాద్ జిల్లా)
    AlluriMahesh(ఆదిలాబాద్ జిల్లా)
    Local News Reporter Talamadugu, Adilabad•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.