అంగరంగ వైభవంగా ప్రారంభమైన శ్రీ మహాలక్ష్మి ఆలయ పంచమ వార్షిక మహోత్సవం పిఠాపురం: ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న పిఠాపురం పట్టణంలో నిర్మితమై శృంగేరి శంకరమఠం ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్న శ్రీ మహాలక్ష్మి ఆలయ పంచమ వార్షిక మహోత్సవములు శనివారం నుండి వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ నిర్వాహకులు ఇంద్రగంటి వెంకట గోపాలకృష్ణ ఆధ్వర్యంలో అర్చకులు ఉదయం 9 గంటలకు ఆలయంలో విగ్నేశ్వర పూజ, మహాసంకల్పము, పంచగవ్య ప్రాసన, శ్రీ మహాలక్ష్మీ అమ్మవారికి (అర్చమూర్తి )అభిషేకము, సహస్రనామార్చన, మంటపారాధన, నవ వర్ణార్చన, శ్రీ మహాలక్ష్మి మంత్రానష్టానములు, శ్రీ సూక్త పారాయణ, తీర్థ ప్రసాద వితరణ నిర్వహించారు. సాయంత్రం నాలుగు గంటలకు అగ్ని మదనము, లక్ష్మీ మూలమంత్ర, శ్రీ సూక్త, పురుష సూక్త హోమము చేపట్టారు. సాయంత్రం శ్రీ దత్తాత్రేయ వేద విద్య గురుకులం రాజమండ్రి వారిచే వేదసభ నిర్వహించారు. రాత్రి అమ్మవారికి నీరాజనం మంత్రపుష్పములు, చతుర్వేద స్వస్తి, దర్బారు సేవ, జగద్గురు బిరుదావలి చేపట్టారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
అంగరంగ వైభవంగా ప్రారంభమైన శ్రీ మహాలక్ష్మి ఆలయ పంచమ వార్షిక మహోత్సవం పిఠాపురం: ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న పిఠాపురం పట్టణంలో నిర్మితమై శృంగేరి శంకరమఠం ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్న శ్రీ మహాలక్ష్మి ఆలయ పంచమ వార్షిక మహోత్సవములు శనివారం నుండి వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ నిర్వాహకులు ఇంద్రగంటి వెంకట గోపాలకృష్ణ ఆధ్వర్యంలో అర్చకులు
ఉదయం 9 గంటలకు ఆలయంలో విగ్నేశ్వర పూజ, మహాసంకల్పము, పంచగవ్య ప్రాసన, శ్రీ మహాలక్ష్మీ అమ్మవారికి (అర్చమూర్తి )అభిషేకము, సహస్రనామార్చన, మంటపారాధన, నవ వర్ణార్చన, శ్రీ మహాలక్ష్మి మంత్రానష్టానములు, శ్రీ సూక్త పారాయణ, తీర్థ ప్రసాద వితరణ నిర్వహించారు. సాయంత్రం నాలుగు గంటలకు అగ్ని మదనము, లక్ష్మీ మూలమంత్ర, శ్రీ
సూక్త, పురుష సూక్త హోమము చేపట్టారు. సాయంత్రం శ్రీ దత్తాత్రేయ వేద విద్య గురుకులం రాజమండ్రి వారిచే వేదసభ నిర్వహించారు. రాత్రి అమ్మవారికి నీరాజనం మంత్రపుష్పములు, చతుర్వేద స్వస్తి, దర్బారు సేవ, జగద్గురు బిరుదావలి చేపట్టారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
- 🙏😭1
- 🙏😭1
- ఫుల్ డీటెయిల్స్ వీడియో కోసం నా యూట్యూబ్ ఛానల్ లో వుంది.must watch 👆👆 id:cryancreations51911
- డుంబ్రిగూడ: మండలంలోని గుంటసీమకు వెళ్లే ప్రధాన రహదారి అంచులు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజూ వందలాది వాహనాలు ఈ రహదారిపై ప్రయాణిస్తున్నప్పటికీ, ఎక్కడికక్కడ అంచులు కూలిపోవడంతో ప్రమాద భయం నెలకొంది. ప్రత్యేకంగా రాత్రి వేళల్లో పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతోందని వాహనదారులు చెబుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రహదారిని తక్షణమే మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.1
- So light… it floats down! 🪂 Experience feather-light comfort with MGM Vests. #MGMVests #FeatherLight #MensWear #InnerwearIndia #ComfortWear1
- Post by Ramprasad islavath1
- Post by Syyed taher1
- 😭🙏1