కదిరి పుణ్యక్షేత్రంలో వైభవంగా శ్రీ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి రథోత్సవం పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ శ్రీ సత్యసాయి జిల్లా,కదిరి పుణ్యక్షేత్రంలో వైభవంగా శ్రీ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి రథోత్సవం పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ శ్రీ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో అత్యంత కీలక ఘట్టమైన రథోత్సవం (తేరు) మంగళవారం అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకలో జిల్లా కలెక్టర్ శ్రీ ఎ.శ్యామ్ ప్రసాద్ గారు ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ పాల్గొని, స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల జయజయధ్వానాల మధ్య రథాన్ని ప్రారంభించారు.రాష్ట్రం నలుమూలల నుంచే కాక పొరుగు రాష్ట్రాల నుండి కూడా లక్షలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారి రథోత్సవాన్ని తిలకించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి జిల్లా సస్యశ్యామలం కావాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, చలువ పందళ్లు, వైద్య సదుపాయాలు మరియు క్యూ లైన్లను కలెక్టర్ స్వయంగా పర్యవేక్షించారు. తోపులాటలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు, ఉత్సవం ప్రశాంతంగా ముగిసేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఆలయ అధికారులు మరియు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

- కదిరి లక్ష్మీనరసింహస్వామి అంగరంగ వైభవంగా స్వామివారు దర్శనమిచ్చారు లక్ష్మీ నరసింహస్వామి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ దర్శించుకున్నారు1
- Post by Magathala Siddhartha2
- గిద్దలూరు మండల పరిసర ప్రాంతాలలో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు యువకులను మంగళవారం స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న ముగ్గురు వ్యక్తులు వద్ద నుంచి మూడు కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మరికొద్ది సేపట్లో డిఎస్పి నాగరాజు కేసు పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. చెడు అలవాట్లకు బానిసై యువకులు ఈజీగా మనీ సంపాదించేందుకు విజయనగరం నుంచి గంజాయి దిగుమతి చేసుకొని యువకులు స్థానికంగా విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.1
- roja That’s YS Jagan for you! ♥️👏🏻🫶🏻👌🏻1
- విజయనగరంన్యూస్.. టీపీవో చేతివాటం...పసిగట్టేసిన ఏసీబీ.. ఏసీబీ అధికారుల కన్నుగప్పేందుకు ప్రయత్నించిన విజయనగరం మున్సిపల్ కార్పోరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారి (TPO) రమణమూర్తి బాత్ రూమ్ కని బయటకు వెళ్లి, తన ప్యాంటు జేబులో ఉన్న తాళం చెవిని కిందకి విసిరేసిన టీపీవో రమణమూర్తి వెంటనే గమనించి తాళం చెవిని స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు తాళం చెవిని తనకి ఇచ్చేయాలని కోరిన టీపీవో నిరాకరించిన ఏసీబీ అధికారులు ఆ తాళం చెవి కథ వెనుక ఉన్న రహస్యంపై విచారణ చేస్తోన్న ఏసీబీ1
- మంగళవారం రోజున కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో నూతన తాసిల్దార్ కార్యాలయాన్ని పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయన్నరతో కలిసి ప్రారంభించారు పెద్దపెల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష రెవెన్యూ శాఖ పనులు చేరువలో త్వరతరగతిన వినియోగించుకోవచ్చని రైతులకు సంబంధించిన పెండింగ్ వర్కులు సకాలంలో చేయాలని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు1
- నెల్లూరు నగరంలోని స్థానిక స్టోన్ హౌస్ పేట సమీపంలో ప్లాస్టిక్ కవర్లను నిషేధించే క్రమంలో ఇప్పటికీ అమ్మకాలు కొనసాగిస్తున్న దుకాణాలపై ఆకస్మిక దాడుల నిర్వహించిన కార్పొరేషన్ అధికారులు. అధిక సంఖ్యలో 60 మైక్రోన్ కంటే తక్కువ ఉన్న కవర్స్ ను సీజ్ చేసిన అధికారులు. ఆ దుకాణాల యజమానులకు పెనాల్టీను విధించారు. కాలుష్యాన్ని నిర్మూలించే క్రమంలో కవర్లను అరికట్టాలి వాతావరణాన్ని పరిరక్షించాలి అని దిశలో ఈ కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ దినేష్ సానిటరీ సూపర్వైజర్ ఎస్ కె మహబూబ్ సానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు ఎస్ కే జిలాని భాష అశోక్ తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు.1
- అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం కామక్కపల్లిలో తాగు నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. గ్రామస్థులు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు దృష్టికి నీటి సమస్యను తీసుకెళ్లగా.. ఆయన వెంటనే పంచాయతీ సెక్రెటరీతో మాట్లాడి యుద్ధప్రాతిపదికన బోర్ వేయించి దాహార్తిని తీర్చారు. సమస్య విన్నవించిన వెంటనే పరిష్కారం చూపిన ఎమ్మెల్యే కు గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.1