Shuru
Apke Nagar Ki App…
కేశంపేట:దత్తాయపల్లిలో ఘనంగా పోచమ్మ, మైసమ్మ బోనాల మహోత్సవం కేశంపేట మండలం దత్తాయపల్లి గ్రామంలో పోచమ్మ, మైసమ్మ అమ్మవార్ల బోనాల మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, నైవేద్యాలు సమర్పించారు. ఈ సందర్భంగా బోనాల పండుగ మన తెలంగాణ ఆచార సాంప్రదాయాలకు అద్దం పడుతుందని తెలిపారు. అమ్మవారి కృపతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, గ్రామాలు సుభిక్షంగా ఉండి పాడిపంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మామిడిపల్లి భాస్కర్, డిప్యూటీ సర్పంచ్ ప్రవీణ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, చిన్నలు పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
S M S R R
కేశంపేట:దత్తాయపల్లిలో ఘనంగా పోచమ్మ, మైసమ్మ బోనాల మహోత్సవం కేశంపేట మండలం దత్తాయపల్లి గ్రామంలో పోచమ్మ, మైసమ్మ అమ్మవార్ల బోనాల మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, నైవేద్యాలు సమర్పించారు. ఈ సందర్భంగా బోనాల పండుగ మన తెలంగాణ ఆచార సాంప్రదాయాలకు అద్దం పడుతుందని తెలిపారు. అమ్మవారి కృపతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, గ్రామాలు సుభిక్షంగా ఉండి పాడిపంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మామిడిపల్లి భాస్కర్, డిప్యూటీ సర్పంచ్ ప్రవీణ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, చిన్నలు పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- Abhijeet Dipke Rules Out Political Party, Calls for Nationwide Public Movement Speaking in Chhatrapati Sambhaji Nagar, Maharashtra, Cockroach Janta Party (CJP) founder Abhijeet Dipke said he has no immediate plans to launch a political party. Responding to a question about entering politics, Dipke stated that the success of the movement came because people from different ideologies and political backgrounds united against issues they believe are weakening democracy. He said, "Our movement was successful because people rose above their own ideologies and political party lines. What India needs today is a public movement." The remarks come amid ongoing discussions about the future direction of the movement and its role in public issues.1
- భద్రాచలంలో నిర్మాణంలో ఉన్న నూతన వంతెన పనులను పరిశీలించిన మంత్రి భద్రాచలంలో నిర్మాణంలో ఉన్న నూతన వంతెన పనులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం పరిశీలించారు. వంతెన నిర్మాణ పనులను నిర్వహిస్తున్న ఇంజినీర్లతో మాట్లాడిన మంత్రి, పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ నిర్ణీత గడువులోగా నిర్మాణాన్ని పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.1
- సీఈఐఆర్ పోర్టల్ ద్వారా 30 పోయిన మొబైల్ ఫోన్లు స్వాధీనం.. యజమానులకు అప్పగించిన అఫ్జల్‌గంజ్ పోలీసులు హైదరాబాద్, ఆగస్టు 5: పోయిన లేదా చోరీకి గురైన మొబైల్ ఫోన్లను గుర్తించి బాధితులకు తిరిగి అందించడంలో అఫ్జల్‌గంజ్ పోలీసులు మరోసారి తమ సమర్థతను చాటుకున్నారు. సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (CEIR) పోర్టల్, ఆధునిక సాంకేతిక ఆధారాల సహాయంతో అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్ క్రైమ్ బృందం మొత్తం 30 మొబైల్ ఫోన్లను గుర్తించి స్వాధీనం చేసుకుంది. అనంతరం వాటిని సంబంధిత యజమానులకు అందజేసింది. ఇన్‌స్పెక్టర్, స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎన్. మోహన్‌రావు, డీఎస్‌ఐ వి. నరేందర్ రెడ్డి నాయకత్వంలో ఈ ప్రత్యేక చర్య చేపట్టారు. క్రైమ్ అధికారి డీఎస్‌ఐ వి. నరేందర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుళ్లు జి. మధుసూదన్, శ్రీకాంత్ బిడ్లా, పోలీసు కానిస్టేబుళ్లు జె. జితేందర్, జి. శ్రీకాంత్, మహిళా పోలీసు కానిస్టేబుల్ ఎస్. ప్రియాంక సమన్వయంతో సాంకేతిక ఆధారాలను విశ్లేషించి పోయిన మొబైల్ ఫోన్లను గుర్తించారు. ఈ విజయవంతమైన ఆపరేషన్‌పై గోల్కొండ జోన్ డీసీపీ జె. రాఘవేందర్ రెడ్డి (ఐపీఎస్), అదనపు డీసీపీ కృష్ణ గౌడ్, గోషామహల్ డివిజన్ ఏసీపీ కె. చంద్రశేఖర్ రెడ్డి బృందాన్ని అభినందించారు. మొబైల్ ఫోన్లను గుర్తించి బాధితులకు అప్పగించడంలో విశేష కృషి చేసిన పోలీసు సిబ్బందికి తగిన రీతిలో బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. పోయిన లేదా చోరీకి గురైన మొబైల్ ఫోన్లను తిరిగి పొందేందుకు ప్రజలు సీఈఐఆర్ పోర్టల్ ద్వారా వెంటనే ఫిర్యాదు నమోదు చేయాలని పోలీసులు సూచించారు.1
- గుమ్మడిదలలో సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుధ్య కార్మికులతో ఆగస్టు 10న నిర్వహించనున్న జైల్ భరో గుమ్మడిదలలో సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుధ్య కార్మికులతో ఆగస్టు 10న నిర్వహించనున్న జైల్ భరో కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. జిల్లా ఉపాధ్యక్షుడు బి. నాగేశ్వరరావు మాట్లాడుతూ కార్మిక, ఉద్యోగుల సమస్యల పరిష్కారం, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళన చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.1
- కాప్రా చెరువు సుందరీకరణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కాప్రా చెరువులో హైడ్రా ఆధ్వర్యంలో కొనసాగుతున్న సుందరీకరణ పనులను ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి స్థానికులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా చెరువు పరిసరాల్లో చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. సుందరీకరణ పనులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా చేపట్టి, నిర్ణీత గడువులోగా త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. పనుల అమలులో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని, చెరువు పరిసరాలను ప్రజలకు ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని కోరారు.1
- బోనం ఎత్తిన మాజీ విప్, మాజీ చెన్నూరు శాసనసభ్యులు నల్లాల ఓదెలు మంచిర్యాల జిల్లా మందమర్రి రాజనాల వాడా మేకల మార్కెట్ లో ఆషాడమాసం బోనాల జాతర ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మాజీ విప్, మాజీ చెన్నూరు శాసనసభ్యులు నల్లాల ఓదెలు పాల్గొని బోనం ఎత్తారు.1
- Hyderabad Breaking News | Punjagutta Police Raid | Illegal Gaming House Busted | 9 Arrested #Hashtags: #Hyderabad #HyderabadNews #BreakingNews #Punjagutta #PunjaguttaPolice #TelanganaPolice #GamingHouse #GamingHouseRaid #IllegalGambling #CrimeNews #CrimeUpdate #PoliceAction #9Arrested #CashSeized #LawAndOrder #Telangana #LatestNews #24NewsHaqKiAwaz #HaqKiAwaz #NewsUpdate Hyderabad breaking news Hyderabad Breaking News | Punjagutta Police Raid | Illegal Gaming House Busted | 9 Arrested #Hashtags: #Hyderabad #HyderabadNews #BreakingNews #Punjagutta #PunjaguttaPolice #TelanganaPolice #GamingHouse #GamingHouseRaid #IllegalGambling #CrimeNews #CrimeUpdate #PoliceAction #9Arrested #CashSeized #LawAndOrder #Telangana #LatestNews #24NewsHaqKiAwaz #HaqKiAwaz #NewsUpdate1