జిల్లా ప్రగతి రథసారథులకు సముచిత గౌరవం శ్రీకాకుళం, జనవరి 26: జిల్లా అభివృద్ధిలో కీలక పాత్ర పోషించి, తమ విధుల్లో విశిష్ట ప్రతిభ కనబరిచిన పలువురు ఉన్నతాధికారులకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయి ఉత్తమ సేవా పురస్కారాలు లభించాయి. జిల్లా వ్యాప్తంగా వివిధ శాఖలకు చెందిన సుమారు 150 మందికి అవార్డులు దక్కగా, పలువురు జిల్లా స్థాయి అధికారులు ప్రత్యేక ప్రశంసలు అందుకున్నారు. పురస్కారాలు అందుకున్న వారిలో జిల్లా ఎస్సీ సంక్షేమ, సాధికారత అధికారి డి.మధుసూదనరావు, జిల్లా గణాంక అధికారి (సీపీఓ) వి.ఎస్.ఎస్.ఎల్. ప్రసన్న, పంచాయతీ రాజ్ సూపరింటెండింగ్ ఇంజినీర్ కె.వి.నాయుడు ఉన్నారు. రెవెన్యూ విభాగంలో సమర్థవంతంగా విధులు నిర్వర్తించినందుకు గాను శ్రీకాకుళం ఆర్డీఓ సాయి ప్రత్యూష, పలాస ఆర్డీఓ జి.వెంకటేష్, టెక్కలి ఆర్డీఓ ఎం.కృష్ణమూర్తిలు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందుకున్నారు.
జిల్లా ప్రగతి రథసారథులకు సముచిత గౌరవం శ్రీకాకుళం, జనవరి 26: జిల్లా అభివృద్ధిలో కీలక పాత్ర పోషించి, తమ విధుల్లో విశిష్ట ప్రతిభ కనబరిచిన పలువురు ఉన్నతాధికారులకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయి ఉత్తమ సేవా పురస్కారాలు లభించాయి. జిల్లా వ్యాప్తంగా వివిధ శాఖలకు చెందిన సుమారు 150 మందికి అవార్డులు దక్కగా, పలువురు జిల్లా స్థాయి అధికారులు ప్రత్యేక ప్రశంసలు అందుకున్నారు. పురస్కారాలు అందుకున్న
వారిలో జిల్లా ఎస్సీ సంక్షేమ, సాధికారత అధికారి డి.మధుసూదనరావు, జిల్లా గణాంక అధికారి (సీపీఓ) వి.ఎస్.ఎస్.ఎల్. ప్రసన్న, పంచాయతీ రాజ్ సూపరింటెండింగ్ ఇంజినీర్ కె.వి.నాయుడు ఉన్నారు. రెవెన్యూ విభాగంలో సమర్థవంతంగా విధులు నిర్వర్తించినందుకు గాను శ్రీకాకుళం ఆర్డీఓ సాయి ప్రత్యూష, పలాస ఆర్డీఓ జి.వెంకటేష్, టెక్కలి ఆర్డీఓ ఎం.కృష్ణమూర్తిలు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందుకున్నారు.
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కాలిపోయిన ఈ నిరుపేద కుటుంబానికి మీరు తోచిన సాయం చేసి ఆదుకోండి🙏1
- మచిలీపట్నం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ శ్రీ డి.కె. బాలాజీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ గౌరవిస్తూ ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ప్రభుత్వ శాఖల పనితీరుపై సమీక్ష చేసి, ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులను అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.4
- కేసుల పరిష్కార ప్రక్రియలో మధ్యవర్తిత్వ ప్రాధాన్యతను ప్రజలకు వివరించాలి. మహబూబాబాద్ జిల్లా జడ్జ్ మహమ్మద్ అబ్దుల్ రఫీ భారత రాజ్యాంగం ప్రసాదించిన హక్కులలో ముఖ్యమైన సత్వర న్యాయాన్ని అందించడానికి గాను ప్రత్యామ్నాయ పరిష్కార పద్ధతులలో ఒకటైన మధ్యవర్తిత్వ ప్రాధాన్యాన్ని ప్రజలకు వివరించాలని మహబూబాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ పిలుపునిచ్చారు.గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా న్యాయమూర్తి కేసుల పరిష్కార ప్రక్రియ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.శిక్షణ పొందిన మధ్యవర్తి ద్వారా వివాదాలు రాజీమార్గంలో పరిష్కారం అయితే ఇరుపక్షాలకు లాభదాయకంగా ఉంటుందని, ఈ మధ్యవర్తిత్వ ప్రయోజనాలని ప్రజలకు వివరించడంలో న్యాయమూర్తులు న్యాయవాదులు మరియు న్యాయ శాఖ ఉద్యోగులు ప్రత్యేక కృషి చేయాలని ఆయన అభిలాషించారు.1
- ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తొలిసారిగా గణతంత్ర వేడుకలు నిర్వహించారు. రాయపూడి సమీపంలో 22 ఎకరాల విస్తీర్ణంలో గణతంత్ర వేడుకలు జరిగాయి. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారు, మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. #RepublicDay2026 #ChandrababuNaidu #AndhraPradesh1
- Post by Ravi Poreddy1
- Post by Bharath Newz1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి🙏1
- అవనిగడ్డలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గాంధీక్షేత్రంలో జాతీయ జెండా ఆవిష్కరణ, మహాత్మాగాంధీ, డా. బీఆర్ అంబేడ్కర్, ఎంవీ కృష్ణారావు విగ్రహాలకు నివాళులు అర్పించడం జరిగింది. రాజ్యాంగ విలువల పరిరక్షణ బాధ్యతగా ఎమ్మెల్యే పేర్కొన్నారు.2
- కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక కర్షక రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఎస్కేయం సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు వెంటనే విబిజి రాంజీ చట్టాన్ని వెనక్కి తీసుకొని మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని విద్యుత్ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని నినాదాలు చేశారు.1