Shuru
Apke Nagar Ki App…
పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కాలిపోయిన ఈ నిరుపేద కుటుంబానికి మీరు తోచిన సాయం చేసి ఆదుకోండి🙏
Adimlamganash
పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కాలిపోయిన ఈ నిరుపేద కుటుంబానికి మీరు తోచిన సాయం చేసి ఆదుకోండి🙏
More news from Konaseema and nearby areas
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి 🙏1
- మచిలీపట్నం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ శ్రీ డి.కె. బాలాజీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ గౌరవిస్తూ ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ప్రభుత్వ శాఖల పనితీరుపై సమీక్ష చేసి, ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులను అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.4
- ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తొలిసారిగా గణతంత్ర వేడుకలు నిర్వహించారు. రాయపూడి సమీపంలో 22 ఎకరాల విస్తీర్ణంలో గణతంత్ర వేడుకలు జరిగాయి. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారు, మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. #RepublicDay2026 #ChandrababuNaidu #AndhraPradesh1
- *భద్రాద్రి కొత్తగూడెం జిల్లా...** 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్..2
- కేసుల పరిష్కార ప్రక్రియలో మధ్యవర్తిత్వ ప్రాధాన్యతను ప్రజలకు వివరించాలి. మహబూబాబాద్ జిల్లా జడ్జ్ మహమ్మద్ అబ్దుల్ రఫీ భారత రాజ్యాంగం ప్రసాదించిన హక్కులలో ముఖ్యమైన సత్వర న్యాయాన్ని అందించడానికి గాను ప్రత్యామ్నాయ పరిష్కార పద్ధతులలో ఒకటైన మధ్యవర్తిత్వ ప్రాధాన్యాన్ని ప్రజలకు వివరించాలని మహబూబాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ పిలుపునిచ్చారు.గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా న్యాయమూర్తి కేసుల పరిష్కార ప్రక్రియ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.శిక్షణ పొందిన మధ్యవర్తి ద్వారా వివాదాలు రాజీమార్గంలో పరిష్కారం అయితే ఇరుపక్షాలకు లాభదాయకంగా ఉంటుందని, ఈ మధ్యవర్తిత్వ ప్రయోజనాలని ప్రజలకు వివరించడంలో న్యాయమూర్తులు న్యాయవాదులు మరియు న్యాయ శాఖ ఉద్యోగులు ప్రత్యేక కృషి చేయాలని ఆయన అభిలాషించారు.1
- అర్జీకి స్పందించి విద్యార్థికి ల్యాప్టాప్ అందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్1
- శ్రీకాకుళం: లేబర్ కోడ్లుకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మె జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.హెచ్ నర్సింగరావు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా సిఐటియు వ్యవస్థపకులలో ముఖ్యలు, ప్రధమ అధ్యక్షులు, మానవతావాది వి.జి.కె.మూర్తి ప్రథమ వర్ధంతి నివాళి సందర్భంగా సోమవారం శ్రీకాకుళంలో యూటీఫ్ భవన్ లో "లేబర్ కోడ్లు, ఉపాధి హామీ రద్దులపై శ్రామిక జన రణభేరి - ఫిబ్రవరి 12 సార్వత్రిక సమ్మెపై" సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరావు అధ్యక్షతన సదస్సు జరిగింది. ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ వి.జి.కె.మూర్తిని స్పూర్తిగా తీసుకొని కార్మిక హక్కులు కాపాడుకోవాలని అన్నారు. 29 కార్మిక చట్టాలు రద్దయ్యాయి. కేరళ రాష్ట్రం ఒక్కటే టీబర్కిడ్స్ అమలుకు నిరాకరించింది. బీహార్ ఎన్నికల్లో నెగ్గిన వారానికి కేంద్ర బీజేపీ ప్రభుత్వం లేబర్ కోడ్లు అమల్లోకి తెచ్చింది. కార్పొరేట్ల ఒత్తిడితోనే పాలకవర్గం లేబర్ కోడ్స్ అమల్లోకి తెచ్చింది. కార్మిక వర్గాన్ని మరింతగా దోచుకోవడానికి ఇప్పుడున్న కార్మిక చట్టాలు అడ్డుగా ఉన్నాయనేది వారి విధానం, కార్మికవర్గానికి ఇప్పుడున్న హక్కులను కూడా తొలగించడమే లేబర్ కోడ్ల సారాంశం. కేంద్ర బిజెపి ప్రభుత్వం ప్రజల డబ్బులు కోట్ల రూపాయలు లేబర్ కోట్లు గొప్పవని ప్రచారానికి (యాడ్స్) ఖర్చు పెడుతున్నారు. లేబర్ కోడ్స్ లో ఒక్కటి కూడా కార్మికులకు ఉపయోగపడే అంశం లేదని, ప్రభుత్వ ప్రకటనలు 'ఆ' నుంచి 'క్ష' వరకూ అన్ని అబద్దాలే అని అన్నారు. దేశంలోనే వేతనం తక్కువ ఉన్న రాష్ట్రాన్ని కొలబద్దగా తీసుకుని జాతీయ కనీస వేతనం రోజుకు రూ. 178/- నిర్ణయించారని అన్నారు. పని గంటలు 8 నుంచి 12కు మార్చారు. పరిశ్రమల లేఆఫ్, లాకౌట్, మూసివేతలకు వంద మంది కార్మికులు ఉన్నా ప్రభుత్వ అనుమతులుండాలి. లేబర్ కోడ్ ప్రకారం 300 మందిలోపు పరిశ్రమలకు అనుమతులు అక్కరలేదు. అంటే 85 శాతం పరిశ్రమల్లో యజమానులు ఇష్టా రాజ్యాంగ కంపెనీలు మూసివేయచ్చు. ఇప్పటి వరకూ ఈఎస్ఐ వర్తించాలంటే 10 మంది ఒక యజమాని క్రింది పనిచేస్తుండాలి. దానిని 20 మందికి లేబర్ కోడ్స్ లో మార్చారని అన్నారు. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లును కార్మికవర్గం తిప్పి కొట్టాలని కోరారు. లేబర్ కోడ్లు యజమానులకు రక్ష, కార్మికులకు శిక్ష అని అన్నారు. ప్రజాశక్తి సంపాదకులు బెండి. తులసిదాస్ మాట్లాడుతూ విజేకె మూర్తికి ఆదర్శనీయుడని అన్నారు. కుటుంబసభ్యులను కూడా ఆదర్శవంతంగా పెంచారని అన్నారు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి అని సమగ్రంగా అధ్యయనం చేసేవారని అన్నారు. సాహితి స్రవంతి జిల్లా జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాసు మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో కార్మిక సంఘాలు నిర్మాణంలో కీలకపాత్ర పోషించారని అన్నారు. పాలకులు ప్రశ్నించే గొంతులను అణిచివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గరిమెళ్ల విజ్ఞాన కేంద్రం అధ్యక్షులు పి.సుధాకర్ మాట్లాడుతూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్తామని అన్నారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు సి.హెచ్.అమ్మన్నాయుడు వందనసమర్పణ చేశారు. డి.గోవిందరావు, కంచరాన భుజంగరావు, కె. నాగమణి, పి.వి.రమణమూర్తి, డా. కె. ఉదయికిరణ్, ఎం. ఆదినారాయణమూర్తి తదితరులు నివాళి అర్పించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ ఉద్యోగ, ప్రజాసంఘాలు నాయుకులు హాజరయ్యారు.4
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కాలిపోయిన ఈ నిరుపేద కుటుంబానికి మీరు తోచిన సాయం చేసి ఆదుకోండి🙏1