Shuru
Apke Nagar Ki App…
విజయనగరం జిల్లా గజపతినగరం రైల్వేస్టేషన్ సమీపంలో జాతీయ రహదారి 26 పై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాయిగడ నుంచి విశాఖపట్నం వెలుతున్న మారుతి సుజుకి ఈకో వ్యాన్ చింత చెట్టు ను ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతులు విశాఖపట్నం కి చెందిన వారుగా భావిస్తున్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతుల వివరాలు సేకరిస్తున్నారు.
Journalist naidu
విజయనగరం జిల్లా గజపతినగరం రైల్వేస్టేషన్ సమీపంలో జాతీయ రహదారి 26 పై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాయిగడ నుంచి విశాఖపట్నం వెలుతున్న మారుతి సుజుకి ఈకో వ్యాన్ చింత చెట్టు ను ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతులు విశాఖపట్నం కి చెందిన వారుగా భావిస్తున్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతుల వివరాలు సేకరిస్తున్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- చైనా అద్భుతం చైనా మరోసారి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ప్రపంచంలోనే అతి పొడవైన ఎక్స్ప్రెస్వే సొరంగం 'టియాన్షాన్ షెంగ్లీ'ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. 22.13KM పొడవున్న ఈ సొరంగాన్ని జిన్జియాంగ్ ప్రాంతంలోని సెంట్రల్ టియాన్షాన్ పర్వతాల మధ్య నిర్మించింది. దీంతో గతంలో సుమారు ఏడు గంటలు పట్టే ప్రయాణం ఇప్పుడు కేవలం 20 నిమిషాల్లోనే పూర్తవుతుంది. దీనిని ఇంజినీరింగ్ అద్భుతంగా ఆ దేశ అధికారులు తెలిపారు.1
- నకిరేకల్ పట్టణం లో మృతి చెందిన శ్రీనివాస్ చారి పార్ధీవ దేహానికి అంతిమ యాత్ర స్వయంగా నిర్వహించిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం..1
- హిందువుల గుండెలు పులకరించే పాట1
- యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి బస్సులు పోటెచ్చారు స్వామి వారి దర్శనానికి రెండు గంటల సమయం పడుతుంది1
- కోతుల బెడదతో ఇబ్బందులు జన్నారం మండల కేంద్రంలోని రామ్ నగర్ లో కోతులు హల్చల్ చేస్తున్నాయి. ఆదివారం ఉదయం ఆ కాలనీలో కోతులు గుంపులు గుంపులుగా తిరుగుతూ స్థానికులను భయాందోళనకు గురిచే సాయి. అక్కడున్న తుకారాలలో ప్రవేశించి వస్తువులను చిందర వందరగా చేశాయి. కోతుల బెడదతో ఇబ్బంది పడుతున్నామని రామ్ నగర్ వాసులు ఆవేదన వ్యక్త చేశారు. అలాగే వినాయక్ నగర్ అంగడి బజార్ బస్టాండ్ ఏరియాలలో కూడా కోతుల బెడద ఉండడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.1
- పంచాయితీ ఎన్నికలలో అధికార పార్టీకి చుక్కెదురు _బి ఆర్ ఎస్ 👉గజ్వేల్ సిద్దిపేట జిల్లా డిసెంబర్ 28 ప్రజా తెలంగాణ న్యూస్/ గజ్వేల్ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు *బెండే మధు* టౌన్ ప్రెసిడెంట్ *నవాజ్* తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో *ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర కార్యనిర్వాహణ అధ్యక్షులు దేవీ రవీందర్* మాట్లాడుతూ మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ గజ్వేల్ నియోజకవర్గం లో 90 స్థానాలు గెలిచామని చెబుతున్న మీరు బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను కూడా మీ ఖాతాలో వేసుకుంటారా 179 సర్పంచ్లకు గాను బి బిర్ ఎస్ పార్టీ 92 స్థానాలు గెలిచింది కాంగ్రెస్ గెలిచిన స్థానాలు 68 బిజెపి 5 ఇతరులు 14 అంటే ఇండిపెండెంట్ లతో కలుపుకొని మీరు లెక్కపెట్టుకున్నట్టు ఉన్నారు బిజెపి ఇండిపెండెంట్ అభ్యర్థులను కలుపుకొని మీరు మాట్లాడిన మీరన్న 90 స్థానాలు గెలవలేదు గజ్వేల్ లో కేసీఆర్ కి ఎదురు లేదు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి హైదరాబాదులో కూర్చుని అబద్ధం ఆడినట్టే మంత్రులు కూడా గజ్వేల్ కు వచ్చి అబద్దాలు చెబుతున్నారు బిఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన సర్పంచ్లను బెదిరింపులకు గురి చేయడం తగదు ఇండిపెండెంట్గా గెలిచిన వాళ్లకు తాయిలాలు ప్రకటించడం కరెక్ట్ కాదు కెసిఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల అన్ని ఎన్నికలలో 80 శాతం శాతం సీట్లు సాధించాం మరి మీరు ఏం సాధించారు స్థానిక సంస్థలకు నిధులు ఇచ్చి గ్రామాల అభివృద్ధి కోసం కెసిఆర్ గారు కృషి చేశారు సర్పంచ్ ఎన్నికలు రెండు సంవత్సరాల నుంచి పెట్టకుండా ఎందుకు ఆపారు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి మాట తప్పిన మీరు మాట్లాడడం విడ్డూరం కెసిఆర్ గారు బయటకు రావడం లేదని దుష్ప్రచారం మీరే చేస్తారు కెసిఆర్ గారు బయటకి వచ్చి మాట్లాడితే ఎందుకు భయపడుతున్నారు రాష్ట్రంలో కెసిఆర్ గారి అధికారంలో ఉండగా 80 శాతం శాతం సర్పంచ్లను గెలుచుకున్నాం ఈనాడు మీ పరిస్థితి ఏంటి తప్పుడు మాటలతో కాలం వెళ్లదీయడం డైవర్ట్ పాలిటిక్స్ తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేసింది శూన్యం కారు పంచర్ కాలేదు సర్పంచ్ ఎన్నికలలో ఫోర్త్ గేరు రేపు జరగబోయే జడ్పిటిసి ఎంపీటీసీ మున్సిపల్ ఎన్నికలలో టాప్ గేర్ లో వెళ్తుందని అది చూసి తట్టుకోలేని మంత్రులు గజ్వేల్ కి వచ్చి ఏది పడితే అది మాట్లాడుతున్నారు స్థానిక నాయకులతో నిజమైన డాటా తెప్పించుకొని మాట్లాడితే బాగుండేదేమ పార్టీలను పక్కనపెట్టి సర్పంచ్ గా గెలిచిన అందరు అభ్యర్థులకు నిధులు కేటాయించి గ్రామాల అభివృద్ధికి పాటుపడండి తప్ప బెదిరింపు రాజ రాజకీయాలు మా పార్టీలోకి వస్తేనే నిదురిస్తాం లేకుంటే ఇవ్వం అని మాట్లాడడం సరైన పద్ధతి కాదు గజ్వేల్ గడ్డ కెసిఆర్ అడ్డా రేపు జరగబోయే జెడ్పిటిసి ఎంపీటీసీ ఎన్నికలలో కూడా టిఆర్ఎస్ జండా గజ్వేల్ లో ఎగరబోతుంది ఇప్పటికైనా గౌరవ మంత్రులు తప్పుడు మాటలు మాట్లాడకుండగా ప్రజలకు నిజం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో కల్యాణ్ కార్ నర్సింగ్ రావు ధర్మ రెడ్డిపల్లి సర్పంచ్ కాసమొల్ల శ్రీనివాస్ పార్టీ సీనియర్ నాయకులు మహేందర్ రెడ్డి చేపర్తి సురేష్ మద్ది నరేందర్ గాలెంక శ్రీనివాస్ ఉబ్బని నవీన్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు1
- Post by Dr.Gangu Manmadharao1
- మోటివేషన్1
- నల్లగొండ బ్రేకింగ్: *(Q న్యూస్ & శనార్తి తెలంగాణ)* _నల్లగొండ పట్టణంలో మాంజా దారానికి మరోసారి బలి కావాల్సిన పరిస్థితిలో పావురం.!_ ప్రకాశం బజార్ ఓల్డ్ కలెక్టరేట్ సమీపంలో మాంజా దారానికి చిక్కుకుని విలవిల్లాడిన పక్షి... అప్రమత్తమైన స్థానిక పోలీసులు వెంటనే స్పందించి సహాయక చర్యలు... మాంజా దారాన్ని జాగ్రత్తగా తొలగించి పావురాన్ని కాపాడిన పోలీసులు... పక్షిని సురక్షితంగా ఆకాశంలోకి ఎగరవేసిన మానవత్వం... *_మాంజా నిషేధంపై ఇప్పటికే హెచ్చరించిన డిఎస్పి కే. శివరాం రెడ్డి..._* నిషేధం ఉన్నప్పటికీ గాలిపటాలకు మాంజా కట్టి ఎగరవేస్తున్న నిర్లక్ష్యం... మాంజా వల్ల పక్షులు, మనుషుల ప్రాణాలకు తీవ్ర ప్రమాదం... మాంజా వినియోగంపై పూర్తి నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలన్న డిమాండ్.! మాంజా విక్రయాలు, వినియోగంపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని విజ్ఞప్తి... సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని స్పష్టం... పక్షిని కాపాడిన స్థానిక పోలీసుల మానవీయతకు ప్రజల ప్రశంసలు... *ప్రాణాలకు విలువ ఇవ్వండి–మాంజా దారం ను నిషేధించండి..!* *_డీఎస్పీ శివరాం రెడ్డి_*☝️2