గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారికి, సిద్దిపేట జిల్లా. విషయం: ఇందిరమ్మ ఇల్లు స్థలంలో జరిగిన అన్యాయం పై న్యాయం చేయవలెనని వినతి. గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారికి, సిద్దిపేట జిల్లా. విషయం: ఇందిరమ్మ ఇల్లు స్థలంలో జరిగిన అన్యాయం పై న్యాయం చేయవలెనని వినతి. మహోదయులకు నమస్కారములు. నేను ఎల్లం కనకలత, భర్త బాలకృష్ణ, గ్రామం తీగుల్, మండలం జగదేవ్‌పూర్, జిల్లా సిద్దిపేట నివాసిని. ప్రభుత్వం ద్వారా నాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైనది. నా కూలిపోయిన స్థలంలో ఇల్లు నిర్మాణం ప్రారంభించడానికి గుంతలు తీయగా, కొంతమంది వ్యక్తులు అవి అన్యాయంగా మళ్లీ కుడిపేసినారు. ఏవైనా సమస్యలు ఉంటే గ్రామపంచాయితీ ద్వారా పిలిపించి విచారణ చేయవలసి ఉండగా, ఇలాంటి చర్యలు తీసుకోవడం సరైన విధానం కాదు. నేను గతంలో వార్డ్ మెంబర్‌గా పోటీ చేసిన కారణంగా ఉద్దేశపూర్వకంగా నా గౌరవాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఈ చర్యలు చేపట్టినట్లు అనుమానం ఉంది. అందువల్ల ఈ విషయంపై గ్రామపంచాయితీ ద్వారా సమగ్ర విచారణ జరిపించి, నాకు న్యాయం చేయవలసిందిగా మీను వినమ్రంగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలతో, ఎల్లం కనకలత భర్త: బాలకృష్ణ గ్రామం: తీగుల్ మండలం: జగదేవ్‌పూర్ జిల్లా: సిద్దిపేట
గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారికి, సిద్దిపేట జిల్లా. విషయం: ఇందిరమ్మ ఇల్లు స్థలంలో జరిగిన అన్యాయం పై న్యాయం చేయవలెనని వినతి. గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారికి, సిద్దిపేట జిల్లా. విషయం: ఇందిరమ్మ ఇల్లు స్థలంలో జరిగిన అన్యాయం పై న్యాయం చేయవలెనని వినతి. మహోదయులకు నమస్కారములు. నేను ఎల్లం కనకలత, భర్త బాలకృష్ణ, గ్రామం తీగుల్, మండలం జగదేవ్‌పూర్,
జిల్లా సిద్దిపేట నివాసిని. ప్రభుత్వం ద్వారా నాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైనది. నా కూలిపోయిన స్థలంలో ఇల్లు నిర్మాణం ప్రారంభించడానికి గుంతలు తీయగా, కొంతమంది వ్యక్తులు అవి అన్యాయంగా మళ్లీ కుడిపేసినారు. ఏవైనా సమస్యలు ఉంటే గ్రామపంచాయితీ ద్వారా పిలిపించి విచారణ చేయవలసి ఉండగా, ఇలాంటి చర్యలు తీసుకోవడం సరైన విధానం
కాదు. నేను గతంలో వార్డ్ మెంబర్‌గా పోటీ చేసిన కారణంగా ఉద్దేశపూర్వకంగా నా గౌరవాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఈ చర్యలు చేపట్టినట్లు అనుమానం ఉంది. అందువల్ల ఈ విషయంపై గ్రామపంచాయితీ ద్వారా సమగ్ర విచారణ జరిపించి, నాకు న్యాయం చేయవలసిందిగా మీను వినమ్రంగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలతో, ఎల్లం కనకలత భర్త: బాలకృష్ణ గ్రామం: తీగుల్ మండలం: జగదేవ్‌పూర్ జిల్లా: సిద్దిపేట
- హైదరాబాద్ యూసుఫ్‌గూడలోని సెయింట్ మేరీస్ కాలేజీ గణిత శాస్త్ర ఉపాధ్యాయురాలు రాగ సుధ జొన్నాడ (MSc, BEd, MBA) ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని “ఉద్యోగాలు/ప్లేస్‌మెంట్‌లకు అవసరమైన నైపుణ్యాలు” అనే అంశంపై సమగ్రంగా వివరించారు. ఆమె మాట్లాడుతూ, ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగాన్ని సాధించడానికి అభ్యాస నైపుణ్యాలు (Aptitude), రీజనింగ్, లాజికల్ థింకింగ్‌తో పాటు బలమైన సాంకేతిక పరిజ్ఞానం (Technical Knowledge) చాలా అవసరమని తెలిపారు. సానుకూల ఆలోచనలు (Positive Thinking) వ్యక్తిగత అభివృద్ధికి మాత్రమే కాకుండా కెరీర్ పురోగతికి కూడా ఎంతో సహాయపడతాయని వివరించారు. ఇంటర్వ్యూలలో విజయాన్ని అందుకోవాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్, సరైన ఇమెయిల్ ఎటికెట్, డ్రెస్ ఎటికెట్ వంటి అంశాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆమె సూచించారు. పరీక్షలకు క్రమబద్ధంగా సిద్ధమవడం ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తెలిపారు. అలాగే ఉద్యోగ ఇంటర్వ్యూలలో ఉండే వివిధ రౌండ్లపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. డిజిటల్ యుగంలో AI టూల్స్ ప్రాముఖ్యతను కూడా వివరించి, వాటిని సరైన విధంగా ఉపయోగించుకోవాలని సూచించారు. చివరగా, లక్ష్య సాధనలో భాగంగా ప్రాధాన్యతల జాబితా (Priority List) రూపొందించుకోవడం మరియు సమయ నిర్వహణ (Time Management) పాటించడం ఎంతో ముఖ్యమని విద్యార్థులకు తెలియజేశారు.4
- Post by Ali ammu1
- బిజెపి కుట్రలను తిప్పి కొట్టాలి: TGIIC చైర్ పర్సన్ తూర్పు నిర్మల జగ్గారెడ్డి1
- the mhshshsndihdbxbbxnxndbndjxjxbdoshdhbspHetro address video1
- మహాత్మా బసవేశ్వర జయంతి కార్యక్రమాన్ని విద్యుత్ కార్యాలయం ఆవరణలో సోమవారం నిర్వహించారు. విద్యుత్ బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బసవేశ్వర విగ్రహానికి ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. అర్చకులు వేదమంత్రాలతో పూజా కార్యక్రమాలు చేశారు. అనంతరం పూలమాలలు వేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో నాయకులు రాజేశ్వర్ స్వామి, ప్రభు గౌడ్, మల్లికార్జున్ పాటిల్, పాల్గొన్నారు.1
- సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి పట్టణంలో గల సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో భారీగా వర్షం కురిసింది. ఉరుములో మెరుపులతో కూడిన వడగండ్ల వాన ఒక్కసారిగా కురవడంతో ప్రజల్లో శ్రీ సాయి తాపం నుండి తట్టుకునే విధంగా ఉందని పేర్కొన్నారు. అదేవిధంగా ఈ భారీ వడగండ్ల వర్షానికి, ఉరుములు మెరుపులతో కూడిన వర్షానికి ఒక్కసారిగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. మోరీలు నాళాలు నిండి పొంగిపొర్లాయి.4
- వికారాబాద్ : వికారాబాద్ జిల్లా పరిధిలోని మర్పల్లిమోమిన్ పేట్ మండలాలలో ఆదివారం సాయంత్రం ఒకసారిగా భారీ వడగండ్ల వర్షం కురిసింది. భారీ వర్షానికి మురుగపల్లి గ్రామంలో పిడుగు పడడంతో గ్రామానికి చెందిన మంగలి రాముకు చెందిన ఓ ఎద్దు పొలం వద్ద కులంలో కట్టివేసిన వద్దే మృతి చెందింది. దీనికి సుమారు 75,000 విలువ చేస్తుందని ప్రభుత్వం తనను ఆదుకోవాలని యజమాని రాములు విజ్ఞప్తి చేశాడు.1
- మహిళా బిల్లుకు కాంగ్రెస్ వ్యతిరేకమని బీజేపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని కార్యకర్తలు తిప్పికొట్టాలని టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలారెడ్డి అన్నారు. సంగారెడ్డి లోని పార్టీ కార్యాలయంలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. డీలిమిటేషన్ తో కలిపి మహిళా బిల్లు పెట్టినందుకే పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిచ్చిందని చెప్పారు. వచ్చే సమావేశంలో మహిళా బిల్లును ప్రత్యేకంగా ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.1