logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

వికారాబాద్ జిల్లా మర్పల్లి మోమిన్ పేట్,మండలాలలో భారీ వడగండ్ల వర్షం, పిడుగుపాటుకు మురంగపల్లిలోఎద్దు మృతి. వికారాబాద్ : వికారాబాద్ జిల్లా పరిధిలోని మర్పల్లిమోమిన్ పేట్ మండలాలలో ఆదివారం సాయంత్రం ఒకసారిగా భారీ వడగండ్ల వర్షం కురిసింది. భారీ వర్షానికి మురుగపల్లి గ్రామంలో పిడుగు పడడంతో గ్రామానికి చెందిన మంగలి రాముకు చెందిన ఓ ఎద్దు పొలం వద్ద కులంలో కట్టివేసిన వద్దే మృతి చెందింది. దీనికి సుమారు 75,000 విలువ చేస్తుందని ప్రభుత్వం తనను ఆదుకోవాలని యజమాని రాములు విజ్ఞప్తి చేశాడు.

1 hr ago
user_Thanmai Sri
Thanmai Sri
Vikarabad, Telangana•
1 hr ago

వికారాబాద్ జిల్లా మర్పల్లి మోమిన్ పేట్,మండలాలలో భారీ వడగండ్ల వర్షం, పిడుగుపాటుకు మురంగపల్లిలోఎద్దు మృతి. వికారాబాద్ : వికారాబాద్ జిల్లా పరిధిలోని మర్పల్లిమోమిన్ పేట్ మండలాలలో ఆదివారం సాయంత్రం ఒకసారిగా భారీ వడగండ్ల వర్షం కురిసింది. భారీ వర్షానికి మురుగపల్లి గ్రామంలో పిడుగు పడడంతో గ్రామానికి చెందిన మంగలి రాముకు చెందిన ఓ ఎద్దు పొలం వద్ద కులంలో కట్టివేసిన వద్దే మృతి చెందింది. దీనికి సుమారు 75,000 విలువ చేస్తుందని ప్రభుత్వం తనను ఆదుకోవాలని యజమాని రాములు విజ్ఞప్తి చేశాడు.

More news from Telangana and nearby areas
  • వికారాబాద్ : వికారాబాద్ జిల్లా పరిధిలోని మర్పల్లిమోమిన్ పేట్ మండలాలలో ఆదివారం సాయంత్రం ఒకసారిగా భారీ వడగండ్ల వర్షం కురిసింది. భారీ వర్షానికి మురుగపల్లి గ్రామంలో పిడుగు పడడంతో గ్రామానికి చెందిన మంగలి రాముకు చెందిన ఓ ఎద్దు పొలం వద్ద కులంలో కట్టివేసిన వద్దే మృతి చెందింది. దీనికి సుమారు 75,000 విలువ చేస్తుందని ప్రభుత్వం తనను ఆదుకోవాలని యజమాని రాములు విజ్ఞప్తి చేశాడు.
    1
    వికారాబాద్ : వికారాబాద్ జిల్లా పరిధిలోని మర్పల్లిమోమిన్ పేట్ మండలాలలో ఆదివారం సాయంత్రం ఒకసారిగా భారీ వడగండ్ల వర్షం కురిసింది. భారీ వర్షానికి మురుగపల్లి గ్రామంలో పిడుగు పడడంతో గ్రామానికి చెందిన మంగలి రాముకు చెందిన ఓ ఎద్దు పొలం వద్ద కులంలో కట్టివేసిన వద్దే మృతి చెందింది. దీనికి సుమారు 75,000 విలువ చేస్తుందని ప్రభుత్వం తనను ఆదుకోవాలని యజమాని రాములు విజ్ఞప్తి చేశాడు.
    user_Thanmai Sri
    Thanmai Sri
    Vikarabad, Telangana•
    1 hr ago
  • సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి పట్టణంలో గల సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో భారీగా వర్షం కురిసింది. ఉరుములో మెరుపులతో కూడిన వడగండ్ల వాన ఒక్కసారిగా కురవడంతో ప్రజల్లో శ్రీ సాయి తాపం నుండి తట్టుకునే విధంగా ఉందని పేర్కొన్నారు. అదేవిధంగా ఈ భారీ వడగండ్ల వర్షానికి, ఉరుములు మెరుపులతో కూడిన వర్షానికి ఒక్కసారిగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. మోరీలు నాళాలు నిండి పొంగిపొర్లాయి.
    4
    సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి పట్టణంలో గల సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో భారీగా వర్షం కురిసింది. ఉరుములో మెరుపులతో కూడిన వడగండ్ల వాన ఒక్కసారిగా కురవడంతో ప్రజల్లో శ్రీ సాయి తాపం నుండి తట్టుకునే విధంగా ఉందని పేర్కొన్నారు. అదేవిధంగా ఈ భారీ వడగండ్ల వర్షానికి, ఉరుములు మెరుపులతో కూడిన వర్షానికి ఒక్కసారిగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. మోరీలు నాళాలు నిండి పొంగిపొర్లాయి.
    user_Mahesh Kumar
    Mahesh Kumar
    Sangareddy, Telangana•
    3 hrs ago
  • మహిళా బిల్లుకు కాంగ్రెస్ వ్యతిరేకమని బీజేపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని కార్యకర్తలు తిప్పికొట్టాలని టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలారెడ్డి అన్నారు. సంగారెడ్డి లోని పార్టీ కార్యాలయంలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. డీలిమిటేషన్ తో కలిపి మహిళా బిల్లు పెట్టినందుకే పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిచ్చిందని చెప్పారు. వచ్చే సమావేశంలో మహిళా బిల్లును ప్రత్యేకంగా ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.
    1
    మహిళా బిల్లుకు కాంగ్రెస్ వ్యతిరేకమని బీజేపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని కార్యకర్తలు తిప్పికొట్టాలని టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలారెడ్డి అన్నారు. సంగారెడ్డి లోని  పార్టీ కార్యాలయంలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. డీలిమిటేషన్ తో కలిపి మహిళా బిల్లు పెట్టినందుకే పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిచ్చిందని చెప్పారు. వచ్చే సమావేశంలో మహిళా బిల్లును ప్రత్యేకంగా ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.
    user_Praveen
    Praveen
    మున్‌పల్లె, సంగారెడ్డి, తెలంగాణ•
    3 hrs ago
  • బిజెపి కుట్రలను తిప్పి కొట్టాలి: TGIIC చైర్ పర్సన్ తూర్పు నిర్మల జగ్గారెడ్డి
    1
    బిజెపి కుట్రలను తిప్పి కొట్టాలి: TGIIC చైర్ పర్సన్ తూర్పు నిర్మల జగ్గారెడ్డి
    user_Sangareddy News
    Sangareddy News
    జర్నలిస్ట్ Saidabad, Hyderabad•
    2 hrs ago
  • రాజా డాన్స్ స్టూడియో ఆధ్వర్యంలో పిల్లల కోసం ఏర్పాటు చేసిన కోచింగ్ సెంటర్ ఘనంగా ప్రారంభించబడింది. ఈ కార్యక్రమానికి పలువురు ముఖ్య అతిథులు హాజరై తమ శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఆంక్షరెడ్డి, పట్టణ అధ్యక్షులు రాజు, మాజీ ఎంపీపీ నైని యాదిగిరి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, మార్కెట్ కమిటీ AMC డైరెక్టర్ వహీద్, జాకీర్‌తో పాటు గజ్వేల్ కౌన్సిలర్లు గుంటుకు లక్ష్మి శ్రీనివాస్, నక్క రాములు గౌడ్, ఎండి షకీల్ పాషా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన అతిథులు చిన్నారులలో ప్రతిభను వెలికితీయడానికి ఇటువంటి డాన్స్ కోచింగ్ సెంటర్లు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. నిర్వాహకులకు అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరింత మంది పిల్లలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు.
    4
    రాజా డాన్స్ స్టూడియో ఆధ్వర్యంలో పిల్లల కోసం ఏర్పాటు చేసిన కోచింగ్ సెంటర్ ఘనంగా ప్రారంభించబడింది. ఈ కార్యక్రమానికి పలువురు ముఖ్య అతిథులు హాజరై తమ శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఆంక్షరెడ్డి, పట్టణ అధ్యక్షులు రాజు, మాజీ ఎంపీపీ నైని యాదిగిరి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, మార్కెట్ కమిటీ AMC డైరెక్టర్ వహీద్, జాకీర్‌తో పాటు గజ్వేల్ కౌన్సిలర్లు గుంటుకు లక్ష్మి శ్రీనివాస్, నక్క రాములు గౌడ్, ఎండి షకీల్ పాషా తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన అతిథులు చిన్నారులలో ప్రతిభను వెలికితీయడానికి ఇటువంటి డాన్స్ కోచింగ్ సెంటర్లు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. నిర్వాహకులకు అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరింత మంది పిల్లలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు.
    user_Gousuddin Md
    Gousuddin Md
    అంబర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    22 hrs ago
  • అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకొని ఆదివారం నాడు స్థానిక ఫైర్ స్టేషన్ నుండి డీఎఫ్ఓ వేణు జండా ఊపి ర్యాలీ ప్రారంభించారు వాహనాల ర్యాలీని కొత్త బస్టాండ్ మీదుగా ఆటోనగర్ చేరుకుంది ఎన్ డి ఆర్ ఎఫ్ అగ్నిమాపక శకటాలు ఈ ర్యాలీలో పాల్గొన్నాయి కొత్త బస్టాండ్ మీదుగా ఆటోనగర్ చేరుకొని అక్కడినుండి మళ్లీ పోలీస్ స్టేషన్ చేరుకున్నాయి డీఎఫ్ఓ వేణు ఎస్ ఎఫ్ ఓ వెంకటేష్ ఎస్ ఎఫ్ ఓ ప్రశాంత్ అగ్నిమాపక శాఖ సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రజలలో అగ్ని ప్రమాదాల నివారణ భద్రత చర్యలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఎల్ ఎఫ్ ఎఫ్ ప పి నరసయ్య ఎఫ్ ఎఫ్ టి ఎండి కలలుద్దీన్ ఎఫ్ ఎఫ్ ఫరీద్ ఖాన్ ఎఫ్ ఎఫ్ ఎన్ నరేష్ కే సురేష్ హెచ్ జి ఎఫ్ ఎఫ్ ఎం స్వామి హెచ్ జి ఎఫ్ ఎఫ్ ఎం ప్రదీప్ హెచ్ జి ఎఫ్ ఎఫ్ ఎస్ నాగరాజు హెచ్ జి ఎఫ్ ఎఫ్ యు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు
    1
    అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకొని ఆదివారం నాడు స్థానిక ఫైర్ స్టేషన్ నుండి డీఎఫ్ఓ వేణు జండా ఊపి ర్యాలీ ప్రారంభించారు వాహనాల ర్యాలీని కొత్త బస్టాండ్ మీదుగా ఆటోనగర్ చేరుకుంది ఎన్ డి ఆర్ ఎఫ్ అగ్నిమాపక శకటాలు ఈ ర్యాలీలో పాల్గొన్నాయి కొత్త బస్టాండ్ మీదుగా ఆటోనగర్ చేరుకొని అక్కడినుండి మళ్లీ పోలీస్ స్టేషన్ చేరుకున్నాయి డీఎఫ్ఓ వేణు ఎస్ ఎఫ్ ఓ వెంకటేష్ ఎస్ ఎఫ్ ఓ ప్రశాంత్ అగ్నిమాపక శాఖ సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రజలలో అగ్ని ప్రమాదాల నివారణ భద్రత చర్యలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఎల్ ఎఫ్ ఎఫ్ ప పి నరసయ్య  ఎఫ్ ఎఫ్ టి ఎండి కలలుద్దీన్ ఎఫ్ ఎఫ్ ఫరీద్ ఖాన్ ఎఫ్ ఎఫ్ ఎన్ నరేష్ కే సురేష్  హెచ్ జి ఎఫ్ ఎఫ్ ఎం స్వామి హెచ్ జి ఎఫ్ ఎఫ్ ఎం ప్రదీప్ హెచ్ జి ఎఫ్ ఎఫ్ ఎస్ నాగరాజు హెచ్ జి ఎఫ్ ఎఫ్ యు వెంకటేష్  తదితరులు పాల్గొన్నారు
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    Medak, Telangana•
    8 hrs ago
  • Post by Vishwamber Rao
    1
    Post by Vishwamber Rao
    user_Vishwamber Rao
    Vishwamber Rao
    Press advisory బాన్సువాడ, కామారెడ్డి, తెలంగాణ•
    5 hrs ago
  • 7 రోజుల సంక్షేమ వారాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 20వ తేదీ నుండి 26వ తేదీ వరకు 7 రోజుల పాటు సంక్షేమ వారాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. శనివారం హైదరాబాద్ నుండి ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంక్షేమ శాఖల అధికారులతో సంక్షేమ వారం నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యాచరణలో భాగంగా ఈ నెల 20వ తేదీ నుండి 26వ తేదీ వరకు ప్రభుత్వ వసతి గృహాలు, గురుకుల పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలలో షెడ్యూల్డ్ కులములు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు, మైనారిటీ గురుకులాలలో, విద్యాలయాలలో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని తెలిపారు. విద్యార్థులకు క్విజ్, విద్య విశ్లేషణ, చిత్రలేఖనం, పెయింటింగ్ పోటీలు నిర్వహించాలని, వసతి గృహాలలో మరమ్మత్తు పనులను చేపట్టాలని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించి వసతులపై చర్చించాలని సూచించారు. స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపట్టాలని, వేసవి శిబిరం, బడిబాట కార్యక్రమాలు నిర్వహించాలని, రైతు రిజిస్ట్రీ 100 శాతం పూర్తి చేయాలని తెలిపారు.జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈనెల 20వ తేదీ నుండి 26వ తేదీ వరకు 7 రోజుల పాటు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యాచరణలో భాగంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలోని ఎస్.సి., ఎస్.టి., బి.సి., మైనారిటీ గురుకులాలలో, వసతి గృహాలలో వంటగది, పారిశుధ్యం, మరమ్మత్తు పనులు చేపడుతామని, విద్యార్థులకు వివిధ విభాగాలలో పోటీలు నిర్వహిస్తామని, స్కిల్ డెవలప్మెంట్, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. వేసవి శిబిరాలు, బడిబాట కార్యక్రమాలను జిల్లాలో అధికారుల సమన్వయంతో పకడ్బందీగా చేపడతామని, రైతుల రిజిస్ట్రీ 100 శాతం పూర్తి చేసేందుకు అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిపిఓ సురేష్ , గృహ నిర్మాణ శాఖాధికారి మాణిక్యం, డిడబ్ల్యుఓ హేమ భార్గవి, గిరిజన సంక్షేమ అధికారి నీలిమ, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు..
    1
    7 రోజుల సంక్షేమ వారాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక  కార్యక్రమంలో భాగంగా ఈ నెల 20వ తేదీ నుండి 26వ తేదీ వరకు 7 రోజుల పాటు సంక్షేమ వారాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. శనివారం హైదరాబాద్ నుండి  ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంక్షేమ శాఖల అధికారులతో సంక్షేమ వారం నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యాచరణలో భాగంగా ఈ నెల 20వ తేదీ నుండి 26వ తేదీ వరకు ప్రభుత్వ వసతి గృహాలు, గురుకుల పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలలో షెడ్యూల్డ్ కులములు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు, మైనారిటీ గురుకులాలలో, విద్యాలయాలలో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని తెలిపారు. విద్యార్థులకు క్విజ్, విద్య విశ్లేషణ, చిత్రలేఖనం, పెయింటింగ్ పోటీలు నిర్వహించాలని, వసతి గృహాలలో మరమ్మత్తు పనులను చేపట్టాలని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించి వసతులపై చర్చించాలని సూచించారు. స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపట్టాలని, వేసవి శిబిరం, బడిబాట కార్యక్రమాలు నిర్వహించాలని,  రైతు రిజిస్ట్రీ 100 శాతం పూర్తి చేయాలని తెలిపారు.జిల్లా కలెక్టర్  ప్రతిమా సింగ్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈనెల 20వ తేదీ నుండి 26వ తేదీ వరకు 7 రోజుల పాటు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యాచరణలో భాగంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలోని  ఎస్.సి., ఎస్.టి., బి.సి., మైనారిటీ గురుకులాలలో, వసతి గృహాలలో వంటగది, పారిశుధ్యం, మరమ్మత్తు పనులు చేపడుతామని, విద్యార్థులకు వివిధ విభాగాలలో పోటీలు నిర్వహిస్తామని, స్కిల్ డెవలప్మెంట్, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. వేసవి శిబిరాలు, బడిబాట కార్యక్రమాలను జిల్లాలో అధికారుల సమన్వయంతో పకడ్బందీగా చేపడతామని, రైతుల రిజిస్ట్రీ 100 శాతం పూర్తి చేసేందుకు అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిపిఓ సురేష్ , గృహ నిర్మాణ శాఖాధికారి మాణిక్యం, డిడబ్ల్యుఓ హేమ భార్గవి, గిరిజన సంక్షేమ అధికారి నీలిమ,   సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు..
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    Medak, Telangana•
    23 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.