అగ్నిమాపక వారోత్సవాల పురస్కరించుకొని వాహన ర్యాలిని ప్రారంభించిన డి ఎఫ్ ఓ వేణు అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకొని ఆదివారం నాడు స్థానిక ఫైర్ స్టేషన్ నుండి డీఎఫ్ఓ వేణు జండా ఊపి ర్యాలీ ప్రారంభించారు వాహనాల ర్యాలీని కొత్త బస్టాండ్ మీదుగా ఆటోనగర్ చేరుకుంది ఎన్ డి ఆర్ ఎఫ్ అగ్నిమాపక శకటాలు ఈ ర్యాలీలో పాల్గొన్నాయి కొత్త బస్టాండ్ మీదుగా ఆటోనగర్ చేరుకొని అక్కడినుండి మళ్లీ పోలీస్ స్టేషన్ చేరుకున్నాయి డీఎఫ్ఓ వేణు ఎస్ ఎఫ్ ఓ వెంకటేష్ ఎస్ ఎఫ్ ఓ ప్రశాంత్ అగ్నిమాపక శాఖ సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రజలలో అగ్ని ప్రమాదాల నివారణ భద్రత చర్యలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఎల్ ఎఫ్ ఎఫ్ ప పి నరసయ్య ఎఫ్ ఎఫ్ టి ఎండి కలలుద్దీన్ ఎఫ్ ఎఫ్ ఫరీద్ ఖాన్ ఎఫ్ ఎఫ్ ఎన్ నరేష్ కే సురేష్ హెచ్ జి ఎఫ్ ఎఫ్ ఎం స్వామి హెచ్ జి ఎఫ్ ఎఫ్ ఎం ప్రదీప్ హెచ్ జి ఎఫ్ ఎఫ్ ఎస్ నాగరాజు హెచ్ జి ఎఫ్ ఎఫ్ యు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు
అగ్నిమాపక వారోత్సవాల పురస్కరించుకొని వాహన ర్యాలిని ప్రారంభించిన డి ఎఫ్ ఓ వేణు అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకొని ఆదివారం నాడు స్థానిక ఫైర్ స్టేషన్ నుండి డీఎఫ్ఓ వేణు జండా ఊపి ర్యాలీ ప్రారంభించారు వాహనాల ర్యాలీని కొత్త బస్టాండ్ మీదుగా ఆటోనగర్ చేరుకుంది ఎన్ డి ఆర్ ఎఫ్ అగ్నిమాపక శకటాలు ఈ ర్యాలీలో పాల్గొన్నాయి కొత్త బస్టాండ్ మీదుగా ఆటోనగర్ చేరుకొని అక్కడినుండి మళ్లీ పోలీస్ స్టేషన్ చేరుకున్నాయి డీఎఫ్ఓ వేణు ఎస్ ఎఫ్ ఓ వెంకటేష్ ఎస్ ఎఫ్ ఓ ప్రశాంత్ అగ్నిమాపక శాఖ సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రజలలో అగ్ని ప్రమాదాల నివారణ భద్రత చర్యలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఎల్ ఎఫ్ ఎఫ్ ప పి నరసయ్య ఎఫ్ ఎఫ్ టి ఎండి కలలుద్దీన్ ఎఫ్ ఎఫ్ ఫరీద్ ఖాన్ ఎఫ్ ఎఫ్ ఎన్ నరేష్ కే సురేష్ హెచ్ జి ఎఫ్ ఎఫ్ ఎం స్వామి హెచ్ జి ఎఫ్ ఎఫ్ ఎం ప్రదీప్ హెచ్ జి ఎఫ్ ఎఫ్ ఎస్ నాగరాజు హెచ్ జి ఎఫ్ ఎఫ్ యు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు
- Post by Vishwamber Rao1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం లో శంకర జయంతి మహోత్సవాలు వైభవంగా నిర్వహించబడుతున్నాయి. ఈ మహోత్సవాలు వైశాఖ శుద్ధ పాడ్యమి నుండి పంచమి వరకు ఐదు రోజులపాటు కొనసాగనున్నాయి.మహోత్సవాల్లో భాగంగా మొదటి రోజు స్వస్తి పుణ్యాహవాచనం నిర్వహించబడింది. అనంతరం మూలమూర్తులైన లక్ష్మీ గణపతి స్వామివారికి అధర్వశీర్ష పఠనంతో ఐదు రోజులపాటు అభిషేకాలు జరుగనున్నాయి. శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించబడుతుంది. అలాగే రాజరాజేశ్వరి దేవి అమ్మవారికి దేవాలయ అర్చకులు ఆంతరంగికంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా ఉపనిషత్ భాష్య పారాయణం, వేద పారాయణాలు, ఇతర విశిష్ట పారాయణాలు కూడా నిర్వహించబడుతున్నాయి. ప్రతిరోజూ సాయంకాలం శంకర విజయము పై ప్రవచన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మహోత్సవాల చివరి రోజు అయిన పంచమి నాడు సాయంకాలం వేద సదస్సు నిర్వహించబడుతుంది. అలాగే వైశాఖ మాస విశిష్టతను పురస్కరించుకుని వసంతోత్సవ పూజలు నిర్వహించి ఉత్సవాలను ఘనంగా ముగించనున్నారు.ఈ కార్యక్రమాలు రాజన్న ఆలయం అభివృద్ధిలో భాగంగా ఆలయ అర్చకులు ఏకాంతంగా నిర్వహిస్తున్నారు.1
- మోస్రా మండలం గోవురు గ్రామము బాబుకు కిడ్నీ ఆపరేషన్ చేయించాలా ఎవరైనా హెల్ప్ చేసి ఉంటే 9346191805 8008082142 97059706402
- భీమ్‌గల్ పోలీస్ స్టేషన్‌లో అక్రమాల ఆరోపణలు… పీపుల్ మీడియా ప్రజా సమాచార పత్రిక తెలంగాణ స్టేట్ నిజాంబాద్ డిస్టిక్ బాల్కొండ కాంసెన్సు మున్సిపల్ భీంగల్ పరిధిలో సిబ్బంది తీరుపై విమర్శలు భీమ్‌గల్ సర్కిల్ పరిధిలోని ఓ పోలీస్ స్టేషన్‌లో కొందరు సిబ్బంది వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జీతం కంటే ‘గీత’కే ప్రాధాన్యత ఇస్తూ, మధ్యవర్తులతో కుమ్మక్కై సమాచారాన్ని లీక్ చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఈ వ్యవహారం బహిరంగంగానే కొనసాగుతున్నట్లు సమాచారం. కొందరు సిబ్బంది బ్రోకర్ల నుంచి లాభాలు పొందుతూ వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఓ కేసులో మధ్యవర్తిత్వం చేసి పరిష్కారం చేస్తామని చెప్పిన ఘటన బయటపడడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. పోలీస్ స్టేషన్‌లో రైటర్‌గా పనిచేస్తున్న మహిళతో పాటు జమాదార్ హోదాలో ఉన్న ఇద్దరు వ్యక్తులు స్టేషన్‌కు వచ్చే వ్యక్తులు, నమోదయ్యే కేసులు, ఫిర్యాదుదారుల వివరాలు, అధికారులతో జరిగిన చర్చలు వంటి సమాచారాన్ని మధ్యవర్తులకు చేరవేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ సమాచారం ఆధారంగా మధ్యవర్తులు లావాదేవీలు జరుపుతూ, సంబంధిత సిబ్బందికి లాభాలు చేకూరుస్తున్నారనేది బహిరంగ రహస్యమని స్థానికులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల కారణంగా పోలీస్ స్టేషన్ ప్రతిష్ఠ దెబ్బతింటోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదు చేయాలంటే రైటర్‌కు డబ్బులు ఇవ్వాల్సి వస్తోందని కూడా ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై జిల్లా స్థాయి ఉన్నతాధికారులు దృష్టి సారించి, నిజానిజాలు వెలికితీసి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.2
- వికారాబాద్ : వికారాబాద్ జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మాత శిష్ సంరక్షణ గర్భవతులకు అనే రకాల సేవలు అందించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి అధికారులకు ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు కార్యక్రమాల సందర్భంగా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సంరక్షణ గర్భవతులకు అన్ని రకాల సేవలు అందిస్తూ వాటి వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని మాతృ మరణాలు జరగకుండా జాగ్రత్తలు వహించాలని జిల్లా పరిధిలో అసంక్రమిత వ్యాధులు స్క్రీనింగ్ నిర్వాహన 62 శాతం మాత్రమే ఉందని దీనిని 100% సాధించే విధంగా వైద్యులకు కృషి చేయాలని సూచించారు.1
- Devi5
- *ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలి* ........ *బడిడు పిల్లలు బడిలోనే ఉండాలి* ... *మెదక్ జిల్లా విద్యాధికారిణి శ్రీమతి విజయ* ... *రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజులకార్యక్రమంలో భాగంగా తేదీ 18 ఏప్రిల్ 2026 శనివారం రోజున హవేలీ ఘనపూర్ మండల పరిధి లోని....జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కూచన్ పల్లి* *యందు బడిబాట* *కార్యక్రమాన్ని నిర్వహించారు*. *ఈ కార్యక్రమానికి* *ముఖ్యఅతిథిగా మెదక్ జిల్లా విద్యాధికారిణి శ్రీమతి విజయ గారు హాజరయ్యారు* . *ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మెదక్ జిల్లా విద్యాధికారిని విజయ మాట్లాడుతూ* ... *బడీడు పిల్లలందరూ బడిలోనే ఉండాలి *ప్రభుత్వ పాఠశాలలో ఇప్పుడు సకల వసతులు ఉన్నాయని , పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య ప్రభుత్వ బడిలో లభిస్తుందని, ఇది గ్రామీణ విద్యార్థులకు మంచి అవకాశం అని విద్య యొక్క ప్రాముఖ్యతను తల్లిదండ్రులకు తెలియజేశారు ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి విద్యార్థుల తల్లిదండ్రులు, యువత గ్రామ పెద్దలు అందరూ సహకరించాలని జిల్లా విద్యాధికారి విజయ కొరారు.మన గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలోనే మన విద్యార్థులను చదివించాలని ఆమె గ్రామస్తుల ఉద్దేశించి అన్నారుమరియు ఈ కార్యక్రమంలో హవేలీ ఘనపూర్ మండల విద్యాధికారి నాచారం మధుమోహన్ మాట్లాడుతూ* *ప్రభుత్వ పాఠశాలలో ఇప్పుడు అన్ని వసతులు ఉన్నాయని వచ్చే విద్యా సంవత్సరం నాటికి మండలంలో ఉన్న ప్రతి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని*, *ప్రభుత్వము కల్పించిన ప్రతి సౌకర్యాన్ని విద్యార్థులు వినియోగించుకొని ఉన్నత స్థాయికి ఎదిగి జిల్లాకు మంచి పేరు తేవాలని కోరారు*. *చాలామంది గ్రామీణ విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలోనే విద్యను అభ్యసిస్తున్నారని వారికి సులభముగా చదువుకోడానికి ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో గ్రంథాలయాలు, సైన్స్ ల్యాబులు , కరాటే , యోగా మరియు సందర్శన ప్రదేశాలకు తీసుకపోవడం* *ముఖ్యమైనటువంటి విషయాల పైన ప్రత్యేకమైన కోచింగ్ కూడా ఇవ్వడం జరుగుతుందని*, *ఇవన్నీ అవకాశాలు సద్వినియోగం చేసుకొని గ్రామీణ విద్యార్థులు మంచి ఉన్నత శిఖరాలను అధిరోహించి ప్రభుత్వ పాఠశాలకు మంచి పేరు తేవాలని ఆయన అన్నారు*. అనంతరం విద్యార్థులచే గ్రామంలో ర్యాలీ నిర్వహించి, బడిబాటకు సంబంధించిన కరపత్రంను విడుదల చేశారు*. ఈ కార్యక్రమంలో జిల్లా CMO అధికారి. రాజు, పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు శివరాజ్, మల్లారెడ్డి, శ్రీనివాస్ ,. శశి కుమార్, ఎల్లం, రాజు, సంతోషి కుమారి, కృష్ణవేణి, విమల, గంగమణి, స్వప్న రాజేందర్ రెడ్డి, చక్రపాణి శశి కుమార్ రెడ్డి, సందీప్ కృష్ణ , త్యార్ల శ్రీనివాస్, మరియు ప్రజా ప్రతినిధులు గ్రామ యువత విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శంకర జయంతి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మహోత్సవాలు వైశాఖ శుద్ధ పాడ్యమి నుండి పంచమి వరకు ఐదు రోజులపాటు కొనసాగనున్నాయి. మహోత్సవాల్లో భాగంగా మొదటి రోజు స్వస్తి పుణ్యాహవాచనం నిర్వహించబడింది. అనంతరం మూలమూర్తులైన లక్ష్మీ గణపతి స్వామివారికి అధర్వశీర్ష పఠనంతో ఐదు రోజులపాటు అభిషేకాలు జరుగనున్నాయి. శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించబడుతుంది. అలాగే రాజరాజేశ్వరి దేవి అమ్మవారికి దేవాలయ అర్చకులు ఆంతరంగికంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపనిషత్ భాష్య పారాయణం, వేద పారాయణాలు, ఇతర విశిష్ట పారాయణాలు కూడా నిర్వహించబడ్డాయి. ప్రతిరోజూ సాయంకాలం శంకర విజయము పై ప్రవచన కార్యక్రమాలు నిర్వహిస్తారు. మహోత్సవాల చివరి రోజు అయిన పంచమి నాడు సాయంకాలం వేద సదస్సు నిర్వహించబడుతుంది. అలాగే వైశాఖ మాస విశిష్టతను పురస్కరించుకుని వసంతోత్సవ పూజలు నిర్వహించి ఉత్సవాలను ఘనంగా ముగించనున్నారు. ఈ కార్యక్రమాలు రాజన్న ఆలయం అభివృద్ధిలో భాగంగా ఆలయ అర్చకులు ఏకాంతంగా నిర్వహిస్తున్నారు.2
- Post by Solanke Ravi1