👉గజ్వేల్ సిద్దిపేట జిల్లా జనవరి 4 ప్రజా తెలంగాణ న్యూస్/ ఓటమి జీర్ణించుకోలేక గ్రామపంచాయతీ ఫర్నిచర్ ధ్వంసం - నర్సారెడ్డి పుట్టినరోజు వేడుక రోజు కాంగ్రెస్ దౌర్జన్యం ఓడిపోయామని ఆవేశంలో, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి బర్త్డే వేడుకల కు గ్రామపంచాయతీ ఫర్నిచర్ ఇవ్వాలని రచ్చ రచ్చ చేసిన లకుడారం కాంగ్రెస్ నాయకులు గురువారం నాడు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి బర్త్డే సందర్భంగా కుడారం గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు బర్త్డే వేడుకలకు వెళ్లి ఫుల్లుగా తాగి లకుడారం గ్రామపంచాయతీ వద్ద కి వచ్చి బర్త్డే వేడుకలను చేయడానికి గ్రామపంచాయతీ ఫర్నిచర్ కావాలని ఫర్నిచర్ ను తీసి బయట పడవేసిన దీనిని గమనించిన సర్పంచ్ భర్త వార్డ్ మెంబర్లు ఎందుకు అలా చేస్తున్నారని నిలదీయడంతో వారితో వాగ్వాదం దిగి దాడి చేయడానికి ప్రయత్నించారు. శుక్రవారం నాడు లకుడారం సర్పంచ్ శిల్పా నర్సింలు పాలకవర్గంతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నేను గెలవడంతో తమను గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు ఇబ్బందులకు గురిచేస్తూ తమను మా వార్డు మెంబర్లను ఫోన్లు చేస్తూ బెదిరిస్తూ వేధింపులకు గురి చేస్తున్నారు మ గెలుపుకు సహకరించిన వారందరిపై కేసులు పెట్టి వేధిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఇంకా రెండు సంవత్సరాలు అధికారంలో ఉంటుంది మిమ్మల్ని గ్రామపంచాయతీలో అడుగుపెట్టనీయం మీరు గెలిచిన గెలవనట్టే అంటూ రాత్రి గ్రామపంచాయతీ ఫర్నిచర్ ను గ్రామపంచాయతీ ముందు ఎత్తి పడేశారు గ్రామ ప్రజలందరూ మాపై నమ్మకం ఉంచి మమ్మల్ని గెలిపిస్తే గెలిచిన మరుసటి రోజు నుండే కాంగ్రెస్ నాయకులు ఒకరు కాకపోతే మరొకరు ఏదో రకంగా ఇబ్బందులకు గురిచేస్తూ తమతో గొడవలకు దిగుతున్నారని తాజాగా నిన్న రాత్రి నర్సారెడ్డి బర్త్ డే పేరుతో గ్రామపంచాయతీ ఫర్నిచర్ ను ధ్వంసం చేసి సర్పంచ్ సీటును ఉప సర్పంచ్ సీటును కింద వేసి తన్నుతూ అరె పొద్దున వాళ్లు కనిపించిన ఇదేవిధంగా తంతామంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అధికార మదంతో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్న వారిపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొ కోవాలన్నారు మా కాంగ్రెస్ అధికారంలో ఉంది మమ్మల్ని ఎవడు ఏమి చేయలేడు అంటూ రే చ్చిపోతున్నారని, పోలీసులు మరియు అధికారులు ఇప్పటికైనా వీరి ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని కోరారు కార్యక్రమంలో గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యులు పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు

- CMO సెక్యూరిటీపై చెయ్యి చేసుకున్న రేవంత్ రెడ్డి (వీడియో) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి CMO సెక్యూరిటీ సిబ్బందిపై చేయి చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు రేవంత్ రెడ్డి తీరుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యమంత్రి అయినంత మాత్రాన అంతా అహంకారమా అని ప్రశ్నిస్తున్నారు. అయితే గోమాత చుట్టూ ప్రదక్షిణలు చేస్తూండగా.. ముందుకు వచ్చిన ప్రజలను కంట్రోల్ చేస్తున్న సిబ్బందిపై ఆయన చేయి చేసుకున్నాడు. దీంతో రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి., ఈ సంఘటన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని తెలిపారు1
- ఈనెల 4వ తేదీన హైదరాబాద్లోని ఎల్ బి ఇండోర్ స్టేడియంలో విక్టరీ షోటోఖాన్ ఆర్గనైజేషన్ డు ఇండియా వారి ఆధ్వర్యంలో 30వ ఓపెన్ టు ఆల్ స్టైల్ ఛాంపియన్షిప్ నిర్వహించడం జరిగింది. ఈ పోటీలకు నల్గొండ పట్టణంలోని శ్రీ చైతన్య స్కూల్ లోని షావోలిన్ షోటోఖాన్ స్పోర్ట్స్ కరాటే ఇండియాకు చెందిన విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలు నిర్వాహకులు ఎన్ బాబురావు మరియు విక్టరీ షోటోకాన్ ఫౌండర్ ఇంటర్నేషనల్ రెఫ్రి రంగు మల్లికార్జున్ గౌడ్ చేతుల మీదుగా జాతీయస్థాయిలో గెలుపొందిన విద్యార్థులకు మెడల్స్ మరియు సర్టిఫికెట్స్ అందజేయడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులను అభినందించారు. జాతీయస్థాయిలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థుల పేర్లు : బాలికల సి గ్రూప్ కటాస్ విభాగంలో 1. రెముడాల హాసిని గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్నారు. బాలుర ఈ గ్రూప్ కటాస్ విభాగంలో 2. సిలువేరు యోగేందర్ సిల్వర్ మెడల్ కైవసం చేసుకున్నారు. శ్రీ చైతన్య స్కూల్ డైరెక్టర్స్ చిలువేరు యాదయ్య, యాస శ్రీనివాస్ రెడ్డి, గడ్డం త్రిమూర్తి, కుక్క పల్లి నాగేశ్వరరావు జాతీయస్థాయిలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులను అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఏకాగ్రతతో సాధన చేస్తూ మునుముందు మరిన్ని విజయాలు సాధిస్తూ కీర్తిదాయకంగా ఎదగాలని కోరారు. సిలువేరు నరసింహ, సిలివేరు అనిత, రెముడాల శ్రీనివాస్, రెముడాల శైలజ మరియు శ్రీ చైతన్య స్కూల్ స్టాఫ్ జాతీయస్థాయిలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులను అభినందించారు. షావలిన్ షోటోఖాన్ స్పోర్ట్స్ కరాటే ఇండియా ఫౌండర్ & డైరెక్టర్ బ్లాక్ బెల్ట్ 7th ఇండియా చీఫ్ ఇన్స్ట్రక్టర్ ఇండియా సీనియర్ ఎగ్జామినర్ నాంపల్లి కనకారావు మాట్లాడుతూ ఏకాగ్రతతో సాధన చేస్తూ, శక్తి సామర్థ్యాలను మెరుగుపరచుకొని, మరెన్నో విజయాలు సాధించాలని అన్నారు. అలాగే జాతీయస్థాయిలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులను అభినందించారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయం సమీపంలోని క్రషర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. ద్విచక్ర వాహనం కారు ఢీకొన్న ఘటనలో పల్టీలు కొట్టిన కారు. ద్విచక్ర వాహనం పై ఉన్న హోంగార్డు అక్కడికక్కడే మృతి. సంఘటన స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ, పోలీసు అధికారులు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.3
- ధర్మాన్ని కాపాడండి.... ఆ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది.. మహిళల కోలాటాలు, మంగళ హారతులతో శ్రీ సద్గురు స్వామి సమర్థ మహారాజుకు ఘన స్వాగతం పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తజనం బాన్సువాడ ప్రతినిధి ధర్మాన్ని కాపాడండి.. ఆ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది అంటూ శ్రీ సద్గురు స్వామి సమర్థ మహారాజ్ వెల్లడించారు. శ్రీరామ గురు వందనం అనే కార్యక్రమానికి బాన్సువాడ మండలం బోర్ల ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ఆధ్యాత్మిక సమావేశానికి అతిథిగా హాజరైన శ్రీ సద్గురు స్వామి సమర్థ మహారాజ్ హాజరయ్యారు. ఆదివారం రాత్రి 8 గంటలకు పోచమ్మ ఆలయం నుంచి ఆ స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో ఊరేగింపుగా కిలోమీటర్ దూరంలో ఉన్న ఇంజనీరింగ్ కళాశాల వరకు మహిళల కోలాటాలు, మహిళల నృత్యాలు, జైశ్రీరామ్.. జైశ్రీరామ్ అనే నినాదాలతో మారి మోగిపోయాయి. ఊహించని విధంగా మహిళలు, భక్తులు, చిన్నారులు తరలి రావడంతో రెండు కిలోమీటర్ల వరకు భక్తులతో నిండిపోయింది. ఇంజనీరింగ్ కళాశాల వేదికపై చేరుకున్న శ్రీ సద్గురు స్వామి సమర్థ మహారాజ్ కు ప్రజాప్రతినిధులు కాసుల బాలరాజ్, పోచారం భాస్కర్ రెడ్డి, పలువురు ఆయనకు ఘన సన్మానం చేశారు. అనంతరం శ్రీ సద్గురు సమర్థ మహారాజ్ భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రస్తుతం మన హిందూ సంప్రదాయాలను కు దూరంగా ఉంటూ ప్రాచాత్య పోకడలకు పోతూ హిందూ సంస్కృతిని కొంతమంది సద్గురు మహారాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలో అన్ని దేశాలు భారత దేశ సంస్కృతిని ఎంతో కొనియాడుతుంటే కొంతమంది భారతీయులు హిందూ సంస్కృతిని మర్చిపోయి దేశాన్ని పాలించి వెళ్లిపోయిన బ్రిటిష్ వారి సంస్కృతిని మన దేశంలో కొంతమంది పాటించడం అది ఎంతో బాధాకరమని శ్రీ సద్గురు సమర్థ మహారాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ భగవద్గీత, రామాయణం చదవాలని పిల్లలు కూడా రామాయణం, భగత్గీత శ్లోకాలను నేర్పించాలంటూ పిల్లల తల్లిదండ్రులకు సూచించారు. హిందూ సంస్కృతికి ప్రపంచంలోనే ఒక గొప్ప గా చూస్తారని అలాంటిది మన సంస్కృతిని మనమే నాశనం చేసుకుంటున్నామని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ప్రతి ఒక్కరి ఇంట్లో భగవద్గీత గాని, రామాయణం పుస్తకం కానీ తప్పకుండా ఉండాలని ప్రతిరోజు సమయం దొరికినప్పుడల్లా వీలైన శ్లోకాలు చదవాలని, వాటిని అర్థం చేసుకుంటే ఎంతో దాంట్లో తీయదనం కనిపిస్తుందని శ్రీ సద్గురు సమర్థ మహారాజ్ వెల్లడించారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో శ్రీరామ, శ్రీరామ నామస్మరణం ఉండాలని ఆయన హిత బోధ చేశారు. దేవాలయాలకు వెళితే ముఖ్యంగా మహిళలు, యువత, యువతులు సాంప్రదాయ దుస్తులతో వెళ్లాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. మన హిందూ సంస్కృతిని మనమే కాపాడుకునే బాధ్యత అవసరం ఇప్పుడు ఏర్పడిందని ఆయన వెల్లడించారు. అవసరమైతే పదిమందికి ఆపదలో ఉంటే అండగా ఉండండి.... లేకుంటే వారికి అన్యాయం చేయకండి అంటూ శ్రీ సద్గురు సమర్థ మహారాజ్ భక్త జనానికి హిత బోధ చేశారు. శ్రీ సద్గురు సమర్థ మహారాజ్ ప్రవచనం వినడానికి బాన్సువాడ పట్టణ ప్రాంతాలకు కాకుండా చుట్టుపక్కల మండలాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. సభా ప్రాంగణం అతా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనే నామస్మరణ మధ్య మారి మోగిపోయింది. ఈ కార్యక్రమానికి నిర్వహణ బాధ్యత పట్లోళ్ల పర్వారెడ్డి పూర్తిగా బాద్యతలు చేపట్టారు. అవసరమైన ఖర్చులు ఆయనే భరించారు. పర్వ రెడ్డి చేస్తున్న కృషికి బోర్లం యువత, మహిళలు ఆయనకు చేదుడు వాదోడుగా ఉంటూ ఈ శ్రీ సద్గురు సమర్థ మహారాజ్ ఆధ్యాత్మిక సభ విజయవంతం కావడానికి కారకులయ్యారు.1
- వరంగల్: పర్వతగిరి మండలం కొంకపాక శివారు ఎస్సారెస్పీ కెనాల్ కాలువ నుంచి ఎటువంటి పర్మిషన్ లేకుండా అక్రమంగా మోరన్ని తరలిస్తున్న సమాచారం మేరకు డీసీపీ అంకిత్ కుమార్ కు స్థానికులు సంచారం ఇవ్వడం తో వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడం తో పోలీసులు వస్తున్నారని సమాచారం మేరకు అక్కడి నుంచి తరలి వెళ్లిన టిప్పర్ వాహనాలు, ఓ టిప్పర్ స్వాధీనం చేసుకున్న పోలీసులు. నిత్యం పదుల సంఖ్యలో వాహనాలు అక్రమంగా మొరం తరలిస్తున్నారని స్థానికులు తెలిపారు స్థానిక అధికారులకు సమాచారం ఇచ్చిన వారు పట్టించుకోవడంలేదని వాపోయారు.1
- మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం అమ్మాపురం- కంటాయపాలెం గ్రామాల మధ్య గత ప్రభుత్వంలో బీటీ రోడ్డు వేశారు. కానీ బ్రిడ్జి నిర్మాణం చేపట్టకపోవడంతో అవసరాల నిమిత్తం వెళ్లే రైతులు, కూలీలు, వాహనదారులు వాగు దాటే క్రమంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు తక్షణమే స్పందించి వాగుపై బ్రిడ్జిని నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.1
- రోడ్డు భద్రత నియమాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య1
- కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ చైర్మన్ పులి ఆంజనేయులు గౌడ్ మీడియా సమావేశం1
- సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వాసవిభవన్లో వాసవి మాత డైరీలను వాసవి క్లబ్ సభ్యులు సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం శ్రీ వాసవి మాత కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు ఉన్నారు.1