logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

నంద్యాల జిల్లాలోని మహానంది ఈశ్వర్ నగర్ ఎస్సీ కాలనీలో గత కొద్ది రోజులుగా వీధి దీపాలు వెలగకపోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అటవీ ప్రాంతంలో ఉన్న ఈ కాలనీలో రాత్రి వేళల్లో చిమ్మ చీకటి అలుముకోవడంతో, పిల్లలు, పెద్దలు ఎవరూ బయటకు రావాలంటేనే భయపడుతున్నారని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో అడవి జంతువులు జనావాసంలోకి ప్రవేశించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన సంఘటనలను అధికారులు గుర్తుంచుకోవాలని వారు కోరుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి వీధి దీపాలు త్వరగా వెలిగేలా చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

8 hrs ago
user_Naga kanth
Naga kanth
బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
8 hrs ago

నంద్యాల జిల్లాలోని మహానంది ఈశ్వర్ నగర్ ఎస్సీ కాలనీలో గత కొద్ది రోజులుగా వీధి దీపాలు వెలగకపోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అటవీ ప్రాంతంలో ఉన్న ఈ కాలనీలో రాత్రి వేళల్లో చిమ్మ చీకటి అలుముకోవడంతో, పిల్లలు, పెద్దలు ఎవరూ బయటకు రావాలంటేనే భయపడుతున్నారని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో అడవి జంతువులు జనావాసంలోకి ప్రవేశించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన సంఘటనలను అధికారులు గుర్తుంచుకోవాలని వారు కోరుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి వీధి దీపాలు త్వరగా వెలిగేలా చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • నంద్యాల జిల్లాలోని మహానంది ఈశ్వర్ నగర్ ఎస్సీ కాలనీలో గత కొద్ది రోజులుగా వీధి దీపాలు వెలగకపోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అటవీ ప్రాంతంలో ఉన్న ఈ కాలనీలో రాత్రి వేళల్లో చిమ్మ చీకటి అలుముకోవడంతో, పిల్లలు, పెద్దలు ఎవరూ బయటకు రావాలంటేనే భయపడుతున్నారని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో అడవి జంతువులు జనావాసంలోకి ప్రవేశించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన సంఘటనలను అధికారులు గుర్తుంచుకోవాలని వారు కోరుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి వీధి దీపాలు త్వరగా వెలిగేలా చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
    1
    నంద్యాల జిల్లాలోని మహానంది ఈశ్వర్ నగర్ ఎస్సీ కాలనీలో గత కొద్ది రోజులుగా వీధి దీపాలు వెలగకపోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అటవీ ప్రాంతంలో ఉన్న ఈ కాలనీలో రాత్రి వేళల్లో చిమ్మ చీకటి అలుముకోవడంతో, పిల్లలు, పెద్దలు ఎవరూ బయటకు రావాలంటేనే భయపడుతున్నారని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో అడవి జంతువులు జనావాసంలోకి ప్రవేశించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన సంఘటనలను అధికారులు గుర్తుంచుకోవాలని వారు కోరుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి వీధి దీపాలు త్వరగా వెలిగేలా చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • తెలంగాణ రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ప్రముఖ చేనేత కళాకారుడు, ‘చేనేత కళా రత్న’ అవార్డు గ్రహీత నల్ల విజయ్ కుమార్ మంగళవారం నాడు ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానాన్ని సందర్శించారు. తన తండ్రి, ప్రముఖ చేనేత శిల్పి అవార్డు గ్రహీత స్వర్గీయ నల్ల పరంధాములు గారి స్ఫూర్తితో, వారి అడుగుజాడల్లో నడుస్తూ తాను ప్రత్యేకంగా నేసిన అత్యంత విలక్షణమైన పట్టుచీరను శ్రీ కనకదుర్గఅమ్మవారికి అలంకరణ చేయవలసినదిగా ఆలయ ఈవో వికె శీనా నాయక్ కు ఆయన అందజేశారు. ‘అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీర’గా చేనేత రంగానికే మచ్చుతునకగా నిలిచిన ఈ కళాఖండాన్ని విజయ్ కుమార్ వారం రోజుల పాటు రాత్రింబవళ్లు శ్రమించి మగ్గంపై అద్భుతంగా మలిచారు. ఈ పట్టుచీర పొడవు 5.5 మీటర్లు, వెడల్పు 48 ఇంచులు ఉంటుంది. ఇంత పెద్ద పరిమాణం ఉన్నప్పటికీ, దీని బరువు కేవలం 200 గ్రాములు మాత్రమే కావడం విశేషం. సాంప్రదాయ, ఆకర్షణీయమైన ‘ఇక్కత్ డిజైన్’ వచ్చేలా అత్యంత నైపుణ్యంతో రూపొందించిన ఈ చీరను మడతపెడితే సులభంగా ఒక చిన్న అగ్గిపెట్టెలో ఇమిడిపోతుంది. ఈ సందర్భంగా చేనేత కళాకారుడు నల్ల విజయ్ కుమార్ మాట్లాడుతూ, గతంలో తాను తయారు చేసిన ప్రతి సరికొత్త చేనేత సృష్టికి ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆశీస్సులు లభించాయని తెలిపారు. ఎల్లప్పుడూ దుర్గమ్మ తల్లి దీవెనలు తమపై ఉండాలని కోరుకుంటూ ఈ సరికొత్త పట్టుచీరను సమర్పించి, అమ్మవారి కృపకు పాత్రులం కావడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. గతంలో ‘ఆపరేషన్ సింధు’ పేరిట అద్భుతమైన శాలువను తయారు చేసి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి అందించి, వారి చేతుల మీదుగా ఘనమైన ప్రశంసలు పొందిన స్ఫూర్తితోనే, చేనేత కళా నైపుణ్యాన్ని చాటుతూ ఈ చీరను రూపొందించినట్లు వివరించారు. అమ్మవారికి సమర్పించిన ఈ అద్భుతమైన చేనేత కళాఖండాన్ని ఆలయ ఈవో శీనానాయక్ పరిశీలించి, అసాధారణ ప్రతిభ చూపిన చేనేత కళాకారుణ్ణి ప్రశంసించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహిస్తున్న రీతిగా మన సంప్రదాయ కళలను ప్రతి ఒక్కరూ ఆదరించాలని శీనానాయక్ ఈ సందర్భంగా కోరారు.
    1
    తెలంగాణ రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ప్రముఖ చేనేత కళాకారుడు, ‘చేనేత కళా రత్న’ అవార్డు గ్రహీత నల్ల విజయ్ కుమార్ మంగళవారం నాడు ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానాన్ని సందర్శించారు. తన తండ్రి, ప్రముఖ చేనేత శిల్పి అవార్డు గ్రహీత స్వర్గీయ నల్ల పరంధాములు గారి స్ఫూర్తితో, వారి అడుగుజాడల్లో నడుస్తూ తాను ప్రత్యేకంగా నేసిన అత్యంత విలక్షణమైన పట్టుచీరను శ్రీ కనకదుర్గఅమ్మవారికి అలంకరణ చేయవలసినదిగా ఆలయ ఈవో వికె శీనా నాయక్ కు ఆయన అందజేశారు.

‘అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీర’గా చేనేత రంగానికే మచ్చుతునకగా నిలిచిన ఈ కళాఖండాన్ని విజయ్ కుమార్ వారం రోజుల పాటు రాత్రింబవళ్లు శ్రమించి మగ్గంపై అద్భుతంగా మలిచారు. ఈ పట్టుచీర పొడవు 5.5 మీటర్లు, వెడల్పు 48 ఇంచులు ఉంటుంది. ఇంత పెద్ద పరిమాణం ఉన్నప్పటికీ, దీని బరువు కేవలం 200 గ్రాములు మాత్రమే కావడం విశేషం. సాంప్రదాయ, ఆకర్షణీయమైన ‘ఇక్కత్ డిజైన్’ వచ్చేలా అత్యంత నైపుణ్యంతో రూపొందించిన ఈ చీరను మడతపెడితే సులభంగా ఒక చిన్న అగ్గిపెట్టెలో ఇమిడిపోతుంది.

ఈ సందర్భంగా చేనేత కళాకారుడు నల్ల విజయ్ కుమార్ మాట్లాడుతూ, గతంలో తాను తయారు చేసిన ప్రతి సరికొత్త చేనేత సృష్టికి ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆశీస్సులు లభించాయని తెలిపారు. ఎల్లప్పుడూ దుర్గమ్మ తల్లి దీవెనలు తమపై ఉండాలని కోరుకుంటూ ఈ సరికొత్త పట్టుచీరను సమర్పించి, అమ్మవారి కృపకు పాత్రులం కావడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. గతంలో ‘ఆపరేషన్ సింధు’ పేరిట అద్భుతమైన శాలువను తయారు చేసి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి అందించి, వారి చేతుల మీదుగా ఘనమైన ప్రశంసలు పొందిన స్ఫూర్తితోనే, చేనేత కళా నైపుణ్యాన్ని చాటుతూ ఈ చీరను రూపొందించినట్లు వివరించారు.

అమ్మవారికి సమర్పించిన ఈ అద్భుతమైన చేనేత కళాఖండాన్ని ఆలయ ఈవో శీనానాయక్ పరిశీలించి, అసాధారణ ప్రతిభ చూపిన చేనేత కళాకారుణ్ణి ప్రశంసించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహిస్తున్న రీతిగా మన సంప్రదాయ కళలను ప్రతి ఒక్కరూ ఆదరించాలని శీనానాయక్ ఈ సందర్భంగా కోరారు.
    user_Syed Rafi
    Syed Rafi
    Photographer మహానంది, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
  • భారతదేశ చరిత్రలో ముస్లిమేతరులపై విధించిన జిజియా పన్ను నుండి నేటితో హిందువులకు విముక్తి లభించిందని రజకులు (చాకలి) సంఘం జములమ్మ ఆలయం వద్ద జయజయ నినాదాలు చేసింది. క్రీ.శ. 712లో సింధు ప్రాంతాన్ని జయించిన మహ్మద్-బిన్-కాసిమ్ ఈ పన్నును మొదటిసారిగా ప్రవేశపెట్టగా, ఢిల్లీ సుల్తానేట్ కాలంలో కుతుబుద్దీన్ ఐబక్ దీనిని అధికారిక పన్నుగా విధించాడు. కాలక్రమేణా మార్పులు చేసి ఫిరోజ్ షా తుగ్లక్ బ్రాహ్మణులపై కూడా ఈ పన్నును విధించినట్లు పేర్కొన్నారు. 16వ శతాబ్దంలో అక్బర్ ఈ పన్నును రద్దు చేయగా, 1679లో ఔరంగజేబు జిజియా పన్నును తిరిగి ప్రవేశపెట్టాడు. సుమారు 900 సంవత్సరాల క్రితం ముస్లిం రాజులు హిందువులపై విధించిన ముస్లింల హలాల్ పద్ధతి, హిందు దేవాలయాల దగ్గర బలవంతంగా విధించిన బానిసత్వ జిజియా పన్ను నుండి నేడు విముక్తి లభించిందని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని జములమ్మ దేవాలయం దగ్గర జరిగిన ఈ కార్యక్రమంలో, హిందువులలో ఇంటి ఆడబిడ్డలుగా పిలవబడే రజకులు (చాకలి) వృత్తిని చేసే కులస్థులు జిజియా పన్ను బానిసత్వం నుండి, తరతరాల బానిసత్వ పన్ను నుండి విముక్తి పొందినట్లు జయజయ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో రజకులు ఐలమ్మ కులస్థులు, హిందూ బంధువులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భారతదేశంలోని ముస్లిమేతరులపై విధించిన జిజియా పన్ను నుండి నేటితో హిందువులకు సంపూర్ణ విముక్తి లభించినట్లు ప్రకటించారు.
    1
    భారతదేశ చరిత్రలో ముస్లిమేతరులపై విధించిన జిజియా పన్ను నుండి నేటితో హిందువులకు విముక్తి లభించిందని రజకులు (చాకలి) సంఘం జములమ్మ ఆలయం వద్ద జయజయ నినాదాలు చేసింది. క్రీ.శ. 712లో సింధు ప్రాంతాన్ని జయించిన మహ్మద్-బిన్-కాసిమ్ ఈ పన్నును మొదటిసారిగా ప్రవేశపెట్టగా, ఢిల్లీ సుల్తానేట్ కాలంలో కుతుబుద్దీన్ ఐబక్ దీనిని అధికారిక పన్నుగా విధించాడు. కాలక్రమేణా మార్పులు చేసి ఫిరోజ్ షా తుగ్లక్ బ్రాహ్మణులపై కూడా ఈ పన్నును విధించినట్లు పేర్కొన్నారు. 16వ శతాబ్దంలో అక్బర్ ఈ పన్నును రద్దు చేయగా, 1679లో ఔరంగజేబు జిజియా పన్నును తిరిగి ప్రవేశపెట్టాడు. సుమారు 900 సంవత్సరాల క్రితం ముస్లిం రాజులు హిందువులపై విధించిన ముస్లింల హలాల్ పద్ధతి, హిందు దేవాలయాల దగ్గర బలవంతంగా విధించిన బానిసత్వ జిజియా పన్ను నుండి నేడు విముక్తి లభించిందని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.

జోగులాంబ గద్వాల జిల్లాలోని జములమ్మ దేవాలయం దగ్గర జరిగిన ఈ కార్యక్రమంలో, హిందువులలో ఇంటి ఆడబిడ్డలుగా పిలవబడే రజకులు (చాకలి) వృత్తిని చేసే కులస్థులు జిజియా పన్ను బానిసత్వం నుండి, తరతరాల బానిసత్వ పన్ను నుండి విముక్తి పొందినట్లు జయజయ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో రజకులు ఐలమ్మ కులస్థులు, హిందూ బంధువులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భారతదేశంలోని ముస్లిమేతరులపై విధించిన జిజియా పన్ను నుండి నేటితో హిందువులకు సంపూర్ణ విముక్తి లభించినట్లు ప్రకటించారు.
    user_Elluru Varaprasad
    Elluru Varaprasad
    Local News Reporter గద్వాల్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    16 hrs ago
  • బద్వేలు పట్టణంలోని రాఘవేంద్ర గ్రాండ్ కళ్యాణ మండపంలో జూన్ 16, మంగళవారం కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన విజయోత్సవ సంబరాలను అట్టహాసంగా నిర్వహించారు. కడప డీసీసీ బ్యాంక్ చైర్మన్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ వేడుకలకు నియోజకవర్గం నలుమూలల నుండి నాయకులు, మహిళలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వక్తలు తమ ప్రసంగాలలో గత రెండేళ్లలో ప్రజలకు ప్రభుత్వం కల్పించిన నమ్మకం, చేపట్టిన అభివృద్ధి పనులు, అందించిన సంక్షేమ ఫలాలను విస్తృతంగా వివరించారు. ఈ విజయోత్సవ సంబరాలకు మంచూరు సూర్యనారాయణ రెడ్డితో పాటు బద్వేల్ ఆర్డీవో చంద్రమోహన్, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు బాలిశెట్టి హరి ప్రసాద్, బద్వేలు మార్కెట్ యార్డ్ చైర్మన్ నారిశెట్టి సుప్రజ, టీడీపీ నాయకులు డాక్టర్ ఓబులాపురం రాజశేఖర్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రతిబింబించేలా ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేయగా, సూర్యనారాయణ రెడ్డి, బద్వేల్ ఆర్డీవో చంద్రమోహన్ వాటిని పరిశీలించారు. ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందిన ప్రజల విజయగాథలను ప్రదర్శించిన ఈ స్టాళ్లను తిలకించారు. ఈ సందర్భంగా బద్వేలు నియోజకవర్గంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఆర్డీవో చంద్రమోహన్ ప్రజాప్రతినిధులకు వివరించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమం రెండు చక్రాలుగా ముందుకు సాగుతున్న రాష్ట్ర ప్రభుత్వ పాలనకు ప్రతీకగా ఈ విజయోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు బాలిశెట్టి హరి ప్రసాద్, బద్వేల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ ఓబులాపురం రాజశేఖర్, పోరుమామిళ్ల మండల అధ్యక్షుడు నగిరి భైరవ ప్రసాద్, బి. కోడూరు మండలం టీడీపీ అధ్యక్షులు రామచంద్రా రెడ్డి, బద్వేలు మార్కెట్ యార్డ్ చైర్మన్ సుప్రజ, బీజేపీ జిల్లా కార్యదర్శి కేవీ రమణ, ఆర్య వైశ్య కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ పరిటాల వెంకట సుబ్బయ్య, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ వేణుగోపాల్, సీమాంక్ హాస్పిటల్ డైరెక్టర్ జహంగీర్ భాష, బద్వేలు నియోజకవర్గ నాయకులు చెరుకూరి రవికుమార్, పామూరి బాలిరెడ్డి, కర్నాటి వెంకట రెడ్డి, బాదిరెడ్డి వీరారెడ్డి, ఇమామ్ హుస్సేన్, కొంకుల రాంబాబు, మాచుపల్లి లక్ష్మి దేవి, చెరుకూరి చెండ్రాయుడు, ఓ. రమణారెడ్డి, జనసేన నాయకులు ఈశ్వర్ రెడ్డి, సింగం శెట్టి వెంకట సుబ్బయ్య, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ విజయోత్సవ సభ బద్వేలులో విజయవంతంగా జరిగింది.
    2
    బద్వేలు పట్టణంలోని రాఘవేంద్ర గ్రాండ్ కళ్యాణ మండపంలో జూన్ 16, మంగళవారం కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన విజయోత్సవ సంబరాలను అట్టహాసంగా నిర్వహించారు. కడప డీసీసీ బ్యాంక్ చైర్మన్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ వేడుకలకు నియోజకవర్గం నలుమూలల నుండి నాయకులు, మహిళలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వక్తలు తమ ప్రసంగాలలో గత రెండేళ్లలో ప్రజలకు ప్రభుత్వం కల్పించిన నమ్మకం, చేపట్టిన అభివృద్ధి పనులు, అందించిన సంక్షేమ ఫలాలను విస్తృతంగా వివరించారు.

ఈ విజయోత్సవ సంబరాలకు మంచూరు సూర్యనారాయణ రెడ్డితో పాటు బద్వేల్ ఆర్డీవో చంద్రమోహన్, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు బాలిశెట్టి హరి ప్రసాద్, బద్వేలు మార్కెట్ యార్డ్ చైర్మన్ నారిశెట్టి సుప్రజ, టీడీపీ నాయకులు డాక్టర్ ఓబులాపురం రాజశేఖర్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రతిబింబించేలా ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేయగా, సూర్యనారాయణ రెడ్డి, బద్వేల్ ఆర్డీవో చంద్రమోహన్ వాటిని పరిశీలించారు. ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందిన ప్రజల విజయగాథలను ప్రదర్శించిన ఈ స్టాళ్లను తిలకించారు. ఈ సందర్భంగా బద్వేలు నియోజకవర్గంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఆర్డీవో చంద్రమోహన్ ప్రజాప్రతినిధులకు వివరించారు.

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమం రెండు చక్రాలుగా ముందుకు సాగుతున్న రాష్ట్ర ప్రభుత్వ పాలనకు ప్రతీకగా ఈ విజయోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు బాలిశెట్టి హరి ప్రసాద్, బద్వేల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ ఓబులాపురం రాజశేఖర్, పోరుమామిళ్ల మండల అధ్యక్షుడు నగిరి భైరవ ప్రసాద్, బి. కోడూరు మండలం టీడీపీ అధ్యక్షులు రామచంద్రా రెడ్డి, బద్వేలు మార్కెట్ యార్డ్ చైర్మన్ సుప్రజ, బీజేపీ జిల్లా కార్యదర్శి కేవీ రమణ, ఆర్య వైశ్య కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ పరిటాల వెంకట సుబ్బయ్య, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ వేణుగోపాల్, సీమాంక్ హాస్పిటల్ డైరెక్టర్ జహంగీర్ భాష, బద్వేలు నియోజకవర్గ నాయకులు చెరుకూరి రవికుమార్, పామూరి బాలిరెడ్డి, కర్నాటి వెంకట రెడ్డి, బాదిరెడ్డి వీరారెడ్డి, ఇమామ్ హుస్సేన్, కొంకుల రాంబాబు, మాచుపల్లి లక్ష్మి దేవి, చెరుకూరి చెండ్రాయుడు, ఓ. రమణారెడ్డి, జనసేన నాయకులు ఈశ్వర్ రెడ్డి, సింగం శెట్టి వెంకట సుబ్బయ్య, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ విజయోత్సవ సభ బద్వేలులో విజయవంతంగా జరిగింది.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
  • ప్రజలకు మెరుగైన తాగునీటి సేవలను అందించడమే ప్రధాన లక్ష్యంగా కమిషనర్ ఎన్. గంగిరెడ్డి గాంధీనగర్‌లో నీటి సరఫరా వ్యవస్థను క్షుణ్ణంగా పరిశీలించారు.
    1
    ప్రజలకు మెరుగైన తాగునీటి సేవలను అందించడమే ప్రధాన లక్ష్యంగా కమిషనర్ ఎన్. గంగిరెడ్డి గాంధీనగర్‌లో నీటి సరఫరా వ్యవస్థను క్షుణ్ణంగా పరిశీలించారు.
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
  • కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ మెట్రో ఫేజ్-1 విలీనంపై స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం IRFC నుంచి రూ.13 వేల కోట్ల రుణానికి ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు. మెట్రో నష్టాల్లో కూరుకుపోకుండా ఉండటానికి రుణ చెల్లింపులపై కేంద్రం కొన్ని కీలక సూచనలు చేసిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఆ సూచనలను తిరస్కరించడంతోనే సమస్యలు తలెత్తాయని ఆయన స్పష్టం చేశారు.
    1
    కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ మెట్రో ఫేజ్-1 విలీనంపై స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం IRFC నుంచి రూ.13 వేల కోట్ల రుణానికి ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు.

మెట్రో నష్టాల్లో కూరుకుపోకుండా ఉండటానికి రుణ చెల్లింపులపై కేంద్రం కొన్ని కీలక సూచనలు చేసిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఆ సూచనలను తిరస్కరించడంతోనే సమస్యలు తలెత్తాయని ఆయన స్పష్టం చేశారు.
    user_Ram Thotapally
    Ram Thotapally
    Local News Reporter Chandampeta, Nalgonda•
    5 hrs ago
  • అనంతపురం జిల్లాలోని శింగనమల మండలం ఆకులేడు గ్రామ శివారులో రాత్రి దొంగలు ఒక ఏటీఎంను పగులగొట్టి, అందులోని నగదును దోచుకున్నారు. ఆ తర్వాత వారు ఆ ఏటీఎంపై పెట్రోల్ పోసి తగలబెట్టారు. కాగా, ఇదే శింగనమల మండలంలో దుండగులు మరో ఏటీఎంను పూర్తిగా ఎత్తుకెళ్లారు.
    1
    అనంతపురం జిల్లాలోని శింగనమల మండలం ఆకులేడు గ్రామ శివారులో రాత్రి దొంగలు ఒక ఏటీఎంను పగులగొట్టి, అందులోని నగదును దోచుకున్నారు. ఆ తర్వాత వారు ఆ ఏటీఎంపై పెట్రోల్ పోసి తగలబెట్టారు. కాగా, ఇదే శింగనమల మండలంలో దుండగులు మరో ఏటీఎంను పూర్తిగా ఎత్తుకెళ్లారు.
    user_Saddala Adi
    Saddala Adi
    ధర్మవరం, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • బద్వేలు మున్సిపల్ కమిషనర్ కృష్ణ మాట్లాడుతూ, ఒక్క ప్లాస్టిక్ అనేక జీవరాశులకు తీవ్ర ముప్పుగా మారుతోందని అన్నారు. నిర్లక్ష్యంగా పారవేసే ప్లాస్టిక్ వ్యర్థాలు జంతువుల ప్రాణాలకు ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి, వ్యర్థాలను బాధ్యతగా నిర్వహించడం ద్వారా జీవరాశులను, పర్యావరణాన్ని కాపాడవచ్చని కమిషనర్ నొక్కి చెప్పారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, ప్రకృతిని రక్షించుకోవడం ఎంతో ముఖ్యమని పేర్కొంటూ, 'ప్లాస్టిక్ వాడకం తగ్గిద్దాం... ప్రకృతిని కాపాడుకుందాం' అని ప్రజలకు పిలుపునిచ్చారు.
    1
    బద్వేలు మున్సిపల్ కమిషనర్ కృష్ణ మాట్లాడుతూ, ఒక్క ప్లాస్టిక్ అనేక జీవరాశులకు తీవ్ర ముప్పుగా మారుతోందని అన్నారు. నిర్లక్ష్యంగా పారవేసే ప్లాస్టిక్ వ్యర్థాలు జంతువుల ప్రాణాలకు ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు.

ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి, వ్యర్థాలను బాధ్యతగా నిర్వహించడం ద్వారా జీవరాశులను, పర్యావరణాన్ని కాపాడవచ్చని కమిషనర్ నొక్కి చెప్పారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, ప్రకృతిని రక్షించుకోవడం ఎంతో ముఖ్యమని పేర్కొంటూ, 'ప్లాస్టిక్ వాడకం తగ్గిద్దాం... ప్రకృతిని కాపాడుకుందాం' అని ప్రజలకు పిలుపునిచ్చారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.