logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

యూరియా బుకింగ్‌కు ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త యాప్‌ వెల్దుర్తి మండల రైతులకు ఇబ్బందులు తెచ్చిపెడుతోంది యూరియా బుకింగ్‌కు ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త యాప్‌ వెల్దుర్తి మండల రైతులకు ఇబ్బందులు తెచ్చిపెడుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్మార్ట్‌ఫోన్లు లేని రైతులు, చిన్న ఫోన్లు వినియోగించే వారికి యాప్‌లో నమోదు చేసుకోవడం సాధ్యం కాక యూరియా పొందేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. వరి సాగు ప్రారంభించి నెలన్నర గడిచినా, గత ఎనిమిది రోజులుగా పంటకు అవసరమైన మందులు చల్లలేకపోతున్నామని రైతులు వాపోయారు. ఎరువుల దుకాణదారులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న రైతులకే యూరియా అందిస్తున్నారని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన లేని రైతులకు ప్రత్యామ్నాయ విధానం కల్పించి, యూరియా సరఫరా సులభతరం చేయాలని వారు కోరుతున్నారు.

1 hr ago
user_Priya
Priya
నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
1 hr ago

యూరియా బుకింగ్‌కు ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త యాప్‌ వెల్దుర్తి మండల రైతులకు ఇబ్బందులు తెచ్చిపెడుతోంది యూరియా బుకింగ్‌కు ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త యాప్‌ వెల్దుర్తి మండల రైతులకు ఇబ్బందులు తెచ్చిపెడుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్మార్ట్‌ఫోన్లు లేని రైతులు, చిన్న ఫోన్లు వినియోగించే వారికి యాప్‌లో నమోదు చేసుకోవడం సాధ్యం కాక యూరియా పొందేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. వరి సాగు ప్రారంభించి నెలన్నర గడిచినా, గత ఎనిమిది రోజులుగా పంటకు అవసరమైన మందులు చల్లలేకపోతున్నామని రైతులు వాపోయారు. ఎరువుల దుకాణదారులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న రైతులకే యూరియా అందిస్తున్నారని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన లేని రైతులకు ప్రత్యామ్నాయ విధానం కల్పించి, యూరియా సరఫరా సులభతరం చేయాలని వారు కోరుతున్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • ఏడుపాయల శ్రీ వనదుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని బుధవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
    1
    ఏడుపాయల శ్రీ వనదుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి
శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని బుధవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
    user_KUMAR
    KUMAR
    పటాన్‌చెరు, సంగారెడ్డి, తెలంగాణ•
    15 hrs ago
  • కంటి వెలుగు ఆపేశారు: కేటీఆర్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలో కేటీఆర్ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించి, కళ్లద్దాలు పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిన 'కంటి వెలుగు'ను కొనసాగించేలా ఈ శిబిరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆపరేషన్ అవసరమైన 171 మందికి ఉచితంగా శస్త్రచికిత్సలు చేయిస్తానని ఆయన భరోసా ఇచ్చారు. మనల్ని చూసైనా ప్రభుత్వం ఈ పథకాన్ని తిరిగి ప్రారంభిస్తే మంచిదని హితవు పలికారు.
    2
    కంటి వెలుగు ఆపేశారు: కేటీఆర్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు
సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలో కేటీఆర్ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించి, కళ్లద్దాలు పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిన 'కంటి వెలుగు'ను కొనసాగించేలా ఈ శిబిరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆపరేషన్ అవసరమైన 171 మందికి ఉచితంగా శస్త్రచికిత్సలు చేయిస్తానని ఆయన భరోసా ఇచ్చారు. మనల్ని చూసైనా ప్రభుత్వం ఈ పథకాన్ని తిరిగి ప్రారంభిస్తే మంచిదని హితవు పలికారు.
    user_GB MAHENDAR
    GB MAHENDAR
    Photographer అమీర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    8 hrs ago
  • సారు ఒక్క యూరియా బస్తా ఇవ్వండి, మీ కాళ్ళు మొక్కుతంటూ వృద్ధ రైతు ఆవేదన..! మెదక్‌ జిల్లా రంగంపేటలో ఒక్క యూరియా బస్తా కోసం సొసైటీ సిబ్బంది కాళ్లు మొక్కుతూ వేడుకున్న వృద్ధ రైతు. రేవంత్‌ సర్కార్‌లో రైతులకు తప్పని యూరియా కష్టాలు, యూరియా కోసం గంటల తరబడి పడిగాపులు కాస్తున్నామని వాపోతున్న రైతులు.
    1
    సారు ఒక్క యూరియా బస్తా ఇవ్వండి, మీ కాళ్ళు మొక్కుతంటూ వృద్ధ రైతు ఆవేదన..!
మెదక్‌ జిల్లా రంగంపేటలో ఒక్క యూరియా బస్తా కోసం సొసైటీ సిబ్బంది కాళ్లు మొక్కుతూ వేడుకున్న వృద్ధ రైతు. రేవంత్‌ సర్కార్‌లో రైతులకు తప్పని యూరియా కష్టాలు,
యూరియా కోసం గంటల తరబడి పడిగాపులు కాస్తున్నామని వాపోతున్న రైతులు.
    user_Journalist Anil kumar
    Journalist Anil kumar
    Local News Reporter Medipally, Medchal Malkajgiri•
    1 hr ago
  • సామాజిక విప్లవ యోధుడి వర్ధంతి సందర్భంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఘన నివాళులు సామాజిక విప్లవ యోధుడు,అమరజీవి ఎర్ర సత్యమన్న వర్ధంతి సందర్భంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు ఘన నివాళులు అర్పించారు. పాలమూరు గడ్డపై భూస్వామ్య పెత్తనానికి,అగ్రవర్ణ ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఆయన పోరాడారని పేర్కొన్నారు. పేద ప్రజల భూమి,భుక్తి,విముక్తి కోసం,బడుగు,బలహీన వర్గాల రాజ్యాధికార సాధన కోసం సత్యమన్న తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. ఆయన ఆశయాలను కొనసాగించడమే నిజమైన నివాళి అని పార్టీ నాయకులు పేర్కొన్నారు.
    1
    సామాజిక విప్లవ యోధుడి వర్ధంతి సందర్భంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఘన నివాళులు
సామాజిక విప్లవ యోధుడు,అమరజీవి ఎర్ర సత్యమన్న వర్ధంతి సందర్భంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు ఘన నివాళులు అర్పించారు. పాలమూరు గడ్డపై భూస్వామ్య పెత్తనానికి,అగ్రవర్ణ ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఆయన పోరాడారని పేర్కొన్నారు. పేద ప్రజల భూమి,భుక్తి,విముక్తి కోసం,బడుగు,బలహీన వర్గాల రాజ్యాధికార సాధన కోసం సత్యమన్న తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. ఆయన ఆశయాలను కొనసాగించడమే నిజమైన నివాళి అని పార్టీ నాయకులు పేర్కొన్నారు.
    user_AlluriMahesh
    AlluriMahesh
    Local News Reporter Khairatabad, Hyderabad•
    2 hrs ago
  • హైదరాబాద్‌ లొ కంటి వెలుగు పథకానికి అలా బీజం పడింది: కేటీఆర్ కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కంటి వెలుగు పథకం ఆలోచన ఎలా వచ్చిందో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వివరించారు. హైదరాబాద్‌ నుంచి ఎర్రవెల్లికి వెళ్తున్న సమయంలో కేసీఆర్‌ లక్ష్మాపురం గ్రామానికి చెందిన కొందరు మహిళలను కారులో ఎక్కించుకున్నారని తెలిపారు. వారికి ఓ పేపర్‌ ఇచ్చి చదవమని కోరగా, కళ్ల చూపు సరిగా లేక చాలామంది ఇబ్బందిపడ్డారని చెప్పారు. ఒక్క లక్ష్మాపురం గ్రామంలోనే ఇంతమంది ఉంటే రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆలోచించిన కేసీఆర్‌, తెలంగాణ ప్రభుత్వం తరఫున ఉచిత కంటి పరీక్షలు నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్నారని కేటీఆర్‌ తెలిపారు. అదే ఆలోచనతో కంటి వెలుగు పథకానికి శ్రీకారం చుట్టినట్లు వివరించారు.
    1
    హైదరాబాద్‌ లొ కంటి వెలుగు పథకానికి అలా బీజం పడింది: కేటీఆర్

కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కంటి వెలుగు పథకం ఆలోచన ఎలా వచ్చిందో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వివరించారు. హైదరాబాద్‌ నుంచి ఎర్రవెల్లికి వెళ్తున్న సమయంలో కేసీఆర్‌ లక్ష్మాపురం గ్రామానికి చెందిన కొందరు మహిళలను కారులో ఎక్కించుకున్నారని తెలిపారు. వారికి ఓ పేపర్‌ ఇచ్చి చదవమని కోరగా, కళ్ల చూపు సరిగా లేక చాలామంది ఇబ్బందిపడ్డారని చెప్పారు. ఒక్క లక్ష్మాపురం గ్రామంలోనే ఇంతమంది ఉంటే రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆలోచించిన కేసీఆర్‌, తెలంగాణ ప్రభుత్వం తరఫున ఉచిత కంటి పరీక్షలు నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్నారని కేటీఆర్‌ తెలిపారు. అదే ఆలోచనతో కంటి వెలుగు పథకానికి శ్రీకారం చుట్టినట్లు వివరించారు.
    user_Jeetender
    Jeetender
    Mobile Phone Accessory Shop సికింద్రాబాద్, హైదరాబాద్, తెలంగాణ•
    6 hrs ago
  • యూరియా బస్తా కోసం సొసైటీ అధికారి కాళ్ళు మొక్కిన రైతు టైటిల్ మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేట కోఆపరేటివ్ సొసైటీ వద్ద యూరియా యాప్ పనిచేయకపోవడంతో అధికారి కాళ్లు మొక్కుతున్న రైతు
    1
    యూరియా బస్తా కోసం సొసైటీ అధికారి కాళ్ళు మొక్కిన రైతు టైటిల్
మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేట కోఆపరేటివ్ సొసైటీ వద్ద యూరియా యాప్ పనిచేయకపోవడంతో అధికారి కాళ్లు మొక్కుతున్న రైతు
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    Medak, Telangana•
    8 hrs ago
  • కేసీఆర్, కేటీఆర్ కాళ్లు మొక్కింది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాదా? పదేళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని కాంట్రాక్టులు తీసుకొని ఎంజాయ్ చేసింది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాదా? కేసీఆర్, కేటీఆర్‌ల పుణ్యాన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంత పెద్దోడు అయ్యాడు.. లేకుంటే ఆయన గతి ఏంటి? ఈరోజు వాళ్లనే తిడుతున్నాడు.. తిన్నింటి వాసాలు లెక్కపెట్టకు పొంగులేటి అసలు కాంగ్రెస్ నాయకులను పక్కనబెట్టి, ఈ దొంగ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
    1
    కేసీఆర్, కేటీఆర్ కాళ్లు మొక్కింది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాదా?
పదేళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని కాంట్రాక్టులు తీసుకొని ఎంజాయ్ చేసింది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాదా? కేసీఆర్, కేటీఆర్‌ల పుణ్యాన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంత పెద్దోడు అయ్యాడు.. లేకుంటే ఆయన గతి ఏంటి? ఈరోజు వాళ్లనే తిడుతున్నాడు.. తిన్నింటి వాసాలు లెక్కపెట్టకు పొంగులేటి
అసలు కాంగ్రెస్ నాయకులను పక్కనబెట్టి, ఈ దొంగ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
    user_Journalist Anil kumar
    Journalist Anil kumar
    Local News Reporter Medipally, Medchal Malkajgiri•
    4 hrs ago
  • చేగుంట మెదక్ రహదారిపై రాస్తారోకో చేసిన రైతులు పట్టా పాస్ పుస్తకం పై యూరియా సరఫరా చేయాలి . రైతుల డిమాండ్ మెదక్ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పోలంపల్లి వద్ద బుధవారం ఉదయం మెదక్ చేగుంటరా ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు దాంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ వరినట్లు వేసి నేలలు గడుస్తున్న యూరియా అందుబాటు లేకపోవడంతో పంట ఎదుగుదలలేక తీర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వారు ఆలయ వ్యక్తం చేశారు యాప్ లో యూరియా బుక్ చేసుకునేవారికి స్టాక్ అయిపోతుంది అని యూరియా దొరకడం లేదు అన్నారు ప్రభుత్వం వెంటనే పట్టాదారు పాస్ పుస్తకం పై యూరియా సరఫరా చేయాలని రైతుల డిమాండ్ చేశారు విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని రైతుల సమస్య అధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పి హామీ ఇచ్చి ఆందోళన నిర్మింప చేశారు దాంతో రాకపోకలు యధావిధిగా జరిగాయి
    1
    చేగుంట మెదక్ రహదారిపై రాస్తారోకో చేసిన రైతులు పట్టా పాస్ పుస్తకం పై యూరియా సరఫరా చేయాలి . రైతుల డిమాండ్ 
మెదక్ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పోలంపల్లి వద్ద బుధవారం ఉదయం మెదక్ చేగుంటరా ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు దాంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ వరినట్లు వేసి నేలలు గడుస్తున్న యూరియా అందుబాటు లేకపోవడంతో పంట ఎదుగుదలలేక తీర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వారు ఆలయ వ్యక్తం చేశారు యాప్ లో యూరియా బుక్ చేసుకునేవారికి స్టాక్ అయిపోతుంది అని యూరియా దొరకడం లేదు అన్నారు ప్రభుత్వం వెంటనే పట్టాదారు పాస్ పుస్తకం పై యూరియా సరఫరా చేయాలని రైతుల డిమాండ్ చేశారు విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని రైతుల సమస్య అధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పి హామీ ఇచ్చి ఆందోళన నిర్మింప చేశారు దాంతో రాకపోకలు యధావిధిగా జరిగాయి
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    Medak, Telangana•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.