Shuru
Apke Nagar Ki App…
తలుపుల మండల పరిధిలోని పెద్దన్నవారిపల్లి గ్రామానికి చెందిన రెండు కుటుంబాలకు 5 లక్షల రూపాయల చెక్కును ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పంపిణీ చేశారు. తలుపుల మండలానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు పేదల సేవలో రెండు కుటుంబాలను ఎంపిక చేసి వారికి ఐదు లక్షలు అందజేయడం అభినందనీయమన్నారు. పేదల పట్ల ముఖ్యమంత్రి కి ప్రేమ ఇలా ఉంటుందన్నారు. కందికుంట సీఎం చంద్రబాబు నాయుడుకి అభినందనలు తెలిపారు.
Srivartha news
తలుపుల మండల పరిధిలోని పెద్దన్నవారిపల్లి గ్రామానికి చెందిన రెండు కుటుంబాలకు 5 లక్షల రూపాయల చెక్కును ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పంపిణీ చేశారు. తలుపుల మండలానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు పేదల సేవలో రెండు కుటుంబాలను ఎంపిక చేసి వారికి ఐదు లక్షలు అందజేయడం అభినందనీయమన్నారు. పేదల పట్ల ముఖ్యమంత్రి కి ప్రేమ ఇలా ఉంటుందన్నారు. కందికుంట సీఎం చంద్రబాబు నాయుడుకి అభినందనలు తెలిపారు.
More news from Spsr Nellore and nearby areas
- నెల్లూరు నగరంలోని విఆర్సి సెంటర్ సమీపంలో గల రాధాకృష్ణ స్వీట్స్ నందు డిసెంబర్ 31 జనవరి సందర్భంగా ప్రత్యేక ఆఫర్లే నిర్వహించారు . నాణ్యమైన స్వీట్స్ కొరకు కేవలం రాధాకృష్ణ స్వీట్స్ మాత్రమే పెట్టింది పేరు రాధాకృష్ణ స్వీట్స్ మాత్రమే. డిసెంబర్ 31 సందర్భముగా ప్రత్యేకంగా ఈ స్వీట్స్ కేక్స్ కూల్ కేక్స్ తదితర ఐటమ్స్ పై ప్రత్యేక ఆఫర్లు ఏర్పాటు చేసినట్లు కావున నెల్లూరు ప్రజలకు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నిర్వాహకులు ఏడుకొండలు గారు మీడియాతో తెలిపారు. అదే క్రమంలో తమ ఖాతాదారులకు శ్రేయోభిలాషులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కావున నెల్లూరు ప్రజలు తమ ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆహ్వానం పలికారు.4
- #Happy New year 🎊🎊🎊#happy new year#happy new year#happy new year#happy new year#happy new year#happy new year#happy new year#happy new year#happy new year#happy new year#happy new year#happy new year#happy new year#happy new year#happy new year#happy new year#happy new year#happy new year#happy new year#happy new year#happy new year#happy new year1
- edi paristhiti3
- Post by Ravi Poreddy1
- గులాబీ కండువా కప్పుకున్న ఎమ్ఐఎమ్ పార్టీ ముఖ్య నాయకులు. పార్టీలోకి ఆహ్వానించిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే. ఆసిఫాబాద్ : బిఆర్ఎస్ పార్టీ విధి విధానాలు ఎమ్మెల్యే చేసే కార్యక్రమాలు,పార్టీ కార్యకర్తలపై చూపే అభిమానం,ఆప్యాయత చూసి ఆకర్షితులైన ఆసిఫాబాద్ పట్టణంలోని ఎమ్ఐఎమ్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు మహ్మద్ సల్మాన్ ఖాన్, మహ్మద్ ఆఫ్జల్, షేక్ నసిర్ గురువారం రోజున ఏమైల్యే నివాసంలో ఎమ్మెల్యే శ్రీమతి కోవ లక్ష్మి సమక్షంలో వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ సింగిల్ విండో చైర్మన్ అలీ బిన్ అహ్మద్, టౌన్ ప్రెసిడెంట్ అహ్మద్, నిస్సార్, ఎత శ్యామ్,రవి,బలరాం నాయక్, జావేద్, అహ్మద్, అమర్, తదితరులు పాల్గొన్నారు.1
- Post by Om Namaha Shivyaa1
- happy new year1
- శ్రీ షిర్డీ సాయి సేవా సమితి క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఏమైల్యే. ఆసిఫాబాద్ : కాగజ్ నగర్ పట్టణంలోని త్రిశూల్ పహాడ్ లో గల శ్రీ షిర్డీ సాయి మందిర్ లో శ్రీ షిర్డీ సాయి సేవా సమితి వారి క్యాలెండర్ ను గురువారం రోజున సిర్పూర్ శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు ఆవిష్కరించారు.ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం లో సాయి బాబా మందిర కమిటీ సభ్యులు రాజేందర్ జాంజోడ్, మహావీర్ లోయ, అరుణ్ లోయ, భాజపా పట్టణ ప్రధాన కార్యదర్శి కొండ తిరుపతి, పట్టణ ఎస్సీ మోర్చా అధ్యక్షులు చిప్పకుర్తి శ్రీనివాస్, చేరాల శ్రీనివాస్, వలపుదాసు రమేష్, అనిల్, సాయి, భూపాల్ రావు, రాములు తదితరులు పాల్గొన్నారు.1
- కిరణ్ డెంటల్ క్లినిక్, విజయనగరం తరఫున నూతన సంవత్సరంలో మీకు ఆరోగ్యం, చిరునవ్వులు, సంతోషం నిండుగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాము. మీ విశ్వాసానికి మా ధన్యవాదాలు.1