జగ్గీ వాసుదేవ్ గురూజీ సమాజానికి బహుముఖీయ సేవలు అందిస్తున్నారని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ గారు అన్నారు. ఆదివారం అవనిగడ్డ ప్రభుత్వ హైస్కూల్ క్రీడా మైదానంలో ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 16వ ఇషా గ్రామోత్సవం సౌత్ ఇండియా లెవెల్ భారీ గ్రామీణ క్రీడా ఉత్సవం రూరల్ ప్రీమియర్ లీగ్ -2024 నిర్వహించారు. ఈ సందర్భంగా వాలీబాల్, త్రోబాల్ పోటీలు జరిగాయి. సాయంత్రం బహుమతి ప్రధానోత్సవ సభకు ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ గారు ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రసంగిస్తూ.. జగ్గీ వాసుదేవ్ దేశంలో ఆరోగ్యవంతులైన యువతను తీర్చిదిద్దేందుకు కొంతకాలంగా క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారన్నారు. శారీరక, మానసిక ఆరోగ్యం అందించే యోగా శిక్షణకు మొదటి ప్రాధాన్యత ఇచ్చే వాసుదేవ్ గురూజీ పర్యావరణ పరిరక్షణ, జీవావరణ సమతుల్యతకు ప్రాధాన్యత ఇచ్చి అనేక కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ముఖ్యంగా నదులలో నీటి ప్రవాహం ఆవశ్యకతపై ప్రజలను చైతన్యపరిచే అనేక కార్యక్రమాలు నిర్వహించారన్నారు. అనంతరం ఈ పోటీల్లో వాలీబాల్ విన్నర్ తాళ్లపాలెం జట్టు, రన్నర్ మాట్లం జట్టు, త్రోబాల్ విన్నర్ అశ్వారావుపాలెం బాబా జట్టు, రన్నర్ భావదేవరపల్లి స్వయంశక్తి జట్టు క్రీడాకారులకు బహుమతులు అందచేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ గారు, సీనియర్ నాయకులు మత్తి శ్రీనివాసరావు గారు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఇషా ఫౌండేషన్ ప్రతినిధులు భారత్ మోహన్ గారు, గన్నే లక్ష్మి గారు, కవిత గారు, నితిన్ గారు, ఫిజికల్ డైరెక్టర్లు, పీఈటీలు నిర్వహించారు.

- ఈరోజు కృష్ణాజిల్లా అవనిగడ్డలో దివిసీమ గాంధీ మండలి వెంకటకృష్ణ రావు గారి విగ్రహాన్ని ఆవిష్కరించిన మాజీ మంత్రివర్యులు అనకాపల్లి శాసనసభ్యులు శ్రీ కొణతాల రామకృష్ణ గారు ఈ సందర్బంగా కొణతాల గారు మాట్లాడుతూ అవనిగడ్డ రావడం చాలా ఆనందదాయకం అని తెలియజేసారు అనంతరం ఉప్పెన వచ్చినప్పుడు ఈ ప్రాంతానికి ఆయన చేసిన సేవలు ఒక చరిత్ర ఆయన బ్రాండ్ ఇమేజ్ ని కొనియాడారు ఈ కార్యక్రమంలో అవనిగడ్డ శాసనసభ్యులు శ్రీ మండలి వెంకటకృష్ణ రావు గారి కుమారుడు మండలి బద్ధ ప్రసాద్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు, ఆర్టీసీ చైర్మన్ శ్రీ కొనకళ్ళ నారాయణ గారు పాల్గొన్నారు1
- జగ్గీ వాసుదేవ్ గురూజీ సమాజానికి బహుముఖీయ సేవలు అందిస్తున్నారని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ గారు అన్నారు. ఆదివారం అవనిగడ్డ ప్రభుత్వ హైస్కూల్ క్రీడా మైదానంలో ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 16వ ఇషా గ్రామోత్సవం సౌత్ ఇండియా లెవెల్ భారీ గ్రామీణ క్రీడా ఉత్సవం రూరల్ ప్రీమియర్ లీగ్ -2024 నిర్వహించారు. ఈ సందర్భంగా వాలీబాల్, త్రోబాల్ పోటీలు జరిగాయి. సాయంత్రం బహుమతి ప్రధానోత్సవ సభకు ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ గారు ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రసంగిస్తూ.. జగ్గీ వాసుదేవ్ దేశంలో ఆరోగ్యవంతులైన యువతను తీర్చిదిద్దేందుకు కొంతకాలంగా క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారన్నారు. శారీరక, మానసిక ఆరోగ్యం అందించే యోగా శిక్షణకు మొదటి ప్రాధాన్యత ఇచ్చే వాసుదేవ్ గురూజీ పర్యావరణ పరిరక్షణ, జీవావరణ సమతుల్యతకు ప్రాధాన్యత ఇచ్చి అనేక కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ముఖ్యంగా నదులలో నీటి ప్రవాహం ఆవశ్యకతపై ప్రజలను చైతన్యపరిచే అనేక కార్యక్రమాలు నిర్వహించారన్నారు. అనంతరం ఈ పోటీల్లో వాలీబాల్ విన్నర్ తాళ్లపాలెం జట్టు, రన్నర్ మాట్లం జట్టు, త్రోబాల్ విన్నర్ అశ్వారావుపాలెం బాబా జట్టు, రన్నర్ భావదేవరపల్లి స్వయంశక్తి జట్టు క్రీడాకారులకు బహుమతులు అందచేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ గారు, సీనియర్ నాయకులు మత్తి శ్రీనివాసరావు గారు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఇషా ఫౌండేషన్ ప్రతినిధులు భారత్ మోహన్ గారు, గన్నే లక్ష్మి గారు, కవిత గారు, నితిన్ గారు, ఫిజికల్ డైరెక్టర్లు, పీఈటీలు నిర్వహించారు.1
- విజయవాడ - అవనిగడ్డ కరకట్ట పై నుంచి కృష్ణా నదిలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు1