Shuru
Apke Nagar Ki App…
తిమ్మమ్మ ఉత్సవాలపై ఎమ్మెల్యే సమీక్ష నంబుల పూలకుంట తిమ్మమ్మ మర్రిమాను ఉత్సవాల నిర్వహణపై జిల్లా అధికారులతో కందికుంట వెంకటప్రసాద్ సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు.ప్రతి సంవత్సరం తిమ్మమ్మ మర్రిమాను ప్రాంతంలో మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఎడాది శివరాత్రి సందర్భంగా తిమ్మమ్మ ఉత్సవాలు ప్రపంచానికి చాటి చెప్పే విధంగా నిర్వహించాలని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు. వాటి అభివృద్ధి పనుల పై అధికారులతో పలు అంశాలను చర్చించారు.
Srivartha news
తిమ్మమ్మ ఉత్సవాలపై ఎమ్మెల్యే సమీక్ష నంబుల పూలకుంట తిమ్మమ్మ మర్రిమాను ఉత్సవాల నిర్వహణపై జిల్లా అధికారులతో కందికుంట వెంకటప్రసాద్ సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు.ప్రతి సంవత్సరం తిమ్మమ్మ మర్రిమాను ప్రాంతంలో మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఎడాది శివరాత్రి సందర్భంగా తిమ్మమ్మ ఉత్సవాలు ప్రపంచానికి చాటి చెప్పే విధంగా నిర్వహించాలని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు. వాటి అభివృద్ధి పనుల పై అధికారులతో పలు అంశాలను చర్చించారు.
More news from Sri Sathya Sai and nearby areas
- నంబుల పూలకుంట తిమ్మమ్మ మర్రిమాను ఉత్సవాల నిర్వహణపై జిల్లా అధికారులతో కందికుంట వెంకటప్రసాద్ సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు.ప్రతి సంవత్సరం తిమ్మమ్మ మర్రిమాను ప్రాంతంలో మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఎడాది శివరాత్రి సందర్భంగా తిమ్మమ్మ ఉత్సవాలు ప్రపంచానికి చాటి చెప్పే విధంగా నిర్వహించాలని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు. వాటి అభివృద్ధి పనుల పై అధికారులతో పలు అంశాలను చర్చించారు.1
- STV9: సినిమా చూపించడం అంటే ఇంట్లోని ఆడవాళ్లపై దాడులు చేయడమేనా పెమ్మసాని?1
- శ్రీకాళహస్తి పర్యటనలో నందమూరి కళ్యాణ్ రామ్1
- ప్రజల కష్టాల్లో అండగా సీఎం… ఆదోనిలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ పంపిణీ ప్రజల బాధను తన బాధగా భావించే ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం పేదల పక్షాన నిలుస్తోందనడానికి నిదర్శనంగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ పంపిణీ కార్యక్రమం ఆదోని నియోజకవర్గంలో జరిగింది. ఆదోని శాసనసభ్యులు డా. పార్థసారధి గారు తమ క్యాంపు కార్యాలయంలో 34 మంది లబ్ధిదారులకు రూ.14,45,291/- విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ పంపిణీ చేశారు. అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పేద కుటుంబాలకు ఈ సహాయం ఒక ఆశాకిరణంగా నిలిచింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. పార్థసారధి గారు మాట్లాడుతూ, “ప్రజల కష్ట సమయంలో ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలవడమే నిజమైన పాలన. పేదలకు వైద్యం అందక ప్రాణాలు కోల్పోకూడదన్న ఉద్దేశంతో సీఎం గారు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా నిరంతరం సహాయం అందిస్తున్నారు. ఆదోని నియోజకవర్గ ప్రజలకు ఈ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుంది” అని స్పష్టం చేశారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న ఈ ప్రభుత్వంలో ప్రతి అర్హుడికి న్యాయం జరుగుతుందని, భవిష్యత్తులో కూడా ఆదోని ప్రజల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి కొనసాగిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు1
- Post by N సూరి2
- నెల్లూరు నగరంలో మహానగరాలకు దీటుగా షి ఫిట్నెస్ స్టూడియో ఘనంగా ప్రారంభం.. నెల్లూరు నగరంలోని మాగుంట లేఔట్ సమీపంలో అంగరంగ వైభవంగా షి ఫిట్నెస్ స్టూడియో రూరల్ ఎమ్మెల్యే సతీమణి శ్రీమతి కోటంరెడ్డి సుజాతరెడ్డి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. మహానగరాలలో మాత్రమే కనిపించేటటువంటి ఇటువంటి ఫిట్నెస్ స్టూడియోస్ నెల్లూరులో ఏర్పాటు చేయటం శుభ పరిణామమని నిర్వాహకులు లక్ష్మీ దీపిక మరియు నరేంద్రాబాబు ను అభినందించారు. ప్రత్యేకంగా ప్రారంభోత్సవ సందర్భంగా ఫిట్నెస్ స్టూడియోలో చేరేవారికి ప్రత్యేక ఆఫర్లు కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కావున నెల్లూరు నగర ప్రజలు తమ ఫిట్నెస్ స్టూడియో కు విచ్చేసి తమ ఆఫర్లను వినియోగించుకోవాల్సిందిగా తమ వ్యాపార అభివృద్ధికి తోడ్పడవలసిందిగా నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగరంలోని నేతలు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు స్థానిక వ్యాపారస్తులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతంగా కొనసాగించారు.4
- Post by ఉంగరాల కార్తీక్1
- కదిరి ఈనెల 12న కేంద్ర కార్మిక సంఘాలు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్య శాఖలో పనిచేసే ఆశా వర్కర్స్ అందరూ పాల్గొంటామని యూనియన్ నాయకులు తెలిపారు. పట్నం పి ఎస్ సి లో భోజన విరామము లో ప్లేకార్డ్స్ తో పిఎస్ ఎదుట ఆశా వర్కర్లకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, డిమాండ్ చేశారు. అంజినమ్మ, రమాదేవి, నాగలక్ష్మి, రమణమ్మ, సరస్వతి ,గాయత్రి,నాయకులు పాల్గొన్నారు.1