Shuru
Apke Nagar Ki App…
Bondhu Suresh
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- Post by Bondhu Suresh1
- వైకుంఠ ఏకాదశి సందర్భంగా అలిపిరిలో అన్నదానంతో సేవాభావం అభయ హస్త గోవింద సేవ మండలి ఆదర్శం. తిరుపతి: వైకుంఠ ఏకాదశి మహోత్సవాలను పురస్కరించుకొని అలిపిరి పాదాల వద్ద అభయ హస్త గోవింద సేవ మండలి ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. “గోవింద గోవింద” నినాదాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొన్న ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.ఈ సేవా కార్యక్రమాన్ని ప్రముఖ బీసీ నాయకుడు శ్రీ జగన్నాథం గారు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమలను దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు అన్నదానం అత్యున్నత సేవ అని, అభయ హస్త గోవింద సేవ మండలి చేపడుతున్న ఈ సేవా కార్యక్రమం ఎంతో ప్రశంసనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండలి సభ్యులు, సేవాదారులు, భక్తులు పాల్గొని సేవలో భాగస్వాములయ్యారు.అన్నదానాన్ని అందుకున్న భక్తులు సంఘం చేసిన ఈ సత్కార్యాన్ని అభినందిస్తూ ధన్యవాదాలు తెలిపారు.1
- నూతన సంవత్సర వేడుకల్లో హద్దు మీరితే చర్యలు తప్పవు1
- Post by Paramesh Ratnagiri1
- ధర్మవరం వన్ టౌన్ సిఐ న్యూ ఇయర్ సూచనలు ధర్మవరం వన్టౌన్ సీఐ నాగేంద్ర ప్రసాద్ నూతన సంవత్సరంగా పలు సూచనలు చేశారు. యువత, గ్రామ ప్రజలు రోడ్డుపైకి వచ్చి కేక్ కటింగ్, DJ, ఇతర భారీ సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేయరాదన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామన్నారు. బేకరీ షాప్‌లు ఇతర షాపులు రాత్రి 10 గంటలకు మూసి వేయాలని అన్నారు. పోలీసు వారి సూచనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.1
- గుంటూరు లో 2025 కు గుడ్ బై చెబుతూ... మిత్రుల పార్టీ....1
- Post by FIROZANSARI FIROZ1
- Post by Bondhu Suresh1