Shuru
Apke Nagar Ki App…
జిల్లాలో లక్ష్యాలకు అనుగుణంగా సిసి రోడ్లు,అభివృద్ధి పనులు పూర్తి చేయాలి : కలెక్టర్ దీపక్ తివారి వికారాబాద్ : వికారాబాద్ జిల్లాలో లక్ష్యాలకు అనుగుణంగా సిసి రోడ్లు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు నిర్మాణ పనులు స్కూల్ కాంపౌండ్ వాల్ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి అధికారులకు ఆదేశించారు. గురువారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి, మాట్లాడుతూ స్కూల్స్ కాంపౌండ్ వాల్ సిసి రోడ్లు అంగన్వాడి బిఎస్సి సెంటర్స్ ఇందిరమ్మ ఇల్లు భవిత సెంటర్స్ గోదాంల నిర్మాణాలపై సమీక్ష నిర్వహించారు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మందిరైన కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని తెలిపారు. ముందే మంజూరైన పనులు పూర్తి చేయాలని ఎక్కడికి ఎక్కడ గ్రౌండ్ కాలనీ చోట తప్పనిసరిగా పనులు గ్రౌండింగ్ అయ్యేలా చూడాలని తెలిపారు.
Thanmai Sri

More news from Telangana and nearby areas
- వికారాబాద్ : వికారాబాద్ జిల్లాలో లక్ష్యాలకు అనుగుణంగా సిసి రోడ్లు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు నిర్మాణ పనులు స్కూల్ కాంపౌండ్ వాల్ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి అధికారులకు ఆదేశించారు. గురువారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి, మాట్లాడుతూ స్కూల్స్ కాంపౌండ్ వాల్ సిసి రోడ్లు అంగన్వాడి బిఎస్సి సెంటర్స్ ఇందిరమ్మ ఇల్లు భవిత సెంటర్స్ గోదాంల నిర్మాణాలపై సమీక్ష నిర్వహించారు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మందిరైన కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని తెలిపారు. ముందే మంజూరైన పనులు పూర్తి చేయాలని ఎక్కడికి ఎక్కడ గ్రౌండ్ కాలనీ చోట తప్పనిసరిగా పనులు గ్రౌండింగ్ అయ్యేలా చూడాలని తెలిపారు.1
- సదాశివపేట మున్సిపాలిటీ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు గురువారం నిర్వహించారు. జెసిబి డిఎస్పి సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ తనిఖీలు కొనసాగాయి. కార్యాలయంలోని ఉద్యోగులను ఏసేపి అధికారులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. తనిఖీలకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.1
- तेलंगाना के मिर्यालगुड़ा में तेज रफ्तार ने फिर ली एक जान। नंदीपाडु बाईपास पर कार ने दो बाइकों को टक्कर मारी—एक की मौके पर मौत, दूसरा गंभीर रूप से घायल। सड़क सुरक्षा पर बड़ा सवाल1
- mauriti road1
- సదాశివపేట మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల ఆకస్మిక దాడులు, రూ. 20 వేలు తీసుకుంటూ పట్టుబడిన బిల్ కలెక్టర్, మీడియాతో వివరాలు వెళ్లండి ఇచ్చిన ఏసీబీ డిఎస్పి సుదర్శన్1
- బిజినపల్లి మండలం పాలెం గ్రామంలో కార్మిక దినోత్సవం సందర్భంగా సీఐటీయూ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల ప్రతినిధులు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, కార్మికుల హక్కుల పరిరక్షణకు సీఐటీయూ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం కార్మికుల సమస్యలపై సానుకూలంగా స్పందించాలని ఆయన కోరారు.1
- Post by Vishwamber Rao1
- గాంధీ భవన్ ముందు తెలంగాణ ఉద్యమకారుల ఆందోళన కాంగ్రెస్ పార్టీ తమకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బిక్షాటన అడ్డుకొని అరెస్ట్ చేసిన పోలీసులు1