*కష్టపడి పనిచేయండి.. భవిష్యత్తు మనదే...* ................................................. 👉 *యువ నేత. డాక్టర్ కృష్ణ చైతన్య నేతృత్వంలో... పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ని కలసిన సారవకోట ముఖ్య నాయకులు* ................................................. 👉*పార్టీ కార్యక్రమాలు బాగా చేస్తున్నారంటూ యువ నేతకు కేతాభిచ్చిన జగన్మోహన్ రెడ్డి* ................................................. 👉 *సారవకోటకి గుర్తింపు తెచ్చిన సారవకోట చుప్పులను జగన్ కు అందజేసిన నాయకులు* ................................................. 👉 *జిల్లా పార్టీ అధ్యక్షులు దాసన్న ఎలా ఉన్నారు అంటూ..!! వాకాబు చేసిన జగన్...* ................................................. 👉 *యువ నేత డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో పార్టీ చురుగ్గా పనిచేస్తుందంటూ మాజీ సిఎం జగన్మోహన్ రెడ్డి మెచ్చుకోలు...* ................................................ *నరసన్నపేట :* గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేయాలని... కష్టపడి పని చేస్తే భవిష్యత్తు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీదేనని మాజీ ముఖ్యమంత్రి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం నరసన్నపేట నియోజకవర్గం సారవకోట ముఖ్య నాయకులు.. నియోజకవర్గ యువనాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య నేతృత్వంలో ఆయన కలిసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అలాగే నరసన్నపేట నియోజకవర్గంలో ఇటీవల చేపట్టిన పలు కార్యక్రమాలు బాగా మెచ్చుకున్నారు. అలాగే సారవకోట మండలానికే గుర్తింపు తీసుకువచ్చిన సారవకోట చెప్పులను పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షులు దాసన్న బాగున్నారా అంటూ ఆప్యాయంగా వాకాబు చేశారు. అలాగే నియోజకవర్గంలో చురుగ్గా పనిచేస్తున్న యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్యను మెచ్చుకున్నారు. జగన్ గారి కలిసిన వారిలో సారవకోట మండల అధ్యక్షులు వరుదు వంశీకృష్ణ DLDA చైర్మన్ నక్క తులసిదాస్, రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ సంయుక్త కార్యదర్శి గెల్లంకి వెంకటరావు, నియోజకవర్గ ప్రచార కమిటీ అధ్యక్షులు పల్లి కృష్ణారావు , మండల రైతు విభాగ అధ్యక్షులు మెండ సూర్యనారాయణ, మండల బీసీ సెల్ అధ్యక్షులు కాళ్ళ సింహాచలం, మండల సాంస్కృతిక విభాగ అధ్యక్షులు ఇసై షణ్ముఖరావు , మండల ఇంటలెక్చువల్ విభాగ అధ్యక్షులు పారశెల్లి తేజేశ్వరరావు, మండల ఉప అధ్యక్షులు బొంగు కొండయ్య, మండల ప్రధాన కార్యదర్శి గద్దిబోయిన గోవింద ఉన్నారు . పాల్గొన్నారు
*కష్టపడి పనిచేయండి.. భవిష్యత్తు మనదే...* ................................................. 👉 *యువ నేత. డాక్టర్ కృష్ణ చైతన్య నేతృత్వంలో... పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ని కలసిన సారవకోట ముఖ్య నాయకులు* ................................................. 👉*పార్టీ కార్యక్రమాలు బాగా చేస్తున్నారంటూ యువ నేతకు కేతాభిచ్చిన జగన్మోహన్ రెడ్డి* ................................................. 👉 *సారవకోటకి గుర్తింపు తెచ్చిన సారవకోట చుప్పులను జగన్ కు అందజేసిన నాయకులు* ................................................. 👉 *జిల్లా పార్టీ అధ్యక్షులు దాసన్న ఎలా ఉన్నారు అంటూ..!! వాకాబు చేసిన జగన్...* ................................................. 👉 *యువ నేత డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య
ఆధ్వర్యంలో పార్టీ చురుగ్గా పనిచేస్తుందంటూ మాజీ సిఎం జగన్మోహన్ రెడ్డి మెచ్చుకోలు...* ................................................ *నరసన్నపేట :* గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేయాలని... కష్టపడి పని చేస్తే భవిష్యత్తు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీదేనని మాజీ ముఖ్యమంత్రి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం నరసన్నపేట నియోజకవర్గం సారవకోట ముఖ్య నాయకులు.. నియోజకవర్గ యువనాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య నేతృత్వంలో ఆయన కలిసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిని అడిగి
తెలుసుకున్నారు. అలాగే నరసన్నపేట నియోజకవర్గంలో ఇటీవల చేపట్టిన పలు కార్యక్రమాలు బాగా మెచ్చుకున్నారు. అలాగే సారవకోట మండలానికే గుర్తింపు తీసుకువచ్చిన సారవకోట చెప్పులను పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షులు దాసన్న బాగున్నారా అంటూ ఆప్యాయంగా వాకాబు చేశారు. అలాగే నియోజకవర్గంలో చురుగ్గా పనిచేస్తున్న యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్యను మెచ్చుకున్నారు. జగన్ గారి కలిసిన వారిలో సారవకోట మండల అధ్యక్షులు వరుదు వంశీకృష్ణ DLDA చైర్మన్
నక్క తులసిదాస్, రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ సంయుక్త కార్యదర్శి గెల్లంకి వెంకటరావు, నియోజకవర్గ ప్రచార కమిటీ అధ్యక్షులు పల్లి కృష్ణారావు , మండల రైతు విభాగ అధ్యక్షులు మెండ సూర్యనారాయణ, మండల బీసీ సెల్ అధ్యక్షులు కాళ్ళ సింహాచలం, మండల సాంస్కృతిక విభాగ అధ్యక్షులు ఇసై షణ్ముఖరావు , మండల ఇంటలెక్చువల్ విభాగ అధ్యక్షులు పారశెల్లి తేజేశ్వరరావు, మండల ఉప అధ్యక్షులు బొంగు కొండయ్య, మండల ప్రధాన కార్యదర్శి గద్దిబోయిన గోవింద ఉన్నారు . పాల్గొన్నారు
- ycp ra puka1
- రాజమండ్రి మంజీరా కన్వెన్షన్ హాల్లో ఈనెల 10న మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు మాజీ ఎంపీ, వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాన్ని భరత్ రామ్ తెలిపారు. రాజమండ్రిలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ మేళాలో 70కి పైగా కంపెనీలు పాల్గొంటాయని, తద్వారా 3 వేల మందికి పైగా ఉద్యోగ అవకాశాలు అందనున్నాయన్నారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు1
- గుంటూరు జిల్లా/ప్రత్తిపాడు ప్రత్తిపాడు మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద గురువారం సహకార సంఘాల సొసైటీ సీఈవోలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. 2019 నుంచి ఉద్యోగాల్లో ఉన్నవారిని పర్మనెంట్ చేయాలని, మెడికల్ అలవెన్స్, గ్రాడ్యుటివ్ పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చకపోతే నిరసనలు ఉధృతం చేస్తామని సంఘాల నాయకులు హెచ్చరించారు.1
- హన్మకొండలోని కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్‌ఐ శ్రీకాంత్ రూ.15 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు గురువారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇటీవల పేకాట రాయుళ్లను పట్టుకున్న కేసులో స్వాధీనం చేసుకున్న వాహనాలు, సెల్‌ఫోన్లు విడుదల చేయడానికి ఎస్‌ఐ శ్రీకాంత్ లంచం డిమాండ్ చేసినట్లు బాధితులు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు ముందస్తు ప్రణాళికతో వల పన్ని, డ్రైవర్ ద్వారా లంచం మొత్తాన్ని అందుకుంటున్న సమయంలో ఎస్‌ఐని పట్టుకున్నారు.1
- రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం. ఆసిఫాబాద్ : కాగజ్ నగర్ మున్సిపల్ కార్మికులు గత 17 రోజులుగా తమ సమస్యలు పరిష్కరించాలంటూ కార్యాలయం ఎదుట సమ్మె చేస్తున్నారని బీఆర్ఎస్ ప్రధాన కార్య దర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. గత ఆరు నెలల నుంచి వేతనాలు రావడం లేదని, కుటుంబ సభ్యులతో కలిసి ధర్నా చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కార్మికుల వేతనాలు వెంటనే విడుదల చేయాలని, బకాయి ఈఎస్ఐ, పీఎఫ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.1
- Post by Ravi Poreddy1
- 🙏🙏1
- ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని ప్రిసిపుల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ కు గురువారం సాయంత్రం బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో పోలీసులు హుటాహుటిన కోర్టు ప్రాంగణం కి చేరుకుని అక్కడివారిని కాళీ చేయించారు. బాంబ్ స్క్వాడ్ సాయంతో కోర్టులో బాంబుని కనిపెట్టే పనిలో పడ్డారు.1
- గుంటూరు/ గుంటూరు కలెక్టరేట్ గుంటూరు కలెక్టరేట్ బంగ్లా ప్రధాన రహదారికి ఎట్టకేలకు మహర్దశ పట్టింది. ఐటీసీ మెడికల్ క్లబ్ సమీపంలో గురువారం తారు రోడ్డు మరమ్మతు పనులు ముమ్మరంగా ప్రారంభమయ్యాయి. గతంలో గుంతల వల్ల తీవ్ర ఇబ్బందులు పడ్డ వాహనదారులు, ఈ పనులపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై వర్షపు నీరు నిలవకుండా డ్రైనేజీ సౌకర్యం కూడా సరిగ్గా ఉండాలని స్థానికులు కోరుతున్నారు.1