వ్యక్తిగత పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం .... విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలి వలస శంకరయ్య జ్ఞాపకార్థం వాలీబాల్ నెట్టు స్కిప్పింగ్ టెన్నిస్కై పంపిణీ చేసిన దండి లక్ష్మి మున్సిపల్ చైర్ పర్సన్ హుస్నాబాద్ *హుస్నాబాద్ పట్టణంలో కస్తూర్బా గాంధీ విద్యాలయంలో మేరా యువభారత్ (మైభారత్ ) మరియు సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛత పక్షవాడ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు ఒకటో తారీకు నుండి 15 వరకు సిద్దిపేట జిల్లా స్థాయి స్వచ్ఛత పక్షవాడ కార్యక్రమాల్లో భాగంగా స్వచ్ఛభారత్ పరిసరాల పరిశుభ్రతతో విద్యార్థుల పాత్రను అంశంపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు గెలుపొందిన విజేతలకు హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ దండి లక్ష్మి గారి చేతుల మీదుగా విద్యార్థులకు బహుమతి ప్రధానం చేయడం జరిగింది అదేవిధంగా వలస శంకరయ్య జ్ఞాపకార్థం విద్యార్థులకు వాలీబాల్ నెట్టు స్కిప్పింగ్ తెన్ని కాయిన్ వితరణ చేయడం జరిగింది ఈ సందర్భంగా హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ దండి లక్ష్మి విద్యార్థులు ఉద్దేశించి మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని ఆమె విద్యార్థులతో అన్నారు క్రమశిక్షణ గల విద్యార్థులుగా పాఠశాలకు చదువులో రాణించి పేరు ప్రఖ్యాతలు తీసుకోవాలని ఆమె విద్యార్థులతో అన్నారు చదువు ద్వారానే సమాజంలో గుర్తింపు పడతారని తల్లిదండ్రుల కలలు నిజం చేసేందుకు కృషి చేయాలని అన్నారు మహాత్మా గాంధీ జి స్వచ్ఛ తో పాటు పరిశుభ్రమైన అభివృద్ధి చెందిన భారతదేశాన్ని కలగన్నారు భరతమాతను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా దేశానికి సేవ చేయడం మనందరి బాధ్యత అని విద్యార్థులతో అన్నారు నేను పరిశుభ్రత పట్ల ఎల్లప్పుడు నిబద్ధతతో ఉంటాన నేను పరిశుభ్రతతో కోసం నా సమయాన్ని కేటాయిస్తానని ప్రతిజ్ఞ చేసినట్టు వారు విద్యార్థులతో తెలిపారు హుస్నాబాద్ పట్టణాన్ని స్వచ్ఛతమైన పట్టణాన్ని తీర్చినందుకు కృషి చేస్తున్నట్టు ఆమె తెలిపారు స్వచ్ఛతమైన పట్టణ కోసం ప్రజలు విద్యార్థులు మేధావులు అందరూ కృషి చేయాలని ఆమె పేర్కొన్నారు పట్టణంలో స్వచ్ఛ భారత్ మిషన్ సందేశాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నట్టు ఆమె తెలిపారు పట్టణంలో స్వచ్ఛత కార్యక్రమములో యువజన సంఘాలు మహిళా సంఘాలు యువత విద్యార్థులు స్వచ్ఛంద సంస్థలు అందరూ భాగ్యస్యం కావాలని ఆమె పిలుపుని ఈ కార్యక్రమంలో ప్రముఖ సంఘ సేవకులు సంకల్ప స్వచ్చంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు వలస సుభాష్ చంద్రబోస్ కౌన్సిలర్లు అనూష తిరుపతి కస్తూర్బా గాంధీ విద్యాలయం ప్రత్యేక అధికారిని రాగుల మమత ఉపాధ్యాయురాలు విద్యార్థినిలు పాల్గొన్నారు*
వ్యక్తిగత పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం .... విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలి వలస శంకరయ్య జ్ఞాపకార్థం వాలీబాల్ నెట్టు స్కిప్పింగ్ టెన్నిస్కై పంపిణీ చేసిన దండి లక్ష్మి మున్సిపల్ చైర్ పర్సన్ హుస్నాబాద్ *హుస్నాబాద్ పట్టణంలో కస్తూర్బా గాంధీ విద్యాలయంలో మేరా యువభారత్ (మైభారత్ ) మరియు సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛత పక్షవాడ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు ఒకటో తారీకు నుండి 15 వరకు సిద్దిపేట జిల్లా స్థాయి స్వచ్ఛత పక్షవాడ కార్యక్రమాల్లో భాగంగా స్వచ్ఛభారత్ పరిసరాల పరిశుభ్రతతో విద్యార్థుల పాత్రను అంశంపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు గెలుపొందిన విజేతలకు హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ దండి లక్ష్మి గారి చేతుల మీదుగా విద్యార్థులకు బహుమతి ప్రధానం చేయడం జరిగింది అదేవిధంగా వలస శంకరయ్య జ్ఞాపకార్థం విద్యార్థులకు వాలీబాల్ నెట్టు స్కిప్పింగ్ తెన్ని కాయిన్ వితరణ చేయడం జరిగింది ఈ సందర్భంగా హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ దండి లక్ష్మి విద్యార్థులు ఉద్దేశించి మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని ఆమె విద్యార్థులతో అన్నారు క్రమశిక్షణ గల విద్యార్థులుగా పాఠశాలకు చదువులో రాణించి పేరు ప్రఖ్యాతలు తీసుకోవాలని ఆమె విద్యార్థులతో అన్నారు చదువు ద్వారానే సమాజంలో గుర్తింపు
పడతారని తల్లిదండ్రుల కలలు నిజం చేసేందుకు కృషి చేయాలని అన్నారు మహాత్మా గాంధీ జి స్వచ్ఛ తో పాటు పరిశుభ్రమైన అభివృద్ధి చెందిన భారతదేశాన్ని కలగన్నారు భరతమాతను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా దేశానికి సేవ చేయడం మనందరి బాధ్యత అని విద్యార్థులతో అన్నారు నేను పరిశుభ్రత పట్ల ఎల్లప్పుడు నిబద్ధతతో ఉంటాన నేను పరిశుభ్రతతో కోసం నా సమయాన్ని కేటాయిస్తానని ప్రతిజ్ఞ చేసినట్టు వారు విద్యార్థులతో తెలిపారు హుస్నాబాద్ పట్టణాన్ని స్వచ్ఛతమైన పట్టణాన్ని తీర్చినందుకు కృషి చేస్తున్నట్టు ఆమె తెలిపారు స్వచ్ఛతమైన పట్టణ కోసం ప్రజలు విద్యార్థులు మేధావులు అందరూ కృషి చేయాలని ఆమె పేర్కొన్నారు పట్టణంలో స్వచ్ఛ భారత్ మిషన్ సందేశాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నట్టు ఆమె తెలిపారు పట్టణంలో స్వచ్ఛత కార్యక్రమములో యువజన సంఘాలు మహిళా సంఘాలు యువత విద్యార్థులు స్వచ్ఛంద సంస్థలు అందరూ భాగ్యస్యం కావాలని ఆమె పిలుపుని ఈ కార్యక్రమంలో ప్రముఖ సంఘ సేవకులు సంకల్ప స్వచ్చంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు వలస సుభాష్ చంద్రబోస్ కౌన్సిలర్లు అనూష తిరుపతి కస్తూర్బా గాంధీ విద్యాలయం ప్రత్యేక అధికారిని రాగుల మమత ఉపాధ్యాయురాలు విద్యార్థినిలు పాల్గొన్నారు*
- కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధికంగా లక్ష ఓట్లు ఔట్... ఈ నెల 17న ఓటర్ల ముసాయిదా జాబితా ఓటర్ సమగ్ర సవరణ సర్ ప్రక్రియ ముగిసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మూడు లక్షల 92 వేల 298 ఓట్లు తొలగించబడుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 29 లక్షల 97 వేల 973 మంది ఓటర్లు ఇదివరకు ఉన్నారు. ఓటర్ల సమగ్ర సవరణ సర్ ప్రక్రియతో అందరికీ ఎన్యూమరేషన్ ఫామ్స్ అందజేశారు. గత అర్ధరాత్రి గడువు ముగిసేసరికి ఉమ్మడి జిల్లాలో 26 లక్షల 5 వేల 675 మంది ఓటర్లు తమ ఫామ్స్ బి ఎల్ వో లకు అప్పగించారు. వాటిని డిజిటలైజేషన్ చేశారు. మిగతా మూడు లక్షల 92 వేల 298 మంది ఎన్యూమరెషన్ ఫామ్స్ అప్పగించలేదు. దీంతో వారి పేర్లు ఓటర్ లిస్ట్ నుంచి తొలగించినట్లే అవుతుంది. అత్యధికంగా కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో లక్ష 854 ఓట్లు తొలగిపోతున్నాయి. డబల్ ఎంట్రీ, చనిపోయిన వారు, ఇతర ప్రాంతాలకు వలస పోయిన వారి పేర్లు ఓటర్ లిస్ట్ నుంచి తొలగిపోతున్నాయి. ప్రస్తుతం డిజిటలైజేషన్ అయిన ఓటర్ల ముసాయిదా జాబితా ఈ నెల 17న ప్రకటిస్తారు. ఓటర్ జాబితా పై అభ్యంతరాలను స్వీకరించి సెప్టెంబర్ 17 వరకు పరిష్కరిస్తారు. ఓటర్ ఫైనల్ జాబితా అక్టోబర్ 19న ప్రకటించనున్నారు. తాజా ఓటర్ జాబితాలో పేర్లు రానివారు కొత్తగా ఓటర్ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. కొత్తగా ఓటర్ నమోదు కావాలంటే ఫామ్ 6 తో పాటు సెల్ఫ్ డిక్లరేషన్ 2002 లేదా 2026 సర్ ఫ్యామిలీ మ్యాపింగ్ డిటేల్స్ సమర్పించాల్సి ఉంటుంది. స్పాట్...1
- కోతీరాంపూర్‌లో ఘనంగా మైసమ్మ తల్లి బోనాలు దసరా నాటికి నూతన ఆలయం నిర్మిస్తాం: ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కోతీరాంపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పక్కన వెలిసిన మైసమ్మ తల్లి బోనాల వేడుకలు మంగళవారం కన్నులపండువగా జరిగాయి. సరస్వతి నగర్, గిద్దె పెరుమాండ్ల కాలనీవాసులు, స్థానిక మాజీ కార్పొరేటర్ జంగిలి ఐలందర్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు కరీంనగర్ శాసనసభ్యులు, మాజీ మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఘన స్వాగతం.. బోనం ఎత్తుకున్న ఎమ్మెల్యే బోనాల వేడుకకు విచ్చేసిన ఎమ్మెల్యే గంగులకు స్థానిక కాలనీవాసులు ఘనంగా స్వాగతం పలికారు. భక్తులు ఆయనకు నుదుటిన తిలకం దిద్ది, మంగళహారతి ఇచ్చి, శాలువాతో సత్కరించారు. అనంతరం అమ్మవారి బోనం ఎత్తుకున్న గంగుల.. ఆలయం వరకు నడుచుకుంటూ వెళ్లి కొబ్బరికాయ కొట్టి మొక్కులు చెల్లించారు. శివశక్తుల పూనకాల మధ్య సాగిన ఈ వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో కోలాహలంగా సాగాయి. అమ్మవారి పూనకం వచ్చిన మహిళా భక్తురాలు అక్కడ శాశ్వత ప్రాతిపదికన ఆలయం నిర్మించాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్.. వచ్చే దసరా పండుగ నాటికి ప్రజల సహకారంతో నూతన ఆలయాన్ని నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు. ఎల్లమ్మ తల్లి కలలో వచ్చి స్థానిక పెంట కుప్పలో వెలిశానని తెలపడంతో.. కాలనీవాసులందరూ కలిసి అమ్మవారిని ప్రతిష్టించుకున్నట్లు తెలిపారు. ఈ వేడుకల్లో భాగంగా భక్తులు అమ్మవారికి బోనం సమర్పించి, యాట పిల్లలతో తమ మొక్కులను చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్, స్థానిక డివిజన్ మాజీ కార్పొరేటర్ జంగిలి ఐలందర్ యాదవ్, మాజీ కార్పొరేటర్లు ఎడ్ల అశోక్, దురిశెట్టి అనూప్ కుమార్ పాల్గొన్నారు. వీరితో పాటు బీఆర్ఎస్ నాయకులు మిడిదొడ్డి నవీన్, పబ్బతి శ్రీనివాస్ రెడ్డి, జీపీ స్వామి, స్థానిక కాలనీవాసులు ఎల్లయ్య, బాల్ రెడ్డి, శేఖర్, సుధాకర్, మల్లయ్య తదితరులు పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు ఈ వేడుకల్లో పాలుపంచుకున్నారు1
- వేములవాడ భీమన్నను దర్శించుకున్న ప్రముఖ సింగర్ సత్యవతి రాథోడ్ (మంగ్లీ) శ్రీ భీమేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు ఆలయ అర్చకుల ఆశీర్వచనం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామివారిని ప్రముఖ గాయని సత్యవతి రాథోడ్ (మంగ్లీ) దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదనంతరం స్వామివారి మండపంలో ఆలయ అర్చకులు, వేద పండితులు మంగ్లీకి ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ స్వామి, అమ్మవార్ల శేష వస్త్రంతో పాటు లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో ప్రోటోకాల్ పర్యవేక్షకులు పేరుక శ్రీనివాస్, ఆలయ ఉద్యోగులు, వేద పండితులు తదితరులు పాల్గొన్నారు.2
- ఈరోజు 11 ఆగస్టు 2026 పార్లమెంట్ భవనం న్యూఢిల్లీ అయోధ్యలోని రామ మందిరం పేరుతో సేకరించిన విరాళాలను విద్యార్థులపై జరుగుతున్న అఘాయిత్యాలు, దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, *తెలంగాణ రాష్ట్ర ఎంపీల ఫోరం రాష్ట్ర కన్వీనర్, నాగర్కర్నూల్ పార్లమెంట్ సభ్యులు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మాన్యశ్రీ డాక్టర్ మల్లు రవి గారు* పార్లమెంట్ భవనం వద్ద ప్రతిపక్ష ఎంపీలతో కలిసి నిరసనలో పాల్గొన్నారు. భారీ వర్షం కురుస్తున్నప్పటికీ, ఎంపీలు ప్లకార్డులు పట్టుకుని, పార్లమెంట్ వేదికపై కేంద్ర ప్రభుత్వం నుండి జవాబుదారీతనం, పారదర్శకత మరియు సమాధానాలు కోరుతూ తమ నిరసనను కొనసాగించారు. ప్రజా సమస్యలను లేవనెత్తడానికి మరియు ప్రజాస్వామ్య జవాబుదారీతనాన్ని నిలబెట్టడానికి ప్రతిపక్షం యొక్క సంకల్పాన్ని నీరసనులతో నినాదాలతో ప్రతిధ్వనించింది1
- కాజిపేట్ చౌరస్తా లో పెద్ది సుదర్శన్ రెడ్డి భారీ చిత్రపటానికి నివాళులు అర్పించిన దాస్యం వినయ్ భాస్కర్ *పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి కాజిపేట్ బి ఆర్ ఎస్ పార్టీ ఘన నివాళులు* * *దాస్యం వినయభాస్కర్* * *ఈరోజు కాజీపేట చౌరస్తాలో బి ఆర్ యస్ పార్టీ అర్బన్ జిల్లా మాజీ ప్రధానకార్యదర్శి గబ్బేట శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో* జరిగింది ఈ కార్యక్రమం లో ముఖ్యఅతిధిగా దాస్యం వినయ్ భాస్కర్ గారు పాల్గొని ఉద్యమ నాయకులు నర్సంపేట మాజీ శాసనసభ్యులు క్రీ:శే : పెద్ది సుదర్శన్ రెడ్డి గారి భారీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మాజీ ఛీప్ విప్ హనుమకొండ బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ బాస్కర్ గారు అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటిస్తూ మాట్లాడుతూ పెద్ది లేని లోటు పూడ్చలేనిది పెద్ది విగ్రహ ఏర్పాటు గద్దె కూల్చివేత దుర్మార్గం *ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ గారు* కాజీపేట చౌరస్తాలో నర్సంపేట మాజీ శాసనసభ్యులు, ఉద్యమ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి యాదిలో కార్యక్రమాన్ని సోమవారం రోజున నిర్వహించారు మొదట పెద్ది చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా దాస్యం వినయ్ భాస్కర్ గారు మాట్లాడుతూ నిస్వార్ధమైన గొప్ప తెలంగాణ ఉద్యమకారుడు, గొప్ప నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అని కొనియాడారు పెద్దితో నాకు ఉన్నది ఉద్యమ అనుబంధం తెలంగాణ కోసం కలిసి పోరాడం ఇదే కాజీపేట కేంద్రంగా ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు, బంద్లు, వంటా వార్పులు చేశాం ఎన్నో రాస్తారోకోలు, రైల్ రోకోలు చేశాము ఎన్నో కేసులు ఎదుర్కొని కోర్టులకు వెళ్ళాం పెద్ది మనల్ని విడిచి వెళ్లడం బాధాకరం కేసీఆర్ గారి నాయకత్వంలో మేము ఇద్దరం కలిసి పోరాడిన సందర్భాలు అనేకం నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసిన గొప్ప నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి పెద్ది విగ్రహ ఏర్పాటు గద్దె కూల్చివేత దుర్మార్గం స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ ఏర్పాటు కోసం నిర్మించిన గద్దె గుల్చివేత కూల్చివేత దుర్మార్గం ఒక ఉద్యమకారుడు, నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేసిన మాజీ ప్రజాప్రతినిధి విగ్రహ ఏర్పాటును ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకోవడం సిగ్గుచేటు ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వమే పెద్ది విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి.. ఇంకా ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి *నార్లగిరి రమేష్* సుంచు కృష్ణ మాజీ డిప్యూటీ మేయర్ సిరాజుద్దీన్ మాజీ కార్పొరేటర్లు సంకు నర్సింగరావు సోద కిరణ్ వద్దిరాజు గణేష్ ఎండి అఫ్జల్ ఎండి హుస్సేన్ బి ఆర్ ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు పాలడుగుల శివకుమార్ దువ్వ కనకరాజ్ బెదురుకోట రంజిత్ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు *గబ్బేట కరుణ్ (సిద్దు)* బరిగెల వినయ్ ఎస్.కె మహమూద్ దువ్వ నరేష్ (కిట్టు)మాచర్ల ప్రభాకర్ కంజర్ల మనోజ్ కొండ శంకర్ మరియాల కృష్ణ తండముల వేణు రాబర్ట్ సయ్యద్ యాకూబ్ మంద రాజ్ కుమార్ బండి రామచందర్ పడిదల శేఖర్ బరబరి శ్రీకాంత్ గౌరీ శంకర్ తదితరులు పాల్గొని నివాళులు అర్పించినారు.. 🙏🙏🙏🙏🙏 **మీ..* *గబ్బేట శ్రీనివాస్* *బి ఆర్ యస్ పార్టీ అర్బన్ జిల్లా మాజీ ప్రధానకార్యదర్శి వరంగల్**1
- ప్రతి ఇంట జాతీయ జెండా ఎగరాలి .... బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు మాచర్ల కుమారస్వామి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రతి ఇంటా జాతీయ జెండాను ఎగురవేసేలా ప్రజలను చైతన్యపరచాలని సిద్దిపేట జిల్లా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు, అక్కన్న పేట మండల ఇన్‌చార్జి మాచర్ల కుమారస్వామి పిలుపునిచ్చారు. సోమవారం అక్కన్నపేట మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు రామంచ మహేందర్‌రెడ్డి అధ్యక్షతన బీజేపీ మండల కార్యవర్గ సమావేశం, ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ.. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటికీ జాతీయ జెండాలను పంపిణీ చేసి జాతీయ స్ఫూర్తిని నింపాలని కార్యకర్తలకు సూచించారు. అక్కన్నపేట మండలంలో సర్ ప్రక్రియ దాదాపు 100 శాతం పూర్తయిందని, మిగిలిన ఫారాలను బి ఎల్ ఓ లతో మాట్లాడి పూర్తి చేయించాలని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికీ చేరుకుని ప్రజలతో సంబంధాలు పెంచుకోవాలని, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్టీ మోర్చా అధ్యక్షుడు నునావత్ మోహన్ నాయక్, మండల ప్రధాన కార్యదర్శులు చెరుకు సంపత్, మడక రవికుమార్, ఉపాధ్యక్షులు అర్జున్ నాయక్, సాంకే సంతోష్, కార్యదర్శులు వేముల ప్రసాద్, జన్నారపు కళ్యాణ్ విష్ణు, లావుడ్య రైనా నాయక్, వివిధ మోర్చాల అధ్యక్షులు ఇరుగుదినుల రాజకుమార్, మాలోత్ రాజునాయక్, గేరుమల రాజు, గంగుల కుమార్, బీజేవైఎం అధ్యక్షుడు సలేంద్ర తిరుపతి, సోషల్ మీడియా కన్వీనర్ జంగపల్లి శ్రీనివాస్, బూత్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- కోతిరాంపూర్‌లో ఘనంగా మైసమ్మతల్లి బోనాలు...బోనమెత్తిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కరీంనగర్ లోని కోతిరాంపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పక్కన వెలిసిన మైసమ్మ తల్లి బోనాల వేడుకలు కన్నుల పండువలా నిర్వహించారు. సరస్వతి నగర్, గిద్దె పెరుమాండ్ల కాలనీవాసులు, స్థానిక మాజీ కార్పొరేటర్ జంగిలి ఐలందర్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు కరీంనగర్ శాసనసభ్యులు, మాజీ మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బోనాల వేడుకకు విచ్చేసిన ఎమ్మెల్యే గంగులకు స్థానిక కాలనీవాసులు ఘనంగా స్వాగతం పలికారు. భక్తులు ఆయనకు నుదుటిన తిలకం దిద్ది, మంగళహారతి ఇచ్చి, శాలువాతో సత్కరించారు. అనంతరం అమ్మవారి బోనం ఎత్తుకున్న గంగుల.. ఆలయం వరకు నడుచుకుంటూ వెళ్లి కొబ్బరికాయ కొట్టి మొక్కులు చెల్లించారు. శివశక్తుల పూనకాల మధ్య సాగిన ఈ వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో కోలాహలంగా సాగాయి. అమ్మవారి పూనకం వచ్చిన మహిళా భక్తురాలు అక్కడ శాశ్వత ప్రాతిపదికన ఆలయం నిర్మించాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్.. వచ్చే దసరా పండుగ నాటికి ప్రజల సహకారంతో నూతన ఆలయాన్ని నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు. ఎల్లమ్మ తల్లి కలలో వచ్చి స్థానిక పెంట కుప్పలో వెలిశానని తెలపడంతో. కాలనీవాసులందరూ కలిసి అమ్మవారిని ప్రతిష్టించుకున్నట్లు తెలిపారు. ఈ వేడుకల్లో భాగంగా భక్తులు అమ్మవారికి బోనం సమర్పించి, యాట పిల్లలతో తమ మొక్కులను చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్, స్థానిక డివిజన్ మాజీ కార్పొరేటర్ జంగిలి ఐలందర్ యాదవ్, మాజీ కార్పొరేటర్లు ఎడ్ల అశోక్, దురిశెట్టి అనూప్ కుమార్ పాల్గొన్నారు. 1
- గతంలో సోమిడి వేణు కార్పొరేటర్ పై దాడి జరుగుతే ఎప్పుడు రాజకీయ కోణంలో చూడలేదు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ రాజకీయ కోణంలో చూస్తున్నాడు. డిప్యూటీ మేయర్ సునీల్ రావు ప్రెస్ మీట్. కిసాన్ నగర్ లో వ్యక్తిగతంగా దాడి జరుగుతే పార్టీ సంబంధం లేదు. గతంలో సోమిడి వేణు కార్పొరేటర్ పై దాడి జరుగుతే ఎప్పుడు రాజకీయ కోణంలో చూడలేదు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ రాజకీయ కోణంలో చూస్తున్నాడు. గొడవలు జరగకుండా చూడాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. వ్యక్తిగత గొడవలను పార్టీలపై రుద్దద్దు. కరీంనగర్కు మేయర్ అప్పచెప్పితే దాడులు జరుగుతున్నాయి అనడం విడ్డూరం. మీ 10 సంవత్సరాల పాలనలో ఎన్ని గొడవలు జరిగాయో అందరికీ తెలుసు. మీ పార్టీ నాయకులపై కేసులయి జైలుకు పోయొచ్చారు దానికి బాధ్యత మీరు వహిస్తారా. కరీంనగర్ లో మీరు శాంతిని నెలకొల్పితే ప్రజలు ఎందుకు ఆదరించలేదు. అభివృద్ధి మా ఎజెండా, దాడులు మా ఏజెండా కాదు. కార్పొరేటర్ వేణు ప్రసాద్ పై కుటుంబ కారుతో బుద్ధి హత్య విక్రం చేసేందుకు ప్రయత్నించారు. దాడి జరిగిన సమయంలో వేణు ప్రసాద్ అక్కడ లేడు కదా. పోలీస్ ఎఫ్ ఐ ఆర్ లో మాత్రం పేరు ఉంది.విచారణ జరుగుతుంది. ఎమ్మెల్యే క్యాప్ ఆఫీస్ లో వేరే వ్యక్తులు వచ్చి మీరు రాజకీయాలు ఎలా చేస్తారు. బండి సంజయ్ ఎప్పుడు కూడా ఇలాంటివి సహించరు...3
- ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీజేపీ శ్రేణుల డిమాండ్ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వేములవాడ పట్టణ బిజెపి ఆధ్వర్యంలో మంగళవారం వినతి పత్రాన్ని అందజేశారు.పట్టణ బిజెపి అధ్యక్షుడు రాపెల్లి శ్రీధర్ మాట్లాడుతూ..భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ,కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ లపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు విజ్ఞప్తి చేశారు. భారత రాజ్యాంగాన్ని అవమానించినందుకు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.1