Shuru
Apke Nagar Ki App…
మంచిర్యాల ఆర్టీసీ డిపో వద్ద ఉద్రిక్తత ఏసీపీ ప్రకాశ్ తమపై చేయి చేసుకున్నాడని డిపో ఎదుట బైఠాయించిన ప్రైవేట్ డ్రైవర్లు మంచిర్యాల ఆర్టీసీ డిపో వద్ద ఉద్రిక్తత ఏసీపీ ప్రకాశ్ తమపై చేయి చేసుకున్నాడని డిపో ఎదుట బైఠాయించిన ప్రైవేట్ డ్రైవర్లు సమ్మె నేపథ్యంలో బస్సులు నడిపితే ప్రభుత్వ ఆర్టీసీ డ్రైవర్లు తమను అడ్డుకుంటారని, మా మధ్య గొడవలు జరుగుతాయని తెలిపిన ప్రైవేట్ డ్రైవర్లు తమపై దాడి చేస్తే బాధ్యత ఎవరిదని ప్రశ్నించినందుకు, ఏసీపీ ప్రకాశ్ ఓ ప్రైవేట్ డ్రైవర్ ఛాతీపై గుద్ది దూషించాడని ఆందోళనకు దిగిన ప్రైవేట్ డ్రైవర్లు
TGN BHARAT NEWS
మంచిర్యాల ఆర్టీసీ డిపో వద్ద ఉద్రిక్తత ఏసీపీ ప్రకాశ్ తమపై చేయి చేసుకున్నాడని డిపో ఎదుట బైఠాయించిన ప్రైవేట్ డ్రైవర్లు మంచిర్యాల ఆర్టీసీ డిపో వద్ద ఉద్రిక్తత ఏసీపీ ప్రకాశ్ తమపై చేయి చేసుకున్నాడని డిపో ఎదుట బైఠాయించిన ప్రైవేట్ డ్రైవర్లు సమ్మె నేపథ్యంలో బస్సులు నడిపితే ప్రభుత్వ ఆర్టీసీ డ్రైవర్లు తమను అడ్డుకుంటారని, మా మధ్య గొడవలు జరుగుతాయని తెలిపిన ప్రైవేట్ డ్రైవర్లు తమపై దాడి చేస్తే బాధ్యత ఎవరిదని ప్రశ్నించినందుకు, ఏసీపీ ప్రకాశ్ ఓ ప్రైవేట్ డ్రైవర్ ఛాతీపై గుద్ది దూషించాడని ఆందోళనకు దిగిన ప్రైవేట్ డ్రైవర్లు
More news from తెలంగాణ and nearby areas
- ఆర్టీసీ సమ్మె బీఆర్ఎస్ నాయకుల కుట్ర కేసీఆర్ ఆదేశాల మేరకు హరీష్ రావు ఈ కుట్ర చేస్తున్నాడు – మంత్రి పొన్నం ప్రభాకర్1
- సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేసి, డబ్బులు లేక ఇంటి డాబాపై గంజాయి మొక్కలు పెంచుతున్న టెక్కీని పోలీసులు అరెస్ట్ చేశారు. మేడ్చల్ జిల్లా నాగారంలోని తూర్పు గాంధీనగర్‌కు చెందిన సి. శశిధర్ అనే వ్యక్తి, తన ఉద్యోగాన్ని వదిలేసిన తర్వాత గంజాయి కొనడానికి డబ్బులు లేకపోవడంతో ఈ పనికి ఒడిగట్టినట్లు తెలిపారు. పోలీసులు సుమారు 10 కేజీల గంజాయిని, 17 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు.1
- సంగారెడ్డి జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్ విభాగం) గా చైతన్య రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఎస్పీ పరితోష్ పంకజ్ మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యాలయ సిబ్బంది నూతన అదనపు ఎస్పీని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఆమె మాట్లాడుతూ తన విధులను సమర్ధవంతంగా నిర్వహించేలా కృషి చేస్తానని చెప్పారు.2
- వికారాబాద్ ఉమెన్స్ పోలీస్ స్టేషన్‌లో కుటుంబ గొడవల నేపథ్యంలో ఇర్షాద్ అనే వ్యక్తిపై, ఆయన కుటుంబ సభ్యులపై 498ఏ కింద కేసు నమోదు చేసి, స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి లంచం డిమాండ్ చేసిన సీఐ, ఎస్ఐ అధికారిణులు ఇర్షాద్ కుటుంబసభ్యులకు ఆరుగురికి స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున రూ.60,000 లంచం డిమాండ్ చేసిన మహిళా పోలీస్ అధికారులు రూ.40,000 లంచం ఇవ్వడానికి ఒప్పందం జరిగి, రూ.20,000 సీఐకి, ఎస్ఐకి ఇచ్చిన బాధితుడు మిగతా రూ.20,000 విషయంలో బాధితుడు ఇర్షాద్ సమాచారం ఇవ్వడంతో సీఐ సరోజ, ఎస్ఐ రాణితో సహా మరో ముగ్గురిని ఆధారాలతో పట్టుకున్న అధికారులు4
- భారతదేశ చరిత్ర 600 సంవత్సరాలు క్రితమే వైద్యం శాస్త్రం చరిత్రలు ఎన్నో శూద్రుడు 600 సంవత్సరాల క్రితమే ఆపరేషన్ కంటి ఆపరేషన్ చికిత్స మన సాంప్రదాయం ఎంత గొప్పదో తెలిసిన దా ఆంటీ మరి ఎన్నో వైద్య సంబంధించిన1
- Post by Tagore1
- వికారాబాద్, నవాబ్ పేట్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేసేందుకు అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ఫోన్లను అందజేసింది. అందులో భాగంగా నూతనంగా నవాబుపేట మండల పరిధిలోని అంగన్వాడీ టీచర్లకు మంగళవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య టీచర్లకు స్మార్ట్ఫోన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడి టీచర్లు గ్రామీణ స్థాయిలో చిన్నారుల అభివృద్ధికి గర్భిణీ స్త్రీల ఆరోగ్యానికి కీలకపాత్ర పోషిస్తున్నారని ప్రభుత్వం అందజేస్తున్న ఈ స్మార్ట్ ఫోన్లు వారి పనితీరును మరింత సులభతరం చేస్తాయని టెక్నాలజీ సహాయంతో సేవలను వేగవంతంగా పారదర్శకంగా ప్రజలకు చేరవేయడం సాధ్యమవుతుందని తెలిపారు.1
- దిల్‍సుఖ్‍నగర్ ఆర్టీసీ డిపో వద్ద ఉద్రిక్తత ప్రైవేట్ వాహనాలను అడ్డుకుంటున్న కార్మికులు, కార్మికులకు పోలీసులకు మధ్య వాగ్వాదం1