Shuru
Apke Nagar Ki App…
వర్షాలకోసం జమ్మలమడుగులో రజకుల పూజలు.. 108 బిందెలు నీళ్ల అభిషేకం కడప జిల్లాలో వర్షాలు లేక కరువు పరిస్థితులు నెలకొనడంతో వర్షం కురవాలని కోరుతూ ప్రజలు దేవుళ్లకు మొక్కులు చెల్లిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం జమ్మలమడుగులో రజకులు గంగమ్మ తల్లికి నిండు బిందెలతో ప్రత్యేక అభిషేకం నిర్వహించారు.అనంతరం అమ్మవారికి చీర సారె సమర్పించి పూజలు చేశారు. వరుణ దేవుడు కరుణించి త్వరలోనే సమృద్ధిగా వర్షాలు కురిపించాలని వారు ఈ సందర్భంగా ప్రార్థించారు.
LAKKU SIVA SANKAR reddy
వర్షాలకోసం జమ్మలమడుగులో రజకుల పూజలు.. 108 బిందెలు నీళ్ల అభిషేకం కడప జిల్లాలో వర్షాలు లేక కరువు పరిస్థితులు నెలకొనడంతో వర్షం కురవాలని కోరుతూ ప్రజలు దేవుళ్లకు మొక్కులు చెల్లిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం జమ్మలమడుగులో రజకులు గంగమ్మ తల్లికి నిండు బిందెలతో ప్రత్యేక అభిషేకం నిర్వహించారు.అనంతరం అమ్మవారికి చీర సారె సమర్పించి పూజలు చేశారు. వరుణ దేవుడు కరుణించి త్వరలోనే సమృద్ధిగా వర్షాలు కురిపించాలని వారు ఈ సందర్భంగా ప్రార్థించారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- తక్కువ ధరకే బియ్యం.. స్కీమ్ ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్ AP: ప్రజలకు తక్కువ ధరకే బియ్యం అందించే పథకాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ ఇవాళ విజయవాడలో ప్రారంభించారు. కేజీ రూ.62 విలువ గల BPT సూపర్ ఫైన్ బియ్యం రూ.52కు, రూ.58 ధర పలికే గ్రేడ్-1 రా రైస్ రూ.50కి అందుబాటులో ఉంటాయి. రాష్ట్రంలోని 130 రైతు బజార్లు, 500 రైస్ మిల్లర్ల ప్రత్యేక కౌంటర్లలో విక్రయాలు కొనసాగుతాయి. ఆధార్ కార్డు ఆధారంగా ఒక్కో కుటుంబానికి నెలకు 10 కిలోల బియ్యం ఇస్తారు.1
- కాణిపాకంలో పోటాపోటీ సత్యప్రమాణాలు.. రాజకీయాల్లో కలకలం చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయ కోనేరులో శనివారం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ నేత హర్షిత, టీడీపీ నేత, మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ షణ్ముగం వేర్వేరుగా సత్యప్రమాణాలు చేశారు. ఎన్నికలకు ముందు షణ్ముగం వైసీపీ చిత్తూరు అభ్యర్థి ఎంసీ విజయానంద రెడ్డి వద్ద నుంచి డబ్బులు తీసుకున్నారని హర్షిత స్వామి సాక్షిగా ఆరోపించారు. అయితే తాను ఎలాంటి డబ్బులు తీసుకోలేదని షణ్ముగం కూడా అదే కోనేరులో సత్యప్రమాణం చేస్తూ ఆరోపణలను ఖండించారు. ఈ ఘటన కాణిపాకం, చిత్తూరు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆరోపణలు, ఖండనలు సంబంధిత వ్యక్తుల వాదనలే; వాటిపై అధికారిక నిర్ధారణ వెలువడాల్సి ఉంది. కాణిపాకంలో పోటాపోటీ సత్యప్రమాణాలు.. రాజకీయాల్లో కలకలం చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయ కోనేరులో శనివారం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ నేత హర్షిత, టీడీపీ నేత, మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ షణ్ముగం వేర్వేరుగా సత్యప్రమాణాలు చేశారు. ఎన్నికలకు ముందు షణ్ముగం వైసీపీ చిత్తూరు అభ్యర్థి ఎంసీ విజయానంద రెడ్డి వద్ద నుంచి డబ్బులు తీసుకున్నారని హర్షిత స్వామి సాక్షిగా ఆరోపించారు. అయితే తాను ఎలాంటి డబ్బులు తీసుకోలేదని షణ్ముగం కూడా అదే కోనేరులో సత్యప్రమాణం చేస్తూ ఆరోపణలను ఖండించారు. ఈ ఘటన కాణిపాకం, చిత్తూరు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆరోపణలు, ఖండనలు సంబంధిత వ్యక్తుల వాదనలే; వాటిపై అధికారిక నిర్ధారణ వెలువడాల్సి ఉంది.1
- అత్యంత వైభవంగా కలికిరి ఎల్లమ్మ అమ్మవారి జాతర ఉత్సవాలు ప్రారంభం కలికిరి నేస్తం న్యూస్..కలికిరి:01ఆగస్టు2026: ఎల్లమ్మ అమ్మవారికి ఆలయ ధర్మకర్త రెడ్డి వారి అశోక్ కుమార్ రెడ్డి తమ కుటుంబ సభ్యులతో కలిసి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆగస్టు ఒకటో తేదీ నుండి నాలుగో తేదీ వరకు అత్యంత వైభవంగా ఎల్లమ్మ అమ్మవారి జాతర ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శోలెం వెళ్ళిన అమ్మవారు తన పుట్టింటి నుంచి ఆలయానికి తిరిగి రావడంతో శనివారం సాయంత్రం నుంచి జాతర ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా జాతరలో మొదటి రోజున సాయంత్రం ఆలయ ధర్మకర్త రెడ్డి వారి అశోక్ కుమార్ రెడ్డి ఇంటి నుంచి పట్టు వస్త్రాలను మేళతాళాలు డప్పు వాయిద్యాలు బాణాసంచా కాల్పుల మధ్య తీసుకు వచ్చి అమ్మవారికి సమర్పించి ప్రత్యేక అలంకరణలోని అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెడ్డి వారి వెంకట రెడ్డి, రెడ్డి వారి మధుసూదన్ రెడ్డి, రెడ్డి వారి సుధాకర్ రెడ్డి, రెడ్డి వారి యోగేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు1
- చింతకుంట గ్రామం సమీపంలో ప్రధాన రహదారిలో అదుపుతప్పి లారీ బోల్తా ముద్దనూరు మండల పరిధిలోని చింతకుంట గ్రామం సమీపంలో ప్రధాన రహదారిపై తీవ్ర ప్రమాదం తృప్తిలో తప్పింది. నెల్లూరు నుంచి కర్ణాటకలోని బళ్లారికి బొగ్గు లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది.అయితే లారీ డ్రైవర్, క్లీనర్ ఇద్దరూ ప్రాణపాయం నుంచి సురక్షితంగా బయటపడటంతో పాటు ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.1