logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

విజయనగరం జిల్లాలో  రూ.10లక్షల విలువైన 55 కిలోల గంజాయి పట్టివేత.. ఒడిస్సా నుంచి విశాఖపట్నం కారులో గంజాయిని తరలిస్తున్న ముగ్గురు నిందితులను ఎల్.కోట పోలీసులు అరెస్ట్ చేసినట్లు విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు. వారి వద్ద నుండి .రూ10లక్షల విలువ గల 55 కిలోల గంజాయి, ఒక కారు, ఒక స్కూటీ, మూడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో  ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ తెలిపారు.

3 hrs ago
user_Kumar
Kumar
Reporter విజయనగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
3 hrs ago

విజయనగరం జిల్లాలో  రూ.10లక్షల విలువైన 55 కిలోల గంజాయి పట్టివేత.. ఒడిస్సా నుంచి విశాఖపట్నం కారులో గంజాయిని తరలిస్తున్న ముగ్గురు నిందితులను ఎల్.కోట పోలీసులు అరెస్ట్ చేసినట్లు విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు. వారి వద్ద నుండి .రూ10లక్షల విలువ గల 55 కిలోల గంజాయి, ఒక కారు, ఒక స్కూటీ, మూడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో  ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ తెలిపారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • Coolness isn’t something you find outside… it stays with you 🌊 MGM Cotton Vest keeps you fresh, light, and comfortable all day. Experience true comfort. #MGMVest #StayCool #CottonComfort #FreshFeel #MensWear #DailyWear #CoolVibes #InnerwearStyle
    1
    Coolness isn’t something you find outside… it stays with you 🌊
MGM Cotton Vest keeps you fresh, light, and comfortable all day.
Experience true comfort.
#MGMVest #StayCool #CottonComfort #FreshFeel #MensWear #DailyWear #CoolVibes #InnerwearStyle
    user_M G M Hosiery Works.
    M G M Hosiery Works.
    Entrepreneur విజయనగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • ఒడిస్సా నుంచి విశాఖపట్నం కారులో గంజాయిని తరలిస్తున్న ముగ్గురు నిందితులను ఎల్.కోట పోలీసులు అరెస్ట్ చేసినట్లు విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు. వారి వద్ద నుండి .రూ10లక్షల విలువ గల 55 కిలోల గంజాయి, ఒక కారు, ఒక స్కూటీ, మూడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో  ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ తెలిపారు.
    1
    ఒడిస్సా నుంచి విశాఖపట్నం కారులో గంజాయిని తరలిస్తున్న ముగ్గురు నిందితులను ఎల్.కోట పోలీసులు అరెస్ట్ చేసినట్లు విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు.
వారి వద్ద నుండి .రూ10లక్షల విలువ గల 55 కిలోల గంజాయి, ఒక కారు, ఒక స్కూటీ, మూడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో  ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ తెలిపారు.
    user_Kumar
    Kumar
    Reporter విజయనగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • అనకాపల్లి స్టేడియంలో ప్రారంభించిన. శ్రీ శ్రీ శ్రీ నూకంబిక అమ్మవారి నూతన ఆలయం ప్రారం బోత్స వo. అనకాపల్లి కమిటీ వారికి నా యొక్క ధన్యవాదాలు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నా యొక్క ధన్యవాదాలు సహకరించినందుకు నా యొక్క ధన్యవాదాలు. ఈ వార్తలు ముఖ్యాంశాలు
    1
    అనకాపల్లి స్టేడియంలో ప్రారంభించిన. శ్రీ శ్రీ శ్రీ నూకంబిక అమ్మవారి నూతన ఆలయం ప్రారం బోత్స వo.
అనకాపల్లి కమిటీ వారికి నా యొక్క ధన్యవాదాలు 
అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నా యొక్క ధన్యవాదాలు సహకరించినందుకు నా యొక్క ధన్యవాదాలు.
ఈ వార్తలు ముఖ్యాంశాలు
    user_BOINI SUBBARAO
    BOINI SUBBARAO
    Farmer Paderu, Alluri Sitharama Raju•
    2 hrs ago
  • శ్రీకాకుళం జిల్లా లో టెక్కలి నియోజకవర్గం లో నిర్మాణం జరుగుతున్న మూలపేట పోర్టు సంబంధించి బలవంతు భూసేకరణ నిరుపేయాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించారు ప్రజలకు ఉపయోగకరంగా కానీ ఇలాంటి బలవంతపు భూసేకరణ ఎందుకు అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రకాశం జిల్లా నాయకులు నిలదీస్తూ డిమాండ్ చేశారు అవకాశం కొరకు ప్రజలకు రక్షణ కల్పించి ప్రజలకు జీవనభృతి కల్పించే ఏర్పాట్లు చేయాలని తప్ప ఇలాంటి బలవంత భూ సేకరణ చేసి కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.
    1
    శ్రీకాకుళం జిల్లా లో టెక్కలి నియోజకవర్గం లో నిర్మాణం జరుగుతున్న మూలపేట పోర్టు సంబంధించి బలవంతు భూసేకరణ నిరుపేయాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించారు ప్రజలకు ఉపయోగకరంగా కానీ ఇలాంటి బలవంతపు భూసేకరణ ఎందుకు అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రకాశం జిల్లా నాయకులు నిలదీస్తూ డిమాండ్ చేశారు అవకాశం కొరకు ప్రజలకు రక్షణ కల్పించి ప్రజలకు జీవనభృతి కల్పించే ఏర్పాట్లు చేయాలని తప్ప ఇలాంటి బలవంత భూ సేకరణ చేసి కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.
    user_Pokala Nagesh Kumar
    Pokala Nagesh Kumar
    జర్నలిస్ట్ సంతబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • సంతబొమ్మాళి మండలం మూలపేట పంచాయతీ రాజాపురం గ్రామంలో వేసవి ఆరంభంలోనే తాగునీటి సమస్య ప్రారంభమైంది. ఉన్నబావిలో నీరు అడుగంటింది. దీంతో మంచినీళ్లకోసం గ్రామస్తులు అల్లాడిపోతున్నారు. స్థానిక ప్రజలు ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు మంచినీటి సమస్యపై మొరపెట్టుకున్న స్పందించే దాఖలు లేవని ఆవేదనవ్యక్తం చేస్తున్నారు. ఆ గ్రామస్తులు వివిధ పనుల మీద బయట గ్రామాలకు వెళ్ళినప్పుడు మంచినీరు అక్కడి నుంచి తెచ్చుకుంటున్నామన్నారు.
    6
    సంతబొమ్మాళి మండలం మూలపేట పంచాయతీ రాజాపురం గ్రామంలో వేసవి ఆరంభంలోనే తాగునీటి సమస్య ప్రారంభమైంది. ఉన్నబావిలో నీరు అడుగంటింది. దీంతో మంచినీళ్లకోసం గ్రామస్తులు అల్లాడిపోతున్నారు. స్థానిక ప్రజలు ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు మంచినీటి సమస్యపై మొరపెట్టుకున్న స్పందించే దాఖలు లేవని ఆవేదనవ్యక్తం చేస్తున్నారు. ఆ గ్రామస్తులు వివిధ పనుల మీద బయట గ్రామాలకు వెళ్ళినప్పుడు మంచినీరు అక్కడి నుంచి తెచ్చుకుంటున్నామన్నారు.
    user_BHEEMARAO BYPALLI
    BHEEMARAO BYPALLI
    కోటబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
  • దేశవ్యాప్తంగా వచ్చే నెలలో జనగణన కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా తుని పట్టణంలో తాసిల్దార్ ఆధ్వర్యంలో శనివారం నాడు ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, సర్వేయర్లు, వీఆర్వోలు, అధికారులు తో తాసిల్దార్ జి వి ఎస్ ప్రసాద్ జనగణన పై తీసుకోవలసిన అవసరం ల పై సమీక్ష సమావేశం నిర్వహించారు.సెన్సస్ నిర్వహణలో భాగంగా HLB తయారీపై ప్రత్యేక దృష్టి సాధించాలని తెలిపారు. ప్రభుత్వం అందించిన మార్గదర్శకాలుకు అనుగుణంగా జనగణన ప్రక్రియ పూర్తి చేయాలని తాసిల్దార్ అధికారులకు తెలిపారు.
    1
    దేశవ్యాప్తంగా వచ్చే నెలలో జనగణన కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా తుని పట్టణంలో తాసిల్దార్ ఆధ్వర్యంలో శనివారం నాడు ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, సర్వేయర్లు, వీఆర్వోలు, అధికారులు తో తాసిల్దార్ జి వి ఎస్ ప్రసాద్ జనగణన పై తీసుకోవలసిన అవసరం ల పై సమీక్ష సమావేశం నిర్వహించారు.సెన్సస్ నిర్వహణలో భాగంగా HLB తయారీపై ప్రత్యేక దృష్టి సాధించాలని తెలిపారు. ప్రభుత్వం అందించిన మార్గదర్శకాలుకు అనుగుణంగా జనగణన ప్రక్రియ పూర్తి చేయాలని తాసిల్దార్ అధికారులకు తెలిపారు.
    user_Mee news Reporter
    Mee news Reporter
    Taxi Driver తుని, కాకినాడ, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • పక్షవాతంతో జీవితకాలం కళ్ళు చేతులు కాలు పైన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి ఆదుకోండి🙏😭
    1
    పక్షవాతంతో జీవితకాలం కళ్ళు చేతులు కాలు పైన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి ఆదుకోండి🙏😭
    user_Adimlamrambabu Adimlamrambabu
    Adimlamrambabu Adimlamrambabu
    Kakinada (Rural), Andhra Pradesh•
    4 hrs ago
  • సంతబొమ్మాళి మండలం మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ కు సంబంధించిన బలవంతపు భూ సేకరణ ఆపాలని సీ పీ ఎం జిల్లా కార్యదర్శి డీ. గోవిందరావు అన్నారు. శనివారం బాధిత గ్రామాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పోర్ట్ నిర్మాణంకు భూములు సేకరించటం వలన పంటలు పండించే రైతులు భూములు కోల్పోయి నష్టపోతారని అన్నారు. బలవంతపు భూ సేకరణ చేస్తే పోరాటం చేస్తామని అన్నారు.
    5
    సంతబొమ్మాళి మండలం మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ కు సంబంధించిన బలవంతపు భూ సేకరణ ఆపాలని సీ పీ ఎం జిల్లా కార్యదర్శి డీ. గోవిందరావు అన్నారు. శనివారం బాధిత గ్రామాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పోర్ట్ నిర్మాణంకు భూములు సేకరించటం వలన పంటలు పండించే రైతులు భూములు కోల్పోయి నష్టపోతారని అన్నారు. బలవంతపు భూ సేకరణ చేస్తే పోరాటం చేస్తామని అన్నారు.
    user_BHEEMARAO BYPALLI
    BHEEMARAO BYPALLI
    కోటబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.