logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పెదబయలు మండలంలో దట్టంగా పొగమంచు పెదబయలు మండలంలో భిన్న వాతావరణం నమోదవుతోంది. ఉదయం పొగమంచు, మధ్యాహ్నం ఎండ తీవ్రత, సాయంత్రం భారీ వర్షం కురుస్తూ ప్రజలను ఆశ్చర్యపరుస్తోంది. ఆదివారం ఉదయం అరడకోట నుంచి జిల్లా కేంద్రం పాడేరు వరకు దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో వాహనదారులు హెడ్‌లైట్ల సహాయంతో ప్రయాణాలు సాగించారు. వేసవి ప్రారంభంలో కనిపిస్తున్న ఈ పొగమంచు దృశ్యాలను స్థానికులు సెల్‌ఫోన్లలో చిత్రీకరిస్తున్నారు.

1 day ago
user_GANGADHAR
GANGADHAR
Social services organisation అనంతగిరి, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
1 day ago

పెదబయలు మండలంలో దట్టంగా పొగమంచు పెదబయలు మండలంలో భిన్న వాతావరణం నమోదవుతోంది. ఉదయం పొగమంచు, మధ్యాహ్నం ఎండ తీవ్రత, సాయంత్రం భారీ వర్షం కురుస్తూ ప్రజలను ఆశ్చర్యపరుస్తోంది. ఆదివారం ఉదయం అరడకోట నుంచి జిల్లా కేంద్రం పాడేరు వరకు దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో వాహనదారులు హెడ్‌లైట్ల సహాయంతో ప్రయాణాలు సాగించారు. వేసవి ప్రారంభంలో కనిపిస్తున్న ఈ పొగమంచు దృశ్యాలను స్థానికులు సెల్‌ఫోన్లలో చిత్రీకరిస్తున్నారు.

More news from Khammam and nearby areas
  • మంత్రి తుమ్మల కామెంట్స్.... ......గత ప్రభుత్వంలో ఖమ్మం చుట్టు పక్కల భూకబ్జాలు పెట్రేగి పోయాయి .....నక్సలైట్లు పోరాటాలు చేసి చివరికి ప్రజాస్వామ్య పద్ధతిలో లొంగిపోతున్నారు ..వెలుగుమట్ల భూదాన్ భూముల్లో మాఫియా రాజ్యం చేస్తామంటే ప్రభుత్వం ఉదారంగా ఉండాలా .వెలుగుమట్ల కాలనీ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా డిసెంబర్ 9 న ప్రారంభోత్సవం ....పేదల సంఘం ముసుగులో పేదల వద్ద లక్షలు వసూళ్లు చేసి నకిలీ పట్టాలు ఇచ్చిన అక్రమార్కుల పై ప్రభుత్వం చర్యలు తీసుకోవద్దా ....అరాచకం రాజ్య మేలుతుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలా .నీళ్లు కరెంట్ రోడ్లు లేకుండా దుర్భర పరిస్థితిలో పేదలు ఎందుకు ఉండాలి ...పేదల కోసం నిలబడే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని భదనం చేయాలని చూశారు ..పేదల ఇళ్ళు కూల్చే దౌర్భాగ్యం నాకెందుకు కోర్టు ఆదేశాలతో అక్రమ నిర్మాణాలు తొలగించారు ...గ్రామ పరిపాలనలో అన్ని శాఖలపై సర్పంచ్ లు బాధ్యత వహించాలి..గ్రామాల్లో పారిశుద్ధ్యం పచ్చదనం పై ప్రజలను భాగస్వామ్యం చేయాలి ...పామాయిల్ సాగు విస్తరణ పై గ్రామాల్లో సర్పంచ్ లు చొరవ తీసుకోవాలి .ఈ నెల 22 న సిద్దిపేట లో పామాయిల్ ఫ్యాక్టరీ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం.వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో రైతులే స్వయంగా కొనుగోలు చేస్తే ప్రభుత్వం రైతుల ఖాతాలో సబ్సిడీ నిధులు జమ చేస్తాంరఘు నాథపాలెం మండలంలో ఆయిల్ ఫామ్ సాగు ప్రోత్సహించాలిరాజకీయాల్లో నిజాయితీ గా ఉండాలంటే వ్యవసాయం పై ఆదాయం ఉండాలి మంచుకొండ ఎత్తి పోతల పథకం..యంగ్ ఇండియా స్కూల్..స్వామి నారాయణ గురుకుల పాఠశాల..ప్రభుత్వ మెడికల్ కళాశాల నేనే తెచ్చా .రఘు నాథపాలెం మండలానికి మహర్దశ పట్టేలా అబివృద్ధి
    1
    మంత్రి తుమ్మల కామెంట్స్....      ......గత ప్రభుత్వంలో ఖమ్మం చుట్టు పక్కల భూకబ్జాలు పెట్రేగి పోయాయి
.....నక్సలైట్లు పోరాటాలు చేసి చివరికి ప్రజాస్వామ్య పద్ధతిలో లొంగిపోతున్నారు
..వెలుగుమట్ల భూదాన్ భూముల్లో మాఫియా రాజ్యం చేస్తామంటే ప్రభుత్వం ఉదారంగా ఉండాలా 
.వెలుగుమట్ల కాలనీ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా డిసెంబర్ 9 న ప్రారంభోత్సవం
....పేదల సంఘం ముసుగులో పేదల వద్ద లక్షలు వసూళ్లు చేసి నకిలీ పట్టాలు ఇచ్చిన అక్రమార్కుల పై  ప్రభుత్వం చర్యలు తీసుకోవద్దా ....అరాచకం రాజ్య మేలుతుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలా
.నీళ్లు కరెంట్ రోడ్లు లేకుండా దుర్భర పరిస్థితిలో పేదలు ఎందుకు ఉండాలి
...పేదల కోసం నిలబడే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని భదనం చేయాలని చూశారు
..పేదల ఇళ్ళు కూల్చే దౌర్భాగ్యం నాకెందుకు
కోర్టు ఆదేశాలతో అక్రమ నిర్మాణాలు తొలగించారు
...గ్రామ పరిపాలనలో అన్ని శాఖలపై సర్పంచ్ లు బాధ్యత వహించాలి..గ్రామాల్లో పారిశుద్ధ్యం పచ్చదనం పై ప్రజలను భాగస్వామ్యం చేయాలి
...పామాయిల్ సాగు విస్తరణ పై గ్రామాల్లో సర్పంచ్ లు చొరవ తీసుకోవాలి .ఈ నెల 22 న సిద్దిపేట లో పామాయిల్ ఫ్యాక్టరీ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం.వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో రైతులే స్వయంగా కొనుగోలు చేస్తే ప్రభుత్వం రైతుల ఖాతాలో సబ్సిడీ నిధులు జమ చేస్తాంరఘు నాథపాలెం మండలంలో ఆయిల్ ఫామ్ సాగు ప్రోత్సహించాలిరాజకీయాల్లో నిజాయితీ గా ఉండాలంటే వ్యవసాయం పై ఆదాయం ఉండాలి 
మంచుకొండ ఎత్తి పోతల పథకం..యంగ్ ఇండియా స్కూల్..స్వామి నారాయణ గురుకుల పాఠశాల..ప్రభుత్వ మెడికల్ కళాశాల నేనే తెచ్చా 
.రఘు నాథపాలెం మండలానికి మహర్దశ పట్టేలా అబివృద్ధి
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    Kalluru, Khammam•
    14 hrs ago
  • మహబూబాబాద్ మున్సిపల్ పరిధిలోని ప్రతిపాక, మంగలి కాలనీల్లో గంజాయి సేవిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిపిన దాడుల్లో ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు. వీరి వద్ద నుంచి 12 గ్రాముల గంజాయి, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, గంజాయి విక్రయించినా, సేవించినా కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.
    1
    మహబూబాబాద్ మున్సిపల్ పరిధిలోని ప్రతిపాక, మంగలి కాలనీల్లో గంజాయి సేవిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిపిన దాడుల్లో ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు. వీరి వద్ద నుంచి 12 గ్రాముల గంజాయి, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, గంజాయి విక్రయించినా, సేవించినా కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.
    user_Mogulagani Mahendar Mogulagani Mahendar
    Mogulagani Mahendar Mogulagani Mahendar
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    15 hrs ago
  • వరంగల్ జిల్లా సంగెం మండల కేంద్రంలో రైతు వేదికలో గీసుగొండ, సంగెం మండలాల రైతులకు సబ్సిడీపై వ్యవసాయ యంత్రాలను జిల్లా కలెక్టర్ సత్య శారద తో కలిసి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పంపిణీ చేశారు. . ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధించి ఆర్థికంగా బలోపేతం కావాలన్న లక్ష్యంతో ప్రభుత్వం యాంత్రీకరణ పథకాలను అమలు చేస్తోందన్నారు. రైతులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని అభివృద్ధి సాధించాలని సూచించారు.
    1
    వరంగల్ జిల్లా సంగెం మండల కేంద్రంలో  రైతు వేదికలో గీసుగొండ, సంగెం మండలాల రైతులకు సబ్సిడీపై వ్యవసాయ యంత్రాలను జిల్లా కలెక్టర్ సత్య శారద తో కలిసి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పంపిణీ చేశారు. . ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధించి ఆర్థికంగా బలోపేతం కావాలన్న లక్ష్యంతో ప్రభుత్వం యాంత్రీకరణ పథకాలను అమలు చేస్తోందన్నారు. రైతులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని అభివృద్ధి సాధించాలని సూచించారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    1 hr ago
  • Post by Anji Raju
    1
    Post by Anji Raju
    user_Anji Raju
    Anji Raju
    Amberpet, Hyderabad•
    3 hrs ago
  • ఆత్మశుద్ధి-పరోపకారం పవిత్ర రంజాన్ సందేశం ఐక్యత-సామరస్యంతో అభివృద్ధి బాటలో సాగుదాం
    1
    ఆత్మశుద్ధి-పరోపకారం పవిత్ర రంజాన్ సందేశం ఐక్యత-సామరస్యంతో అభివృద్ధి బాటలో సాగుదాం
    user_Jtv9 News Network
    Jtv9 News Network
    బండ్లగూడ, హైదరాబాద్, తెలంగాణ•
    9 hrs ago
  • సత్తుపల్లి యం యల్ ఏ, తెలంగాణా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ పెద్ద పాప కి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన.... సత్తుపల్లి నియోజకవర్గం వర్గ ప్రజలు
    1
    సత్తుపల్లి యం యల్ ఏ, తెలంగాణా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ మట్టా రాగమయి  దయానంద్  పెద్ద పాప కి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన....
సత్తుపల్లి నియోజకవర్గం వర్గ ప్రజలు
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    Kalluru, Khammam•
    14 hrs ago
  • సీరోల్ మండలం కాంపల్లి శివారులోని అచ్చమ్మ దాబా దగ్ధమైంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసినప్పటికీ అప్పటికే దాబా పూర్తిగా కాలిబూడిదైంది. ఈ ప్రమాదంలో సుమారు రూ. 5 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితులు పేర్కొన్నారు. గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో దాబా దగ్ధమైనట్లు బాధితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
    1
    సీరోల్ మండలం కాంపల్లి శివారులోని అచ్చమ్మ దాబా దగ్ధమైంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసినప్పటికీ అప్పటికే దాబా పూర్తిగా కాలిబూడిదైంది. ఈ ప్రమాదంలో సుమారు రూ. 5 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితులు పేర్కొన్నారు. గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో దాబా దగ్ధమైనట్లు బాధితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
    user_Mogulagani Mahendar Mogulagani Mahendar
    Mogulagani Mahendar Mogulagani Mahendar
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    15 hrs ago
  • వరంగల్ జిల్లా సంగెం మండలం తీగరాజుపల్లి, కుంటపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రిబ్బన్ కట్ చేసి గృహప్రవేశం చేశారు. వారు మాట్లాడుతూ పేదల సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికి దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు.
    1
    వరంగల్ జిల్లా సంగెం మండలం తీగరాజుపల్లి, కుంటపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో  పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రిబ్బన్ కట్ చేసి గృహప్రవేశం చేశారు. వారు మాట్లాడుతూ
పేదల సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికి దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.