గుంటూరు జిల్లా మంగళగిరి తాడేపల్లి తాడేపల్లిలో కార్డన్ సెర్చ్ శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా కార్డన్ సెర్చ్ నేర నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడి తాడేపల్లిలో శాంతి భద్రతల పరిరక్షణ నేర నియంత్రణ అసాంఘిక కార్యకలాపాల కట్టడే లక్ష్యంగా గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు నార్త్ సబ్ డివిజన్ మురళీకృష్ణ ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు తాడేపల్లి సీఐ వీరేంద్ర సిబ్బంది కలిసి తాడేపల్లి టౌన్ లోని సలాం సెంటర్ ప్రాంతాలలో కార్డెన్ సెర్చ్ నిర్వహించి సరైన పత్రాలు లేని మోటార్ సైకిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. 'డ్రగ్స్ వద్దు బ్రో" ఎస్పీ వకుల్ జిందాల్, అధికారులు, ప్రజలతో కలిసి డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలను సేవించవద్దని, వాటి వల్ల కలిగే అనర్థాలు మరియు వర్తించే చట్టాల గురించి యువత, ఆటో డ్రైవర్లు, వ్యాపారులు, ప్రజలకు అవగాహన కల్పించి, వారితో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమానికి ప్రజలు వంతు సహకారాన్ని అందించాలని పోలీసు అధికారులు కోరారు. వారి ప్రాంతంలో చట్ట వ్యతిరేక చర్యలు, అసాంఘిక కార్యకలాపాలు, అనుమానాస్పద వ్యక్తులకు సంబంధించిన ఏదైనా సమాచారం ఉంటే వెంటనే స్థానిక పోలీసులకు లేదా డయల్ 112/100 కు తెలియజేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎస్పీ వకుల్ జిందాల్ తో పాటు, నార్త్ సబ్ డివిజన్ డిఎస్పి మురళీకృష్ణ, తాడేపల్లి సిఐ వీరేంద్రబాబు, మంగళగిరి రూరల్ సిఐ ఏవి బ్రహ్మం ఎస్సై ఖాజావలి, అపర్ణ, సురేష్, సాయికుమార్, ప్రదీప్,ఏఎస్ఐ రమేష్ సబ్ డివిజన్ల సిబ్బంది పాల్గొన్నారు.

- Post by Syyed taher1
- తాడికొండలో మర్డర్.. తాడికొండ మద్యం దుకాణంలో మరియదాసు అనే వ్యక్తి హత్యకు గురైన విషయం తెలిసిందే. స్థానికుల వివరాల మేరకు.. మద్యం తాగుతున్న సమయంలో గ్రామానికి చెందిన రమేశ్, మరియదాసు ఇరువురు ఘర్షణ పడ్డారు. విషయంతాడికొండలో మర్డర్.. అసలేం జరిగిందంటే..! తాడికొండ మద్యం దుకాణంలో మరియదాసు అనే వ్యక్తి హత్యకు గురైన విషయం తెలిసిందే. స్థానికుల వివరాల మేరకు.. మద్యం తాగుతున్న సమయంలో గ్రామానికి చెందిన రమేశ్, మరియదాసు ఇరువురు ఘర్షణ పడ్డారు. ఆ సమయంలో మరియదాసు రమేశ్ తలపై బీరు బాటిల్తో కొట్టాడు. తీవ్ర గాయాలైన రమేశ్ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లాడు. విషయం తెలుసుకున్న రమేశ్ బంధువులు మద్యం దుకాణంలో ఉన్న మరియదాసును బ్రిక్స్ రాళ్లతో మోది హత మార్చారు. రాళ్లతో మోది హత మార్చారు.1
- అల్లూరి జిల్లా,అనంతగిరి మండలంలో గల పినకోట పంచాయతీ పరిది అడవుల్లో అడవి దున్నలు విస్తృతంగా సంచరిస్తున్నాయి. సోమవారం చింతపాక, అరేమాను గురువు మధ్య ఉన్న జీడీతోటల్లో అడవిదున్న కనిపించినట్లు స్థానికులు తెలిపారు.కొండ పోడు,జీడి మామిడి తోటలకు అలాగే పశువులకి వెళ్లాలన్నా చాలా భయంగా ఉందని గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.జీడీ తోటలకు ఒంటరిగా వెళ్లలంటే భయంగా ఉందని ప్రజలు వాపోయారు. సంబందించిన అధికారులు స్పందించి సమస్యను పరిష్కారం చూపాలని గిరిజనులు కోరుతున్నారు..1
- Post by V Ramarao1
- మండపేట: కారు అదుపుతప్పి పంట కాలువలో దూసుకు వెళ్లడంతో కారులో వెళుతున్న భార్యాభర్తలు ఇద్దరు మృతి చెందిన సంఘటన తాపేశ్వరం శివారు పేకెటిపాకలలో చోటుచేసుకుంది. మండపేట రూరల్ సీఐ దొరరాజు తెలిపిన వివరాల ప్రకారం భోగిల్లి వీర వెంకట సతీష్, భార్య భోగిల్లి కిరణ్మయి, తల్లి, తండ్రి, తమ ఇద్దరి పిల్లలతో కలిసి ఈనెల 3వ తారీఖున కాకినాడలో తమ బంధువుల పెళ్లికి హాజరయ్యారు. పెళ్లి అనంతరం అక్కడ పనులు చక్కబెట్టుకొని రాత్రి స్వగ్రామం వెలగతోడు తిరిగి వస్తుండగా తాపేశ్వరం శివారు పేకెటిపాకలు వచ్చేసరికి కారు అదుపుతప్పి పంట కాలువలోకి దూసుకు వెళ్ళిందని ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న భర్త ముందు సీట్లో కూర్చున్న భార్య ఇద్దరు మృతి చెందారని సీఐ తెలిపారు. అయితే వెనక సీటులో కూర్చున్న సతీష్ తల్లి, తండ్రి, అదే విధంగా ఇద్దరు చిన్నపిల్లలను స్థానికులు సకాలంలో స్పందించి రక్షించారని సీఐ తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే రూరల్ ఎస్సై కిషోర్ తమ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని క్రేన్ సహాయంతో కారును బయటకు తీసి మృతదేహాలను మండపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.2
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఆదివారం రోడ్డు ప్రమాదం సంభవించింది.పాల్వంచ పోలీస్ స్టేషన్ సమీపంలో వేగంగా వచ్చిన ఒక కారు ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో బుల్లెట్ బైక్‌పై ప్రయాణిస్తున్న తల్లి, కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 34వ డివిజన్ కార్పొరేటర్ విజయలక్ష్మి, ఆమె కుమారుడు విక్కీగా గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి, తీవ్రంగా గాయపడిన వారిద్దరినీ చికిత్స నిమిత్తం పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దురదృష్టవశాత్తు, ఆసుపత్రిలో పరీక్షించిన వైద్యులు విక్కీ అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. విజయలక్ష్మి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన అనంతరం కారు ఆపకుండా వేగంగా వెళ్లిపోయింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు, ప్రమాదానికి కారణమైన కారును మరియు డ్రైవర్‌ను గుర్తించేందుకు దర్యాప్తు ప్రారంభించారు.4
- *భారతీయ జనతా పార్టీ స్టోన్ హౌస్ పేట మండలం (6,7,8,9,10 డివిజన్లు) లో పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా " మన ఊరు మన జెండా ఆవిష్కరణ కార్యక్రమం.* ఈ రోజు తేదీ సోమవారం 06-04-2026 ఉదయం 10:30 గంటలకు నెల్లూరు నగరం, స్టోన్ హౌస్ పేట మండలం 9వ డివిజన్ నవాబుపేట ఏరియా (opp)HP పెట్రోల్ బంక్ నందు మరియు 7వ డివిజన్ శెట్టిగుంట రోడ్డు పిండి మిల్లు సెంటర్ నందు భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. పై కార్యక్రమాలకి ముఖ్యఅతిథిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ గౌరవనీయులు కర్నాటి ఆంజనేయ రెడ్డి గారు విచ్చేసి పార్టీ జెండాలు ఎగరవేయడం జరిగింది. వారు మాట్లాడుతూ 1980లో పార్టీ ప్రారంభమై ఈరోజు భారతదేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ విస్తరించడం జరిగింది. మరియు మూడుసార్లు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అధికారంలో ఉన్నాము , ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ ఉండడం చాలా సంతోషంగా ఉంది అని తెలియజేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులకు , కార్యకర్తలకు అభిమానులకు అందరికీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్టోన్ హౌస్ పేట మండల అధ్యక్షులు కోసూరు వెంకట సుధీర్, బిజెపి రాష్ట్ర గిరిజన మోర్చా ఉపాధ్యక్షులు పొట్లూరు శ్రీనివాసులు, రాష్ట్ర మహిళా మోర్చా కోస్తాంధ్ర ఇంచార్జ్ లక్ష్మీ ప్రియ, బిజెపి జిల్లా కార్యదర్శి మేడేపల్లి రత్నం నాయుడు, జిల్లా మైనార్టీ మోర్చా అధ్యక్షులు లాల్ కాజా మస్తాన్, బిజెపి కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి వి. హర్షవర్ధన్, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి నాటక రాని జయచంద్ర, జిల్లా కార్యవర్గ సభ్యులు నీలి శెట్టి కోటేశ్వరరావు, ఎర్రమల్లి హరికృష్ణ, జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షులు కారుణ్య, జిల్లా సోషల్ మీడియా కో కన్వీనర్ పొట్టి శివ శంకర్, స్టోన్ హౌస్ పేట మండల ప్రధాన కార్యదర్శి గాదంశెట్టి వెంకట సురేష్ బాబు, ఉపాధ్యక్షులు ఉచ్చూరు ముని మోహన్, చీమలదిన్నె లక్ష్మయ్య, జూలుగంటి మణికంఠేశ్వరరావు, కార్యదర్శులు ఓంకారం వెంకటేశ్వర్లు, భీమవరపు చిన్న రాఘవేంద్ర, నారపనేని శివ, మంచి కలపాటి నవీన్, కోశాధికారి మెంటా జ్ఞానేశ్వర్, యువ మోర్చా జిల్లా కార్యదర్శి భీమవరపు వినయ్, మండల యువ మోర్చా అధ్యక్షుడు లక్కాకుల నరేష్, మండల మహిళా మోర్చా అధ్యక్షులు అశ్విని , మండల ఎస్సీ మోర్చా అధ్యక్షులు మందా రవి, ఓబీసీ మోర్చా అధ్యక్షులు బి రామయ్య, మండల గిరిజన మోర్చా అధ్యక్షులు కుప్పచర్ల మణి, మండల మైనార్టీ మోర్చా అధ్యక్షులు ఎస్కే ఖాదర్ మస్తాన్ , మండల యువమోర్చా ప్రధాన కార్యదర్శి గుర్రం హర్ష, మండల యువ మోర్చా కార్యదర్శి దినేష్,మండల యువమోర్చా కార్యదర్శి పాదర్తి సాయి,బిజెపి సీనియర్ నాయకులు ఎర్ర శ్రీనివాసులు, నర్సాపురం సుబ్రమణ్యం, తిరుమల శెట్టి రవి,మండల కార్యవర్గ సభ్యులు గుబ్బ శ్రీను, బిజెపి నాయకులు సురేష్ ,రాంబాబు, సాయి, వాడపర్తి ప్రవీణ్, వాసు, అభిమానులు శ్యామ్, తదితరులు పాల్గొన్నారు.3
- Post by Syyed taher1