logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మోడీని గద్దె దించాలి.. దేశాన్ని కాపాడాలి! కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సీపీఎం శ్రేణుల భగ్గుమన్న నిరసన నేషనల్ హైవేపై గంటపాటు రాస్తారోకో.. కార్యకర్తల అరెస్టు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో దంతాలపల్లి మండల కేంద్రంలో సోమవారం భారీ నిరసన చేపట్టారు. “మోడీ హటావో.. దేశ్ కీ బచావో” నినాదాలతో సీపీఎం అనుబంధ కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక, మహిళా, అంగన్‌వాడీ, ఆశా తదితర ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు రోడ్డెక్కారు. బస్టాండ్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించి అనంతరం నేషనల్ హైవేపై రాస్తారోకో చేపట్టారు. దీంతో హైవేపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. సుమారు గంటపాటు రాస్తారోకో కొనసాగడంతో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. అనంతరం ఆందోళనకారులను అరెస్టు చేసి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆకుల రాజు మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికుల ప్రయోజనాలను దెబ్బతీసే విధానాలను అమలు చేస్తోందని విమర్శించారు. కేంద్రం తీసుకొచ్చిన ప్రజా వ్యతిరేక నల్ల చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కులను హరించే నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని కోరారు.వ్యవసాయ కూలీలకు నష్టం కలిగించే విధంగా ఉపాధి హామీ పథకంలో మార్పులు చేయకుండా పాత విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని కోరారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను వెంటనే నిలిపివేయాలని అన్నారు.అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనం చేకూర్చే విధానాలను కేంద్ర ప్రభుత్వం విడనాడాలని ఆకుల రాజు డిమాండ్ చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలను ఎన్ని నిర్బంధాలు విధించినా అడ్డుకోలేరని స్పష్టం చేశారు. కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులకు న్యాయం జరిగే వరకు ఐక్య పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు దుండి వీరన్న, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బాణాల రాజన్న, ప్రజా సంఘాల మండల సమన్వయ కమిటీ కన్వీనర్ బండి శ్రీనివాస్, కారపాటి వెంకన్న, కందునూరి శ్రీనివాస్, సర్వం, పునుగుటి యాదగిరి, యాకూబ్, వెంకట్ నారాయణ, రామేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

1 hr ago
user_ఎర్రబోయిన మురళి యాదవ్
ఎర్రబోయిన మురళి యాదవ్
దంతాలపల్లె, మహబూబాబాద్, తెలంగాణ•
1 hr ago

మోడీని గద్దె దించాలి.. దేశాన్ని కాపాడాలి! కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సీపీఎం శ్రేణుల భగ్గుమన్న నిరసన నేషనల్ హైవేపై గంటపాటు రాస్తారోకో.. కార్యకర్తల అరెస్టు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో దంతాలపల్లి మండల కేంద్రంలో సోమవారం భారీ నిరసన చేపట్టారు. “మోడీ హటావో.. దేశ్ కీ బచావో” నినాదాలతో సీపీఎం అనుబంధ కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక, మహిళా, అంగన్‌వాడీ, ఆశా తదితర ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు రోడ్డెక్కారు. బస్టాండ్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించి అనంతరం నేషనల్ హైవేపై రాస్తారోకో చేపట్టారు. దీంతో హైవేపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. సుమారు గంటపాటు రాస్తారోకో కొనసాగడంతో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. అనంతరం ఆందోళనకారులను అరెస్టు చేసి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆకుల రాజు మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికుల ప్రయోజనాలను దెబ్బతీసే విధానాలను అమలు చేస్తోందని విమర్శించారు. కేంద్రం తీసుకొచ్చిన ప్రజా వ్యతిరేక నల్ల చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కులను హరించే నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని కోరారు.వ్యవసాయ కూలీలకు నష్టం కలిగించే విధంగా ఉపాధి హామీ పథకంలో మార్పులు చేయకుండా పాత విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని కోరారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను వెంటనే నిలిపివేయాలని అన్నారు.అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనం చేకూర్చే విధానాలను కేంద్ర ప్రభుత్వం విడనాడాలని ఆకుల రాజు డిమాండ్ చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలను ఎన్ని నిర్బంధాలు విధించినా అడ్డుకోలేరని స్పష్టం చేశారు. కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులకు న్యాయం జరిగే వరకు ఐక్య పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు దుండి వీరన్న, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బాణాల రాజన్న, ప్రజా సంఘాల మండల సమన్వయ కమిటీ కన్వీనర్ బండి శ్రీనివాస్, కారపాటి వెంకన్న, కందునూరి శ్రీనివాస్, సర్వం, పునుగుటి యాదగిరి, యాకూబ్, వెంకట్ నారాయణ, రామేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

a4f86e72-ffee-440f-b5e2-36d609efcc1f
More news from తెలంగాణ and nearby areas
  • మోడీని గద్దె దించాలి.. దేశాన్ని కాపాడాలి! కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సీపీఎం శ్రేణుల భగ్గుమన్న నిరసన నేషనల్ హైవేపై గంటపాటు రాస్తారోకో.. కార్యకర్తల అరెస్టు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో దంతాలపల్లి మండల కేంద్రంలో సోమవారం భారీ నిరసన చేపట్టారు. “మోడీ హటావో.. దేశ్ కీ బచావో” నినాదాలతో సీపీఎం అనుబంధ కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక, మహిళా, అంగన్‌వాడీ, ఆశా తదితర ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు రోడ్డెక్కారు. బస్టాండ్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించి అనంతరం నేషనల్ హైవేపై రాస్తారోకో చేపట్టారు. దీంతో హైవేపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. సుమారు గంటపాటు రాస్తారోకో కొనసాగడంతో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. అనంతరం ఆందోళనకారులను అరెస్టు చేసి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆకుల రాజు మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికుల ప్రయోజనాలను దెబ్బతీసే విధానాలను అమలు చేస్తోందని విమర్శించారు. కేంద్రం తీసుకొచ్చిన ప్రజా వ్యతిరేక నల్ల చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కులను హరించే నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని కోరారు.వ్యవసాయ కూలీలకు నష్టం కలిగించే విధంగా ఉపాధి హామీ పథకంలో మార్పులు చేయకుండా పాత విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని కోరారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను వెంటనే నిలిపివేయాలని అన్నారు.అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనం చేకూర్చే విధానాలను కేంద్ర ప్రభుత్వం విడనాడాలని ఆకుల రాజు డిమాండ్ చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలను ఎన్ని నిర్బంధాలు విధించినా అడ్డుకోలేరని స్పష్టం చేశారు. కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులకు న్యాయం జరిగే వరకు ఐక్య పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు దుండి వీరన్న, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బాణాల రాజన్న, ప్రజా సంఘాల మండల సమన్వయ కమిటీ కన్వీనర్ బండి శ్రీనివాస్, కారపాటి వెంకన్న, కందునూరి శ్రీనివాస్, సర్వం, పునుగుటి యాదగిరి, యాకూబ్, వెంకట్ నారాయణ, రామేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
    3
    మోడీని గద్దె దించాలి.. దేశాన్ని కాపాడాలి!
కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సీపీఎం శ్రేణుల భగ్గుమన్న నిరసన
నేషనల్ హైవేపై గంటపాటు రాస్తారోకో.. కార్యకర్తల అరెస్టు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో దంతాలపల్లి మండల కేంద్రంలో సోమవారం భారీ నిరసన చేపట్టారు. “మోడీ హటావో.. దేశ్ కీ బచావో” నినాదాలతో సీపీఎం అనుబంధ కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక, మహిళా, అంగన్‌వాడీ, ఆశా తదితర ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు రోడ్డెక్కారు.
బస్టాండ్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించి అనంతరం నేషనల్ హైవేపై రాస్తారోకో చేపట్టారు. దీంతో హైవేపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. సుమారు గంటపాటు రాస్తారోకో కొనసాగడంతో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. అనంతరం ఆందోళనకారులను అరెస్టు చేసి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆకుల రాజు మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికుల ప్రయోజనాలను దెబ్బతీసే విధానాలను అమలు చేస్తోందని విమర్శించారు. కేంద్రం తీసుకొచ్చిన ప్రజా వ్యతిరేక నల్ల చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కులను హరించే నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని కోరారు.వ్యవసాయ కూలీలకు నష్టం కలిగించే విధంగా ఉపాధి హామీ పథకంలో మార్పులు చేయకుండా పాత విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని కోరారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను వెంటనే నిలిపివేయాలని అన్నారు.అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనం చేకూర్చే విధానాలను కేంద్ర ప్రభుత్వం విడనాడాలని ఆకుల రాజు డిమాండ్ చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలను ఎన్ని నిర్బంధాలు విధించినా అడ్డుకోలేరని స్పష్టం చేశారు. కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులకు న్యాయం జరిగే వరకు ఐక్య పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు దుండి వీరన్న, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బాణాల రాజన్న, ప్రజా సంఘాల మండల సమన్వయ కమిటీ కన్వీనర్ బండి శ్రీనివాస్, కారపాటి వెంకన్న, కందునూరి శ్రీనివాస్, సర్వం, పునుగుటి యాదగిరి, యాకూబ్, వెంకట్ నారాయణ, రామేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
    user_ఎర్రబోయిన మురళి యాదవ్
    ఎర్రబోయిన మురళి యాదవ్
    దంతాలపల్లె, మహబూబాబాద్, తెలంగాణ•
    1 hr ago
  • బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్‌ అనుకూల,రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తోంది..సిపిఎం జిల్లా కార్యదర్శి సాధుల శ్రీనివాస్ బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్‌ అనుకూల,రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తోంది..సిపిఎం జిల్లా కార్యదర్శి సాధుల శ్రీనివాస్ ఈ రోజు మహబూబాబాద్ పట్టణ కేంద్రంలో జైలు భరో కార్యక్రమంలో రసవత్తరంగా సాగింది. కార్మికులు,కర్షికులు ప్రజలు పార్టీ శ్రేణులు వేలాదిగా తరలి వచ్చి పాల్గొన్నారు.మహబూబాబాద్ పట్టణంలో పోలీసులకు పార్టీ శ్రేణులకు మధ్య భారీగా తోపులాట జరగటంతో కార్యకర్తలు మోడీ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నినాదలతో హోరేత్తించారు. అక్రమ అరెస్టులను వ్యతిరేకంగా పోలీస్ స్టేషన్ను ముట్టడించిన మహిళలు. పార్టీ నాయకులను నిర్భంధింది అరెస్టులు చేసి పోలీసుస్టేషన్ కు తరలించారు తహసీల్దార్ కార్యాలయం ఏరియాలో సిపిఎం పార్టీ శ్రేణులకు పోలీసుల మధ్య భారీ ఉదృక్తత్త జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దెశించి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి సాధుల శ్రీనివాస్ మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ కార్పొరేట్ అనుకూల విధానాలను శరా వేగంగా అమలు చేయడానికి పూనుకోవడం బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్‌ అనుకూల,రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తోంది. అందుకే బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా నేడు జైల్‌ ‌భరో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు ’ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో మతోన్మాదాన్ని వ్యతిరేకించేందుకు శ్రామిక ప్రజలు పోరాడాల్సిన అవసరముందన్నారు. దేశ సమైక్యత, సమగ్రతల కోసం రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. ఎందరో పోరాటయోధుల ప్రాణ త్యాగాలతో సాధించుకున్న దేశ స్వాతంత్ర్యాన్ని, సంపదను, సార్వభౌమత్వాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం విదేశీ సంస్థలకు తాకట్టు పెడుతోందని విమర్శించారు. అనేక దశాబ్దాలుగా కార్మికులు పోరాడి సాధించుకున్న 29కార్మిక చట్టాలను ఒక్క కలం పోటుతో రద్దుచేసి వాటన్నింటినీ నాలుగు లేబర్ కోడ్ లుగా తీసుకరావడం అంటే కార్మికుల మౌలిక హక్కులను పూర్తిగా హరించివేయడమే విమర్శించారు. వ్యవసాయ రంగాన్ని కార్పోరేట్ శక్తులకు కట్టబెడుతున్న 32 దేశాల వ్యవసాయ దిగుమతులను అనుమతులను రద్దు చేయాలి. స్వదేశి ఉత్పత్తులను ప్రొత్సహించాలి. మోడీ ప్రభుత్వ విధానాలను ప్రతిఘటించాలని, కనీస మద్దతు ధరల చట్టం చేయాలని, పాత ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని, రోజు వేతనం 600కు, పని దినాలు ఏడాదికి 200 రోజులకు పెంచాలని,పట్టణాల్లో ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించాలి. లేబర్ కోడ్లు రద్దుచేసి కనీస వేతనం 31,000 /-ఇవ్వాలని , భవన నిర్మాణం, హమాలి, ట్రాన్స్పోర్ట్ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలి. కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు ఇచ్చి ప్రభుత్వం బ్యాంకు రుణాలు మంజూరు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి బానోత్ సీతారాం నాయక్,సీఐటీయూ జిల్లా కార్యదర్శి సమ్మెట రాజమౌలి,కుమ్మరి కుంట్ల నాగన్న,పట్ల మధు,గుండు సులోచన,కంపల్లి శ్రీనివాస్,కరుణ,నీలం కృష్ణ వేణి,కందునురి కవిత, బానోత్ వెంకన్న నాయక్,యమగాని వెంకన్న,బత్తుల వెంకన్న,గారే కోటేశ్వరావు,వెంకట్ నారాయణ,దేవత్ హేమనాయక్ ,బానోత్ ప్రకాష్ నాయక్,రావుల రాజు తదితరులు పాల్గున్నారు.
    1
    బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్‌ అనుకూల,రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తోంది..సిపిఎం జిల్లా కార్యదర్శి సాధుల శ్రీనివాస్
బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్‌ అనుకూల,రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తోంది..సిపిఎం జిల్లా కార్యదర్శి సాధుల శ్రీనివాస్
ఈ రోజు మహబూబాబాద్ పట్టణ కేంద్రంలో జైలు భరో కార్యక్రమంలో రసవత్తరంగా సాగింది. కార్మికులు,కర్షికులు ప్రజలు పార్టీ శ్రేణులు వేలాదిగా తరలి వచ్చి పాల్గొన్నారు.మహబూబాబాద్ పట్టణంలో 
పోలీసులకు పార్టీ శ్రేణులకు మధ్య భారీగా తోపులాట జరగటంతో కార్యకర్తలు మోడీ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నినాదలతో హోరేత్తించారు. అక్రమ అరెస్టులను వ్యతిరేకంగా పోలీస్ స్టేషన్ను ముట్టడించిన మహిళలు.
పార్టీ నాయకులను నిర్భంధింది అరెస్టులు చేసి పోలీసుస్టేషన్ కు తరలించారు 
తహసీల్దార్ కార్యాలయం ఏరియాలో సిపిఎం పార్టీ శ్రేణులకు పోలీసుల మధ్య భారీ ఉదృక్తత్త జరిగింది.
ఈ కార్యక్రమాన్ని ఉద్దెశించి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి సాధుల శ్రీనివాస్ మాట్లాడుతూ
బిజెపి ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ కార్పొరేట్ అనుకూల విధానాలను శరా వేగంగా అమలు చేయడానికి పూనుకోవడం 
బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్‌ అనుకూల,రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తోంది. అందుకే బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా నేడు జైల్‌ ‌భరో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు ’  
క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో మతోన్మాదాన్ని వ్యతిరేకించేందుకు శ్రామిక ప్రజలు పోరాడాల్సిన అవసరముందన్నారు. 
దేశ సమైక్యత, సమగ్రతల కోసం రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. 
ఎందరో పోరాటయోధుల ప్రాణ త్యాగాలతో
సాధించుకున్న దేశ స్వాతంత్ర్యాన్ని, సంపదను, సార్వభౌమత్వాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం విదేశీ సంస్థలకు తాకట్టు పెడుతోందని విమర్శించారు.
అనేక దశాబ్దాలుగా కార్మికులు పోరాడి సాధించుకున్న 29కార్మిక చట్టాలను ఒక్క కలం పోటుతో రద్దుచేసి వాటన్నింటినీ నాలుగు లేబర్ కోడ్ లుగా తీసుకరావడం అంటే కార్మికుల మౌలిక హక్కులను పూర్తిగా హరించివేయడమే విమర్శించారు.
వ్యవసాయ రంగాన్ని కార్పోరేట్ శక్తులకు కట్టబెడుతున్న   32 దేశాల వ్యవసాయ దిగుమతులను అనుమతులను రద్దు చేయాలి. స్వదేశి ఉత్పత్తులను ప్రొత్సహించాలి. మోడీ ప్రభుత్వ విధానాలను ప్రతిఘటించాలని, 
కనీస మద్దతు ధరల చట్టం చేయాలని, పాత ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని,
రోజు వేతనం 600కు, పని దినాలు ఏడాదికి 200 రోజులకు పెంచాలని,పట్టణాల్లో ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించాలి.
లేబర్ కోడ్లు రద్దుచేసి కనీస వేతనం 31,000 /-ఇవ్వాలని ,
భవన నిర్మాణం, హమాలి, ట్రాన్స్పోర్ట్ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలి. కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు ఇచ్చి ప్రభుత్వం బ్యాంకు రుణాలు మంజూరు చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి బానోత్ సీతారాం నాయక్,సీఐటీయూ జిల్లా కార్యదర్శి సమ్మెట రాజమౌలి,కుమ్మరి కుంట్ల నాగన్న,పట్ల మధు,గుండు సులోచన,కంపల్లి శ్రీనివాస్,కరుణ,నీలం కృష్ణ వేణి,కందునురి కవిత, బానోత్ వెంకన్న నాయక్,యమగాని వెంకన్న,బత్తుల వెంకన్న,గారే కోటేశ్వరావు,వెంకట్ నారాయణ,దేవత్ హేమనాయక్ ,బానోత్ ప్రకాష్ నాయక్,రావుల రాజు తదితరులు పాల్గున్నారు.
    user_Yakesh Goud Sudagani
    Yakesh Goud Sudagani
    పెద్దవంగర, మహబూబాబాద్, తెలంగాణ•
    2 hrs ago
  • దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలనీ జిల్లా ప్రైస్ సిటీ క్రైస్తవ సంఘం ఆధ్వర్యంలో హనుమకొండ కలెక్టరేట్ ఎదుట నిరసన దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలనే ప్రధాన డిమాండ్‌తో వరంగల్ ప్రైస్ సిటీ క్రైస్తవ సంఘం ఆధ్వర్యంలో.. హనుమకొండ కలెక్టరేట్ ఎదుట నిరసనకు దిగారు. ఈ నిరసనలో భాగంగా సెంటనరీ బాప్టిస్ట్ చర్చి నుంచి హనుమకొండ ప్రభుత్వ వరకు శాంతియుతంగా భారీ ర్యాలీ నిర్వహించారు. తమ న్యాయమైన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
    1
    దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలనీ జిల్లా ప్రైస్ సిటీ క్రైస్తవ సంఘం ఆధ్వర్యంలో హనుమకొండ కలెక్టరేట్ ఎదుట నిరసన
దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలనే ప్రధాన డిమాండ్‌తో వరంగల్ ప్రైస్ సిటీ క్రైస్తవ సంఘం ఆధ్వర్యంలో.. హనుమకొండ కలెక్టరేట్ ఎదుట నిరసనకు దిగారు. ఈ నిరసనలో భాగంగా సెంటనరీ బాప్టిస్ట్ చర్చి నుంచి హనుమకొండ ప్రభుత్వ వరకు శాంతియుతంగా భారీ ర్యాలీ నిర్వహించారు. తమ న్యాయమైన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
    user_Shareef pasha
    Shareef pasha
    Local News Reporter పాలకుర్తి, జనగాం, తెలంగాణ•
    5 min ago
  • పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యం: మంత్రిలు పొంగులేటి, పొన్నం హన్మకొండ జిల్లా:అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంతింటిని అందించి వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని గూడూరు, మనేపల్లి తదితర గ్రామాల్లో 394 డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా ఇళ్లను మంజూరు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే సుమారు 8 లక్షల ఇళ్లకు అనుమతులు ఇచ్చామని, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు అందే వరకు ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నామని పేర్కొన్నారు. ఇళ్లతో పాటు కాలనీల్లో తాగునీరు, రహదారులు, విద్యుత్ వంటి మౌలిక వసతులు కల్పిస్తామని మంత్రి తెలిపారు. కులం, మతం, పార్టీతో సంబంధం లేకుండా అర్హతే ప్రామాణికంగా ఇళ్ల కేటాయింపులు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ కమలాపూర్ మండలంలో 394 కుటుంబాలకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు అందడం సంతోషకరమన్నారు. కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ మాట్లాడుతూ లబ్ధిదారులను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎంపిక చేశామని, అనర్హులు తేలితే కేటాయింపులు రద్దు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
    1
    పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యం: మంత్రిలు పొంగులేటి, పొన్నం 
హన్మకొండ జిల్లా:అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంతింటిని అందించి వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని గూడూరు, మనేపల్లి తదితర గ్రామాల్లో 394 డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా ఇళ్లను మంజూరు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే సుమారు 8 లక్షల ఇళ్లకు అనుమతులు ఇచ్చామని, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు అందే వరకు ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నామని పేర్కొన్నారు.
ఇళ్లతో పాటు కాలనీల్లో తాగునీరు, రహదారులు, విద్యుత్ వంటి మౌలిక వసతులు కల్పిస్తామని మంత్రి తెలిపారు. కులం, మతం, పార్టీతో సంబంధం లేకుండా అర్హతే ప్రామాణికంగా ఇళ్ల కేటాయింపులు జరుగుతున్నాయని స్పష్టం చేశారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ కమలాపూర్ మండలంలో 394 కుటుంబాలకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు అందడం సంతోషకరమన్నారు. కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ మాట్లాడుతూ లబ్ధిదారులను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎంపిక చేశామని, అనర్హులు తేలితే కేటాయింపులు రద్దు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    4 hrs ago
  • ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చుతున్న సర్పంచ్ ఎర్ర రోజా సుధాకర్ గురజాల గ్రామం, శాలిగౌరారం మండలం, నల్లగొండ జిల్లా: గురజాల గ్రామానికి చెందిన గ్రామదేవత ఎన మైసమ్మ తల్లి ఆలయానికి రోడ్డు సౌకర్యం కల్పిస్తానని ఎన్నికల ముందు సర్పంచ్ ఎర్ర రోజా సుధాకర్ హామీ ఇచ్చారు. సర్పంచ్‌గా గెలుపొందిన అనంతరం ఇచ్చిన మాటను నిలబెట్టుకునే దిశగా ప్రస్తుతం ఎన మైసమ్మ ఆలయానికి రోడ్డు మార్గం ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 13-08-2026 గురువారం బోనాల పండుగ సందర్భంగా భక్తులు, గ్రామ ప్రజలు ఆలయానికి సులభంగా చేరుకునేలా రోడ్డు సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని గుర్తుంచుకుని, బోనాల పండుగకు ముందే రోడ్డు సౌకర్యం కల్పించేందుకు చర్యలు చేపట్టడం పట్ల గ్రామ ప్రజలు సర్పంచ్ ఎర్ర రోజా సుధాకర్‌ను అభినందిస్తున్నారు. “ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే ప్రజాప్రతినిధి బాధ్యత” అని గ్రామ ప్రజలు పేర్కొన్నారు.
    3
    ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చుతున్న సర్పంచ్ ఎర్ర రోజా సుధాకర్
గురజాల గ్రామం, శాలిగౌరారం మండలం, నల్లగొండ జిల్లా:
గురజాల గ్రామానికి చెందిన గ్రామదేవత ఎన మైసమ్మ తల్లి ఆలయానికి రోడ్డు సౌకర్యం కల్పిస్తానని ఎన్నికల ముందు సర్పంచ్ ఎర్ర రోజా సుధాకర్ హామీ ఇచ్చారు.
సర్పంచ్‌గా గెలుపొందిన అనంతరం ఇచ్చిన మాటను నిలబెట్టుకునే దిశగా ప్రస్తుతం ఎన మైసమ్మ ఆలయానికి రోడ్డు మార్గం ఏర్పాటు చేస్తున్నారు.
ఈ నెల 13-08-2026 గురువారం బోనాల పండుగ సందర్భంగా భక్తులు, గ్రామ ప్రజలు ఆలయానికి సులభంగా చేరుకునేలా రోడ్డు సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని గుర్తుంచుకుని, బోనాల పండుగకు ముందే రోడ్డు సౌకర్యం కల్పించేందుకు చర్యలు చేపట్టడం పట్ల గ్రామ ప్రజలు సర్పంచ్ ఎర్ర రోజా సుధాకర్‌ను అభినందిస్తున్నారు.
“ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే ప్రజాప్రతినిధి బాధ్యత” అని గ్రామ ప్రజలు పేర్కొన్నారు.
    user_CHERUKU RAMESH
    CHERUKU RAMESH
    Doctor శాలిగౌరారం, నల్గొండ, తెలంగాణ•
    5 hrs ago
  • దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి.. హనుమకొండలో భారీ ర్యాలీ హనుమకొండ కలెక్టరేట్ ఎదుట వరంగల్ ప్రైస్ సిటీ క్రైస్తవ సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలనే ప్రధాన డిమాండ్‌తో సెంటనరీ బాప్టిస్ట్ చర్చి నుంచి హనుమకొండ కలెక్టరేట్ వరకు శాంతియుతంగా భారీ ర్యాలీ నిర్వహించారు. దళిత క్రైస్తవుల న్యాయమైన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని సంఘం నాయకులు డిమాండ్ చేశారు.
    1
    దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి.. హనుమకొండలో భారీ ర్యాలీ
హనుమకొండ కలెక్టరేట్ ఎదుట వరంగల్ ప్రైస్ సిటీ క్రైస్తవ సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలనే ప్రధాన డిమాండ్‌తో సెంటనరీ బాప్టిస్ట్ చర్చి నుంచి హనుమకొండ కలెక్టరేట్ వరకు శాంతియుతంగా భారీ ర్యాలీ నిర్వహించారు.
దళిత క్రైస్తవుల న్యాయమైన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని సంఘం నాయకులు డిమాండ్ చేశారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    7 hrs ago
  • 32వ ప్రపంచ ఆదివాసి (గిరిజన) దినోత్సవం గిరిజన హక్కుల పరిరక్షణకు పిలుపు నంగారా భేరి లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఏర్పాటు 32వ ప్రపంచ ఆదివాసి (గిరిజన) దినోత్సవ సభలో లంబాడి హక్కుల పోరాట సమితి మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు బోడ రమేష్ నాయక్ 1994 ఆగస్టు 9వ తేదీని అంతర్జాతీయ ఆదివాసీ ప్రజల దినోత్సవం గా అధికారికంగా ప్రకటించారు మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు బోడ రమేష్ నాయక్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గిరిజన ఆదివాసీ ప్రజల హక్కులను కాపాడడం వారి సంస్కృతి సంప్రదాయాలు భాష జీవన విధానాలను పరిరక్షించడం వారి సామాజిక–ఆర్థిక అభివృద్ధికి ప్రా ధాన్యత కల్పించడం కోసం ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో 1982లో గిరిజనులపై చర్చలు ప్రారంభమయ్యాయి అనంతరం 1994 ఆగస్టు 9వ తేదీని అంతర్జాతీయ ఆదివాసీ ప్రజల దినోత్సవం గా అధికారికంగా ప్రకటించారు అయితే ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని కేవలం ఉత్సవంగా జరుపుకోవడం మాత్రమే కాకుండా ఈ రోజు మనం మన రాజ్యాం గబద్ధమైన హక్కులు చట్టపరమైన రక్షణలు వాటి అమలు పరిస్థితి గురించి ఆలోచిం చాల్సిన అవసరం ఉంది భారత రాజ్యాంగం గిరిజనుల హక్కుల రక్షణ కోసం ప్రత్యేకమైన రాజ్యాంగ పరిరక్షణలను కల్పించింది ముఖ్యంగా రాజ్యాంగంలోని ఫిఫ్త్ షెడ్యూల్ ద్వారా షెడ్యూల్డ్ ఏరియాల్లో నివసించే గిరిజనుల భూమి జీవన విధానం సంప్రదా యాలు మరియు పరిపాలనా హక్కులను రక్షించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది అదేవిధంగా PESA Act, 1996 ద్వారా షెడ్యూల్డ్ ఏరియాల్లో గ్రామసభకు ప్రత్యేక అధికారాలు కల్పించబడ్డాయి గ్రామసభ అభిప్రాయం అనుమతి మరియు భాగస్వామ్యానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అనేక అంశాలు ఉన్నప్పటికీ అనేక ప్రాంతా ల్లో గ్రామసభ అధికారాలు కేవలం కాగితాలకే పరిమితమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది తెలంగాణలో షెడ్యూల్డ్ ఏరియాల్లో అమలు లో ఉన్న ఆంధ్ర ప్రదేశ్ షెడ్యూల్డ్ ఏరియాస్ లండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ 1959 – రెగ్యులే షన్ 1 of 1970 (1/70 రెగ్యులేషన్ ) గిరిజ నుల భూములను గిరిజనేతరులకు అక్రమం గా బదలాయింపులు జరగకుండా రక్షించ డానికి అత్యంత ముఖ్యమైన చట్టపరమైన రక్షణ ఈ చట్టం ఉద్దేశం గిరిజన భూములు గిరిజనుల చేతుల్లోనే ఉండేలా చూడడం అలాగే Forest Rights Act, 2006 ద్వారా అటవీ ప్రాంతాల్లో తరతరాలుగా నివసిస్తూ అటవీపై ఆధారపడి జీవిస్తున్న అర్హులైన గిరిజనులు మరియు ఇతర సంప్ర దాయ అటవీ నివాసుల హక్కులను గుర్తిం చేందుకు చట్టపరమైన అవకాశం కల్పించ బడిందిఅదేవిధంగా రాజ్యాంగంలోని Article 46 రాష్ట్రం షెడ్యూల్డ్ తెగల విద్యా ఆర్థిక ప్రయోజనా లను ప్రత్యేక శ్రద్ధతో ప్రోత్సహించాలని సామాజిక అన్యాయం మరియు అన్ని రకాల దోపిడీ నుంచి వారిని రక్షించాలని నిర్దేశిస్తుంది Articles 330, 332 ద్వారా రాజకీయ ప్రాతినిధ్యానికి Article 338A ద్వారా జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్‌కు ప్రత్యేక రాజ్యాంగ పరిరక్ష ణ కల్పించబడింది అందువల్ల గిరిజనుల హక్కులు అనేవి ఎవరో రాజకీయ నాయకు లు ఇచ్చే దానం కాదు అవి భారత రాజ్యాం గం మరియు చట్టాలు కల్పించిన హక్కులు కానీ నేటి పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వా లు గిరిజనుల ఓట్లను ఎన్నికల సమయంలో ఉపయోగించుకొని అధికారంలోకి వచ్చిన తరువాత మాత్రం గిరిజనుల హక్కులు గిరిజన భూముల రక్షణ Fifth Schedule అమలు PESA గ్రామసభ అధికారాలు 1/70 చట్టం పకడ్బందీ అమలు అటవీ హక్కుల చట్టం అమలు వంటి అసలు సమస్యలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదనే ఆందోళన గిరిజన సమాజంలో ఉంది గిరిజనుల ఓట్లు ఎన్నికల సమయంలో మాత్రమే గుర్తుకు రావడం కాదు గిరిజనుల హక్కులు ప్రతిరో జూ గుర్తుండాలి రాజకీయ పార్టీలు మార వచ్చు ప్రభుత్వాలు మారవచ్చు నాయకులు మారవచ్చు కానీ గిరిజనుల భూమి హక్కు లు అస్తిత్వం సంస్కృతి మరియు భవిష్యత్తు తరాల ప్రయోజనాలు శాశ్వతమైనవి రాబో యే రోజుల్లో కూడా మనలను కేవలం ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుని ఎన్నికల తరువాత పార్టీ ప్రయోజనాలు మరియు పార్టీ ఎజెండాలకే పరిమితమయ్యే రాజకీ యాలను గిరిజన సమాజం ప్రశ్నించాలి మనకు కావాల్సింది హామీలు కాదు చట్టాల పకడ్బందీ అమలు మనకు కావాల్సింది ఓట్ల కోసం ఇచ్చే మాటలు కాదు రాజ్యాంగం కల్పించిన హక్కులకు రక్షణ మనకు కావా ల్సింది రాజకీయ ప్రయోజనాల కోసం చేసే సభలు కాదు గిరిజనుల భూమి అడవి జలాలు సంస్కృతి ఆత్మగౌరవాన్ని కాపాడే పాలన ఫిఫ్త్ షెడ్యూల్ రక్షణలు పకడ్బందీగా అమలు కావాలి PESA చట్టం ద్వారా గ్రామ సభకు కల్పించిన అధికారాలు అమలు కావాలి 1/70 భూ బదలాయింపు నియంత్ర ణ చట్టం కఠినంగా అమలు కావాలి ఫారెస్ట్ రైట్స్ యాక్టు ద్వారా అర్హులైన గిరిజనులకు హక్కులు కల్పించాలి గిరిజనులపై జరిగే సామాజిక ఆర్థిక భూ దోపిడీని అరికట్టాలి ఇది ఏ ఒక్క రాజకీయ పార్టీకి వ్యతిరేకమైన పోరాటం కాదు ఇది రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాపాడుకోవడానికి గిరిజనుల అస్తిత్వాన్ని రక్షించుకోవడానికి భవిష్యత్ తరాలకు న్యాయం చేయడానికి జరిగే ప్రజాస్వామ్య పోరాటం గిరిజనుల హక్కులు రక్షించబడాలి చట్టాలు పకడ్బందీగా అమలు కావాలి గ్రామసభలకు అధికారం రావాలి గిరిజనుల భూమి అడవి జలాలు మరియు అస్తిత్వం కాపాడబడాలి జై ఆదివాసీ జై లంబాడి జై రాజ్యాంగం బాదావత్ నరేష్ LSPS లంబాడి హక్కుల పోరాట సమితి బయ్యారం మండల ప్రెసిడెంట్
    1
    32వ ప్రపంచ ఆదివాసి (గిరిజన) దినోత్సవం

 గిరిజన హక్కుల పరిరక్షణకు పిలుపు

నంగారా భేరి లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఏర్పాటు

32వ ప్రపంచ ఆదివాసి (గిరిజన) దినోత్సవ సభలో లంబాడి హక్కుల పోరాట సమితి

మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు బోడ రమేష్ నాయక్

1994 ఆగస్టు 9వ తేదీని అంతర్జాతీయ ఆదివాసీ ప్రజల దినోత్సవం గా అధికారికంగా ప్రకటించారు

మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు బోడ రమేష్ నాయక్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గిరిజన ఆదివాసీ ప్రజల హక్కులను కాపాడడం వారి సంస్కృతి సంప్రదాయాలు భాష జీవన విధానాలను పరిరక్షించడం వారి సామాజిక–ఆర్థిక అభివృద్ధికి ప్రా ధాన్యత కల్పించడం కోసం ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో 1982లో గిరిజనులపై చర్చలు ప్రారంభమయ్యాయి అనంతరం 1994 ఆగస్టు 9వ తేదీని అంతర్జాతీయ ఆదివాసీ ప్రజల దినోత్సవం గా అధికారికంగా ప్రకటించారు అయితే ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని కేవలం ఉత్సవంగా జరుపుకోవడం మాత్రమే కాకుండా ఈ రోజు మనం మన రాజ్యాం గబద్ధమైన హక్కులు చట్టపరమైన రక్షణలు వాటి అమలు పరిస్థితి గురించి ఆలోచిం చాల్సిన అవసరం ఉంది భారత రాజ్యాంగం గిరిజనుల హక్కుల రక్షణ కోసం ప్రత్యేకమైన రాజ్యాంగ పరిరక్షణలను కల్పించింది ముఖ్యంగా రాజ్యాంగంలోని ఫిఫ్త్ షెడ్యూల్ ద్వారా షెడ్యూల్డ్ ఏరియాల్లో నివసించే గిరిజనుల భూమి జీవన విధానం సంప్రదా యాలు మరియు పరిపాలనా హక్కులను రక్షించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది అదేవిధంగా PESA Act, 1996 ద్వారా షెడ్యూల్డ్ ఏరియాల్లో గ్రామసభకు ప్రత్యేక అధికారాలు కల్పించబడ్డాయి గ్రామసభ అభిప్రాయం అనుమతి మరియు భాగస్వామ్యానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అనేక అంశాలు ఉన్నప్పటికీ అనేక ప్రాంతా ల్లో గ్రామసభ అధికారాలు కేవలం కాగితాలకే పరిమితమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది
తెలంగాణలో షెడ్యూల్డ్ ఏరియాల్లో అమలు లో ఉన్న ఆంధ్ర ప్రదేశ్ షెడ్యూల్డ్ ఏరియాస్ లండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ 1959 – రెగ్యులే షన్ 1 of 1970 (1/70 రెగ్యులేషన్ ) గిరిజ నుల భూములను గిరిజనేతరులకు అక్రమం గా బదలాయింపులు జరగకుండా రక్షించ డానికి అత్యంత ముఖ్యమైన చట్టపరమైన రక్షణ ఈ చట్టం ఉద్దేశం గిరిజన భూములు గిరిజనుల చేతుల్లోనే ఉండేలా చూడడం అలాగే Forest Rights Act, 2006 ద్వారా అటవీ ప్రాంతాల్లో తరతరాలుగా నివసిస్తూ అటవీపై ఆధారపడి జీవిస్తున్న అర్హులైన గిరిజనులు మరియు ఇతర సంప్ర దాయ అటవీ నివాసుల హక్కులను గుర్తిం చేందుకు చట్టపరమైన అవకాశం కల్పించ బడిందిఅదేవిధంగా రాజ్యాంగంలోని Article 46 రాష్ట్రం షెడ్యూల్డ్ తెగల విద్యా ఆర్థిక ప్రయోజనా లను ప్రత్యేక శ్రద్ధతో ప్రోత్సహించాలని సామాజిక అన్యాయం మరియు అన్ని రకాల దోపిడీ నుంచి వారిని రక్షించాలని నిర్దేశిస్తుంది Articles 330, 332 ద్వారా రాజకీయ ప్రాతినిధ్యానికి Article 338A ద్వారా జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్‌కు ప్రత్యేక రాజ్యాంగ పరిరక్ష ణ కల్పించబడింది అందువల్ల గిరిజనుల హక్కులు అనేవి ఎవరో రాజకీయ నాయకు లు ఇచ్చే దానం కాదు అవి భారత రాజ్యాం గం మరియు చట్టాలు కల్పించిన హక్కులు కానీ నేటి పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వా లు గిరిజనుల ఓట్లను ఎన్నికల సమయంలో ఉపయోగించుకొని అధికారంలోకి వచ్చిన తరువాత మాత్రం గిరిజనుల హక్కులు గిరిజన భూముల రక్షణ Fifth Schedule అమలు PESA గ్రామసభ అధికారాలు 1/70 చట్టం పకడ్బందీ అమలు అటవీ హక్కుల చట్టం అమలు వంటి అసలు సమస్యలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదనే ఆందోళన గిరిజన సమాజంలో ఉంది గిరిజనుల ఓట్లు ఎన్నికల సమయంలో మాత్రమే గుర్తుకు రావడం కాదు  గిరిజనుల హక్కులు ప్రతిరో జూ గుర్తుండాలి రాజకీయ పార్టీలు మార వచ్చు ప్రభుత్వాలు మారవచ్చు నాయకులు మారవచ్చు కానీ గిరిజనుల భూమి హక్కు లు అస్తిత్వం సంస్కృతి మరియు భవిష్యత్తు తరాల ప్రయోజనాలు శాశ్వతమైనవి రాబో యే రోజుల్లో కూడా మనలను కేవలం ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుని ఎన్నికల తరువాత పార్టీ ప్రయోజనాలు మరియు పార్టీ ఎజెండాలకే పరిమితమయ్యే రాజకీ యాలను గిరిజన సమాజం ప్రశ్నించాలి
మనకు కావాల్సింది హామీలు కాదు చట్టాల పకడ్బందీ అమలు మనకు కావాల్సింది ఓట్ల కోసం ఇచ్చే మాటలు కాదు  రాజ్యాంగం కల్పించిన హక్కులకు రక్షణ మనకు కావా ల్సింది రాజకీయ ప్రయోజనాల కోసం చేసే సభలు కాదు గిరిజనుల భూమి అడవి జలాలు సంస్కృతి ఆత్మగౌరవాన్ని కాపాడే పాలన ఫిఫ్త్ షెడ్యూల్ రక్షణలు పకడ్బందీగా అమలు కావాలి PESA చట్టం ద్వారా గ్రామ సభకు కల్పించిన అధికారాలు అమలు కావాలి 1/70 భూ బదలాయింపు నియంత్ర ణ చట్టం కఠినంగా అమలు కావాలి ఫారెస్ట్ రైట్స్ యాక్టు ద్వారా అర్హులైన గిరిజనులకు హక్కులు కల్పించాలి గిరిజనులపై జరిగే సామాజిక ఆర్థిక భూ దోపిడీని అరికట్టాలి
ఇది ఏ ఒక్క రాజకీయ పార్టీకి వ్యతిరేకమైన పోరాటం కాదు ఇది రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాపాడుకోవడానికి గిరిజనుల అస్తిత్వాన్ని రక్షించుకోవడానికి భవిష్యత్ తరాలకు న్యాయం చేయడానికి జరిగే ప్రజాస్వామ్య పోరాటం గిరిజనుల హక్కులు రక్షించబడాలి చట్టాలు పకడ్బందీగా అమలు కావాలి  గ్రామసభలకు అధికారం రావాలి  గిరిజనుల భూమి అడవి జలాలు మరియు అస్తిత్వం కాపాడబడాలి జై ఆదివాసీ జై లంబాడి జై రాజ్యాంగం బాదావత్ నరేష్
LSPS  లంబాడి హక్కుల పోరాట సమితి
బయ్యారం మండల ప్రెసిడెంట్
    user_ఆంగోత్ లక్ష్మణ్
    ఆంగోత్ లక్ష్మణ్
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    18 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.