Shuru
Apke Nagar Ki App…
ఇంత వరకు ఒక్క కాలనీ ఇల్లు కూడా మంజూరు కానీ కల్లేరు గ్రామం, ఆంధ్రప్రదేశ్ పోలవరం జిల్లా చింతూరు మండలం కల్లేరు పంచాయతీ కల్లేరు గ్రామం స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు అభివృద్ధికి నోచుకోని కల్లేరు గ్రామం ఎన్నోమార్లు అధికారుల చుట్టూ కాలనీ గృహాల కోసం దరఖాస్తులు ఇచ్చిన చెత్తబుటకు పరిమితమైన తప్ప ఒక కాలనీ గృహం కూడా మంజూరు కానీ దీనస్థితి ప్రజాప్రతినిధులు ఓట్ల కోసం గ్రామాన్ని సందర్శిస్తారు తప్ప ప్రజల సమస్యలు తీర్చే నాధుడు ఒక్కడు కూడా లేరని గ్రామస్తులు తెలియజేయడం జరిగింది,
Sode Prasad

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- ఆంధ్రప్రదేశ్ పోలవరం జిల్లా చింతూరు మండలం కల్లేరు పంచాయతీ కల్లేరు గ్రామంలో జల్ జీవన్ మిషన్ పైప్ లైన్లు గుంతలు తీసి పుడ్చని అధికారులు ఆవులు గేదెలు పడి చనిపోతున్నాయి అని ఎన్నిసార్లు గ్రామస్తులు ఆర్ డబ్ల్యు ఎస్ అధికారులకు చెప్పినప్పటికీ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్న తీరుని గ్రామస్తులు తీవ్రంగా ఖండిస్తున్నారు.1
- Post by Ramprasad islavath1
- Post by Shyam1
- Post by SS NEWS1
- డుంబ్రిగూడ మండల కేంద్రంలోని గుంటసీమ రోడ్డుపై శనివారం ఓ ద్విచక్ర వాహనానికి అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి. అరగంట పాటు మంటలు తీవ్రంగా చెలరేగడంతో వాహనం పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అప్పటికే వాహనం పూర్తిగా కాలిపోయి బూడిదగా మారింది. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.1
- Post by వేముల నాగరాజు2
- उत्तर भारत में मौसम बदल गया है. मार्च की शुरूआत से गर्मी से परेशान लोग हल्की बारिश के कारण राहत महसूस कर रहे हैं. देश की राजधानी दिल्ली से लेकर पटना और कोलकाता तक बारिश हुई है. बारिश के कराण कई राज्यों में तापमान नीचे गया है. हवाओं ने अचानक रफ्तार पकड़ ली है.1
- ఎటపాక మండలం సరిహద్దులోని గోదావరి నదిలో మునిగిపోయిన మరో ఇద్దరి మృతదేహాలను శనివారం ఉదయం ఈతగాళ్లు బయటకు తీశారు. శుక్రవారం స్నానానికి దిగిన ఐదుగురు యువకులు గల్లంతైన విషయం తెలిసిందే. ముందుగా ముగ్గురి మృతదేహాలు లభించగా, శనివారం తెల్లవారుజాము నుంచి ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో సతీష్ కుమార్, తేజజ్ఞ సాయి మృతదేహాలను వెలికితీశారు. మృతదేహాలను పోలీసులు పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు.1