*సత్తుపల్లి నియోజకవర్గం* ది 18-04-2026 (శనివారం )-- తల్లాడ పట్టణం లో మరియు కల్లూరు పట్టణం లో .. కళ్యాణ లక్ష్మి, షాదిముబారక్ మరియు CMRF చెక్కులు లబ్ధిదారులకు అందించిన ...సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ గారు....* .. ... .. MLA రాగమయి దయానంద్ గారు..... *MLA రాగమయి దయానంద్ గారి పర్యటన వివరాలు* ➡️ తల్లాడ పట్టణం, ఎంపీడీఓ ఆఫీస్ లో తల్లాడ మండలం కు చెందిన మొత్తం 48 మంది లబ్ధిదారులు SC 7,ST 19,BC 9,EBC 12, షాదీముబారక్ 1 మొత్తం 48 మంది 48,05,568 రూపాయలు విలువ గల చెక్కులు అందించిన .. MLA రాగమయి దయానంద్ గారు... ➡️ తల్లాడ పట్టణం, ఎంపీడీఓ ఆఫీస్ లో తల్లాడ మండలం కు చెందిన మొత్తం 81 మంది లబ్ధిదారులకు 20,95,500 రూపాయలు విలువ గల చెక్కులు అందించిన .. MLA రాగమయి దయానంద్ గారు... ➡️ తల్లాడ రైతు వేదిక లో తల్లాడ మండలం కు చెందిన గ్రామ వార్డు నెంబర్ ల శిక్షణ కార్యక్రమం పూర్తి అయినా సందర్బంగా వార్డు నెంబర్ లకు శిక్షణ సర్టిఫికెట్స్ మరియు షిల్డ్స్ అందించిన . MLA గారు.. ➡️ కల్లూరు పట్టణం, రైతు వేదిక లో కల్లూరు మండలం కు చెందిన మొత్తం 89 మంది లబ్ధిదారులు SC 22,ST 8,EBC 28,BC 26, షాదీముబారక్ 03 మొత్తం 89 చెక్కులు కు గాను 89,10,324 రూపాయలు విలువ గల చెక్కులు అందించిన.......MLA రాగమయి దయానంద్ గారు... ➡️ కల్లూరు పట్టణం, రైతు వేదిక లో కల్లూరు మండలం, పట్టణం కు చెందిన మొత్తం 67 CMRF చెక్కులు ను లబ్ధిదారులకు 20,54,500 రూపాయలు విలువ గల చెక్కులు లబ్ధిదారులు కు అందించిన .... MLA రాగమయి దయానంద్ గారు.. *ఈ కార్యక్రమం లో తల్లాడ MRO ఎంపీడీఓ, కల్లూరు MRO, ఎంపీడీఓ, ప్రభుత్వ అధికారులు,కల్లూరు మున్సిపల్ చైర్మన్ మోహన్ నాయక్,వైస్ చైర్మన్ కోటేశ్వరి,hకల్లూరు AMC చైర్మన్ భాగం నీరజ చౌదరి,CDC చైర్మన్ కాష్టాల నరేంద్ర,సీనియర్ నాయకులు పసుమర్తి చందర్ రావు,కల్లూరు మున్సిపల్ కౌన్సిలర్స్, తల్లాడ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాపా సుధాకర్, తల్లాడ మండలం, కల్లూరు మండలం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు, వార్డు నెంబర్స్, లబ్ధిదారులు, ప్రజలు పాల్గొన్నారు......*
*సత్తుపల్లి నియోజకవర్గం* ది 18-04-2026 (శనివారం )-- తల్లాడ పట్టణం లో మరియు కల్లూరు పట్టణం లో .. కళ్యాణ లక్ష్మి, షాదిముబారక్ మరియు CMRF చెక్కులు లబ్ధిదారులకు అందించిన ...సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ గారు....* .. ... .. MLA రాగమయి దయానంద్ గారు..... *MLA రాగమయి దయానంద్ గారి పర్యటన వివరాలు* ➡️ తల్లాడ పట్టణం, ఎంపీడీఓ ఆఫీస్ లో తల్లాడ మండలం కు చెందిన మొత్తం 48 మంది లబ్ధిదారులు SC 7,ST 19,BC 9,EBC 12, షాదీముబారక్ 1
మొత్తం 48 మంది 48,05,568 రూపాయలు విలువ గల చెక్కులు అందించిన .. MLA రాగమయి దయానంద్ గారు... ➡️ తల్లాడ పట్టణం, ఎంపీడీఓ ఆఫీస్ లో తల్లాడ మండలం కు చెందిన మొత్తం 81 మంది లబ్ధిదారులకు 20,95,500 రూపాయలు విలువ గల చెక్కులు అందించిన .. MLA రాగమయి దయానంద్ గారు... ➡️ తల్లాడ రైతు వేదిక లో తల్లాడ మండలం కు చెందిన గ్రామ వార్డు నెంబర్ ల శిక్షణ కార్యక్రమం పూర్తి అయినా సందర్బంగా వార్డు నెంబర్ లకు శిక్షణ సర్టిఫికెట్స్ మరియు షిల్డ్స్ అందించిన . MLA గారు.. ➡️
కల్లూరు పట్టణం, రైతు వేదిక లో కల్లూరు మండలం కు చెందిన మొత్తం 89 మంది లబ్ధిదారులు SC 22,ST 8,EBC 28,BC 26, షాదీముబారక్ 03 మొత్తం 89 చెక్కులు కు గాను 89,10,324 రూపాయలు విలువ గల చెక్కులు అందించిన.......MLA రాగమయి దయానంద్ గారు... ➡️ కల్లూరు పట్టణం, రైతు వేదిక లో కల్లూరు మండలం, పట్టణం కు చెందిన మొత్తం 67 CMRF చెక్కులు ను లబ్ధిదారులకు 20,54,500 రూపాయలు విలువ గల చెక్కులు లబ్ధిదారులు కు అందించిన .... MLA
రాగమయి దయానంద్ గారు.. *ఈ కార్యక్రమం లో తల్లాడ MRO ఎంపీడీఓ, కల్లూరు MRO, ఎంపీడీఓ, ప్రభుత్వ అధికారులు,కల్లూరు మున్సిపల్ చైర్మన్ మోహన్ నాయక్,వైస్ చైర్మన్ కోటేశ్వరి,hకల్లూరు AMC చైర్మన్ భాగం నీరజ చౌదరి,CDC చైర్మన్ కాష్టాల నరేంద్ర,సీనియర్ నాయకులు పసుమర్తి చందర్ రావు,కల్లూరు మున్సిపల్ కౌన్సిలర్స్, తల్లాడ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాపా సుధాకర్, తల్లాడ మండలం, కల్లూరు మండలం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు, వార్డు నెంబర్స్, లబ్ధిదారులు, ప్రజలు పాల్గొన్నారు......*
- అంజుమన్ స్థలాలు ప్రభుత్వానికి ఇచ్చే ప్రసక్తి లేదు గుంటూరులోని అంజుమన్ స్థలాలు ప్రభుత్వం సైన్స్ పార్క్ పేరుతో తీసుకునే ప్రయత్నం చేస్తుందని అలా ఇచ్చే ప్రసక్తి లేదని ముస్లిం ప్రజాసంఘాలు తెలియజేశాయి. ప్రజాసంఘాల తరఫున అడ్వకేట్ రిజ్వాన్ మాట్లాడుతూ ప్రభుత్వానికి చెందిన భూములు ఇచ్చి సైన్స్ పార్క్ ఏర్పాటు చేసుకోవాలని, ముస్లింల అభివృద్ధి కోసం ముస్లింల దాతలు ఇచ్చిన స్థలాన్ని తీసుకుంటే లీగల్ ఫై ట్ చేస్తామని ఆయన తెలియజేశారు.1
- Post by Syyed taher1
- 😭🙏1
- వరంగల్ జిల్లా:వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో జరిగిన బీఆర్‌ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులతో కలిసి స్థానిక సమస్యలు, పార్టీ బలోపేతంపై చర్చించారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ శ్రేణులు ఐక్యంగా పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. సమావేశంలో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- 🙏😭1
- మార్టూరు గ్రామంలో అంబేద్కర్ కాలనీ లో సాగర్ జలాలు అందక ప్రతి నాలుగు రోజుల మాత్రమే త్రాగు నీరు రావడం వలన పశువుల కాపారుల పశువులు కు మంచి నీరు అందిచడం లేదు. సాగర్ జలాలు పంపులు సరియైన వసతులు లేవు. కావున అధికారులు ఈ సమస్య ను పరిష్కారం చేయవలసినదిగా ప్రజలు కోరుచున్నారు.1
- ఆరోగ్య ఆంధ్ర కోసం మనమందరం పనిచేద్దాం డాక్టర్ సమరం అమరావతి:భారతదేశంలో అంటే మిగతా దేశాలలో ఆరోగ్యం పై ఖర్చు ఎక్కువగా ఉందని భారత దేశంలో ఆరోగ్యం పై తక్కువ ఖర్చు ఉందని అందుకే ఇతర దేశాల వారు భారతదేశానికి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారని డాక్టర్ సమరం తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వం డాక్టర్లకు మంచి సౌకర్యాలను కల్పిస్తే ఇంకా మీరు బాగా పని చేస్తారని ఆయన తెలియజేశారు1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి ఆదుకోండి😭🙏1
- ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క పర్యటించారు. ఈ సందర్భంగా వారు ప్రసిద్ధ సమ్మక్క–సారలమ్మలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మేడారం ప్రాంగణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రులు పరిశీలించారు. పనుల పురోగతి, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, మౌలిక వసతుల ఏర్పాటుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధి పనులను వేగవంతం చేసి భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు.1