గ్యాస్ అందరికి అందుబాటులో ఉంటుంది జోగులాంబ గద్వాల జిల్లా గల్ఫ్ దేశాల్లో జరుగుతున్న యుద్దాలవళ్ళ దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత ఏర్పడందని ప్రజలు అపోహ పడుతున్నారు. ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడనవసరము లేదు అని గద్వాల రాఘవేంద్ర గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ మేనేజర్ చెప్పడం జరిగింది. గృహ గ్యాస్ వినియోగధారులు గృహ అవసరాల నిమిత్యం వాడుకోవాలి తప్ప, ఇతర వ్యాపార వ్యవహారల వారికి అమ్ముకున్న వారిపై కేసులు చేసి గ్యాస్ కనెక్షన్ పూర్తిగా రద్దుచేస్తామని చెప్పడం జరిగింది. హోటళ్లకు వ్యాపార రీత్య కేంద్రము నుంచి బందు కావడం చేత గృహ వినియోగ దారులకు అధికంగా డబ్బులు ఇచ్చి తీసుకెళ్లడం జరుగుతుందని ఈ విషయం పై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని ప్రజలు ఈ విషయం దృష్టిలో పెట్టుకొని వ్యవహరించాలని, గతంలో ఇరవై రోజులకు ఒక సిలిండరు ఇచ్చేవారణి ప్రస్తుత పరినామాల దృష్ట్యా నలభై రోజుల నుండి నలభై అయిదు రోజులకు ఒక సిలిండరు ఇస్తున్నామని దయచేసి వ్యాపారస్థులకు, హోటళ్లకు ఇచ్చిన ఏడల మీకు ఇబ్బంది అవుతుందని ఒకవేళ విజిలెన్స్ అధికారులకు దొరికినా మీ కనెక్షన్ క్యాన్సల్ చెయ్యడమే కాక మీకు జరిమాన విడిస్తూ జైల్ శిక్ష విధిస్తారాణి ఈ విషయం పై ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని గ్యాస్ విషయంలో ఎవ్వరూ ఆందోళన పడవలసిన అవసరం లేదని హెచ్ పి గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ మేనేజర్ పాండురంగ చెప్పడం జరిగింది.రెండవ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ ధనుష్ ఎజన్సీ విష్ణు వర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు గ్యాస్ బుక్ చేసుకున్న ప్రతీఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం చేస్తుందని, గృహ విఫలం అవసరాలకు వినియోగించుకోకుండా హోటళ్లకు అమ్ముకున్నా వాటిపై సీరియల్ నంబరు బుక్కులో వ్రాసిఉంటారు కాబట్టి ఆ సీరియల్ నంబరు మ్యాచ్ కాకున్నా వారికి సిలిండరు ఇవ్వరని తరువాత మీరే ఇబ్బందులకు గురవుతారని ఈ విషయం దృష్టిలో ఉంచుకొని హోటల్ వ్యాపారస్థులకు ఇవ్వకుండా చూసుకొని మీ గృహ అవరాలకు మాత్రమే ఉపయోగించుకోండి అని గ్యాస్ ఇబ్బంది ఏమాత్రం లేదని బుకింగ్ చేసుకున్న మూడురోజులలో మీకు డెలివరీ చేస్తామని అన్నారు. ,

- కౌడిపల్లి నివాసిస్తుడు రెడ్డి నర్సింహులు అయినా పూరి గుడిసె నిప్పు అంటుకొని మొత్తం గుడిసె దగ్ధం అయిపోయింది. అగ్నిమాపక సిబ్బంది హుటా హుటిన వచ్చి మంటలు చిల్లరేగకుండా ఆపివేయడం జరిగింది. అయినప్పటికీ పూరి గుడిసె మొత్తం దగ్ధమైపోయింది.2
- మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని రద్దు చేస్తూ వి బి జి రాంజీ పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టడాన్ని సిపిఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి తీవ్రంగా తప్పుపట్టారు.రాయదుర్గం పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.గతంలో కేంద్రం 90 శాతం నిధులు కేటాయిస్తుండగా 10% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం భరించేదన్నారు. నేడు రాష్ట్ర ప్రభుత్వం 40% ఖర్చు భరించాల్సి ఉన్నందున అనేక రాష్ట్ర ప్రభుత్వాలు చేతులెత్తేసే ప్రమాదం ఉందన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 10 నుండి 12వ తేదీ వరకు అనంతపురం నుండి బండపల్లి వరకు చేపట్టనున్న పాదయాత్రలో ఉపాధి హామీ కూలీలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సంజీవప్ప, తాలూకా కార్యదర్శి నాగార్జున,విద్యార్థి సంఘం నేతలు కొట్రేస్,ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.1
- Post by Tagore1
- ఇందిరమ్మ ఇండ్ల మంజూరి పత్రాలను అందజేత పేదోడి సొంతింటి కల నెరవేర్చేందుకే ఇందిరమ్మ ఇళ్ల పథకం తెచ్చామని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. చిన్నశంకరంపేట రైతు వేదికలో శనివారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 88 మంది లబ్ధిదారులకు ఆయన ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు. అర్హులైన ప్రతి పేదవాడికి ప్రభుత్వం అండగా ఉంటుందని, సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.*సొంతింటి కల నెరవేర్చేందుకే ఇందిరమ్మ ఇళ్ల మంజూరు* ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇచ్చేందుకు గాను ప్రభుత్వం ప్రజలకు అండగా నిలిచిందనిమెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. శనివారం చిన్న శంకరంపేట రైతు వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 88 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను ఎమ్మెల్యే రోహిత్ రావు అందజేశారు. అలాగే నార్సింగ్ మండలం కళ్యాణ లక్ష్మి చెక్కులు20, చిన్నశంకరంపేట మండలంకు సీఎంఆర్ ఎఫ్ చెక్కులు 50 మందికి, నార్సింగి మండలంకు చెందిన 20 కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రతి ఇల్లు లేని పేదవాడికి ఇల్లు నిర్మించుకునే విధంగా కృషి చేస్తుందని అన్నారు. అర్హత కలిగిన వారికి ఎవరికైనా ఇల్లు రానిక రాలేక పోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, విడుతల వారీగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు చేసేందుకు గాను ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పేదలకు సొంతింటి దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఎమ్మెల్యే రోహిత్ రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.1
- లోక రక్షకుడు యేసుక్రీస్తు పునరుత్థాన సందేశాన్ని చాటి చెబుతూ మెదక్ లో 'రన్ ఫర్ జీసస్' 2026 ర్యాలీ ని సిఎస్ఐ సంఘం ఆద్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెస్ బీటర్ ఇంచార్జీ శాంతయ్య ప్రార్థన చేసి ర్యాలీ ప్రారంభించారు. ఈ ర్యాలీ చర్చ్ నుంచి పట్టణ పుర వీధుల గుండా సాగింది. ర్యాలీ లో యువతి, యువకులు, చిన్నారులు యేసు క్రీస్తు పునరుద్ధన కోసం నినాదాలు చేస్తూ యేసు క్రీస్తు పాటలకు నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా ప్రెస్ బీటర్ ఇంచార్జీ శాంతయ్య మాట్లాడుతూ ఈస్టర్ పండుగకు ముందు వచ్చే మహా శనివారం రోజు యేసు క్రీస్తు పునరుద్ధన కోసం రన్ ఫర్ జీసస్ ర్యాలీ జరుపుతారని అన్నారు. ఈ ర్యాలీ ప్రతి సంవత్సరం సీఎస్ఐ సంఘం ఆధ్వర్యంలో అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో చిన్న, పెద్ద తేడా లేకుండా లోక రక్షకుడి తిరిగి రాకడ కోసం చేసుకోనున్న ర్యాలీ గా చేసుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గంట సంపత్, చర్చ్ కమిటీ సభ్యులు, గురువులు పాల్గొన్నారు.1
- బద్వేలు : శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించి టీటీడీ చైర్మన్ బొల్లినేని రాజగోపాల నాయుడు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా రాజీనామా చేయాలని ,చంద్రబాబు నాయుడు సరైన నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్సీ డి.సీ గోవిందరెడ్డి ఆధ్వర్యంలో రాజగోపాల్ రెడ్డి ఆఫీస్ నుంచి దేవాలయం వరకు ర్యాలీ చేయడం జరిగింది. వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న, ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి ,ఎమ్మెల్యే డాక్టర్ సుధా, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి, వైఎస్ఆర్సిపి ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు మరియు అగ్రసేనీ వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎస్ వి బి సి ఛానల్ అధిపతి పృథ్వీరాజ్ మహిళల పట్ల చేసిన పాపానికి తక్షణమే తొలగించాలని గుర్తు చేశారు. నైతిక బాధిత వహించి బి ఆర్ నాయుడు తక్షణమే పదవి నుంచి దిగిపోవాలని ముక్తకంఠంగా అందరూ నినాదాలు చేశారు.2
- Post by K AMPAIAH ACHARI1
- Post by Tagore3
- బద్వేలు , ఏప్రిల్ 04: బద్వేలు పట్టణంలో పాస్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 'రన్ ఫర్ జీసస్' కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా (CSI), డయాసిస్ ఆఫ్ నంద్యాల - బద్వేల్ టౌన్ చర్చి నుండి ఈ ర్యాలీ ఉత్సాహంగా ప్రారంభమైంది. లోకరక్షకుడైన యేసుక్రీస్తు పునరుత్థాన సందేశాన్ని, ఆయన ప్రేమను చాటిచెప్పే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ రన్ పట్టణంలోని ప్రధాన రహదారుల గుండా సాగుతూ, నాలుగు రోడ్ల కూడలి మీదుగా RCM చర్చి వరకు చేరుకుంది. అక్కడ నుండి తిరిగి ర్యాలీగా బయలుదేరి ప్రారంభ స్థానమైన CSI చర్చికి చేరుకున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న పాస్టర్లు మరియు క్రైస్తవ పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, ఈ కార్యక్రమాన్ని ముగించారు. పట్టణంలోని వివిధ సంఘాల క్రైస్తవులు, యువకులు ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో పాల్గొని క్రీస్తు సందేశాన్ని చాటారు.3