Shuru
Apke Nagar Ki App…
సమాచారం అందగానే స్పందించిన బుట్టా రేణుక… ఉపశమనం పొందిన గ్రామం! సమాచారం అందగానే స్పందించిన బుట్టా రేణుక… ఉపశమనం పొందిన గ్రామం!
K AMPAIAH ACHARI
సమాచారం అందగానే స్పందించిన బుట్టా రేణుక… ఉపశమనం పొందిన గ్రామం! సమాచారం అందగానే స్పందించిన బుట్టా రేణుక… ఉపశమనం పొందిన గ్రామం!
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- ఘనంగా పూలే, అంబేద్కర్ జయంతి ఉత్సవాల కరపత్రాల విడుదల ఎమ్మిగనూరు: స్థానిక మున్సిపల్ కార్యాలయం సమీపంలో *బహుజన సేన సమితి, మాల మహానాడు మరియు మల్ల యోధుల మాల మహానాడు* సంయుక్త ఆధ్వర్యంలో *మహాత్మా జ్యోతిరావు పూలే మరియు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాల* కరపత్రాలు పత్రికలు (కరపత్రాలు) సోమవారం ఘనంగా విడుదలయ్యాయి. ఈ కార్యక్రమానికి మాల మహానాడు ఎమ్మిగనూరు *తాలూకా అధ్యక్షులు కే. హుసేనప్ప గారు అధ్యక్షత* వహించారు. ఈ సందర్భంగా *బహుజన సేన సమితి రాష్ట్ర అధ్యక్షులు, గడ్డం నాగేంద్ర , మరియు మాల మహారాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం నరసప్ప* మాట్లాడుతూ, బహుజనులకు విద్యను, హక్కులను ప్రసాదించిన మహనీయుల ఆశయాలను ఊరూరా చాటిచెప్పడమే ఈ ఉత్సవాల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. కార్యక్రమ వివరాలు: *జ్యోతిరావు పూలే 199వ జయంతి: ఏప్రిల్ 11, 2026 (శనివారం).* *డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి: ఏప్రిల్ 14, 2026 (మంగళవారం)* *ప్రధాన కార్యక్రమం:* ఏప్రిల్ 14న ఉదయం 9:00 గంటలకు *వీవర్స్ కాలనీ గ్రౌండ్ నుండి వైఎస్సార్ సర్కిల్ మీదుగా సోమప్ప సర్కిల్ వరకు* భారీ ఊరేగింపు మరియు బహిరంగ సభ నిర్వహించబడుతుంది ఈ వేడుకలను *ఎమ్మిగనూరులో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని*, కావున *ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనార్టీ* వర్గాల సోదర సోదరీమణులు, ప్రజా సంఘాల నాయకులు *కుటుంబ సమేతంగా పాల్గొని జయప్రదం చేయాలని* నాయకులు పిలుపునిచ్చారు. *"జ్ఞానమే ఆయుధం* - *ఐక్యతే బలం"* అనే నినాదంతో సాగే ఈ ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు, బహుజన సేన సమితి ప్రతినిధులు మరియు *వెంకటేష్ లు m నాగరాజు,b దుబన్న , మాల సంత్యాన్న,* కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- బద్వేలు: బద్వేలు సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టు నందు రాధాకృష్ణ నగర్ లో బొల్లు భాస్కర్ అడ్వకేట్ నివాసం ఉన్న ఇల్లు, స్థలంపై గత పది సంవత్సరాలుగా వివాదం జరుగుతూ ఉంది. భాస్కర్ తన ఇంటి పరిసరాలకు సంబంధించి తన ఫోన్లకు తన కుటుంబ సభ్యుల ఫోన్లకు సిసి కెమెరాలతో రికార్డు అవుతుంది. భాస్కర్ ఇంటిపై గత 15 రోజుల నుండి ఇది మూడవసారి దౌర్జన్యం జరగడం గతంలో రెండు సార్లు ఫిర్యాదు చేసిన PGRS ద్వారా ఫిర్యాదుల ను రికార్డెడ్ గా పంపిన ఎటువంటి చర్యలు తీసుకోకుండా పోలీసులు నిర్లక్ష్యం వహించినారు ఈ దినం అనగా 06-04- 2026 భాస్కర్ కోర్టులో ఉండగా తన ఇంటిపై కొందరు రౌడీ మూకలను ఆ సివిల్ కేసులను పార్టీలు వారికి సపోర్టుగా కొంతమంది రాజకీయ నాయకులు కలిసి పథకం ప్రకారం భాస్కర్ ఇంటిపై దౌర్జన్యం చేసి ఇంటిలోకి అక్రమంగా ప్రవేశించి వారి కుటుంబ సభ్యులను గాయపరిచినారు అందుకు సంబంధించిన రికార్డులను పరిశీలించి న్యాయవాదులందరూ కలసి కోర్టు విధులను బహిష్కరించడానికి నిర్ణయించుకుని రేపటినుండి ఆదివారం వరకు విధుల బహిష్కరణకు సంబంధించిన అధికారులకు ఆంధ్ర ప్రదేశ్ బార్ కౌన్సిల్ మెంబర్ల దృష్టికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, డీజీపీ కి తగిన వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది.1
- Post by Ali ammu1
- సంగారెడ్డి ప్రజావాణిలో 67 అర్జీలు, తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించిన కలెక్టర్ ప్రావిణ్య1
- Hyderabad Mushaira 2026 | Lata Haya & Himanshi Babra Ki Dil Ko Chhoo Lene Wali Shayari #HyderabadMushaira #LataHaya #HimanshiBabra #AllIndiaMushaira #Mushaira2026 #UrduShayari #ShayariLovers #AdabiMehfil #PoetryEvent #LiveMushaira #EmotionalShayari #IndianPoets #HyderabadEvents #ViralShayari #YouTubeIndia #ShortsViral #ReelsIndia #Hindustan1
- నల్గొండ బ్రేకింగ్: _ప్యాన్ ఇండియా సినిమా టికెట్ల కోసం ఎగబడుతున్న జనం అనుకునేరు! ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ కొరకు ఎగబడుతున్న తల్లిదండ్రులు.!_ నల్గొండ జిల్లా కేంద్రంలోని బొట్టుగూడా *కోమటిరెడ్డి ప్రతీక్ ఉన్నత పాఠశాల* లో అడ్మిషన్ల కోసం భారీగా క్యూ లైన్లు... తెల్లవారుజామునే పాఠశాల గేట్ల ముందు తల్లిదండ్రులు, విద్యార్థుల రద్దీ! కార్పొరేట్ స్కూల్స్‌కు గీటుగా,పోటీగా మారిన ప్రభుత్వ పాఠశాలపై ప్రశంసల వెల్లువ... *మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి* సొంత నిధులతో అభివృద్ధి చేసిన ఆధునిక విద్యా మందిరం... స్మార్ట్ క్లాసులు, ఏఐ ఆధారిత బోధన, డిజిటల్ ల్యాబ్స్‌తో విద్యార్థులకు నూతన అనుభవం... పోషకాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం – తల్లిదండ్రుల విశ్వాసం పెరుగుతోంది... విశాలమైన క్రీడా మైదానం – చదువుతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యం... అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు – నాణ్యమైన బోధనతో విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది.. నల్గొండ జిల్లా మాత్రమే కాకుండా ఇతర జిల్లాల నుంచీ భారీగా దరఖాస్తులు... *ఇది ప్రభుత్వ పాఠశాల కాదు.. కార్పొరేట్ స్థాయి కు దీటైన విశ్వ విద్యాలయం..* అంటూ తల్లిదండ్రుల అభిప్రాయం... ప్రభుత్వ పాఠశాలల ప్రతిష్టను పెంచిన మోడల్ స్కూల్‌గా నిలిచిన కోమటిరెడ్డి ప్రతీక్ బొట్టుగూడ స్కూల్... ప్రభుత్వ విద్యకు కొత్త దిశ – మంత్రి విజన్‌కు ఇదే నిదర్శనం.. అంటూ ప్రజల ప్రశంసలు... సీట్లు పరిమితంగా ఉండటంతో అడ్మిషన్ కోసం పోటీ తీవ్రం... ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెంచుతూ.. నల్గొండలో విద్యా విప్లవానికి నాంది పలుకుతున్న బొట్టుగూడా కోమటిరెడ్డి ప్రతీక్ హై స్కూల్!1
- నాయకుల సమక్షంలో భారీగా నిర్వహించిన బీజేపీ కార్యక్రమం!1
- అల్లూరి జిల్లా అనంతగిరి మండలం కీవర్ల పంచాయతీ, కొత్తవలస గ్రామంలో ఉపాది హమీ వేతనదారులు ముఖ హాజరు పడక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేసారు.గత మూడు రోజులుగా పనులకు వెళ్లిన ఎవరికి హాజరు పడలేదని, ఒక్కరికి మాత్రమే హాజరు పడిందని వారు వాపోయారు.ప్రభుత్వం, సంబందించిన జిల్లా అధికారులు స్పందించి ఉపాధి హామీని పాత పద్దతిలో కొనసాగించాలని గిరిజనులు విజ్ఞప్తి చేసారు.1
- నకిరేకల్ నియోజకవర్గం:- నకిరేకల్ నియోజకవర్గ కేంద్రానికి చెందిన కనుకుంట్ల సుశీల గారు మరణానంతరం కూడా సమాజానికి ఆదర్శంగా నిలిచారు. ఆమె తన అవయవాలను దానం చేసి మరొకరి ప్రాణాలను కాపాడాలని సంకల్పించడమే కాకుండా, తన పార్థివ దేహాన్ని వైద్య విద్యార్థుల చదువుల కోసం నార్కెట్‌పల్లి కామిని హాస్పిటల్‌కు దానం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ గారు సుశీల గారి మృతదేహానికి పూలమాలలు అర్పించి నివాళులు ఘటించారు. ఆమె చూపిన సామాజిక స్పృహ, మానవత్వం ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలవాలని ఆయన పేర్కొన్నారు. సుశీల గారి సేవలను స్మరించుకుంటూ, ఆమె ఆత్మకు శాంతి కలగాలని దైద రవీందర్ గారు ఆకాంక్షించారు.4