Shuru
Apke Nagar Ki App…
అలాగే ప్రభుత్వం సబ్సిడి పథకాలను ప్రవేశపెట్టి తమను ఆదుకోవాలని వారు కోరారు.| Adilabad | Telangana ..
Abhi
అలాగే ప్రభుత్వం సబ్సిడి పథకాలను ప్రవేశపెట్టి తమను ఆదుకోవాలని వారు కోరారు.| Adilabad | Telangana ..
More news from Telangana and nearby areas
- రోడ్డు పాలవుతున్న కుటుంబ సమగ్ర సర్వే దరఖాస్తు పత్రాలు ~~~~~~~~~~~~~~~~~~~~~~~~ బజార్ హత్నూర్,నవంబర్ 22:తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సమగ్ర కుటుంబ సర్వే చేపట్టిన విషయం తెలిసిందే. సమగ్ర కుటుంబ సర్వే ఫారాలు రోడ్డు పాలవుతున్నాయనిఆరోపణలు వస్తున్నాయి. గురువారం సాయంత్రం హైదరాబాద్లోని తార్నాక మెట్రో రైల్వే స్టేషన్ రోడ్డులో కుల గణన సర్వే దరఖాస్తులు కొన్ని రోడ్లపై చిత్తుకాగితాల మాదిరి పడి ఉన్నాయి. దీనికిసంబంధించిన వీడియో తాజాగా వైరల్ అవుతోంది.రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన సమగ్ర కుటుంబ సర్వే ఫారాలు రోడ్లపై కన్పించడం చర్చనీయాంశంగా మారింది. గతంలోనూ ప్రజా పాలన అప్లికేషన్లు రోడ్ల పాలు చేశారనినెటిజన్లుగుర్తుచేస్తున్నారు. వ్యక్తిగతసమాచారాన్ని ఇలారోడ్లపైవేయడంఎంతవరకు కరెక్ట్ అని నెటిజన్లు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.1
- కరీంనగర్ - నిజమాబాద్ - అదిలాబాద్ - మెదక్ పట్టభద్రులు ఎమ్మెల్సీ ప్రచారంలో భాగంగా ఈరోజు అదిలాబాద్ జిల్లా ది మాస్టర్ మైండ్ స్కూల్ ను సందర్శించి ప్రిన్సిపాల్ మరియు టీచర్స్ ను కలిసి మాట్లాడినా సర్దార్ రవీందర్ సింగ్ గారు రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో తనకు మద్దతు తెలుపాలని కోరిన కరీంనగర్ మాజీ మేయర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్ గారు గెలిచిన వెంటనే పట్టభద్రులందరికి ఒక్క(1) రూపాయికి హెల్త్ ఇన్సూరెన్స్ చేపిస్తామని హామీ ఇవ్వడం జరిగింది మొదటి (1) ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరడం జరిగింది1
- ADILABAD1
- కరీంనగర్ - నిజమాబాద్ - అదిలాబాద్ - మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ప్రచారంలో భాగంగా ఈరోజు అదిలాబాద్ జిల్లాలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు విద్యార్థి నాయకులు ఇతర నేతలు కలిసి సర్దార్ రవీందర్ సింగ్ గారిని సన్మానించడం జరిగింది రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో తనకు మద్దతు తెలుపాలని కోరిన కరీంనగర్ మాజీ మేయర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్ గారు గెలిచిన వెంటనే పట్టభద్రులందరికి ఒక్క(1) రూపాయికి హెల్త్ ఇన్సూరెన్స్ చేపిస్తామని హామీ ఇవ్వడం జరిగింది మొదటి (1) ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరడం జరిగింది1
- అలాగే ప్రభుత్వం సబ్సిడి పథకాలను ప్రవేశపెట్టి తమను ఆదుకోవాలని వారు కోరారు.| Adilabad | Telangana ..1
- తాంసి మత్తడి వాగు ప్రాజెక్ట్: 30 క్యూసెక్ వరద నీటి సమాచారం - JE హరీష్ నివేదిక | Adilabad | Telang..1
- తాంసి మత్తడి వాగు ప్రాజెక్ట్: 30 క్యూసెక్ వరద నీటి సమాచారం - JE హరీష్ నివేదిక | Adilabad | Telang..1
- ఇంద్రవెల్లి పోరాటం1