logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

Raksha Mantri Shri Rajnath Singh and Minister of Patriots and Veterans Affairs of the Republic of Korea, Mr. Kwon Oh-eul, jointly inaugurated the Indian War Memorial in Seoul today, commemorating the 75th anniversary of the Korean War and honouring the humanitarian service rendered by the 60th Indian Field Ambulance and Surgical Unit of the Indian Army. Known as the ‘Maroon Angels’, the 60 Para Field Ambulance, commanded by India’s first Paratrooper Lt Col (Dr) A.G. Rangaraj, displayed extraordinary courage, compassion and dedication during the war. Honouring their remarkable contribution, watch the inspiring journey of exemplary medical service and selfless commitment to treating thousands of wounded soldiers and civilians amidst challenging war conditions.

2 hrs ago
user_M.RAJKIRAN REDDY
M.RAJKIRAN REDDY
Adilabad Urban, Telangana•
2 hrs ago

Raksha Mantri Shri Rajnath Singh and Minister of Patriots and Veterans Affairs of the Republic of Korea, Mr. Kwon Oh-eul, jointly inaugurated the Indian War Memorial in Seoul today, commemorating the 75th anniversary of the Korean War and honouring the humanitarian service rendered by the 60th Indian Field Ambulance and Surgical Unit of the Indian Army. Known as the ‘Maroon Angels’, the 60 Para Field Ambulance, commanded by India’s first Paratrooper Lt Col (Dr) A.G. Rangaraj, displayed extraordinary courage, compassion and dedication during the war. Honouring their remarkable contribution, watch the inspiring journey of exemplary medical service and selfless commitment to treating thousands of wounded soldiers and civilians amidst challenging war conditions.

More news from తెలంగాణ and nearby areas
  • ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కరెంట్ సమస్యలు, ముఖ్యంగా కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్ల పట్ల అధికారుల నిర్లక్ష్యం రైతన్నలను తీవ్రంగా వేధిస్తోంది. ఒక గ్రామంలో ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోయి 45 రోజులు గడిచినా చర్యలు లేకపోవడంతో, షార్ట్ సర్క్యూట్‌తో పంట పొలాలు కాలి బూడిదయ్యాయి. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు, వెంటనే సమస్యలు పరిష్కరించి నష్టపోయిన వారికి పరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నారు.
    1
    ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కరెంట్ సమస్యలు, ముఖ్యంగా కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్ల పట్ల అధికారుల నిర్లక్ష్యం రైతన్నలను తీవ్రంగా వేధిస్తోంది. ఒక గ్రామంలో ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోయి 45 రోజులు గడిచినా చర్యలు లేకపోవడంతో, షార్ట్ సర్క్యూట్‌తో పంట పొలాలు కాలి బూడిదయ్యాయి. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు, వెంటనే సమస్యలు పరిష్కరించి నష్టపోయిన వారికి పరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నారు.
    user_తుడుం జితేందర్
    తుడుం జితేందర్
    Local News Reporter జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    6 hrs ago
  • హనుమాన్ దీక్ష సేవాసమితి జన్నారం మండల అధ్యక్షుడు వొల్లాల నరసయ్య, జన్నారం నుండి వేములవాడకు బస్సులు నడపాలని కోరారు. బస్సు సౌకర్యం లేక కొండగట్టు, వేములవాడ వెళ్లే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు.
    1
    హనుమాన్ దీక్ష సేవాసమితి జన్నారం మండల అధ్యక్షుడు వొల్లాల నరసయ్య, జన్నారం నుండి వేములవాడకు బస్సులు నడపాలని కోరారు. బస్సు సౌకర్యం లేక కొండగట్టు, వేములవాడ వెళ్లే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    15 hrs ago
  • బోధన్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 35వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, దేశ ఆధునిక సాంకేతిక రంగానికి, ఐటీ విప్లవానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. రాజీవ్ విజన్ కారణంగా నేటి యువతకు విస్తృత ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని పేర్కొన్నారు.
    1
    బోధన్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 35వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, దేశ ఆధునిక సాంకేతిక రంగానికి, ఐటీ విప్లవానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. రాజీవ్ విజన్ కారణంగా నేటి యువతకు విస్తృత ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని పేర్కొన్నారు.
    user_రాహుల్
    రాహుల్
    బోధన్, నిజామాబాద్, తెలంగాణ•
    4 hrs ago
  • నిజామాబాద్ జిల్లా బోధన్ లోని ఉపాధి హామీ పని ప్రదేశంలో కూలీలకు కనీస సౌకర్యాలు లేక వారపు జీతాలు అందడం లేదని CPI(M-L) ప్రజా పంథా తెలిపింది. కేంద్ర ప్రభుత్వం నిధుల వాటాను తగ్గించి, రాష్ట్రాలపై భారం మోపి, ప్రజలను నిరుద్యోగులుగా మార్చేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించింది. కూలీలకు సకాలంలో వేతనాలు, అవసరమైన సౌకర్యాలు కల్పించాలని పార్టీ డిమాండ్ చేసింది.
    1
    నిజామాబాద్ జిల్లా బోధన్ లోని ఉపాధి హామీ పని ప్రదేశంలో కూలీలకు కనీస సౌకర్యాలు లేక వారపు జీతాలు అందడం లేదని CPI(M-L) ప్రజా పంథా తెలిపింది. కేంద్ర ప్రభుత్వం నిధుల వాటాను తగ్గించి, రాష్ట్రాలపై భారం మోపి, ప్రజలను నిరుద్యోగులుగా మార్చేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించింది. కూలీలకు సకాలంలో వేతనాలు, అవసరమైన సౌకర్యాలు కల్పించాలని పార్టీ డిమాండ్ చేసింది.
    user_కె రవి చంద్ర ప్రసాద్
    కె రవి చంద్ర ప్రసాద్
    బోధన్, నిజామాబాద్, తెలంగాణ•
    13 hrs ago
  • మన్చెరియల్ జిల్లా జైపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 35వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలను, ముఖ్యంగా టెలికాం, శాస్త్ర సాంకేతిక రంగాలలో ఆయన కృషిని కొనియాడారు. యువతకు ఓటు హక్కు వయసు తగ్గించడం, పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం వంటి ఆయన సంచలన నిర్ణయాలను గుర్తుచేసుకున్నారు.
    1
    మన్చెరియల్ జిల్లా జైపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 35వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలను, ముఖ్యంగా టెలికాం, శాస్త్ర సాంకేతిక రంగాలలో ఆయన కృషిని కొనియాడారు. యువతకు ఓటు హక్కు వయసు తగ్గించడం, పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం వంటి ఆయన సంచలన నిర్ణయాలను గుర్తుచేసుకున్నారు.
    user_Thalapalli Ramesh
    Thalapalli Ramesh
    బెల్లంపల్లె, మంచిర్యాల, తెలంగాణ•
    10 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మార్కండేయ వీధిలో బహుళ అంతస్తు భవనంపై చిక్కుకుపోయిన శునకాన్ని అగ్నిమాపక సిబ్బంది చాకచక్యంగా రక్షించారు. కిందకు రాలేక ఇబ్బంది పడుతున్న కుక్కను చూసి స్థానికులు సమాచారం ఇవ్వడంతో, తాడు సహాయంతో దానిని సురక్షితంగా బయటకు తీశారు. ఫైర్ సిబ్బంది సమయస్ఫూర్తిని స్థానికులు అభినందించారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మార్కండేయ వీధిలో బహుళ అంతస్తు భవనంపై చిక్కుకుపోయిన శునకాన్ని అగ్నిమాపక సిబ్బంది చాకచక్యంగా రక్షించారు. కిందకు రాలేక ఇబ్బంది పడుతున్న కుక్కను చూసి స్థానికులు సమాచారం ఇవ్వడంతో, తాడు సహాయంతో దానిని సురక్షితంగా బయటకు తీశారు. ఫైర్ సిబ్బంది సమయస్ఫూర్తిని స్థానికులు అభినందించారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    7 hrs ago
  • ప్రధాని నరేంద్ర మోడీ ఐదు దేశాల పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. యూఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీలలో ఇంధన భద్రత, ఆర్థిక సహకారం, వ్యూహాత్మక భాగస్వామ్యాలపై చర్చించారు. ఇది అంతర్జాతీయ స్థాయిలో భారతదేశం యొక్క పెరుగుతున్న ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది.
    1
    ప్రధాని నరేంద్ర మోడీ ఐదు దేశాల పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. యూఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీలలో ఇంధన భద్రత, ఆర్థిక సహకారం, వ్యూహాత్మక భాగస్వామ్యాలపై చర్చించారు. ఇది అంతర్జాతీయ స్థాయిలో భారతదేశం యొక్క పెరుగుతున్న ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది.
    user_M.RAJKIRAN REDDY
    M.RAJKIRAN REDDY
    Adilabad Urban, Telangana•
    2 hrs ago
  • మంచేరియల్ జిల్లా జన్నారం మండలానికి చెందిన ఆయిల్ పామ్ రైతు మహేష్, ప్రభుత్వ సూచనతో ఈ పంట వేసి తీవ్ర నష్టాల్లో కూరుకుపోతున్నారు. విద్యుత్ కోతల వల్ల పంటకు తగినంత నీరు అందక, పెట్టుబడి కూడా పోయే ప్రమాదం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై జిల్లా కలెక్టర్, ఉద్యానవన శాఖ ఉన్నతాధికారులు స్పందించి నిరంతర త్రీ-ఫేజ్ విద్యుత్ సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
    1
    మంచేరియల్ జిల్లా జన్నారం మండలానికి చెందిన ఆయిల్ పామ్ రైతు మహేష్, ప్రభుత్వ సూచనతో ఈ పంట వేసి తీవ్ర నష్టాల్లో కూరుకుపోతున్నారు. విద్యుత్ కోతల వల్ల పంటకు తగినంత నీరు అందక, పెట్టుబడి కూడా పోయే ప్రమాదం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై జిల్లా కలెక్టర్, ఉద్యానవన శాఖ ఉన్నతాధికారులు స్పందించి నిరంతర త్రీ-ఫేజ్ విద్యుత్ సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
    user_తుడుం జితేందర్
    తుడుం జితేందర్
    Local News Reporter జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    6 hrs ago
  • మైనర్ బాలికను వేధించి,అత్యాచారం చేసిన బండి సాయి భగీరథ కఠినంగా శిక్షించాలని, ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ బండి సంజయ్ రాజీనామా చేయాలని, లేదంటే నరేంద్ర మోడీ బండి సంజయ్ నీ మంత్రివర్గం నుండి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ ముందు అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం మాట్లాడుతూ నిన్న బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ కన్న కొడుకును పోలీసులకు అప్పగించిన చరిత్ర ఎక్కడైనా ఉందా అని ప్రగల్బాలు పలికారు కదా కేంద్ర హోమ్ సహాయ మంత్రి అయి ఉండి నేరా రూపంలో ఎదుర్కొంటున్న ఒక కొడుకుని 8 రోజులు దాచిపెట్టిన చరిత్ర ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు. ఒక నేరస్తుని దాచిపెట్టి, తన మంత్రి పదవిని అడ్డుపెట్టుకొని కేసును తప్పుదోవ పట్టించిన బండి సంజయ్ పైన కూడా A 2 గా కేసు నమోదు చేయాలని, డిమాండ్ చేశారు. బండి సంజయ్ మంత్రి పదవిలో కొనసాగే అర్హత లేదని తాను మంత్రిగా ఉంటే కేసును నీరుగార్చి న్యాయవిచారణ జరగకుండా అడ్డుకుంటారని ఆవేదన వ్యక్తం చేశారు. *బేటి బచావో అని నినాదాలు చేస్తున్న బిజెపి కి బండి సంజయ్ కొడుకు చేసిన ఘనకార్యం కనబడడం లేదా? *చట్టాన్ని కాపాడి ప్రజలను రక్షించవలసిన కేంద్ర హోమ్ సహాయ మంత్రి కొడుకే మైనర్ బాలిక పై అత్యాచారం చేస్తే ఇక దేశంలో మహిళలకు రక్షణ ఎక్కడ ఉందని ప్రశ్నించారు.* బండి భగీరథ తప్పు చేయకుంటే 8 రోజులు ఎందుకు పారిపోయాడని, దొరికిన తర్వాత ఫోక్సో కేసు ఆధారాలు లేకుండా ఫోన్లో సిమ్ ఎందుకు మాయం చేశాడని అన్నారు. ఇవన్నీ కేంద్ర హోమ్ మినిస్టర్ కు కనబడడం లేదా, ఇంకా బండి సంజయ్ ని మంత్రివర్గంలో ఎందుకు కొనసాగిస్తున్నారని అన్నారు. ఫోక్సో కేసులో నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాల్సింది పోయి, కాలయాపన చేయడం ఎంతవరకు సమంజసమని అన్నారు. సామాన్యుడు తప్పు చేస్తే వారి తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి ఆచూకీ తెలుపమని విచారించే పోలీసులకు బండి సంజయ్ కూడా ఎనిమిది రోజులు దొరకలేదా ? అతని స్టేషన్ కి పిలిచి ఎందుకు విచారించలేదని ప్రశ్నించారు. చట్టం ఉన్నోడికి చుట్టమా? పేదలకు ఒక న్యాయం పెద్దలకు ఒక న్యాయమా అని ప్రశ్నించారు. ఈ కేసులో నేరస్తునికి సహకరించిన బండి సంజయ్ ని కూడా నేరస్తునిగా పరిగణించాలని, తనని వెంటనే కేంద్ర మంత్రి పదవి నుండి భర్తరాఫ్ చేయాలని డిమాండ్ చేశారు లేనియెడల బండి సంజయ్ రాజీనామా చేసే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు గజ్జల శ్రీకాంత్,రాయికంటి శ్రీనివాస్,నగర కమిటీ సభ్యులు పున్నం రవి, ఆసంపల్లి వినయ్, డబిల్ కార్ శ్రీకాంత్,భూమేష్, అరవింద్,అక్షయ్,రాకేష్, సంతు తదితరులు పాల్గొన్నారు.
    1
    మైనర్ బాలికను వేధించి,అత్యాచారం చేసిన బండి సాయి భగీరథ కఠినంగా శిక్షించాలని, ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ బండి సంజయ్ రాజీనామా చేయాలని, లేదంటే నరేంద్ర మోడీ బండి సంజయ్ నీ మంత్రివర్గం నుండి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ ముందు అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం మాట్లాడుతూ నిన్న బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ కన్న కొడుకును పోలీసులకు అప్పగించిన చరిత్ర ఎక్కడైనా ఉందా అని ప్రగల్బాలు పలికారు కదా   కేంద్ర హోమ్ సహాయ మంత్రి అయి ఉండి నేరా రూపంలో ఎదుర్కొంటున్న ఒక కొడుకుని 8 రోజులు దాచిపెట్టిన చరిత్ర ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు. 
ఒక నేరస్తుని దాచిపెట్టి, తన మంత్రి పదవిని అడ్డుపెట్టుకొని కేసును తప్పుదోవ పట్టించిన బండి సంజయ్ పైన కూడా A 2 గా కేసు నమోదు చేయాలని, డిమాండ్ చేశారు.
బండి సంజయ్ మంత్రి పదవిలో కొనసాగే అర్హత లేదని తాను మంత్రిగా ఉంటే కేసును నీరుగార్చి న్యాయవిచారణ జరగకుండా అడ్డుకుంటారని ఆవేదన వ్యక్తం చేశారు. 
*బేటి బచావో అని నినాదాలు చేస్తున్న బిజెపి కి బండి సంజయ్ కొడుకు చేసిన ఘనకార్యం కనబడడం లేదా?
*చట్టాన్ని కాపాడి ప్రజలను రక్షించవలసిన కేంద్ర హోమ్ సహాయ మంత్రి కొడుకే మైనర్ బాలిక పై అత్యాచారం చేస్తే ఇక దేశంలో మహిళలకు రక్షణ ఎక్కడ ఉందని ప్రశ్నించారు.*
బండి భగీరథ తప్పు చేయకుంటే 8 రోజులు ఎందుకు పారిపోయాడని, దొరికిన తర్వాత ఫోక్సో కేసు ఆధారాలు లేకుండా ఫోన్లో సిమ్ ఎందుకు మాయం చేశాడని అన్నారు. 
ఇవన్నీ కేంద్ర హోమ్ మినిస్టర్ కు కనబడడం లేదా, ఇంకా బండి సంజయ్ ని మంత్రివర్గంలో ఎందుకు కొనసాగిస్తున్నారని అన్నారు. 
ఫోక్సో కేసులో నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాల్సింది పోయి, కాలయాపన చేయడం ఎంతవరకు సమంజసమని అన్నారు. 
సామాన్యుడు తప్పు చేస్తే వారి తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి ఆచూకీ తెలుపమని విచారించే పోలీసులకు బండి సంజయ్ కూడా ఎనిమిది రోజులు దొరకలేదా ? అతని స్టేషన్ కి పిలిచి ఎందుకు విచారించలేదని ప్రశ్నించారు. 
చట్టం ఉన్నోడికి చుట్టమా? పేదలకు ఒక న్యాయం పెద్దలకు ఒక న్యాయమా అని ప్రశ్నించారు. 
ఈ కేసులో నేరస్తునికి సహకరించిన బండి సంజయ్ ని కూడా నేరస్తునిగా పరిగణించాలని, తనని వెంటనే కేంద్ర మంత్రి పదవి నుండి భర్తరాఫ్ చేయాలని డిమాండ్ చేశారు లేనియెడల బండి సంజయ్ రాజీనామా చేసే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని అన్నారు. 
ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు గజ్జల శ్రీకాంత్,రాయికంటి శ్రీనివాస్,నగర కమిటీ సభ్యులు  పున్నం రవి, ఆసంపల్లి వినయ్, డబిల్ కార్ శ్రీకాంత్,భూమేష్, అరవింద్,అక్షయ్,రాకేష్, సంతు తదితరులు పాల్గొన్నారు.
    user_శాతవాహన కరీంనగర్
    శాతవాహన కరీంనగర్
    కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.