Shuru
Apke Nagar Ki App…
ఏపీ వ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు దాడులు ఏపీ వ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయాల్లో ఏసీబీ దాడులు. విశాఖ, గుంటూరు, కడప, అనంతపురం మున్సిపల్ ఆఫీసుల్లో ఏసీబీ సోదాలు. ఏకకాలంలో గాజువాక, పెందుర్తి జోనల్ కార్యాలయాల్లో ఏసీబీ తనిఖీలు. అనంతపురం, శ్రీకాకుళం, ఏలూరు, తిరుపతి, నెల్లూరు టౌన్ ప్లానింగ్ విభాగంలో ఏసీబీ అధికారుల సోదాలు. పలు ఆరోపణలతో రికార్డులు పరిశీలిస్తున్న ఏసీబీ అధికారులు.
Merzaa Tv
ఏపీ వ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు దాడులు ఏపీ వ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయాల్లో ఏసీబీ దాడులు. విశాఖ, గుంటూరు, కడప, అనంతపురం మున్సిపల్ ఆఫీసుల్లో ఏసీబీ సోదాలు. ఏకకాలంలో గాజువాక, పెందుర్తి జోనల్ కార్యాలయాల్లో ఏసీబీ తనిఖీలు. అనంతపురం, శ్రీకాకుళం, ఏలూరు, తిరుపతి, నెల్లూరు టౌన్ ప్లానింగ్ విభాగంలో ఏసీబీ అధికారుల సోదాలు. పలు ఆరోపణలతో రికార్డులు పరిశీలిస్తున్న ఏసీబీ అధికారులు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- కూటమి పాలనలో రాయదుర్గం నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకెల్తోందని రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు. స్థానిక టిడిపి నేతలతో కలిసి ఆయన కూరగాయల మార్కెట్ వద్ద ఇటీవల ఏర్పాటైన నూతన రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. రాయదుర్గంలో మరింత అభివృద్ధి చేసి చూపుతానని ఆయన హామీ ఇచ్చారు. రాయదుర్గం అభివృద్ధికి సహకరిస్తున్న ప్రజలందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపాడు.1
- నగరం లో విచ్చలవిడిగా కాలువ ఆక్రమణలు తీయని పక్షంలో ప్రజలు ప్రజా సంఘాలు రంగంలోకి దిగి కాలువ ఆక్రమణలు తొలగిస్తామని హెచ్చరించారు డిస్కవర్ అనంతపురం అనిల్ కుమార్1
- గిద్దలూరు మండల పరిసర ప్రాంతాలలో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు యువకులను మంగళవారం స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న ముగ్గురు వ్యక్తులు వద్ద నుంచి మూడు కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మరికొద్ది సేపట్లో డిఎస్పి నాగరాజు కేసు పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. చెడు అలవాట్లకు బానిసై యువకులు ఈజీగా మనీ సంపాదించేందుకు విజయనగరం నుంచి గంజాయి దిగుమతి చేసుకొని యువకులు స్థానికంగా విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.1
- కుప్పం to క్రిష్ణగిరి. జాతీయ రహదారిలో చెక్ పోస్ట్ వద్ద ముందుర వెళ్తున్న. లారీని ఢీకొన్న కారు. తమిళనాడు నుండి ఆంధ్ర వైపు వస్తున్న కారు ఏఎంసి మార్కెట్ గేటు వద్ద అదుపుతప్పి ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది ఈ ప్రమాదంలో స్వల్పకాయలతో బయటపడ్డారు. గాయపడిన స్థానికులు ఏరియ హాస్పిటల్ కి తరలించారు1
- మంగళవారం రోజున కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో నూతన తాసిల్దార్ కార్యాలయాన్ని పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయన్నరతో కలిసి ప్రారంభించారు పెద్దపెల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష రెవెన్యూ శాఖ పనులు చేరువలో త్వరతరగతిన వినియోగించుకోవచ్చని రైతులకు సంబంధించిన పెండింగ్ వర్కులు సకాలంలో చేయాలని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు1
- గ్రామంలో శ్రీశ్రీశ్రీ చెన్నకేశవ స్వామి జాతర ఉత్సవాల్లో భాగంగా గుడ్డులాట పిడి జాతర1
- ఎవరి హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగిందో మీరే చూడండి!1
- రాయదుర్గం పట్టణ శివారులోని చెత్త కంపోస్ట్ యార్డుకు గుర్తుతెలియని వ్యక్తులు మళ్లీ నిప్పు పెట్టారు.బుధవారం తెల్లవారుజాము నుంచి వెలువడుతున్న దట్టమైన పొగ,విషవాయువులతో స్థానికులు ఊపిరాడక విలవిల్లాడుతున్నారు.వాల్మీకి నగర్,కేజీబీవీ పాఠశాల విద్యార్థులు,మల్లాపురం లేఅవుట్ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు నామమాత్రపు చర్యలు తీసుకుంటున్నారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.1