Shuru
Apke Nagar Ki App…
దుబ్బాకలో గస్తీకి చాయ్‌తో ప్రోత్సాహం – ప్రజల చొరవను మెచ్చిన ఎస్సై కళ్యాణి నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని దుబ్బాక గ్రామంలో నిన్న అర్ధరాత్రి విశేషమైన దృశ్యం కనిపించింది. గ్రామంలో ఇటీవల దొంగతనాల నివారణకు గ్రామస్థులే రాత్రివేళ గస్తీ కాస్తుండగా, పెట్రోలింగ్ లో భాగంగా గ్రామానికి వచ్చిన ఎస్సై ఎం.కళ్యాణి వారికి చాయ్ అందిస్తూ ప్రత్యేకంగా అభినందించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ – “నేరాల నియంత్రణలో పోలీసులకు ప్రజల సహకారం చాలా అవసరం. ఇటువంటి ప్రజా భాగస్వామ్యం శాంతి భద్రతల పరిరక్షణకు దోహదపడుతుంది” అని పేర్కొన్నారు. గ్రామ ప్రజల చొరవను మెచ్చుకున్న ఎస్సై , ఇతర గ్రామాల్లో కూడా ఇదే తరహా గస్తీ పద్ధతిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల నుండి ఇలాంటి మద్దతు రావడం పట్ల పోలీసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
RR
RC REDDY

More news from Spsr Nellore and nearby areas
- Post by Omnamashivaya S1
- *కోటి సంతకాలు బహిరంగ సభ విజయవంతం చేయండి యువనాయకులు ధర్మాన రామ్ మనోహర్ నాయుడు* శ్రీకాకుళం టౌన్ హాల్ ఈరోజు ప్రెస్ మీట్ జరిగిన తర్వాత 15వ తేదీన జరగబోయే ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రైవేటీకరణ కోటి సంతకాల వినతి పత్రాలు పంపించే కార్యక్రమం భాగంగా ఈరోజు *మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాస్ గారు* మరియు జిల్లా పరిశీలకులు *శ్రీ కుంభ రవిబాబు గారు* *యువ నాయకులు ధర్మాన రామ్మోహన్ నాయుడు గారు* స్థల పరిశీలన చేయడం జరిగింది. ఆయనతోపాటు స్టేట్ SEC మెంబర్ చల్ల శ్రీనివాసరావు గారు మాజీ కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూరిబాబు గారు మామిడి శ్రీకాంత్ గారు పార్టీ ముఖ్య నాయకులు హాజరు అయినారు.1
- Post by Omnamashivaya S1
- Post by Omnamashivaya S1
- పొదుపు వారోత్సవాలు విజయవంతం చేయండి1
- ఎన్నో ఏళ్ల కల నెరవేరిన ఆనందమైన క్షణం. పొందూరు ఖాదీకి జియోగ్రాఫికల్ ఇండికేషన్ (GI) ట్యాగ్‌ను జి.ఐ. రిజిస్ట్రీ అధికారికంగా మంజూరు చేసినట్లు గర్వంగా తెలియజేస్తున్నా. : కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ చారిత్రాత్మక గుర్తింపు.. పొందూరు ఖాదీ యొక్క ప్రత్యేకతను స్థిరంగా ఉంచడమే కాక, సుస్థిర అభివృద్ధికి దారితీస్తూ ఆ ఖాదీ ఖ్యాతిని ఇన్నాళ్లు కాపాడుకుంటూ వచ్చిన వారికి కొత్త అవకాశాలను తెరుస్తుంది. ఈ గౌరవం తరతరాలుగా ఈ నైపుణ్యాన్ని నిలబెట్టిన నేతన్న శ్రమకు మరియు నిబద్ధతకి అంకితం. వారి పట్టుదల, కళాత్మకత ఈ సంప్రదాయాన్ని నిలబెట్టి, శ్రీకాకుళాన్ని వారసత్వం మరియు గర్వానికి ప్రతీకగా నిలిపాయి. పొందూరు ఖాదీని మనం అందరం కలసి కాపాడుకుందాం, ప్రోత్సహిద్దాం, రాబోయే తరాలకు మన వారసత్వంగా అందిద్దాం.. : కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు1