logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

గ్రేస్ జస్టిస్ ట్రస్ట్ ఆద్వర్యంలోఅంగన్ వాడీ కేంద్రాలకు మంచినీటి కుండలు పంపీణీ రాజుపాలెం: గ్రేస్ జస్టిస్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత గంటేల జాన్ బాబు ఆధ్వర్యంలో ప్రపంచ మేధావి, ప్రజ్ఞాశీలి, భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా పల్నాడు జిల్లా, రాజుపాలెం మండలం, దేవరంపాడు గ్రామంలో అంగన్వాడి కేంద్రాలలో వేసవికాలం దృష్ట్యా పిల్లలకు చల్లని మంచినీరు అందించాలనే ఉద్దేశంతో మట్టి కుండలను అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పెద్దలకు మహిళలకు జాన్ బాబు అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వీట్లు పంపిణీ చేశారు.జాన్ బాబు మాట్లాడుతూ డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ చిన్నప్పుడు ఎన్నో వివక్షతలు ఎదుర్కొని, బాగా కష్టపడి చదివి, ప్రపంచ మేధావిగా గుర్తింపు పొంది, భారత రాజ్యాంగాన్ని రచించి దేశంలో అసమానతలు రూపుమాపడానికి, సమానత్వాన్ని తీసుకురావడానికి ఎంతగానో కృషి చేశారని,నేటి యువత అంబేద్కర్ ను ఆశయంగా తీసుకొని బాగా కష్టపడి చదివి దేశ అభివృద్ధికి పాటుపడాలని కోరారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న దృష్ట్యా చిన్నపిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని,అంగన్వాడికి వచ్చే పిల్లలు, బాలింతలు, గర్భిణీలు చల్లని చల్లని మంచినీరు అందించాలనే ఉద్దేశంతో మట్టి కుండలను అంగన్వాడి కేంద్రాలకు అందించడం జరిగిందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గంటేల విజ్ఞాన్ కుమార్,పల్నాడు సర్వ సైన్యాధ్యక్షుడు కన్నమనీడు అసోసియేషన్ ప్రెసిడెంట్ కోట బాబు రావు, ముస్లీం మైనారిటీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు షేక్ సైదా,చందు నాయక్,అంగన్వాడీ కార్యకర్త కోట ప్రశాంతి,ప్రత్తిపాటి శ్రీనివాసరావు, యలమంద, చప్పిడి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

14 hrs ago
user_Raju Paragati
Raju Paragati
అమరావతి, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
14 hrs ago
c84606d9-c726-473a-abeb-915773596cd7

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • అమరావతి (M) దిడుగు-ఏటూరు వెళ్లే పడవ ప్రయాణికులకు దారి కష్టాలు మొదలయ్యాయి. లంక భూముల్లోని ప్రభుత్వ దారికి గుర్తు తెలియని వ్యక్తులు అడ్డంగా గండి కొట్టడంతో రాకపోకలు స్తంభించాయి. ఏప్రిల్ 8న జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో పడవ పాటలు నిర్వహించినప్పటికీ, ప్రయాణికుల సౌకర్యాలను మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు, ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి దారిని పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గండి కొట్టిన వ్యక్తులపై తగు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేసే వ్యక్తులను సహించరాదని ప్రయాణికులు హెచ్చరించారు.
    1
    అమరావతి (M) దిడుగు-ఏటూరు వెళ్లే పడవ ప్రయాణికులకు దారి కష్టాలు మొదలయ్యాయి. లంక భూముల్లోని ప్రభుత్వ దారికి గుర్తు తెలియని వ్యక్తులు అడ్డంగా గండి కొట్టడంతో రాకపోకలు స్తంభించాయి. ఏప్రిల్ 8న జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో పడవ పాటలు నిర్వహించినప్పటికీ, ప్రయాణికుల సౌకర్యాలను మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు, ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి దారిని పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గండి కొట్టిన వ్యక్తులపై తగు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేసే వ్యక్తులను సహించరాదని ప్రయాణికులు హెచ్చరించారు.
    user_Raju Paragati
    Raju Paragati
    అమరావతి, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
  • Post by Veesachandu
    1
    Post by Veesachandu
    user_Veesachandu
    Veesachandu
    Plumber గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • గుంటూరు లో ఘనంగా అంబేత్కర్ జయంతి గుంటూరు:అంబేద్కర్ జయంతి సందర్భంగా మూవ్ మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ ముస్తఫా గుంటూరు లో దళిత నాయకులతో కోరిట పాడు లోని అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. 'అంటరానితనంతో కులవివక్షకు గురై కూడా ఉన్నత విద్యను అభ్యసించి దేశం గర్వించే అత్యున్నత స్థాయికి ఎదిగిన అంబేద్కర్ ఆదర్శప్రాయులు అని, ప్రపంచంలో బలమైన ప్రజాస్వామ్య దేశంగా మన దేశం నిలుస్తోంది అంటే దానికి కారణం ఆయన మనకు ఇచ్చిన రాజ్యాంగం. సమాన అవకాశాలు, హక్కులు అందించి, ప్రతి పౌరుడికి రాజ్యాంగ రక్షణ కల్పించారు' అని నాయకులు కొనియాడారు.రాజ్యాంగానికి తూట్లు పోవటానికి కొందరు ప్రయత్నిస్తున్న వేళ ఆయన స్ఫూర్తితో పోరాడటానికి అంబేద్కర్ వాదులు ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు.
    1
    గుంటూరు లో ఘనంగా అంబేత్కర్ జయంతి 
గుంటూరు:అంబేద్కర్ జయంతి సందర్భంగా మూవ్ మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ ముస్తఫా గుంటూరు లో దళిత నాయకులతో కోరిట పాడు లోని అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. 'అంటరానితనంతో కులవివక్షకు గురై కూడా ఉన్నత విద్యను అభ్యసించి దేశం గర్వించే అత్యున్నత స్థాయికి ఎదిగిన అంబేద్కర్ ఆదర్శప్రాయులు అని, ప్రపంచంలో బలమైన ప్రజాస్వామ్య దేశంగా మన దేశం నిలుస్తోంది అంటే దానికి కారణం ఆయన మనకు ఇచ్చిన రాజ్యాంగం. సమాన అవకాశాలు, హక్కులు అందించి, ప్రతి పౌరుడికి రాజ్యాంగ రక్షణ కల్పించారు' అని నాయకులు కొనియాడారు.రాజ్యాంగానికి తూట్లు పోవటానికి కొందరు ప్రయత్నిస్తున్న వేళ ఆయన స్ఫూర్తితో పోరాడటానికి అంబేద్కర్ వాదులు ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు.
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • Post by Ramprasad islavath
    1
    Post by Ramprasad islavath
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    18 hrs ago
  • #Ambedkar #AmbedkarJayanti #Motivation #Inspiration #Success #Education #Shorts #Trending
    1
    #Ambedkar #AmbedkarJayanti #Motivation #Inspiration #Success #Education #Shorts #Trending
    user_Kumar Kurapati
    Kumar Kurapati
    కొల్లూరు, బాపట్ల, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • Post by V Ramarao
    1
    Post by V Ramarao
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    17 hrs ago
  • Post by Paramesh Ratnagiri
    1
    Post by Paramesh Ratnagiri
    user_Paramesh Ratnagiri
    Paramesh Ratnagiri
    జర్నలిస్ట్ Rolla, Sri Sathya Sai•
    13 hrs ago
  • అమరావతి (M) దిడుగు-ఏటూరు వెళ్లే పడవ ప్రయాణికులకు దారి కష్టాలు మొదలయ్యాయి. లంక భూముల్లోని ప్రభుత్వ దారికి గుర్తు తెలియని వ్యక్తులు అడ్డంగా గండి కొట్టడంతో రాకపోకలు స్తంభించాయి. ఏప్రిల్ 8న జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో పడవ పాటలు నిర్వహించినప్పటికీ, ప్రయాణికుల సౌకర్యాలను మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి దారిని పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
    1
    అమరావతి (M) దిడుగు-ఏటూరు వెళ్లే పడవ ప్రయాణికులకు దారి కష్టాలు మొదలయ్యాయి. లంక భూముల్లోని ప్రభుత్వ దారికి గుర్తు తెలియని వ్యక్తులు అడ్డంగా గండి కొట్టడంతో రాకపోకలు స్తంభించాయి. ఏప్రిల్ 8న జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో పడవ పాటలు నిర్వహించినప్పటికీ, ప్రయాణికుల సౌకర్యాలను మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి దారిని పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
    user_Raju Paragati
    Raju Paragati
    అమరావతి, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.