Shuru
Apke Nagar Ki App…
కొండారెడ్డిపల్లిలో గాంధీ విగ్రహం సాక్షిగా గణతంత్ర సంబరం కేశంపేట మండల పరిధిలోని కొండారెడ్డిపల్లి గ్రామంలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ పల్లె ఆనంద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ రాజ్యాంగ విలువలు పాటించాల్సిన అవసరాన్ని వివరించారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, నాయకులు, విద్యార్థులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
S M S R R
కొండారెడ్డిపల్లిలో గాంధీ విగ్రహం సాక్షిగా గణతంత్ర సంబరం కేశంపేట మండల పరిధిలోని కొండారెడ్డిపల్లి గ్రామంలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ పల్లె ఆనంద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ రాజ్యాంగ విలువలు పాటించాల్సిన అవసరాన్ని వివరించారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, నాయకులు, విద్యార్థులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
More news from Medchal Malkajgiri and nearby areas
- టీయూడబ్ల్యూజే–ఐజేయు యూనియన్ ఆధ్వర్యంలో జాతీయ పతాకావిష్కరణ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం ప్రెస్ క్లబ్ ప్రాంగణంలో గణతంత్ర దినోత్సవాన్ని టీయూడబ్ల్యూజే–ఐజేయు కుత్బుల్లాపూర్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షులు గొల్లపల్లి దయాకర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి, దేశభక్తి, రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య ప్రాధాన్యతపై సందేశం ఇచ్చారు. భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కులు, బాధ్యతలను ప్రతి పౌరుడు గౌరవించాలని ఆయన పిలుపునిచ్చారు. మీడియా సమాజానికి మార్గదర్శిగా నిలవాలని, సత్యం, నైతికతతో కూడిన జర్నలిజాన్ని ప్రోత్సహించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు, గౌరవ సలహాదారులు గుంటుపల్లి శేఖర్, మాజీ అధ్యక్షులు కోటగడ్డ శ్రీనివాస్‌తో పాటు యూనియన్ సభ్యులు పాల్గొని వేడుకలకు మరింత వైభవం చేకూర్చారు. గణతంత్ర దినోత్సవాన్ని ఐక్యత, దేశభక్తి భావంతో జరుపుకోవాలని పాల్గొన్న నాయకులు పిలుపునిచ్చారు.1
- భారత్ మాత కి జై 🇮🇳1
- హాలియాలో జరిగిన హత్య ఘటనపై సీఐ మీడియాతో మాట్లాడారు. అసనాయమ్మను బంగారం కోసం హత్య చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని తెలిపారు. పక్కింట్లోని ధనలక్ష్మి పాత కక్షలతో పాటు సెంటర్ నిర్వహణకు సంబంధించిన కారణాలు ఉన్నట్లు చెప్పారు. హత్యకు పాల్పడిన నిందితులను ఇంటికే చెందిన వారిగా గుర్తించామని వెల్లడించారు. హత్యకు ఉపయోగించిన పరికరాలను స్వాధీనం చేసుకున్నామని, నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని సీఐ స్పష్టం చేశారు.1
- మెదక్ పట్టణంలో సోమవారం ఉదయం మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు రాందాస్ చౌరస్తా వద్ద ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద కాకతీయ ఖిల్లా పై జాతీయ పతాగలన ఆవిష్కరించి సెల్యూట్ చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ చంద్రపాల్ గూడూరు కృష్ణ మాజీ కౌన్సిలర్లు బొద్దుల కృష్ణ ఏఎంసీ మాజీ చైర్మన్ మేడి మధు సూదన్ రావు మాజీ పట్టణ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ పట్టణ అధ్యక్షులు గంగాధర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు1
- బాన్సువాడ: విద్యార్థిని మృతి దురదృష్టకరం: పోచారం బొర్లం గురుకుల పాఠశాల ఆటో ప్రమాదంలో విద్యార్థిని సంగీత మృతి చెందడం పట్ల MLA పోచారం శ్రీనివాస్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందని పేర్కొన్నారు. ఇప్పటికే పాఠశాల ప్రిన్సిపల్ను సస్పెండ్ చేశామని, పోలీసు విచారణ వేగవంతం చేసి, బాధ్యులపై FIR నమోదు చేయాలని ఆదేశించినట్లు తెలిపారు.1
- గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆకట్టుకున్న మత్స్యశాఖ శకటం1
- సంగారెడ్డి జిల్లాకు రూ.600 కోట్లతో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నాం: జిల్లా కలెక్టర్ పి.ప్రావిణ్య1
- జాగో హిందూ జాగో నిన్ను నువ్వే కాపాడుకో1
- చర్లపల్లి గ్రామంలో శ్రీమద్వీరభద్ర స్వామి అగ్గిగుండాల ఉత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. డప్పుల మ్రోగింపులతో గ్రామం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది. భక్తులు అగ్గిగుండాల మీద నడుస్తూ స్వామిపై తమ అపార భక్తిని చాటారు. చుట్టూ జయజయధ్వానాలు, పూజా కార్యక్రమాలు, సంప్రదాయ నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ ఉత్సవం గ్రామ ఐక్యతను, సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించింది. స్వామి కృపతో గ్రామంలో శాంతి, సౌభాగ్యం వెల్లివిరియాలని భక్తులు ప్రార్థించారు1